ప్రొ.నాగేశ్వర్ దంపతులతో తులసి చందు ||

  Рет қаралды 107,005

Thulasi Chandu

Thulasi Chandu

Күн бұрын

Пікірлер: 515
@ThulasiChandu
@ThulasiChandu 8 ай бұрын
00:00 : promo 04:30 : Intro 05:00 : Home tour 13:00 : Interview with Lakshmi madam 15:54 : Family man 17:52 : Magazine started by Prof Nageshwar sir 18:48 : KZbin channel 19:20 : Morning routine 21:50 : National recognition 23:55 : Interview with Prof Nageshwar sir 24:57 : Religion and Public life 26:50 : Childhood 28:00 : Education 29:46 : Newspaper Reading 35:00 : Influence of epics 37:24 : Failure to Success 39:30 : Is Ramayana real? 40:46 : Hindu khatre me hai 45:03 అసలైన ధర్మం? 47:15 లౌకికత్వం 49:24 scientific temper 51:10 what is Thinking straight? 55:45 సివిల్ సర్వీసెస్ 57:56 ప్రజలమనిషి 1:02:37 ప్రశ్నించే హక్కు 1:05:03 రాజకీయాల్లో పోటీ? 1:09:55 Relation with Revanth reddy 1:11:12 దాంపత్య జీవితం,కుటుంబం 1:19:49 About technology 1:27:30 Youth and Politics 1:27:58 Rapidfire(మోది or రాహుల్ గాంధీ)
@sudhir4321
@sudhir4321 8 ай бұрын
బాగుంది... It shows the love & respect towards the viewers...
@user-pq3oj1wm4s
@user-pq3oj1wm4s 8 ай бұрын
Tqx for the content highlights ❤❤❤
@yaswanthkumar2004
@yaswanthkumar2004 8 ай бұрын
Clear playlist
@VILLAGESURVEYORS
@VILLAGESURVEYORS 8 ай бұрын
Voice antha baledhu mam, Resound vasthundhi, mam, anyway always with you mam
@Ganesh-rr7wl
@Ganesh-rr7wl 8 ай бұрын
Thought provoking interview💥🛐...love you both🫂🫂
@rajikishorerajamallu1123
@rajikishorerajamallu1123 8 ай бұрын
తెలుగు జర్నలిస్టుల లో నేను బాగా అభిమానించే,ఇష్టపడే వ్యక్తులు అతికొద్ది మందిలో ఇద్దరు,వారిలో మీరు ఇద్దరు, ఇలాంటి ఇంటర్వ్యూ లో మీ ఇద్దరినీ చూడడం పండుగలా ఉంది.. ఇద్దరికీ నా మనస్సుమాంజలి, థాంక్యూ 💐🙏🙏🙏
@srinivaskandrekula3083
@srinivaskandrekula3083 8 ай бұрын
నా మనసులో మాట మీరు చెప్పారు నాకు కూడా చాలా ఇష్టం వీరిద్దరు అంటే❤
@swamyveluthuru892
@swamyveluthuru892 8 ай бұрын
Exactly. My opinion also same.
@ratanprakash6282
@ratanprakash6282 8 ай бұрын
Wonderful
@munikrishna3315
@munikrishna3315 8 ай бұрын
Yes. Very much true.
