Prof Hara Gopal About Mala Madiga Classifications |Narendra Modi | Manda Krishna Madiga | Popular TV

  Рет қаралды 15,590

Telugu Popular TV

Telugu Popular TV

Күн бұрын

Пікірлер: 142
@manchikayalavijayakumar48
@manchikayalavijayakumar48 16 күн бұрын
ప్రొ. హరగోపాల్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. చక్కగా వివరించారు... సార్.🎉
@goliramesh5801
@goliramesh5801 15 күн бұрын
MRPS కు గత 30 సం లుగా అధ్యక్షుడు గా కొనసాగుతున్న మంద ఏలయ్య చదివింది 4 వ తరగతి.తను అంబేద్కర్ గారినే ఏకవచనంతో సంభోదిస్తాడు. అలాంటి MRPS సామాజిక న్యాయం గురించి మాట్లాడం అతడి చర్యలను కమ్మ,కాపు,రెడ్డి బ్రహ్మను లలోని కొందరు so called మేధావులు రాజ్యాంగ వ్యతిరేక వర్గీకరణ ను సమర్ధించడం విడ్డూరం.... నీకు ఆర్థికంగా అన్ని విధాలు అండదండలు ఉన్నది ఉంటున్నది RSS,BJP నాయకత్వం. నీ వంటి పై నల్ల కండువా ఉంటది నీ మనసులో RSS ఉంటది. మోడీతో రాజ్యంగ బద్ధంగా చేయించుకోవాల్సిన వర్గీకరణను వదిలి.మాలను దూషించడం,ద్వేషించడంపై నీ సమయం పెడుతున్నావ్ అంటేనే నీవు Bjp కి ఓటు బ్యాంకు ను తయారు చేస్తున్నావని అర్ధం. వివేకవంతమైన మదిగా సోదరులారా రాజ్యంగా రక్షక సోషల్ మీడియా విలేకరులరా ఆలోచించండి. రాజ్యాంగాన్ని కాపాడుకోండి.✊🇮🇳
@dumaladasu9631
@dumaladasu9631 14 күн бұрын
వర్గీకరణ జరగాలి.
@seshubrahmam
@seshubrahmam 16 күн бұрын
Thank you for your support sir 🙏
@raj999Rs
@raj999Rs 16 күн бұрын
కలిసే ఉద్యమం చెయ్యాలి ముందే రిజర్వేషన్ పెంచుకోవాలంటే
@YallaiahMarikanti
@YallaiahMarikanti 14 күн бұрын
జై మాదిగ జై జై మాదిగ 🎉🎉🎉🎉🎉
@TSV456
@TSV456 16 күн бұрын
Exallent knowledge sir thanks ❤❤❤❤
@golilingaiah6689
@golilingaiah6689 15 күн бұрын
సార్ తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగాల్లో ఎవరు ఎక్కువగా అనుభవించారో గణాంకాలతో వివరిస్తే బాగుంటుంది
@malakondaiahgolla973
@malakondaiahgolla973 15 күн бұрын
నాకు రిజర్వేషన్ వద్ధు అలాగే నన్ను అంటరానితనం లోకి నెట్టన కులం హిందూ మతం కూడా వద్ధు అందుకే కులం వివక్షత లేని సమాజం ఏర్పరుచుకుందాం
@parusharameera674
@parusharameera674 14 күн бұрын
ఏ విధంగా పెకిలించి వేస్తావు ఆలోచించు
@muralidharvaddeman9582
@muralidharvaddeman9582 13 күн бұрын
నీవు క్రిస్టియన్ వు మత మార్పు ప్రయత్నం చేస్తున్నావ్
@garlapatinagababu2772
