ఫస్ట్ నుంచి ఈ పని చేసి ఉంటే బాగుండేది శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆ దేవుడు చల్లగా చూడాలి అల్లు అర్జున్ కనీసం కోటి నుండి రెండు కోట్ల ఇవ్వాలి
@NH-Investments18 күн бұрын
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సీరియస్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరు హాస్పిటల్ కి వచ్చి పరామర్శించి వెల్తున్నారు, ఆర్ధిక సాయం ఇస్తున్నారు, ఇది ఇంతకుముందే చెయ్యాల్సింది, ఇప్పుడు కేవలం డ్యామేజ్ కంట్రోల్ కోసం చేస్తున్నారు
@rangajahangeer450818 күн бұрын
Pillalaki food poison aindi danikosam matlandi
@Ssv77818 күн бұрын
@@rangajahangeer4508 court lo miru Argent ga oka pill veyandi
@venkatadrimannam488918 күн бұрын
Its high time for both stop and close this issue smoothly, help the family.
@Rich_Vs_IndiaLawOrder18 күн бұрын
Dil Raju’s movie is set to release in January, and he needs to resolve the current issue quickly to ensure benefit shows for his film. It’s disappointing to see someone in a government position using their influence for personal gain. There have been numerous complaints about his monopolistic behavior and actions driven by personal profits. This highlights a broader issue: the lack of value placed on human life in India.
18 күн бұрын
@@venkatadrimannam4889 help chestunaru ga help help ani ani sarulu enduku adukuntunaru anthe vunthi babu kims secunderabad lo vunna poyyi help cheyi
@jvrao690418 күн бұрын
అల్లు అర్జున్ గార్కి కూడా మీ మంచి తనం నేర్పండి సర్.
@venkatsrikanth661318 күн бұрын
Manchi tanam undhi le tammudu adhey before news lo chudu
@sasikanthr18 күн бұрын
చంద్రమోహన్ గారి ఇంటర్వ్యూ చూడండి, ఇతని మంచితనం తెలుస్తుంది
@LakshmiMetta-i8c15 күн бұрын
Cup
@Bhanu_buoy18 күн бұрын
Woww bro now he finally came, if you guys as an industry behaved properly since the start the issues wouldn't have come till here
ఇలాంటి ప్రమాదాలు ఫ్యూచర్ లో జరగకుండా చూడాలి, overall in india లో
@Rich_Vs_IndiaLawOrder18 күн бұрын
Dil Raju’s movie is set to release in January, and he needs to resolve the current issue quickly to ensure benefit shows for his film. It’s disappointing to see someone in a government position using their influence for personal gain. There have been numerous complaints about his monopolistic behavior and actions driven by personal profits. This highlights a broader issue: the lack of value placed on human life in India.
@AbuTahirQaramitahQarmatians18 күн бұрын
cinema ki vellakunda intlo chuskovali
@kavyareddy646618 күн бұрын
I was a fan of Allu Arjun,but not now😮
@KollaLakshman18 күн бұрын
వీడేమైనా పోటుగాడా... అల్లు అర్జున్ గాడు ఏమిచేసాడో cm గారు అసెంబ్లీ లో చెప్పారు. 100% అది వాస్తవం. ప్రజలకు చట్టాలపై, పోలీస్ వ్యవస్థ పై నమ్మకం కలగాలంటే అల్లు గాడిని శిక్షించాలి. ఈ దిల్ రాజు సినిమా లు పండక్కి వున్నాయి. వాటికీ ఏ రాయి తిలు ఇవ్వొద్దు