@kshorts4k
@kshorts4k 8 ай бұрын
Tukde tukde gang numbers 😂😂😂😂
@malleshyadav227
@malleshyadav227 8 ай бұрын
ఈ వీడియో మొత్తం చూసినాక నేను నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో వల్ల సమాజానికి చాలా ఉపయోగం ఉంది చాలామందికి క్లారిటీ వచ్చింది తులసి అక్కకి సార్ గారికి నా నమస్కారాలు
@upendrareddypatnani9857
@upendrareddypatnani9857 8 ай бұрын
ఈ వీడియో చూసే వాళ్లకు అది సంక్రాంతి పండుగ సమయం లో కచ్చితంగా వాళ్ళు దేశం కోసం ఆలోచించే వారు మాత్రమే,వారు పొలిటికల్ గా మంచి knowledge ఉంటుంది, అలాగే youtube lo ఉన్న స్క్రాప్ వీడియోస్ చూడకుండా ఒక 30 mins ఈ వీడియో కు టైం కేతయించవంటే నీలో దేశం కోసం ,ప్రజా సమస్యల కోసం ఆలోచించే ఒక మంచి మనిషి unnadani అర్దం
@saichakrinyanamadala1999
@saichakrinyanamadala1999 8 ай бұрын
తులసి నువ్వు తోపురా నాన్నా... ఒక మంచి బిడ్డ ఈ సమాజంలో ఉండాలి అంటే మొదట నా బిడ్డ తులసి మాత్రమే🎉😊❤
@pt-7890
@pt-7890 8 ай бұрын
Leftist cringe fest
@anilbollam
@anilbollam 8 ай бұрын
why?@@pt-7890
@ramanakapurapu216
@ramanakapurapu216 8 ай бұрын
నాగేశ్వర్ గారు ఇష్టమైన వ్యక్తి వారితో మీ ఇంటర్వ్యూ సంతోషంగా వుంది ఈ సమాజం ఆర్థికంగా సాంకేతికంగా అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తి నాగేశ్వర్ garu
@socialsrinivassir7552
@socialsrinivassir7552 7 ай бұрын
తన వాదనతో ఎదుటి వారిని మెప్పించడం నాగేశ్వరరావు గొప్పతనం. ఆయన క్లాస్ మొదటిసారి ఆర్ట్స్ కాలేజీ రూ. నెం. 57 లో విన్న పుడే ఆయనకు అభిమానిని అయ్యాను. 30 సంవత్సరాలైనా అదే అభిప్రాయం. ఒక్క మాటలో చెప్పాలంటే నాగేశ్వరరావు నడిచే కంప్యూటర్. Great analyst. Great teacher..
@prasadareddy-gs5xz
@prasadareddy-gs5xz 4 ай бұрын
Very useful interview and knowledge.Thank you
@BeingHuman360
@BeingHuman360 8 ай бұрын
Respect button for both of You ❤❤
@uppudurgarani5928
@uppudurgarani5928 8 ай бұрын
చాలా అంటే చాలా నచ్చిన వీడియో ❤. నిజయితే అనేది అతి తక్కువ మంది లో కనబడుతుంది. ఆ తక్కువ మంది లో మీరు ఇద్దరు వున్నారు
@vodnalarithik9460
@vodnalarithik9460 8 ай бұрын
మా సర్ నవ్వు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది తులసి గారు మీకు చాలా థాంక్స్ అండి ఈ ఇంటర్వ్యూ చేసినందుకు🙏🏻💐
@srinivasaitha1258
@srinivasaitha1258 8 ай бұрын
ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ ********************** విశ్లేషణలతో విషయాన్ని విశదపరిచి, దృష్టాంతాలతో దిగ్భ్రాంతికర సత్యాలు దర్శింపజేసి, హాస్య చతురతతో హృదయాన్ని ఉల్లాసపరిచి, తాజా గణాంకములు&సమస్త సమాచారంతో, ఆత్మవిశ్వాసమును మాలోన ప్రోది చేసే, నడిచే విజ్ఞాన సర్వస్వమా నీకు నమస్కారాలు 🙏💐👍 --- అయిత శ్రీనివాస్
@sharmaanupoju5322
@sharmaanupoju5322 7 ай бұрын
😃👏👏👏👏👏👏👏👏
@user-xc3my2pv8g
@user-xc3my2pv8g 4 ай бұрын
ఇద్దరు మేధావులు ఒక దగ్గర ఉన్నారు మిమ్మల్ని పొగడడానికి మాటలు రావడం లేదు మీ ఇద్దరితో ఈ దేశ పౌరులు చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది 🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@vashista360
@vashista360 8 ай бұрын
Such a breezy and pleasant interview
@pramodgattu4597
@pramodgattu4597 8 ай бұрын
ఎవరి నమ్మకం వాళ్ళకి గ్రేట్ అని చాలా బాగా చెప్పారు నాగేశ్వరావు గారు
@khadarpasha1134
@khadarpasha1134 8 ай бұрын
ఒకే వీడియోలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని, తులసి చందుగారిని వీక్షించడం చాలా ఆనందంగా అనిపించింది. ఒక మంచి వీడియోకి లభించే చక్కని స్పందన ఏంటంటే వీక్షకుని మదిలో ఏర్పడే సరియైన ఆలోచనల మార్పుల సరళి. ఇది కొంతవరకు నెరవేరిందని అనుకుంటున్నాను.
