హిందు కల్పిత కథలు... దుర్యోడునుడు ద్రౌపతి చీర లాగితే తప్పు... కృష్ణుడు గోపికలు చీరలు వెత్తుక పొతే తప్పు లేదా?... ఏమి సనాతన దర్మం రంకు... సనాతన దర్మం తప్పులను అన్ని కవరు చేసుకుంటున్నారు...
@supervision-o4m16 күн бұрын
బాబు చిట్టీనాయనా సినిమా రంగం అర్చక పురోహితుల మీద సనాతన ధర్మం మీద బ్రాహ్మణ జాతి మీద విషం కక్కుతూనే వున్నది ప్రధానంగా కృష్ణా జిల్లాలో వున్న ఒక సామాజిక వర్గం
@swamySFX16 күн бұрын
అనంత శ్రీరాం తను ఉన్న ఫీల్డ్ నుండి మాట్లాడాడు...సినిమా ఫీల్డ్ ప్రస్తుతం ఉన్న సమాజంపై చాల ప్రభావం చూపిస్తుంది....అందులో కచ్చితంగా నిబందనలు ఉండాలి.ఎవరెన్ని చెప్పిన దేనినో ఆక్రమించుకోవడానికి అనంత శ్రీరాం మాట్లాడలేదు.
@satyanarayanamurtyduvvuri650716 күн бұрын
ఆ సభలో వక్తలు అందరూ వాస్తవాలు చక్కగా, సాధికారికంగా మాట్లాడారు. ముగ్గురు మూర్ఖులు చేరారు.మీకు రామాయణం,భారతం తెలియదు.సినిమాలలో తప్పుగా చూపించిన దానిని జ్ఞానం అనుకుంటున్నారు
@yadullaprasad13717 күн бұрын
🌺🙏🌺🕉️🌷🙏🌷 జైశ్రీరామ్, శ్రీరామాయణంలో పూజనీయమైన శ్రీ వాల్మీకి మహర్షి చాకలి అన్నాడు అని వ్రాయలేదు,జానపదులు అన్నారు అని స్పష్టంగా వ్రాశారు!ఈవిషయం డిబేట్ లో పాల్గొన్నవారికి తెలియకపోవటం శోషనీయం!జైసనాతనధర్మం, భారతమాతాకిజై.
@Moviesforlife1417 күн бұрын
కానీ శూద్రుడీ తల నరికాడు అని ఉంది కదా
@Rameshkumar-qw5ug17 күн бұрын
సుజిత్ ఏ వాల్మీకి రామాయణం లో ఉంది.
@Moviesforlife1416 күн бұрын
@@Rameshkumar-qw5ug సుందర కాండ ఎందులో ఉందో అందులో ఉంది
@Rameshkumar-qw5ug16 күн бұрын
@@yadullaprasad137 నీవు రామాయణం చదువలేదు అని తెలిసిపోయింది. సుందరకాండ అరణ్యవాసం ముఖ్యంగా హనుమానుంతుని గుణగానాలకు, సాహసం, సంబంధించింది. పేరులో dr enduku
@yadullaprasad13716 күн бұрын
@Rameshkumar-qw5ug బ్రహ్మశ్రీ సామవేదం షన్ముఖశర్మగారు ఇలాచెప్పారు, రజకుడు అనలేదు,జానపదులు అంటే అక్కడ నివసించే వారంతా లేక కొందరు అన్నారు అని శ్రీ వాల్మీకిమహర్షి వ్రాశారు అని,కావాలంటే వారు మాట్లాడిన వీడియో క్లిప్ వారి వెబ్సైట్ లో ఉంది,సత్యాన్వేషకులు శోధించవచ్చు,ధన్యవాదాలు, జైసనాతనధర్మం, భారతమాతాకిజై.