@garlapatinagababu2772 15 күн бұрын
Excellent speech prof.haragopal..🔥🔥🔥🙏🙏🙏
@kumarrajaboppuri7810
@kumarrajaboppuri7810 15 күн бұрын
Super speech sir Thankyou your support
@aishwaryagollamandala1864
@aishwaryagollamandala1864 15 күн бұрын
Superb speech professor garu Hats off to you
@India30087
@India30087 15 күн бұрын
మాల మాదిగల మధ్య లొల్లికి కారణం మనువాదం. వర్గీకరణ న్యాయమైన డిమాండ్ కానీ దీన్ని అడ్డం పెట్టుకొని మాల మాదిగల మధ్య తరతరాల శత్రుత్వం ఏర్పడింది . ఈ ఘటన వలన మనువు విజయం సాధించాడు
@krishnaprasadkailasam3089
@krishnaprasadkailasam3089 15 күн бұрын
అందుకే అందరి కులాల లెక్కలు తీసి.. రెడ్లకు, కమ్మలకు, బ్రాహ్మణులకు, మాలలకు, మాదిగలకు..etc..etc..అన్ని కులాల గణన చేసి‌‌.. అన్ని రంగాలలో సమాన వాటా ఇవ్వాలి..అప్పుడే సామాజిక న్యాయం అవుతది. రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాలకు అందుతాయి..ఈ రకంగా ఎందుకు పోరాటకూడదు..?
@RaviKodeti
@RaviKodeti 15 күн бұрын
హర గోపాల్ గార్కి నా యొక్క ధన్యవాదాలు.❤
@srinu60
@srinu60 13 күн бұрын
Valueable information
@lakshmang6551
@lakshmang6551 14 күн бұрын
Super sir excellent speech
@voiceoftruth9157
@voiceoftruth9157 15 күн бұрын
న్యాయం కోసం తెలంగాణ సమాజం ఎంత పోరాటం చేస్తుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. నిస్వార్థం గా మనకెందుకు లే అనుకోకుండా ప్రతి ఒక్క మేధావులు ప్రతి ఒక్క కుల నాయకులు ప్రతి జర్నలిస్ట్ నిజం వైపు నిలబడటం చూస్తుంటే తెలంగాణ సమాజాన్ని ఎంత ల పొగిడిన తక్కువ అనిపిస్తుంది. ఆంధ్ర లో మాత్రం మీరెలా తన్నుకు చచ్చిన మాకు అనవసరం అన్నట్టు ఉంది.
@venkatarao1078
@venkatarao1078 15 күн бұрын
ఓ తప్పుడు తీర్పు సమర్థన ఇది
@adirajkumar
@adirajkumar 15 күн бұрын
Sir a great Visionary 🙏🙏🙏❤️❤️❤️you
@DagariChittibabu
@DagariChittibabu 11 күн бұрын
దేవునికి.హృదయపూర్వక.వందనాలు..🙏🙏👏👏👍👍.
@metlikrishna679
@metlikrishna679 14 күн бұрын
ధన్యవాదాలు గౌ శ్రీ ప్రో హరగోపాల్ సార్ గారు 🙏
@bhadraiahbandela3166
@bhadraiahbandela3166 15 күн бұрын
మాలలు అనవసరంగా వాదించడం లేదు, సుప్రీమ్ కోర్టు సజెసషన్ ఇచ్చారు. జడ్జిమెంట్ కాదు. 341 ఆర్టికల్ ప్రకారం చేయమంటున్నాం, దీన్ని ఎవరు అర్ధం చేసుకోవడం లేదు. ఇది వీళ్ళతో ఉన్న లొల్లి.
@krishari517
@krishari517 12 күн бұрын
100 % true....