@twinklekidsschool
@twinklekidsschool 8 ай бұрын
గురువర్యులకు, అమ్మ గారికి నమస్కారం, మంచి ఇంటర్వ్యూ అందించిన తులసి చందు గారికి అభినందనలు... -ట్వింకిల్ శ్యామ్, వైజాగ్
@wenkatpaidi1640
@wenkatpaidi1640 4 ай бұрын
యాంకరింగ్ అంటే ఓవర్ యాక్షన్ చెయ్యడమే అనుకునే ఈ రోజుల్లో నిజమైన, స్వచ్చమైన యాంకరింగ్ ఎలా చెయ్యాలో చూపించారు. 😊
@gowthamroy-ls8qn
@gowthamroy-ls8qn 8 ай бұрын
నేను యూట్యూబ్ లో ఎక్కువ సమయం నాగేశ్వర్ సార్ వీడియోస్ చూస్తూ గడుపుతాను
@superman-rb6gm
@superman-rb6gm 8 ай бұрын
నేను బ్రహ్మానందం కామెడీ వీడియోలు చూస్తాను
@pranithaperakalapudi7442
@pranithaperakalapudi7442 8 ай бұрын
One of the great videos of your career sister. Great people, great thoughts. God bless you all. Amen. I like both KZbinrs very much. All the best sir, mam and Tulasi sister.
@venkatapathia871
@venkatapathia871 8 ай бұрын
Thank you so much for this video Mam... happy sankranti
@srinivaskandrekula3083
@srinivaskandrekula3083 8 ай бұрын
ఈ వీడియో కోసం ఎదురు చూసానండి నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తుల మీరిద్దరు పండుగలో మంచి వీడియో చేశారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@Krishnavicky159
@Krishnavicky159 8 ай бұрын
కేవలం ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు గారి కోసమే ఈ వీడియో చూసేవాళ్ళు yenthamandhi.
@malleshyadav227
@malleshyadav227 8 ай бұрын
తులసి akka Gurinchi కూడ
@salpalakumar-jr1xs
@salpalakumar-jr1xs Ай бұрын
జర్నలిజంలో మన తెలుగు బిడ్డలు నాకు ఇష్టమైన మొట్టమొదటి వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ రెండవ వ్యక్తి తులసి చందు మేడం ఇద్దరూ మా తెలుగు బిడ్డలు కావడం మనకు గర్వకారణం ఇలాంటి ఇలాంటి జర్నలిస్టులు ఉండడం అరుదు
@SatyaAnveshi
@SatyaAnveshi 8 ай бұрын
Great analytical mind. 🙏
@Ignaz.Semmelweis
@Ignaz.Semmelweis 8 ай бұрын
What about JP?
@SatyaAnveshi
@SatyaAnveshi 8 ай бұрын
@@Ignaz.Semmelweis JP is the politician we need but cant get because of the voters.
@Ignaz.Semmelweis
@Ignaz.Semmelweis 8 ай бұрын
@@SatyaAnveshi who makes a better analysis?
@SatyaAnveshi
@SatyaAnveshi 8 ай бұрын
@@Ignaz.Semmelweis i dont know what you are fishing for bro. Each of their own. Was there a competition about a single topic where both debated?
@Ignaz.Semmelweis
@Ignaz.Semmelweis 8 ай бұрын
@@SatyaAnveshi yes, about Vishakha Steel factory privatization and farm laws.
@shakeershakeerbasha5877
@shakeershakeerbasha5877 8 ай бұрын
ఇప్పుడున్న కాలంలో వైద్యం చాలా ముఖ్యం విద్యా కావాలి అంటే టైం ఉంటుంది వైద్యంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉంటాయి ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఆస్తులు అమ్ముకున్న మనిషి ప్రాణాలతో బయటికి వస్తాడు అన్న నమ్మకం లేదు ఇప్పుడు ఎమర్జెన్సీగా వైద్య రంగాన్ని బాగు చేయాలి
@beatz3265
@beatz3265 8 ай бұрын
సంక్రాతికి వేళ ఎంతటి అదృష్టం....నేను అమితంగా ఇష్టపడే వ్యక్తులు...digital book అనడంలో ఎలాంటి సందేహం లేదు...జేడీ లక్ష్మీనారాయణ గారితో కూడా ఇలాంటి సంభాషణ చేస్తారని ఆశిస్తున్నాను...