@శీనువాసు-ఙ6గ17 күн бұрын
కర్ణుడు సంగతి పురాణాల సంగతి పక్కకు పెడదాం చిట్టిబాబు కత్తి పద్మారావు రాసిన రామాయణం మీద ఈ స్పందన లేదు ఏంటి నాన్న హిందుత్వం అనగానే ప్రతి పిచ్చికుక్క ఎగిరెగిరి మరీ మొరుగుతాయి ఏంట్రా నాట్ బ్యాడ్ హిందువుల్లో చైతన్యం మొదలైంది మీలాంటి వాళ్ళని తొక్కుకుంటూ వెళ్తున్నారు
@DBKDBK-kh4bb15 күн бұрын
మీరూ ఎలాంటి పూజలైన చేస్తారు నాయనా. మీరూ దాడులు చేస్తారు మళ్ళీ మాపైనే దాడులు అంటారు మీకు కొంచెమ్ కూడాలేదు
@kgbnic16 күн бұрын
అసలు నీకు ఇలాంటి డిబేట్ చేసే అర్హత ఉందా చిట్టీ........😂😮😅
@sivanagaraju720516 күн бұрын
ఇప్పుడు (8:00 min) మీరు మాట్లాడిందే అక్కడ అనంత శ్రీరామ్ గారు మాట్లాడారు. కాకపోతే శ్రీరామ్ గారు మరో అడుగు ముందుకు వేసి తనకు ఉన్న కళను హైందవ ధర్మాన్ని అగౌరవ పరచకుండా ఉపయోగిస్తాను అని మిగితా వారు కూడా అలా చేస్తే మన ధర్మం బాగుంటుంది అని చెప్పారు. అందులో తప్పేముంది. నిజమైన ప్రతి హిందువు సమర్ధించాల్సిన విషయం ఇది.
@@srinumaster1789 హిందు మతం లో గౌరవం , సమానత్వం ఎలా ఉంటుంది 🤣🤣😂😂
@satyanarayanamurtyduvvuri650715 күн бұрын
@@srinumaster1789 రజకుడు సీతమ్మ వారిని తప్పుగా మాట్లాడినట్లు శ్రీమద్రామాయణం లో లేదు.కోసల రాజ్యం లోని ప్రజలు సీతమ్మ వారిపై నిందాపూర్వకంగా మాట్లాడుతున్నారు అని గూఢచారులు శ్రీ రాములు వారికి చెప్తారు.ఇది వాస్తవం.కాని ఈ వెధవలు వక్రీకరించి ఎవడో ఒక రజకుడు నిందించాడని సినిమాలో చూపించారు.ఇలాంటి వాటిని అనంత్ శ్రీరామ్ ఖండించారు.అనంత్ శ్రీరామ్ వాస్తవం చెప్పారు అందుకే అభినందనలు
@satyanarayanamurtyduvvuri650715 күн бұрын
@@chalamareddygajjala3992 రజకుడు అనాలి
@yohanjoy384516 күн бұрын
దళితులకు అనుకూలంగా సినిమాలు తీస్తే బ్రాహ్మణ వెదవలు తట్టు కోలేక పోతున్నారు...
@k.sundarsundar28616 күн бұрын
అమ్మ ఆ డిబేట్లో కూర్చున్న పెద్ద మనుషులకు చూస్తుంటే సిగ్గేస్తుందమ్మా పరమత సహనముతో ఎంత వెలిగిపోతున్నారు తల్లి
@MahendarEsunam-lp5mx16 күн бұрын
ఇప్పుడు గ్రంధాలు చదవమంటున్నారు ఒకప్పుడు చదివితే నాలుకలు కోశారు.మతం మారితే గానీ మీకు బుద్ది రాలేదు
@helo876716 күн бұрын
@@MahendarEsunam-lp5mx ఎవడి నాలుక కోశారు రా ?
