మార్క్సిజం ఇంకా ఉందా? చైనా లో మానవ హక్కులు, కార్మిక హక్కులు మాట ఎంది. మార్క్స్ ను విడిచి అంబేద్కర్ ను ఎందుకు ఇందులోకి లాగుతారు. అంబేడ్కర్ గూర్చి బీజేపీ కూడా మాట్లాడుతుంది కదా.
@rangamsetty66912 жыл бұрын
Pl.see my comment on this .
@jskumar19892 жыл бұрын
స్వాతంత్రానికి ముందు ఉన్న కాంగ్రెస్ ప్రస్తుత ఖాన్ గ్రెస్ వేరు...ఒక ఆంగ్లేయుడు స్థాపించిన కాంగ్రెస్ పార్టీ ....స్వాతంత్రం వచ్చాక డిసాల్వ్ చేయాలని స్వయానా గాంధీనే చెప్పాడు....
@naraharimacherla96072 жыл бұрын
అర్బన్ నాక్సల్ చైనా చెంచాగాడు ఆంటీ నేషన్ నుండి మోడీ నీ వ్యతిరేకంగా మాట్లాడ్డం కోతేమి కాదు
@devakashinadham68172 жыл бұрын
🙏JAISREEM TIGER.MODIJI.JAI JAIBJP
@rksacadamy1037 Жыл бұрын
🚩🚩🚩
@Ambedkar98762 жыл бұрын
JAI MODI JAI BJP JAI HIND😎😎😎😎😎
@srinivasulugumadavally76262 жыл бұрын
కాంగ్రెస్ పక్షపాతం కనిపిస్తుంది ... మీ వివరణతో ఏకీభవించలేను
@brahmanaiduyakkati97312 жыл бұрын
ఈ ఖాసిం గారు కమ్యూనిస్టు భావాలు కలిగిన వ్యక్తి. అందుకే పి వి నరసింహారావు గారి ఆర్థిక సంస్కరణాలను విమర్శించారు. భారతదేశ రాజకీయాలలో కమ్యూనిస్టుల పాత్ర ముగిసిపోయింది.
@venkatreddy42562 жыл бұрын
Jai Hind Jai Bharat Jai modi sir Jai BJP 🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🏹🏹🏹🏹🏹🏹🏹💪💪💪💪💪💪💪
@laxminarayana69972 жыл бұрын
దేశానికి భవిష్యత్ కేవలం బీజేపీ తో నే...
@srinivaspokalkar61252 жыл бұрын
Jai b. J. P modi congress shelling party
@tekumadhukumar72792 жыл бұрын
Only bjp for india🚩
@nithwikg43432 жыл бұрын
Left party already left, take right
@rangamsetty66912 жыл бұрын
Well left.
@LakshmiNarayana-sh1zy Жыл бұрын
Now the country is well developed in all aspects including Defence and law and order. Extremism is completely eradicated. So many software Companies came to India and created jobs also.BJP definitely win in Telangana.
Kashim gaaru, what is your view on TRS party & MIM.
@gunnasurendharreddy21142 жыл бұрын
యెంతసేపు వాల్లు వీల్లు కాంగ్రెస్ ను దెబ్బకొట్టారు అని కాంగ్రెస్ వాల్లు మాట్లాడినట్టే మీరు మాట్లాడడం బాగనిపించడం లేదు సార్ , ప్రజలకు నచ్చితేనే వోట్లేస్తారు అనే ఆలోచన చేయకపోవడం యింకా బాగాలేదు
@roykorupolu70662 жыл бұрын
ఈ దేశపు కమ్యూనిస్టులకు విదేశీ భావ దాస్యం తో పాటు కాంగ్రెస్ దాస్యం కూడా ఇంకా పోలేదు. మెజారిటీ మతస్థుల గురించి అనుకూలంగా మాట్లాడుతుంది కాబట్టి వీళ్ళకు bjp నచ్చదు. అభివృద్ధి చేసినా సరే మేం బీజేపీ ని ద్వేషిస్తాం. దేశాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ నే ఇంకా ప్రేమిస్తాం. కాంగ్రెస్ పతనం లో ఆ పార్టీ బాధ్యత ఏమీ లేదు. అంతా ఇటారులదే. భేష్..