@vineelD8
@vineelD8 8 ай бұрын
నా ఆలోచనలు ఎంతో బ్రభావితం చేసిన వ్యక్తి.నిజమైన దేశభక్తుడు.నాగేశ్వర్ గారంటే వ్యక్తి మాత్రమే కాదు జ్ఞాన శక్తి. వ్యతిరేక భావం వున్నా వాళ్ళు కూడా నాగేశ్వర్ గారితో మాట్లాడితే ఆయన ఫ్యాన్ అయిపోతారు.
@sasikumarkandula7411
@sasikumarkandula7411 8 ай бұрын
ఇది ఎన్నో ఉత్తమమైన విషయాలు తెలుసుకొనే, నేర్చుకొనే ఉత్తమమైన వీడియో. తులసి బంగారు అభినందనలు 💐 సంక్రాంతి శుభాకాంక్షలు 💐👍👌
@anjaneyareddyduggirala7404
@anjaneyareddyduggirala7404 8 ай бұрын
I love you both, you are excellent and extraordinary. You services for making healthy society is amazing, thank you Nageshwar garu and Thulasichand
@raviubaaryan6512
@raviubaaryan6512 8 ай бұрын
తులసి చందు, ఒక మంచి మనసున్న జర్నలిస్ట్ మరొక మంచి వ్యక్తిత్వం ఉన్న జర్నలిస్ట్ ని ఇంటర్వ్యూ చెయ్యడం అనేది చాలా గొప్ప విషయం. ఇంటర్వ్యూ మొత్తం చాలా చక్కగా సాగింది. నేను నాగేశ్వర్ గారి వీడియోస్ రెగ్యులర్ గా చూస్తాను, నేను ఆయన అభిమానిని, అలాగే, ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా నువ్వు చేసే వీడియోస్ కూడా నాకు చాలా నచ్చుతాయి. మీరు ఇద్దరు ఇలానే ప్రజల తరుపున మరెంతో ప్రశ్నించాలని కోరుకుంటున్నాను. Best of luck to both of you.
@user-cc6yu5dt4g
@user-cc6yu5dt4g 2 ай бұрын
Devudu vunnadu some power is there we did not suprrme yhe power
@harekrishnapechetti5771
@harekrishnapechetti5771 8 ай бұрын
ఈ వీడియో చూస్తే మతోన్మాది కూడా సన్మార్గంలో నడుస్తాడు. అంత మంచి ఇంటర్వూ ఇది.
@jakeerhussain5936
@jakeerhussain5936 7 ай бұрын
మాకున్న చాలా సందేహాలు తొలగించారు మేడం...మీకు ఎల్లప్పుడూ support గ ఉంటాం❤
@a.venkat
@a.venkat 8 ай бұрын
Thanks
@naveenkumarkpn179
@naveenkumarkpn179 8 ай бұрын
Tq for giving me this wonderful interview (video)medam.About the society, culture, politics, knowledge,truth,life, thoughts,studies,what we believe in that today youth realise.........🙏🙏
@praveenmyakalwardj5204
@praveenmyakalwardj5204 8 ай бұрын
Wow...❤
@pramodgattu4597
@pramodgattu4597 8 ай бұрын
తులసి గారు మీరు మీ నవ్వు బాగుంటుంది నవ్వి ఎదుటి వ్యక్తి కోపాన్ని తగ్గిస్తారు
@narayanaprathanibuchayya2013
@narayanaprathanibuchayya2013 6 ай бұрын
తులసి చందు గారు ఒక మంచి గ్రేట్ జర్నలిస్ట్ మహా ధైర్యవంతురాలు👍✊
@raviprasadd4212
@raviprasadd4212 8 ай бұрын
ఇది కదా... నిజమైన పండగ 🎉❤
@ratnaponnapalli
@ratnaponnapalli 8 ай бұрын
Eye and ear feasting interview. Thank you Madam
@jkbharavi123
@jkbharavi123 6 ай бұрын
హృదయంగమo గా వుంది..... ఇంటర్ వ్యూ అంటే ఇలా ఉండాలి అనిపించింది...తులసి మేడం గారు.. క్యాజువల్ గా హోం లీ గా మాట్లాడినట్టు వుంది... వెరసి ఇన్ఫర్ మేటివ్ గా .. ఎడ్యుకేటివ్..గా.. హాయిగా ఉంది... ధన్య వాదాలు
@hellotiruvuru8033
@hellotiruvuru8033 8 ай бұрын
తులసి గారు. ..... మీ వీడియోలు చూస్తుంటే సమయం తెలియదు. ఇలాంటి వీడియోలు చేయాలనే ఆలోచన ఎలా వస్తాయి మీకు. మీ మంచి ఆలోచనలే మీరు మరింత అంతగా కనిపించడానికి కారణం అనుకుంటున్నాను. మొన్న బాబు గోగినేని, ఇప్పుడు నాగేశ్వర్ గారు.....ఇలా మంచి వ్యక్తులతో మీ వీడియోలు మంచిని, నిజాలను ప్రేమించడం నేర్పిస్తుంది. ఇలాగే కొనసాగించండి మీ ప్రయాణం.... సమాజాన్ని చైతన్యపరచే మీ కార్యక్రమంలో మీరు మరిన్ని విజయాలను అందుకోవాలని ఆశిస్తూ అభినందనలు మరియు ఆశీస్సులు ❤️
@TeluguInformativeGallery
@TeluguInformativeGallery 8 ай бұрын
హిందూ ధర్మం కచ్చితంగా గొప్పదే కానీ ధర్మ పరిరక్షకులే దుర్మార్గులు.