@hihoney560916 күн бұрын
ఒకప్పుడు నాలుకలు కోయించారు.. బ్రిటిష్ వాడు స్వార్దం కోసం హిందువులు ఐక్యత చూసి ఓర్వలేక.ఇలా ఉంటే భారత్ దేశాన్ని దోచుకోలేముఅని. కులాలు గావిడదీసి అందరూ చదువుకుంటే జ్ఞానవంతులు అయితే ఎదురిస్తారనీ బ్రిటిష్ వాడు ఆటలు సాగవు అని కుట్రతో. ఒక వర్గం వారు ను బ్రాహ్మణులు చేత. విద్యకు జ్ఞానానికి దూరం చేసారు .. నిజాలు తెలుసు కొండి సార్.... మనకు స్వతంత్రం వచ్చింది బ్రిటిష్ వాడి చేతిలో నుంచి..ఆలోచన చేయండి
@jo438716 күн бұрын
Worest ఇండియా
@hihoney560916 күн бұрын
@@jo4387 నిజమే సార్ బ్రిటీష్ వారు పెట్టిన పేరు ఇండియా అది వేస్ట్. కాని ఇప్పుడు నయా భారత్.. ఇప్పుడు బెస్ట్ ❤️❤️
@EswararaoJogi16 күн бұрын
Verri pappa @@jo4387
@RaviKumarTunuguntla16 күн бұрын
Ananta sreeram told is correct.
@patankhaja220915 күн бұрын
శ్రీకృష్ణ రాయబారం పుట్టకముందు శ్రీరామచంద్రులు వారు పుట్టకముందు ఎవరిని ఆరాధించే వాళ్ళు ప్రజలు
@gangadhararaonamburi222816 күн бұрын
డిబెట్ చాలా చిరాగ్గా వుంది తలా తోకా లేని చర్చ
@patankhaja220915 күн бұрын
నాది ఒక ప్రశ్న తొలి కానుపు సీతమ్మ అది హామీ తల్లిదండ్రుల వద్ద జరుగుతుందా లేదా వాళ్ళ అత్త మామ ఇంట్లో జరుగుతుందా అత్తమామల ఇంట్లో జరిగితే అది అయోధ్య అనే వాళ్ల తల్లిదండ్రుల వద్ద హిందూ ధర్మం ప్రకారం తొలి కానుపు అయితే వాళ్ళ అమ్మానాన్న రాజ్యంలో కావాలి కాబట్టి అయోధ్యలో రాముడు జన్మించలేదు
@appajik710616 күн бұрын
ఈ బ్యాచ్ ని ఏమనాలి 4x20 ఆ
@ok-xm1cr17 күн бұрын
చిట్టి బాబు గారూ! మీరు అంతగా మాట్లాడటము అవసరమా?
@HarikrishnaKrishna-cx4ns17 күн бұрын
ఇలాంటి దరిద్రం వల్లే ఎలా తయారవుతుంది భారతదేశం
@patankhaja220915 күн бұрын
సనాతన ధర్మం అంటే ఏమి లడ్డు నా జిలేబి నా గుమ్మడికాయ బిర్యానీనా వెజిటబుల్ బిర్యానీ నా అది ఏంది అది సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం మొత్తుకుంటున్నారు ప్రజలకు అర్థం కావడం లేదు ఇంటింటికి పోయి సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరికి నేర్పించండి స్వామి
@abdulismail902414 күн бұрын
మీడియా సమావేశంలో మన దేశం లో ఉన్న ఫ్రబ్లమ్ వదిలేసి ఈ పనికిమాలిన మాటలు చెప్పడం ద్వారా మనకు ఉరిగెది ఏమీ లేదు కదా అందుకని దేశానికి ఉపయోగ పడే ఏదైన చేయండి
@raghurampusalapati820316 күн бұрын
అమ్మ కడుపులో నుండి వచ్చావా పశువు కడుపులో నుండి వచ్చావా నువ్వు ముందు నీవు thelusuko
@Taraka197216 күн бұрын
ద్రౌప థో చిరా లాగితే కర్ణుడుని తప్పు పట్టాడు, గోపికలు చీరలు కృష్ణుడు దొంగిలిస్తే తప్పులేదు,
@sk.jakeerhussain184516 күн бұрын
అంత దాకా ఎందుకు ద్రౌపది నీ జూదం లో పందెం గా పెట్టిన ధర్మ రాజు కూడా గొప్పొడే..