@hifriends3607 Жыл бұрын
ప్రజా సమస్యలపై పోరాటం చేసిన పార్టిని ప్రజా సంక్షేమం కోసం పని చేస్తే ప్రజల మనస్సు లో ఉంటారు. తమకు నచ్చిన పార్టీ ని తమకు నచ్చిన రాజకీయ నాయకుడిని ఓట్లు వేసి గెలిపిస్తారు. ఇదే నిజం 🙏
@raghunandhkotike7305 Жыл бұрын
సోనియా తెలంగాణ ను ఇచ్చేముందే కాంగ్రెస్ ను బలోపేతం చేసి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ని ప్రతిష్టాపన చేసి ఆయన ద్వారా నే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి వుంటే ఈ సమస్యలు వుండేవి కావు.
@mahender-gl9mv Жыл бұрын
👌🙏👍
@RamaRao-qu7te Жыл бұрын
కాశిం గారు మీరు చెప్పినది నిజమే
@enjamurikataiah6782 жыл бұрын
చెదలు కట్టెకు ప్రమాదకరం... దేశానికి కమ్యూనిస్ట్ లు అంతే
@akkinarsimha10172 жыл бұрын
Super sir
@muralik76512 жыл бұрын
కమ్యూనిస్ట్ శక్తులు అంట😂😂😂👌
@kishore1988122 жыл бұрын
Good analysis Jai bc jai bjp
@chinnaswamulupalle77452 жыл бұрын
Kula picchi kukka
@kishore1988122 жыл бұрын
@@chinnaswamulupalle7745 neeku leda ra kula picchi Gajji kukka
@bhanusangani50492 жыл бұрын
కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ బిజెపిని ఏమి చేయలేవు అసలు హిందువులు మొత్తం ఏకం కావాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది మీ కమ్యూనిస్టు పార్టీలు మీ కాంగ్రెస్ పార్టీ హిందువుల వ్యతిరేకంగా హిందూ మనోభావాలు దెబ్బతీసి ఓన్లీ మైనారిటీ ముస్లింలకు సపోర్ట్ చేయడం వల్ల హిందువులందరూ ఏకమయ్యారు ఇక ముందు కూడా హిందువులందరూ ఏకమై బిజెపికి ఆర్ఎస్ఎస్ కు సపోర్ట్ చేస్తారు మీరు విభక్తి చూపించారు కాబట్టే హిందువులందరూ ఐక్యతమయ్యారు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ మతస్థులకు విలువనిచ్చి మైనార్టీలకు విలువనిచ్చి అందరిని సమానంగా చూసి ఉండి ఉంటే ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి ఆ పరిస్థితి వచ్చేది కాదు ఓన్లీ ముస్లిం ఓటు మైన ఓటు బ్యాంకు రాజకీయం కోసం చేస్తే వాళ్ళని ఎప్పుడు ఏకంగా హిందువులు మొత్తం ఏకమయ్యారు ఒకటి కూడా మిస్ కాకూడదు జై బిజెపి
@enjamurikataiah6782 жыл бұрын
బరిగీసి నిలబడతాయా కమ్యూనిస్ట్ లు...సారు అరెస్ట్ అయిన కాడినుండి మతి పోయింది....పనిమాలిన పార్టీలు కమ్యూనిస్ట్ లు
@somasekharvasupalli25712 жыл бұрын
మీరు చెప్పింది నూటికి నూరు పాలు తప్పు. బిజెపిని కమ్యూనిస్టులు ఏమి చేయలేరు. చేతగాక చావలేక కనుమరుగైన వారు కమ్యూనిస్టులు. అంబేద్కర్ ని అడుగడుగునా అవమానించిన వారు కాంగ్రెస్ కమ్యూనిస్టులు. అంబేద్కర్ ఆశయాలకు ఆలోచనలకు చేదోడు వాదోడు ఉన్నవారు జన సంఘీయులు బిజెపి. చరిత్ర సరిపేస్తే సరిగా పోయేది కాదు.