@girikota5585
@girikota5585 9 күн бұрын
TQ Sir 🙏🏾
@keshavamoulya7723
@keshavamoulya7723 7 күн бұрын
Nice you sir🙏🙏🙏🙏
@ShankarGaddam-c7t
@ShankarGaddam-c7t 15 күн бұрын
నీదేం ఛానల్ రా? హరగోపాల్ గారు అలా అన్నారా? నీ థంబ్ నైల్ ఏమిటి రా? Vaste ఛానల్
@kotababubibinchandrapaul7971
@kotababubibinchandrapaul7971 13 күн бұрын
Wonderfull speech.Congradjlations ni
@ambalashankaraiah7486
@ambalashankaraiah7486 13 күн бұрын
👌
@MaddaSuresh-q1n
@MaddaSuresh-q1n 15 күн бұрын
అన్నీ వర్గాల్లో పెడుతున్నారు, మరి sc లో రిచ్ పూర్ డివిజన్ చేయండీ,మాదిగలకు స్పెషల్ గా యెట్ల చేస్తారు,మీరు ఆరితేరిన ప్రొఫెసర్ కదా
@malleshthanem7868
@malleshthanem7868 15 күн бұрын
💐💐👌
@SolomanrajuThappeta
@SolomanrajuThappeta 15 күн бұрын
ఈ యుద్దానికి ఆజ్యం పోసింది మేథావులని ముసుగు తొడుగుకున్న సూడో మేదావులు!3/ జనాభా లేని అగ్రవర్ణాల వారికి 10/రిజర్వేషన్లు ఇస్తుంటే న్యాయమట! 20/జనాభా ఉన్న యస్సీ వారికి 15/రిజర్వేషన్లు వర్గీకరణ చేయాలని, అందరూ మద్దతు తెలుపుతున్నారు అంటే, యస్సీ లు ఐక్యంగా ఉండకూడదని కోరుకునే వారు మాత్రమే !
@PERIYAR91
@PERIYAR91 15 күн бұрын
Sc లు ఐక్యంగా లేరు,కంచం పొత్తు లేదు మంచం పొత్తు లేదు, ఇయ్యo లేదు కయ్యం లేదు. అంబేద్కర్ విగ్రహం దగ్గరికి మాదిగలను రానివ్వని మాల పల్లెలు ఎన్నో ఉన్నాయి.మీకేం తెలుసు ఊర్లల్లో తిరిగి చూడండి.
@krishari517
@krishari517 12 күн бұрын
Yes....100%% true only....👍
@VijayraoGangavarapu
@VijayraoGangavarapu 16 күн бұрын
Good speech.
@ajedits5814
@ajedits5814 16 күн бұрын
Super Sir..🙏
@s.j.janardhan1168
@s.j.janardhan1168 15 күн бұрын
BC లకు A,B,C, and D కేటగిరిలు ఉన్నట్లు ------- SC లలో కూడా A,B,C , and D కేటగిరిలు ఉండాలి. ఇది సహజ న్యాయ సూత్రము .
@rbhaskarrao8467
@rbhaskarrao8467 14 күн бұрын
BC లు SC ఒకటేనా
@anthaiahgampala8351
@anthaiahgampala8351 12 күн бұрын
ఆత్మాభిమానం, మూల స్వభావం కోల్పోతున్న తెలంగాణ మేధావులు. 1. Manda కృష్ణ sc categorisation కోసం 30 సంవత్సరాలుగా నిర్విరామంగా కృషి చేయడం అభినందనీయం. 2. మంద కృష్ణ తన లక్ష్య సాధనలో అధికారంలో ఉన్న పార్టీలను అప్రోచ్ అవుతున్న strategy ని కూడ తప్పుపట్టలేము. అది ఆయన ఇష్టం .ఆయన అవగాహన మేరకు ఆయన పోరాడుతాడు. 3. ఆయన పోరాటానికి వివిధ పార్టీలు,వివిధ సంఘాలు కూడా మద్దతు పలుకుతున్నాయి మరీ సంతోషం. ఇటీవల కాలంలో విమలక్క, హరగోపాల్,కోదండరామిరెడ్డి,నాగేశ్వర్రావు లాంటి మేధావులు కూడ మద్దతుగా వచ్చారు ఇక్కడ మేధావులు కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఎలాగంటే... మేధావి ఎవరికైనా మద్దతు ఇచ్చేముందు సమస్యతో పాటు ఆ సమస్యతో వచ్చిన వ్యక్తి ఎలాంటి వారితో ఉన్నాడో చూసి... కనీసంగా ఐనా హెచ్చరిక చేయాలి. 