@jravijyothi
@jravijyothi 8 ай бұрын
Happy Sankranti for all and all the best for Tulasi mam and Nageswar sir
@venkatasubbaraochinta1610
@venkatasubbaraochinta1610 2 ай бұрын
It's a wonderful and an inspirational conversation professor sir and Madam Chandu ji
@kiranram1689
@kiranram1689 7 ай бұрын
నాగేశ్వర గారితో ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ చేసిన చందు తులసి గారికి ధన్యవాదాలు. Proffesor నాగేశ్వర గారిలో కొత్త కోణాలు చూసా, విషయాలు తెలుసుకున్నా, గౌరవం పెరిగింది.
@mvkrishnaiah4771
@mvkrishnaiah4771 8 ай бұрын
నాగేశ్వర్ గారు ఇష్టమైన వ్యక్తి వారితో మీ ఇంటర్వ్యూ సంతోషంగా వుంది ఈ సమాజం ఆర్థికంగా సాంకేతికంగా అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తి నాగేశ్వర్ garu
@judsonphilips1390
@judsonphilips1390 5 ай бұрын
Thulasi garu and Nageshwar garu both r Genuine and Truth persons - Good medam
@supriyach1016
@supriyach1016 2 ай бұрын
Prajaa jeevitam Rajyangabaddame Personal life mana Darmika jeevana vidhaanam. Excellent word. Super clarity on mooda nammakaalu.. and nammakaalu ..🎉
@vempatijanakiramarrao1677
@vempatijanakiramarrao1677 8 ай бұрын
Very happy to see you both. I am your diheart favorite, mee నిజాయితీ ki, nirbhayaniki hats off sir
@venugopalarao1267
@venugopalarao1267 8 ай бұрын
తులసి గారికి సంక్రాతి శుభాకాంక్షలు ఈరోజు నాగేశ్వరావు గారి వేరే కోణం కనపడింది, కానీ మీ ప్రయాణం చాలా బాగుంది. ఎందుకంటె నిలబడి నీళ్లు తాగుతున్నారు. జర్నలిజం లో పరుగులు వద్దు. మీ తెలుగు చాలా బాగుంటుంది. God bless you
@mallikarjunasciencetechnol9506
@mallikarjunasciencetechnol9506 8 ай бұрын
Most Awaiting Video Tulasi Garu 👌👌
@KrishnaYerram-o7j
@KrishnaYerram-o7j 8 ай бұрын
అపర విధ్యా సంపన్నుడు ,అపర జ్ఞాని,అపర మేధా శక్తి కలిగిన ప్రోఫేషర్ నాగేశ్వర్ గారి గురించిన ఈ ఇంటర్యు చాలా బాగుంది , మీకు అభినందనలు💐
@bsudhakarcharychary2493
@bsudhakarcharychary2493 8 ай бұрын
చాలా చాలా థాంక్స్ మేడం ప్రొఫెసర్ గారి ని interview చేసినందుకు ధన్యవాదములు
@24638
@24638 8 ай бұрын
I think both professor nageshwar and tulasi will get even more hate from Modi media. But anyhow please countinue to your work which is tremendous to say the least. Hope stright/center tribe will grow rather than left and right wings.