@Rajaravindra-d9b16 күн бұрын
Woow❤
@helo876716 күн бұрын
అరేయ్ హౌలే నిండు సభలో ద్రౌపదికి జరిగిన అవమానం శ్రీ కృష్ణుడు బాల్యం లో చేసిన కొంటె పని ఒకటేనా రా ?
ఇక సినిమాలు కూడ దళితులకు అనుకూలంగా దళితుల గొప్ప తనం గురించి సినిమాలు తీయాలి... ఆర్య బ్రాహ్మణుల దళితుల మీద దౌర్జన్యాలు అరాచకాలు అణచి వేత అందరికి అర్ధం అయ్యేలా తీయండి సార్...
@satyanarayanamurtyduvvuri650716 күн бұрын
వీళ్ళెవరికీ ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారు.
@syambabu136515 күн бұрын
Debate participants appreciate for all members yours discussion is most of correct first mee matham bagu chesukondi adi correct thankew all members
@madhupolaki308717 күн бұрын
బాగా దొరికి పోయారు ఇక్కడ. villaku telustunda em matladu tunnaru villu asalu
@ankivenkataramanaiah574316 күн бұрын
అయ్యా ఆపు నీ ప్రసంగం
@ghousemd.871715 күн бұрын
మీ చర్చలో రాముడు చాకలి అతను కామెంట్స్ కి అరణ్య వాసం గూర్చి మంచి ఉదాహరణ. కాని ఇప్పుడున్న BJP/RSS రామరాజ్యం ఆని మూర్ఖత్వం గా ప్రవర్తిస్తూ రాముని వెంట్రుకలో లక్ఛవ వంతు కూడా ఆయన ఆదర్శాలను పాటించరు. ఇదేం మీ ధర్మం. ఆ వందల సంవత్సరాల పూర్వం బాబ్రీ మసీదు ప్రాంతంలో రాముని మందిరం ఉన్నదో లేదో కానీ ఈ ఆధునిక google యుగంలో మీ హిందువులు /supreme court ప్రపంచ సాక్షిగా మస్జిద్ ల/ముస్లింల ను మూర్ఖత్వం గా కూల గొట్టు తున్నారు. ఇది మన దేశ భవిష్యత్ తరానికి మీరు అందించే మంచి దారి కాదు. మనుషులు మద్య శత్రుత్వా లను రెచ్చగొట్టడం, ఇప్పుడు మీరు రేపు ఇంకోకరు. పరిపాలన చేసే వాడు పక్చాపాతి అయితే వాల్లంత వెదవలు ఇంకొకరు ఉండరు.
@sudhakarsudha173417 күн бұрын
Chakalodu antavera daridruda
@madhavikakulavarapu581116 күн бұрын
Mari bapanodu bapaneechulu antaru kada kondaru daridrulu adi bavunda
@MrAbhilashjohn16 күн бұрын
సనాతన ధర్మం, సనాతనం గా ధర్మ సందేహాలు,వైరుధ్యాలు,వైషమ్యాలు నింపుతూ ప్రజలని విడదీస్తూ,ఒక్క బ్రాహ్మణులు తప్ప ఎవరినీ బాగు చేయలేని,మనస్సులో కక్షలు, కార్పణ్యాలు ప్రోత్సహిస్తూ సమాజాన్ని వర్గాలు గా వేరు చేసి అడూకునే ధర్మ జూదం ఈ ధర్మం, ఇది ఏ ధర్మము లేనటు వంటి స్వధర్మం
@satish-tt8rl16 күн бұрын
వర్గాలు వారీగా ఎవరు వొప్పుకున్న లేకపోయినా పనులు జరుగుతాయి. నీ కులం పేరు చెప్పి నిన్ను తక్కువ అని సనాతన ధర్మం లో ఏ గ్రంథం చెప్పింది . నీకు తెలియని విషయాన్ని తెలిసినట్టు చెప్పకు
@patankhaja220915 күн бұрын
U రాములు మీ ముత్తాతల పేర్లు చెప్పండి ఒకవేళ మీ ముత్తాతల పేర్లు చెప్పకపోతే 5000 10,000 14 వేల సంవత్సరాలు క్రింద జరిగిందా అని ఎందుకు చెబుతారు స్వామి
@Arun-12-S15 күн бұрын
మరి శ్రీరాముడు అగ్నిలో దుకార? ఆ రోజు సీత దూకమంటే బాగుండేది.