4. ఎప్పటి సంఘటనలో కాదు కనీసం ఇటీవల జరిగిన వ్యవహారాలు చూద్దాం... A. అయ్యప్ప మాల దారులు ఒక school headmaster మీద దాడులు చేస్తే ఇదే manda కనీసం స్పందించలేదు. B. అంబేడ్కర్ గారి మీద అమిత్ షా వ్యాఖ్యలను ఖండించలేదు. C. మణిపూర్ అల్లర్లను ఖండించలేదు. D. EWS reservation మీద ఎలాంటి వ్యాఖ్యలు లేవు. ఇలాంటి manda ను మరెప్పుడు ప్రశ్నిస్తారు 5. ఇహపోతే మంద ఉద్యమానికి సపోర్ట్ చేసే సంఘాలు ఎస్సీల మీద,ఎస్టీల మీద కుల-మత పరమైన దాడులు జరిగినప్పుడు ఎటుపోతున్నాయి. మార్క్స్,మావో,లెనినిజం వీరికి మనువాదుల చెంచాలకు మద్దతు ఇవ్వమని కేపిటల్ ఏమైనా రాతలున్నాయా అనేది ఈ మనువాద వామపక్ష మేధావులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మద్దతు కోరుతూ తమ వద్దకొచ్చిన వారికి గల్లీ పెద్దమనుష్యులు నీ పద్ధతి మార్చుకోవాలని చెబుతారు... ఈ విమలక్క, హరగోపాల్,నాగేశ్వరరావు ,కోదండరామిరెడ్డి గల్లీ లీటర్ల కంటే దిగువ స్థాయికి చేరుకున్నారనిపిస్తుంది
@krishari517
@krishari517 12 күн бұрын
100 % true only... That to classification should be Constitutionally....👍
@ravindramandapalli8121
@ravindramandapalli8121 13 күн бұрын
జై మంద కృష్ణ మాదిగ..
@mallaiahakmadasikuruva3320
@mallaiahakmadasikuruva3320 10 күн бұрын
అరె గోపాల్ సార్ గారు నేను మల్లయ్య మాదాసి కురువ కొల్లాపూర్ నాది వర్గీకరణ అవసరమే రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ చేయడం అవసరం ఒకటి రెండవది ఎస్సీ అంటే మాల మాదిగలే తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేరని దుర్మార్గంగా ఆలోచించినట్టు వ్యక్తులు ఈ మాదిగలు మరియు మానవుడు కూడా ఎస్సీ జాబితాలో 59 కులాలు ఉన్నాయి కాబట్టి వాటి గురించి ఆలోచించి వివరణ ఇవ్వండి దయచేసి వీళ్ళు ఇద్దరు కూడా మాల మాదిగలు ఇద్దరు సంపూర్ణంగా దొంగలే
@karthikthadagonda114
@karthikthadagonda114 15 күн бұрын
Great sir
@eswar1228
@eswar1228 13 күн бұрын
Jai madhiga Mandha Krishna Garu Jai Ho Jai
@SabithaArekanti
@SabithaArekanti 16 күн бұрын
Tq sir
@jesus25628
@jesus25628 15 күн бұрын
Kastha lekkalu thiyandi Sir nuvvu okariko muguriki guide chesina ani motham mala laku guide chesinattu matladatam annadhi chala vicharam oka Vivek ni chupinchi,mugguruki guide chesi nindalu veyakunda first lekkalu thelchali
@suribabu5471
@suribabu5471 11 күн бұрын