@A2Znews786
@A2Znews786 8 ай бұрын
Made For Each Other God Bless U...
@joelprakash3172
@joelprakash3172 8 ай бұрын
Two most respected persons...in now digital area news...two made me and society fall in the line.... thank you Thulasi garu
@supersquadff2536
@supersquadff2536 8 ай бұрын
Wonderful interview with an eminent personality. Thank you so much TC.
@sarathkommalapati9115
@sarathkommalapati9115 7 ай бұрын
చాలా విలువైన ఇంటర్వూ చేశారమ్మా . హృదయపూర్వక అభినందనలు.
@bsvprasad78
@bsvprasad78 8 ай бұрын
Useful, pleasent and interesting interview
@itsmeRamu143
@itsmeRamu143 8 ай бұрын
Happy Pongal festival Mam. Thulasi Chandu🎉🎉😅
@ranadheerreddy2996
@ranadheerreddy2996 8 ай бұрын
I am a regular follower of Nageshwar sir, i am happy to see this interview.
@elishagolla7764
@elishagolla7764 8 ай бұрын
Superb Mam 👌
@devmanidevmai7053
@devmanidevmai7053 8 ай бұрын
Thank you Sir , Tulasi garu great Interview , Once again thank you so much Sir🙏
@pradeep7611
@pradeep7611 8 ай бұрын
Good interview... thank you Tulasi Garu🙏
@unnatharaju6659
@unnatharaju6659 4 ай бұрын
Very Nice! Thank you Chandu!! Keep going like this.
@user-ui6nk5bb9t
@user-ui6nk5bb9t 8 ай бұрын
It's one of the good interview - thanks to Tulasi Chandu garu - I am sure if time permits Tulasi Chandu listen this interview personally to clear some blocks...
@అనంతం
@అనంతం 8 ай бұрын
మంచి మంచి విషయాలు చర్చించారు. ధన్యవాదములు తల్లీ !
@ramaswamybamandla1933
@ramaswamybamandla1933 7 ай бұрын
Tulasi Chendu gsru you are so great journalist Nageshwar given interview with smiling and u r also enjoyed alot your specially is so different v good .
@anjibabuboyapati3324
@anjibabuboyapati3324 8 ай бұрын
తులసిగారు నాగేశ్వర్ గారి అనుభవాలనుండి మీరు నేర్చుకోవలసినది చాలావుంది అన్యధా భావించకండి
@narasimhaswamychidurala4258
@narasimhaswamychidurala4258 4 ай бұрын
ఇంటర్వ్యూ చాలా బాగుంది తులసి మేడమ్ గారు 🎉🎉
@locherlavijay8706
@locherlavijay8706 8 ай бұрын
🌹మీరు జర్నలిస్ట్ ఎలావుండాలో అలావున్నారు.. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటర్వ్యూ చాలా స్ఫూర్తి దాయకం.. మీకు అభినందలు.. లోచర్ల విజయభాస్కరరెడ్డి.. పుట్టపర్తి
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 7 күн бұрын
Very good interview and good information also
@Storytellermkk
@Storytellermkk 8 ай бұрын
Lovely🎉 sir is an inspiration!! You're an inspiration 🔥
@bankofbiology
@bankofbiology 8 ай бұрын
Thanks very much for both Mr Nageshwar and Thulasi Chandu for this interview
@SureshKumar-17
@SureshKumar-17 7 ай бұрын
It's Beautiful 👍👍👍 See Both are in ONE Frame 👍👍 I am big Fan Pro k Negeswar 👍👍
@ravikaki791
@ravikaki791 7 ай бұрын
I think he is most eligible person for one of the highest honor of India live padma awards......