@ghanock16 күн бұрын
కాదండి...నాదొక సందేహం... ఒక స్త్రీ ని శీల పరీక్ష నిమిత్తం అడవికి పంపడం ధర్మమా??
@ghanock16 күн бұрын
ఇప్పుడు అడవికి పంపబడిన సీత ఎలా నిరూపితం చేసుకుంది? చెప్పండి?
@helo876716 күн бұрын
@@ghanock రాముడు శీల పరిక్ష పెట్టాడు అనుకుందాం బైబిల్ లో వివాహం జరిగిన మొదటి రాత్రి రక్తం పడిన దుస్తువులను చూపించాలి లేని ఎడల తల్లిదండ్రుల సమక్షంలో పెద్దమనుషుల తోటి పంచాయితీ పెట్టి దండుగ వేయాలి అది గుర్తుకు లేదా? వ్యభిచారి అయిన మేరి గురించి కూడా చెప్పు నిజాలు .
@ghanock16 күн бұрын
@@helo8767 ఆ రిఫరెన్స్ లు వెతుకుతూ ఉన్న సమయంలో మీకు మరో ప్రశ్న వేస్తాను... మేరీ వ్యభిచారి అంటున్నారు ఎలా? మేరీ వ్యభిచారి అని బైబిల్ లో ఉందా? లేక ఆవిడ దేవుని మాటకు విరోధముగా వ్యభిచారం చేసిందా? ఎలా ఆవిడను వ్యభిచారి అని అంటున్నారు? అంటే మీ సోనీ తితో మీరు ఆలోచించి ఆమె వ్యభిచారి అని అంటున్నారా? వాక్యము స్పష్టంగా చెబుతోంది ఆవిడకి తనకు కాబోయే భర్తతో నిశ్చితార్థం అయ్యింది. విడనాడాలి అని అనుకున్న తన భర్తకి దేవదూత ప్రత్యక్షమై ఇది దేవుని నిర్ణయము. ఇక్కడ శారీరక సంబంధము ఏమి లేకుండా మరియా ఒక కన్యగా గర్భమును దాల్చాలి అన్న ప్రవచనము నెరవేరబడు సమయము కనుక ఇందు నిమిత్తము నీవు సందేహాపడవలదు... అని చెప్పిన పిమ్మట యోసేపు తనని వివాహం చేసుకొనుటకు అంగీకరించెను. అయితే ఆ కుమారుడు జన్మించేంతవరకు యోసేపు తనని భార్యగా స్వీకరించలేదు కానీ తనకు సహాయకుడిగా తోడుగా ఉన్నాడు. అని లేఖనాలు అంత స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటే మీరు బురద చల్లడానికి నానా మాటలు అన్ని మాట్లాడుతున్నారు లేఖనములను పరిశీలించే శక్తి మీకు లేదు ఎందుకో నేను చెప్పనా మీలో ఆ పరిశుద్ధాత్ముని ఆత్మ లేదు. నూటికి వచ్చిన బూతులు మాట్లాడడంలోనూ చేతికి చిక్కిన దాంతో కొట్టడంలోనూ మీకు మీరే సాటి ఇందులో మేము వెనకబడే ఉన్నాము నిజమే. ఈ విషయంలో మా కన్నా మీరే పై స్థాయిలో ఉన్నారు నిజమే. ముందు సత్యం తెలుసుకునే ప్రయత్నం చేయండి..