మాదిగల వాటా వచ్చే దాక మాల మాదిగల యుద్ధం ఎవడూ ఆపలేరు
@kondaiahvadde220
@kondaiahvadde220 13 күн бұрын
దళితుల్ని సామాజికంగా ఆర్థికంగా అనగదొక్కింది బ్రహ్మలేగడా
@subramanyamreddivari5975
@subramanyamreddivari5975 16 күн бұрын
What do 70 years. Old age people🙊🙉🙉🙈
@prakashraogummadi2389
@prakashraogummadi2389 14 күн бұрын
న్యాయం అనే అంశంతో, కష్టపడి చదువుకుని ప్రతిభను సాధించిన వారి నోట్లో మన్ను కొట్టడమా గోపాలం గారు? క్రిమిలేయర్ పేరుతో ఇంకొకడు ఎదగకుండా నాశనం చేయటమా? నువ్వెట్లా ప్రొఫెసర్ అయ్యావయ్యా ? ప్రతిభ నోట్లో మట్టి కొట్టడానికి బయలుదేరిన గోపాలాన్ని,నాగయ్యలను అడ్డుకోవాలి. మాలలు ఎంతమంది మీద యుద్ధం చేయాలి? ఇది కుట్ర,మీరు ఎన్ని కుట్రలు పన్నినా రాజ్యాంగాన్ని కాపాడుకునే తీరుతాం.A,B, కేటగిరిలో ఉద్యోగాలు కబ్జా చేయడానికి ఎవరికి అవకాశం ఉంది, అది తేల్చడానికి నీకు చేతకాదు, నీకు నోరు కూడా రాదు.
@NAGAIAHGUDUGUNTLA
@NAGAIAHGUDUGUNTLA 15 күн бұрын
Jai madiga
@gogarlabapurao5816
@gogarlabapurao5816 15 күн бұрын
🙏🙏🙏🤝💚💚💚
@g.v.ramarao62
@g.v.ramarao62 12 күн бұрын
THE PEOPLE AND THE PEOPLE ALONE COULD CREATE HISTORY
@kvpdigitalstudio591
@kvpdigitalstudio591 12 күн бұрын
✊☸️జై భీమ్ జై భారత్ ☸️✊🎉
@sureshkistapuram9630
@sureshkistapuram9630 14 күн бұрын
అరగోపాల్ సార్ గారికి నమస్కారాలు మేధావులందరూ నాయం కోసం పోరాటం చేస్తున్న మేధావులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు
@SunithaMalli-ee7tw
@SunithaMalli-ee7tw 16 күн бұрын
💯 correct
@gellasathaiah5044
@gellasathaiah5044 10 күн бұрын
హరగోపాల్ గారు, స్టేట్ గవర్నమెంటు వర్గీకరణ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ లోని ఉద్యోగాలకు వర్తించదు కదా, దేశంలోని 1260 కులాలకు రిజర్వేషన్ అవసరంలేదు అనుకుంటున్నారా మీరు? మీరు 59 కులాలకు మాత్రమే రకాలతో మాట్లాడుతున్నారు మిగతా కులాలు ఎక్కడికి వెళ్లాలి గోపాల్ సార్.
@g.v.ramarao62
@g.v.ramarao62 12 күн бұрын
SERVE THE PEOPLE
@mauryaboya787
@mauryaboya787 16 күн бұрын
Salute sir
@pranupinkpranu5672
@pranupinkpranu5672 13 күн бұрын
రిజర్వేషన్స్ పెట్టడమే దుర్మార్గం. అది తెలివైనవాళ్లను అణగతొక్కడం.
@g.v.ramarao62
@g.v.ramarao62 12 күн бұрын
NO HATRED
@mohanrao9753
@mohanrao9753 11 күн бұрын
Leave alone castes, but most horrible un-touchablity.Even now it is there.Sharing is the only way to development.Reservations are essential as long as the Society remains the same.