@neelaharish9034
@neelaharish9034 8 ай бұрын
ఇప్పుడున్న తరం నాలాంటి వాళ్లు ఎక్కువగా పుస్తకాలు చదవరు. కానీ పుస్తకాలు చదవకపోయినా జ్ఞానం కావాలి నిజం తెలవాలి వాస్తవం గ్రహించాలి అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వీడియోలు చూడాలి ఎంతో కొంత విషయపరిజ్ఞానం వస్తుంది గుడ్డిగా ఎవరిని పడితే వాళ్లని ఫాలో అయితే విద్వేషాలు తప్ప విషయం అవగాహనకి రాదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని పేరు మీకు కరెక్ట్ గా కుదిరింది సార్. అవకాశముంటే ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని కలుస్తాను సారు.🙏
@kmshameed2952
@kmshameed2952 8 ай бұрын
Nice video
@srinivasumettu6682
@srinivasumettu6682 8 ай бұрын
నమస్కారం సార్ రామాయణంలో మంచి విషయాలు గురించి బాగా చెప్పారు అలాగే రామాయణంలో పురుషాధిక్యత అసమానత్వాలు మీకు కనిపించలేదా అలా ప్రశ్నించాలని మీకు అనిపించలేదా సమాధానం చెప్పగలరు
@ManasaA-sb5ct
@ManasaA-sb5ct 8 ай бұрын
Bumi chilchukoni vellagaligina seetamaki theliyada ela eduru thiragalo... But sitamma ki ramudu ante istam, nammakam anduke vanavasam chesindi.... 😢😢ayina agni pravesham chesetapu ramudiini enni questions adagalo anni adigakeee agni lo dukindhi... Thelisi theliyaka matladaku
@sharmaanupoju5322
@sharmaanupoju5322 7 ай бұрын
🙏 నాగేశ్వర్ గారికి 💐💐💐💐💐 ధన్యవాదాలు తులసి చందు గారికి 💐💐💐 అభినందనలు, మంచి అవగాహనతో ప్రశ్నించారు__ఆ మహా మేధావి_ టైం తెలియనీయకుండా అద్భుతంగా మాట్లాడుతూ, ఈ ఇంటర్వ్యూ ని ముందుకు నడిపించారు 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👍👍
@sameermohammed6272
@sameermohammed6272 7 ай бұрын
నా ఆయుషు కూడా పోసుకొని మీరిద్దరూ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను🎉❤
@mvenkataramanamurty7946
@mvenkataramanamurty7946 7 ай бұрын
చాలా మంచి interview. Hinduism గురించి ప్రో నాగేశ్వర్ చాలా బాగా చెప్పారు. మీ ఇద్దరు నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలిగే జర్నలిస్టులు. మీనుంచి మరిన్ని మంచి వీడియోస్ ని ఆశిస్తూ మీకు, ప్రో. నాగేశ్వర్ గారికి అభినందనలు.
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 8 ай бұрын
సమాజంలో..ఇలాంటి...మనుషుల అవసరం ఎంతైనా ఉంది....!?
@veeranjaneyulumatcha
@veeranjaneyulumatcha 7 ай бұрын
చివరి వరకు ఈ వీడియో చూశాను చాలా మంచి విషయాలు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు నుంచి నేర్చు కోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఇంత మంచి వీడియో ప్రజెంట్ చేసిన తులసి చందు గారికి ధన్యవాదాలు
@venkatsathu2977
@venkatsathu2977 7 ай бұрын
Professor is highly respected individual.
@user-ur6bn4lv5k
@user-ur6bn4lv5k 7 ай бұрын
Thank you so much nageshwar sar
@TeluguInformativeGallery
@TeluguInformativeGallery 8 ай бұрын
ప్రజా జీవితమనేది రాజ్యాంగ బద్దమే ప్రజా జీవితాన్ని రాజ్యాంగమే సాసించాలి, వ్యక్తిగత జీవితాన్ని నమ్మకాలు విశ్వాసాలు సాసించవచ్చు. కానీ అదే మతాన్ని ప్రజా జీవితం పై రుద్దే ప్రయత్నం జరుగుతోంది.
@pramodgattu4597
@pramodgattu4597 8 ай бұрын
హిందూయిజం గురించి మీ మనసులో ఉన్న ఆలోచన బయటపడింది తులసి గారు చాలా సంతోషం
@bhasmangishankarrao5506
@bhasmangishankarrao5506 8 ай бұрын
Sum kranti Tulasi gaaru super interview.