@satyanarayanamurtyduvvuri650715 күн бұрын
@@ghanock ఆవిధంగా జరుగలేదు.కల్పితగాధలు
@satyanarayanamurtyduvvuri650715 күн бұрын
@@ghanock వాల్మీకి రామాయణం చదవండి.అందులో అలా లేదు.శ్రీరాముడు శీల పరీక్ష పెట్ట లేదు
@VanakalaramaraoVanakalaramarao15 күн бұрын
Jai shree Ram jai shree krishna
@ghanock16 күн бұрын
చిట్టిబాబు గారు.. ఇంత వయసు వచ్చింది మీరేంటంటే అలా మాట్లాడుతున్నారు.... ఎవరో మహాదేవుల గురించి ఏదో అన్నారని చెప్పి నేను కూడా వాళ్ళకి అదే విధంగా కౌంటర్ వేశాను అన్నారు అది ఎంత పనికిమాలిన పనండి. చిన్నపిల్లలకి బాబు ఇది తప్పు ఇది చెయ్ కానీ చెప్పడం మానేసి మీరు చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తే అది మీ యొక్క వయసుకి మీయొక్క అర్హతకు మీ యొక్క జ్ఞానానికి న్యాయమేనా? నువ్వు నా మీద పెంట వేస్తే నేను నీ మీద పెంట వేస్తా ఇదే పద్ధతి... చాలా తప్పండి అది. తప్పు చేస్తున్న వారిని ఇది తప్పని ఖండించండి లేదా వాళ్ళ మాట్లాడుతున్నటువంటి సబ్జెక్ట్ ని ఒకసారి పరిశీలన చేసి ఇది కాదండి అదేంటి అని చెప్పి వాళ్లకి సద్భావత చేయండి... ఎప్పటికీ చెబుతున్నాను ఈ భారతదేశం మనకు ఇచ్చిన హక్కును బట్టి విమర్శించడం తప్పు కాదు కానీ మరలా మనము దానికి ప్రతి విమర్శన ఇచ్చేటప్పుడు పరిశీలన చేసి అది నిజమా అబద్దమా న్యాయమా అన్యాయమా అని పరిశీలనాత్మకమైనటువంటి ఒక అధ్యయనము చేసి దానికి సమాధానం ఇవ్వాలి అంతేతప్ప అహమట్టొచ్చిందనో మనోభావాలు అడ్డొచ్చాయను మనం మాట్లాడకూడదు....🙏
@bangaram727016 күн бұрын
nissandehamga anantha sreeram garu saraswathi puthrudu.
Naku matram Ananta sri ram Chowdary,s(kammas) Mida viruchkupadinatu di
@maruthicarcar493915 күн бұрын
Neuo rasina aa paata , Pella Pella ani, so deenni batti ne neecha puttuka ani artham ithundi,, , adavaallu ante neeku antha chulakangaa unda ,
@KrishnaVandari-e4s15 күн бұрын
24/7 anedi oka paniki Malina chanel
@mahaboobalishaik935514 күн бұрын
Sitarama sastry ki a anatha sri ram ki polika amiti sri Ram A pativadu Bose d k
@mamidimegakash349516 күн бұрын
కృష్ణునికి వెయ్యి మంది గోపికలు ఉన్న పదివేల మంది గోపికలు ఉన్న తప్పులేదు అంటే ఎంత మందిని పెళ్లి చేసుకోవచ్చు ఉంచుకోవచ్చు మరి మామూలు మనిషి పెళ్లి చేసుకొని ఇతర స్త్రీని వెంటాడితే ఉంచుకుంటే తప్పేందిరా వాడు చేసే తప్పులేదు మనం చేసే తప్పు అవుతుందా దీనికి చట్టాలు కావాలా మరి ఆదర్శమూర్తి లే ఇటువంటి తప్పులు చేస్తే సరైనదిలో ఆత్మహత్య చేసుకున్న వారు ఎవరు భార్యను అవమానించిన వారు ఎవరు రాముని వంశంలో పుట్టినటువంటి వంశస్థులు ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ వంశావళి ఏమిటి అసలు రామాయణ మహాభారతం జరిగిందా అన్ని కల్పితాలు కట్టుకథలు సత్యం ముందు మీ అసత్యం నిలవదు