@VijayBollam-wf7oy
@VijayBollam-wf7oy 13 күн бұрын
అయ్యా హరగోపాల్ గారు మీరంటే మాకు అభిమామే2004 లొ సుప్రీమేకోర్టు ఎందుకు వర్గీకరణు తిరస్కరించింది చెప్పండి అంబేద్కర్ అలోచించి రాజ్యాంగములో పొందపరిచిన చట్టాలను ఏ చర్చ లేకుండా ఇష్టం వచ్చినట్లు మారుస్తారా దళితులను ఇలాగే ఇబ్బందులకు గురించేస్తారని అయనకు తెలుసు హగ్రవర్ణాల కుట్రలను మీ లాంటి వారు సమర్తించుట సరికాదు వర్గీకరణ జరిగిన తరువాత ఐక్యత అటుంచి ఎవ్వడి స్వార్థం వారు చూసుకొంటారు ఒకసారి పార్లమెంట్లొ చర్చజారిగితే నష్టంఏమిటి
@krishari517
@krishari517 12 күн бұрын
Yes 100% true....👍
@nageshrao1916
@nageshrao1916 15 күн бұрын
మీకు దమ్ము ఉంటే సిఎం పోస్ట్ కోసం కొట్లాడండి
@rbhaskarrao8467
@rbhaskarrao8467 14 күн бұрын
రాజ్యాంగం ప్రకారం వర్గీకరణ చెయ్యాలి అని చెప్పడం అడ్డుపడడమా. దేశ వ్యాప్తంగా ఉన్న ఎవరి కుల జనాభా ఎంతో వారి వాటా ఆ ప్రకారం అన్నిటిల్లో పంచండి. ఒక్క SC కులాలనే ఎందుకు వర్గీకరణ చెయ్యాలి.
@krishari517
@krishari517 12 күн бұрын
Yes....100% true only....👍
@kondaiahvadde220
@kondaiahvadde220 13 күн бұрын
Supreme court decision kaadu సూచన మాత్రమే
@tekurichalapathi8257
@tekurichalapathi8257 15 күн бұрын
Eppudu sir.
@avirendlajanaiah1548
@avirendlajanaiah1548 16 күн бұрын
🙏🙏🙏🙏👌
@th7892
@th7892 13 күн бұрын
🙏
@sankarj966
@sankarj966 15 күн бұрын
Sir malalni enduku pivaru nyayam cheyalante malalu kuda undali kada
@OmnamahaShivaya-c8b
@OmnamahaShivaya-c8b 15 күн бұрын
Hamara prasad garu baga cheptaroo
@garlapatinagababu2772
@garlapatinagababu2772 15 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@NAGAIAHGUDUGUNTLA
@NAGAIAHGUDUGUNTLA 15 күн бұрын
Jai mrps
@SunithaMalli-ee7tw
@SunithaMalli-ee7tw 16 күн бұрын
Sir my idialaji vargikarna visayan lo political voting kakunda SC bc at of prajalu vote in jarapali my opinion
@duppatimurthy4025
@duppatimurthy4025 8 күн бұрын
These intellectuals didn't think about 58 Schedule caste but these intellectuals were supporting only one caste that is madiga out of 58 Schedule castes. Without any base or statistics how these intellectuals came to know that only malas were receiving reservations. These intellectuals were knew that without proper education no one can catch up a job . Why these intellectuals are supporting S C classification A, B, C and D. .....What for....? . There was a Eden agenda of these intellectual to break unity amoung Schedule Caste community and support RSS. Why don't these intellectuals demand Mr. Modi BJP to bring Classification bill in the parliament, further why don't they demand special package to madigas to bring them from gross route level to main stream.
@battheiah
@battheiah 13 күн бұрын
Hara Gopal Sir what did you speaking like that.