@FaheemRazaAnsari
@FaheemRazaAnsari 8 ай бұрын
Manaspoorthiga anandamga inspiring ga anipinchindi😊 thulasi sister ki thanks 🙏
@nagamanin5645
@nagamanin5645 7 ай бұрын
చాలా చక్కని ఇంటర్వ్యూ తులసి గారు ❤
@ravibabu210
@ravibabu210 7 ай бұрын
మీకు ఏం చెప్పాలో తెలియక మీరు నామీద చిన్న పెద్ద అని తెలియదు మీకు నా శతకోటి 🙏🙏🙏🙏🙏 మీరు అంటే నాకు చాలా ఇష్టం మీరు చేసే వీడియో లో అన్నిరకాలగా ఆహ్లాదంగా మంచి టేస్టీ బిర్యానీ లాగా ఉంటది
@sameermohammed6272
@sameermohammed6272 7 ай бұрын
Thank you ammaa 🎉
@ThotzAbundance
@ThotzAbundance 7 ай бұрын
Amazing video Thulasi. Main stream media and society in general may not appreciate the importance personalities like Mr Nageshwar. It is commendable that journos like you are spreading the vision of intellectuals like Mr Prof Nageshwar and taking the legacy forward. Keep it up. 🎉
@SMBCM-kz9kf
@SMBCM-kz9kf 8 ай бұрын
సంక్రాంతి శుభాకాంక్షలు 💐🌾🌴🔥🌴🌾💐
@kranthykumar1846
@kranthykumar1846 8 ай бұрын
Happy Pongal to Prof K nageshwar garu and to you madam garu.. My morning session went the complete interview.. Thank you. Happy to prof K nageshwar garu interview at his home.. 🎉 Good achievement madam garu 🎉
@satyem0053
@satyem0053 8 ай бұрын
ప్రొ. నాగేశ్వర్ గారు You are really Great. Hats-up to you Sir. Keep it up.
@gundlapallesreedhar6007
@gundlapallesreedhar6007 7 ай бұрын
తులసి చందు గారు, మీ ఆలోచన చాలా బాగాఉంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు దంపతులతో మరియు వారి హోమ్ టూర్ video చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఈ program కోసం ప్రత్యేక శ్రద్ధ వహించి planned గా prepare అయ్యి, చక్కగా ready అయ్యి మంచి quality video అందించినారు. ప్రత్యేకించి మీరు మీదైన శైలిలో మంచి ప్రశ్నలుసంధించినారు. గౌరవనీయులు Profesor Nageswar గారు కూడా చాలా సంతృప్తికరంగా ఆసక్తికరమైన ఆదర్శవంతమైన ఆచరణీయాత్మకమైన సమాధానాలు చెప్పారు. మీకు మరియు వారికి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అయితే నా ఒక చిన్న మనవి ఏంటంటే video ending ని హడావిడిగా కాకుండా ఇంకొంచెం plan గా ముగించి ఉంటే బాగుండేదని అనిపించింది. ఉదాహరణకు వారు ప్రస్తుత కాలంలో ఎంతో విలువైన సమాచార భాండాగారం మరియు ఈ భారత దేశంలోనే గొప్ప విలువలు కలిగిన విశ్లేషకులు మరియు మార్గదర్శకులు కాబట్టి వారు ఇలాగే వారి విలువైన సేవలు ఈ తరానికి అందించాలని All the best చెబుతూ వీడియో ముగించి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఎప్పుడు కానీ వీడియో అంతా ఒక ఎత్తు అయితే దాని ముగింపు ఒక ఎత్తని నా observation. ఇలానే మీరు మునుముందు మరింత గొప్ప వీడియోలని అందించాలని, మీ ఆశయాలని సాధించుకుంటూ గొప్పగా ఎదగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు మరియు All the best and Thank you so much 👍🙏
@ThulasiChandu
@ThulasiChandu 7 ай бұрын
Thanks for your valuable feedback andi
@venkattadiboina4951
@venkattadiboina4951 8 ай бұрын
Tkanks a lot Madam for interviewing prof K.Nageshwar Sir.
@nimmikoti7917
@nimmikoti7917 8 ай бұрын
Great interview Tulasi Garu, Tq
Throwing Swords From My Blue Cybertruck
00:32
Mini Katana
Рет қаралды 11 МЛН
Alat yang Membersihkan Kaki dalam Hitungan Detik 🦶🫧
00:24
Poly Holy Yow Indonesia
Рет қаралды 11 МЛН
Фейковый воришка 😂
00:51
КАРЕНА МАКАРЕНА
Рет қаралды 6 МЛН
The Dark Side of Hyderabad Rowdies | Amberpet Shankar | Jaffar files
20:44
హరవిలాసం #3 | HaraVilasam | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2021
2:33:34
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 2,2 МЛН