@jvrao690418 күн бұрын
You are great sir
@JPINFO118 күн бұрын
గేమ్ చైంజర్ కోసం ఇదంతా
@prudvi.9918 күн бұрын
Vidishi game changer next movie vundhi andhuke kalisadu leka pothe kalise vadukadhu
@BhaarathiyaDharma18 күн бұрын
మొదలైపోయింది హైడ్రామా... వీళ్ళ బెనిఫిట్ షోలు ఎక్కడ చంకనాకిపోతాయో అని కొంత, అల్లు అర్జున్‌ని సేవ్ చేసేయడానికి కొంత పెద్ద హైడ్రామా మొదలైపోయింది... మధ్యలో వెఱ్ఱి పుష్పాలు ఎవరంటే మనమే. అంటే జనమే. ఈ మనిషికి ఎంత సినీ అహంకారం లేకపోతే, ఒక భాధితుడిని, అంటే చనిపోయిన రేవతిగారి భర్తని పదే పదే ఏకవచనంతో సంభోధిస్తాడు. భాస్కర్‌గారు అని మర్యాద ఇవ్వడానికి కూడా ఈ మధ్యవర్తి పెద్దమనిషికి నోరు రావడంలేదా... "చనిపోయిన రేవతి భర్తని ఎన్ని రకాలుగా కొనేసి, నోరు మూయించేస్తున్నామో చూడండి, మధ్యలో మీ గోల ఏంటి" అని అడిగినట్లు, పదే పదే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తు, ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించేస్తూ ఆల్రెడీ రేవతి భర్తని కొనేసినట్లు చెప్పకుండానే చెబుతున్నాడు... ఒక సినిమాకి వందల కోట్లు తీసుకునే హీరోలకి, రేవతి గారి ప్రాణం విలువ మాత్రం ఆఫ్ట్రాల్ ఒక 50లక్షల డబ్బు, ఒక ఉద్యోగం, పిల్లల చదువు అన్నమాట... తప్పు చేసినవాళ్ళకి శిక్ష పడడమే రేవతిగారి ప్రాణానికి ఇవ్వగలిగే మూల్యం. అంతే తప్ప ముష్టి పారేయడం కాదు కదా. దీన్ని మాత్రం ఎవరూ అడగరు... కావాలంటే చూడండి, రేవతి గారి భర్తతోనే కేస్ వాపస్ అని చెప్పిస్తారు...
@nimmakayalav.v.satyaprasad963718 күн бұрын
Correct bro Benefit show later Movie Tickets rates Penchanivanu Annaru Adhe big loss😂 anduke e Drama
@babukallem689818 күн бұрын
Nijam bro
@arunakumari375218 күн бұрын
Maa Revanth invove Kanata varaku veerki televi raleda, the credit goes to our Dare Devil MA Revanth CM.😊
@arunakumari375217 күн бұрын
@@BhaarathiyaDharma indulo real hero maa C.M Revanth, ayana assembly lo prasnicha ka pote ee cinema variki manishi viluva teliada?
@narasimhamurtysarusuddi159018 күн бұрын
Vediki ticket rates penchali for GC movie
@Mnlakshmi18 күн бұрын
Meeru andaru kooda ichina promise nilabettukovaali ani korukuntunnaanu sir. Ee incident lo entho mandi tappulu unnaayi but aa situation undo avvadu.. inka paina ilaanti incidents recur avvakoodadu ani korukuntunnaanu.
@narsimocharla994218 күн бұрын
దిల్ మామ చాలా క్లారిటీ గా మాట్లాడాడు
@Rich_Vs_IndiaLawOrder18 күн бұрын
Dil Raju’s movie is set to release in January, and he needs to resolve the current issue quickly to ensure benefit shows for his film. It’s disappointing to see someone in a government position using their influence for personal gain. There have been numerous complaints about his monopolistic behavior and actions driven by personal profits. This highlights a broader issue: the lack of value placed on human life in India.