@loveyoubalu4561
@loveyoubalu4561 14 күн бұрын
ఎలాగు ఆపలేరు హనీ అన్యాయమైన డిమాండ్ కు మద్దతు పలుకుతున్నారు, మాలలే దోపిడీదారులు అయితే ఎక్కడ దోపిడీ చేశారు లెక్కలు తీయండి
@Rambabu-z8n7x
@Rambabu-z8n7x 15 күн бұрын
Chadhuvu lekunda Udhyogalu istharemo Govt ni adigi theesukondi
@rbhaskarrao8467
@rbhaskarrao8467 14 күн бұрын
కామన్ సేన్స్ ఆలోచించండి ఏ కులం వారు ఎంత లబ్ది పొందరో గణనంకాలు తియ్యకూడా ఏలా వర్గీకరణ చేస్తారు.
@Rambabu-z8n7x
@Rambabu-z8n7x 15 күн бұрын
Ippati varaku yemi sadhincharu Sir? Meeru cheppevi vinataniki bagane vuntayi. Meeru kuhana medhavi la vunnaru
@dumalarichithadhyasri4665
@dumalarichithadhyasri4665 13 күн бұрын
Nyayamaena dimand sir sc varigikarana upakulalu babupaduthae sir jai abcd
@raj999Rs
@raj999Rs 16 күн бұрын
ఎంపరికల్ డేటా ఉందా మీధగ్గర ఎలా ఎదిగినారు అంటారు సార్ మీ ఉచిత సలహాలు వల్ల sc జాతికే భవిష్యత్తు అన్యాయం జరగొచ్చు ఉపకులకు అన్యాయం జరుగుతుంది వర్గీకరణ వల్లా
@krishari517
@krishari517 12 күн бұрын
Yes....100% true....👍
@tekurichalapathi8257
@tekurichalapathi8257 15 күн бұрын
Christian la gurunchi and muslims gurinchi vraayaleedaa sir, Hinduvala gurinchi maatramee raasaada sir.
@narsimlu2931
@narsimlu2931 15 күн бұрын
వీళ్ళందరూ మాలలు సభ పెట్టిన వస్తారు మూలలకు కూడా అనుకూలంగా మాట్లాడతారు
@addalasrinu775
@addalasrinu775 15 күн бұрын
Pettandi vastaru
@Gautamsonkamle
@Gautamsonkamle 11 күн бұрын
4:59
@chinababuvoosala5057
@chinababuvoosala5057 11 күн бұрын
Chandra babu chalava
@venkateswarikatta3513
@venkateswarikatta3513 15 күн бұрын
Jai bheem jai mala sc no reservation
@venkateswarikatta3513
@venkateswarikatta3513 15 күн бұрын
Tata Ugadi matadaku jai bheem jai mala
@MatchaprasadPrasad
@MatchaprasadPrasad 15 күн бұрын
Chalu sodi Appu
@Mulagapativinaydavency
@Mulagapativinaydavency 15 күн бұрын
విడిపోయి కలిసుందాం, ఈ మాట ఎఫెక్ట్ మామూలుగా ఉండదు.ఫలితం విభజనే. అధికారంలో ఉన్నవారికి వల్లే భయం.😊
@subbug1263
@subbug1263 12 күн бұрын
Apuvaiah.enka.salu
@nageswardasariusepartywin6660
@nageswardasariusepartywin6660 12 күн бұрын
గోపాల్ గారు మీకు రాజ్యాంగం బద్దంగా జరిగితే మీకు నొప్పు ఏంటి అయితే చెప్పులు కంపనీలు మీ అగ్రకులం వాళ్ళు మాదిగలు కు ఇవ్వండి sir
@ledalla.v.rmanojkumar16
@ledalla.v.rmanojkumar16 11 күн бұрын
మీరు కూడా ఇక్కడ జాతిని విడకోట్టటానికి ప్రయత్నిస్తున్నారా??
@satyamurthy9135
@satyamurthy9135 12 күн бұрын
Jai bheem sir
@Rambabu8989V-m5o
@Rambabu8989V-m5o 15 күн бұрын
U.rambabu.
@g.v.ramarao62
@g.v.ramarao62 12 күн бұрын
NO VOILENCE
@chapidivasudev9170
@chapidivasudev9170 13 күн бұрын
Proffeser sir.. మీ మీద చాలా గౌరవం... ఎందుకు మాలల మీద కసి?? మీరు అన్న ప్రకారం కులాల కులాల ప్రకారం వర్గీకరణ జరగాలి ??
@raj999Rs
@raj999Rs 16 күн бұрын
ఒక్కసారి అమలైతే రిజర్వేషన్ పెంచుకోలేం సార్
@venkateswarikatta3513
@venkateswarikatta3513 15 күн бұрын
Jai bheem jai mala
@ledalla.v.rmanojkumar16
@ledalla.v.rmanojkumar16 11 күн бұрын
మరి అన్ని కులాలని తీసేయ్యటానికి పోరాటం చెయ్యిచ్చు కదా sir.
@prasadraju4429
@prasadraju4429 15 күн бұрын
reservation antey dhanikula aasthukanu kuda thisukoni andhariki equal ga panchali mariyu kula prasakthi leni brahmin's rajulu, Vysya's, kamma,kaapu,reddy, SC,ST, aney theda kekunda andharu manavulu vari blod group's sc , st valla blood group's chusukuntey okey laga vuntayi adi drustilo pettukoni India lo vunna sampadhanu equal ga panchandi chalu reservation's avasaram vundadhu ? India lo only 10% vunnavari dhaggarey 90% sampada vunnadi 90% vari lo 60% prajalaku oka puta kudaa thinataniki leni varu vunnaru adi gamanichi all are equal ga vundetattu cheyyandi sir
@prasadraju4429
@prasadraju4429 15 күн бұрын
India bagupadali antey kula vyavastha thisi vesi anni rangalalo anndhariki job's ivvali appudu ee corporate vayasthalu kula ahamkaram thagguthadi appudey manisini manisiga chustharu andharu equal gavuntaru reservation's avasaram ledu corporate education lekunda government school's college's lo nanyamyna vidya , government hospital's lo nanyamyna chikistha andinchithey chalu Reservation's avasaram vundadhu
@prasadraju4429
@prasadraju4429 15 күн бұрын
vadu BJP ki support chesthunnadu gani 15% vunna reservation 25% penchamani adgadam ledu vadu 200 cores sampadinchedu SC lu kalisivuntey rajya adikaaram kosam poratamcheyya kunda chesthunnadu kalisi vuntey karamchedu lanti godavalu lo kalisi poratamchesi vijayam sadinchem
@krishari517
@krishari517 12 күн бұрын
Yes....👍👍
@MadhirenarayanareddyReddy
@MadhirenarayanareddyReddy 16 күн бұрын
Apandi bajana
@shirishbabu2820
@shirishbabu2820 16 күн бұрын
Neeku em nostundhi.... Ayana chepindhi nijame kada
@ChandrayaAwnoor
@ChandrayaAwnoor 14 күн бұрын
Super sir meeru
@g.v.ramarao62
@g.v.ramarao62 12 күн бұрын
THE PEOPLE AND THE PEOPLE ALONE COULD CREATE HISTORY
@g.v.ramarao62
@g.v.ramarao62 12 күн бұрын
UNITE THE PEOPLE
Every team from the Bracket Buster! Who ya got? 😏
0:53
FailArmy Shorts
Рет қаралды 13 МЛН
Caleb Pressley Shows TSA How It’s Done
0:28
Barstool Sports
Рет қаралды 60 МЛН
24 Часа в БОУЛИНГЕ !
27:03
A4
Рет қаралды 7 МЛН
Every team from the Bracket Buster! Who ya got? 😏
0:53
FailArmy Shorts
Рет қаралды 13 МЛН