@trsnarsimhagoud565618 күн бұрын
ఇప్పుడిప్పుడే తెలుగు సినీ పరిశ్రమ ఫ్యాన్ ఇండియా నుంచి ఫ్యాన్ వరల్డ్ వెళ్తుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం టికెట్ల రేటు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలి బెనిఫిట్ షోలు హీరోలు రాకుండా చూడాలి
enduku babai jai AA? aaadu pilliki kuuda pindam pettani rakam ... 700 CR cheesindi movie chanipooyina 10 days ki kaani ameki announce cheyyalee emi
@VenkatNarsimhareddy-v2v18 күн бұрын
@@kangusudeel2736 😂😂😂😂
@VenkatNarsimhareddy-v2v18 күн бұрын
Erripu
@somewhatsans18 күн бұрын
@@VenkatNarsimhareddy-v2v 🤣🤣😂😂
@kangusudeel273618 күн бұрын
@@VenkatNarsimhareddy-v2v నువ్వే ఏర్రిపు
@srikaul96818 күн бұрын
త్వరగా తీర్పు ఇచ్చేయండి మరి..ఇంకా ఈయన గారు రాలేదా అనుకున్నా.రేపు పెద్ద సినిమాలు రాబోతున్నాయి సార్ వి...టికెట్ రేట్లు తక్కువ కాకుండా చూసుకోవటానికి వచ్చారు.ఇంత కన్నా దిక్కుమాలిన అడుక్కుతనం ఏముంది.అది కవర్ చేయటానికి చైర్మన్ అని బ్రిడ్జి అని చెప్తున్నాడు
@raghavendarmangalagiri529218 күн бұрын
దిల్ ఉన్న దిల్ రాజు 👌
@narasimhamurtysarusuddi159018 күн бұрын
Hero kante Baga matladutunnaru
@DiwakarGundemadugula18 күн бұрын
Mari antha matadaruga cm garu cm garu okkasari ina velli chudochugaaa okkasri ina
@shreerockzz18 күн бұрын
Allu arjun is cheap to give 10lakhs shameful im his fan
@vinnuvinod226918 күн бұрын
మంచి మాట..దిల్ రాజు గారికి దిల్ ఉంది.
@peddisettyvenkat287318 күн бұрын
వీలైనంత తొందరగా సినిమా ఇండస్ట్రీ ని తరిమేయండి.. అప్పుడు సూపర్ గా ఉంటుంది..
Em kapaditharu poina vari baarya nu thechi istara meeremo benefit shows antu kotlu vesu kontunnaru madyalo saamanyulu Bali avuthunnaru
@tvramana30618 күн бұрын
రాజు గారు బాగా చెప్పారు 🎉🎉
@lingaiahmalepu493318 күн бұрын
Addugoda meedha pilli laaga vundakudadhu
@Vennu87218 күн бұрын
Epudu varaku akkda unnaru padukoni Unnara
@rajanaidu261718 күн бұрын
Benifit show aithe cancel cheyali sindhe
@tutukunirmaladevi38618 күн бұрын
Echina mata nilabettukondi manavathvam chatandi
@Sakhipriya-i7o18 күн бұрын
Valla husband asal okkasari sari edvatam ledu.. 😮😮😮😮😮😮😮
@AbuTahirQaramitahQarmatians18 күн бұрын
side set up undi anukunta
@AbuTahirQaramitahQarmatians18 күн бұрын
@@Aperson-wo1eh mee TG jathi meeda motham desham ummestundi chusko pora ayya... ma actors mahesh babu prabhas pettina biccham ra free ga heart surgeries tho chala mandi TG lo brathukutunnaru, maa andhra vallu lekapothe adakkathintaru meeru
@rajpsms18 күн бұрын
Balle plan chesaru Mee CM garu
@MellowmomentsASMR18 күн бұрын
Game changer
@VidyadhariManchikalapati18 күн бұрын
Evadiki andalsina mudupulu vallaki andinatlu unnai anduke seen antha reberse chestunnaru revathi gari bartha emo nenu case vapous tesukunta antunnadu,tesuko valla case close ina tarvatha kada meeku chukkalu chupostaru vallu appudu evadu pattichukoru appudu kudurutundi thikka money make any thing ani nirupistunnaru mana C.M GARU POLICE che
@venkatsrikanth661318 күн бұрын
12 mandhi gurukulu school chanipoyaru pillalu mari valla sangathi yenti
@lingaiahmalepu493318 күн бұрын
allu force able vallane intha intha jarigindhi AP & Telangana CM lu & Their Govt target ga virraveeguthu X CM la nu kudagattukoni aneka kutralu chesindru