@thuvvaraju11422 жыл бұрын
Yes..బ్రో
@balarajmudirajbm13942 жыл бұрын
Jai modiji jai sri ram 🚩🙏
@passionsearch35262 жыл бұрын
Inkekkadi communist lu. Corona tho motham pothunnaru china lo
@chinnasailu73392 жыл бұрын
Super sir ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పూసగొచ్చినట్టుగా వివరించారు ఇది కొంతమందికి అర్థం కాదు కానీ అదే నిజం కాశిం సార్ ధన్యవాదాలు
@avkumar36442 жыл бұрын
Kalalo kuda congress rakudaduu
@nithwikg43432 жыл бұрын
Left party left in JNU, media, kerala
@enjamurikataiah6782 жыл бұрын
కమ్యూనిస్ట్ లకు ఒక పాలసీఅనేదే లేదు... రాష్ట్రానికో విధానం....ఆపార్టీల ఆఫీసులునడపడానికే డబ్బులు లేవు కానీ నాయకులు కోట్లకు పడగలెత్తారు.....పాతతరం కమ్యూనిస్ట్ లు ఆదర్శ వంతులు....ఇప్పటి నాయకులు దళిత వ్యతిరేకులు కేంద్ర రాష్ట్ర నాయకత్వం అగ్రవర్ణ బ్రాహ్మణ వాదులే..కేరళలో తీవ్రవాదం భావజాల కమ్యూనిస్టులు ప్రమాదకరమైన వాళ్ళు
@bhanusangani50492 жыл бұрын
Jai sri Ram
@udaykiran73572 жыл бұрын
Jai bjp 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@rangamsetty66912 жыл бұрын
Impartial, straight.realistic.i respect fully differ with with professor khasim on one point i.e BJP is perfectly sync with Ambedhkar thought process.may be he is not well versed with ideology of BJP.
@dasarathapeddikotla91672 жыл бұрын
కమ్యూనిస్ట్ గాళ్ళకు తురక మత వ్యాప్తి చేసే వాళ్లకు అర్ధం అయినా కానట్టు ప్రవర్తిస్తారు
@bhanusangani50492 жыл бұрын
Jai BJP
@kamathamramana21882 жыл бұрын
China nunchi package gaallu
@mallannagarimallareddy4602 жыл бұрын
Vasthava political analysis chesthunnaru sir professor Kassim
@arvindpulijaala89252 жыл бұрын
This guy is oversmart. He does not want representation of other communities in any paty. Reason communism succeeded in Kerala, is they involved lower classes in party positions. Instead or rectifying them, he wants to crush them.
@balarajmudirajbm13942 жыл бұрын
Caministulu gani avaru gani bjp ni niluvaniyaru hindhuvulam andaram okatayithe india lo AA coministulu raru🤣🤣🤣🤣
@mohankyatham2 жыл бұрын
excellent analysis by Prof. Kasim
@chundurisubrahmanyam6752 жыл бұрын
Total ga చూస్తే దేశభక్తిలు V/S దేశద్రోహుళు అన్న మాట.
@thuvvaraju11422 жыл бұрын
వీడు దేశ ద్రోహే...
@srujankumar11122 жыл бұрын
Communist lu Corona okkate
@harekrishnak14372 жыл бұрын
How he has become professor. Bjp ku cadre leda ress dedi ated sincere ader vindi congress ku lathkore cader
@devakashinadham68172 жыл бұрын
🙏SIR
@udaykiran73572 жыл бұрын
Jai bjp 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@kamathamramana21882 жыл бұрын
O paeddha urban naxalite , SICKularjihaadhee
@PrakashSingh-wp6wt2 жыл бұрын
Original congress died 50 years back. Present congress is Nehru,Indira congress. Which is just example of dynasty system
@tirupathimalyadri6890 Жыл бұрын
Kasim garu BJP ki andaga Madiga vote bank support chestara.dinni Ambetkar thesis antara.ceppandi.
2009 lo kamgresh telamgaana echi umte kaamgresh bratikeedi
@narenderbabu81662 жыл бұрын
Ambedkar communist, viplava party ki chindina Vada...
@vishnuprasad45312 жыл бұрын
PRAJASWAMYA HANTHAKULU MEERU KAADAA ,,, CHAARITHRAKA THAPPIDAM PERU MEEDA CONGRESS SUPPORT CHESINDI MEE ERRAJHENDA KAADAA ,, JNU , PROFESERS AFJAL GURU ZINDAABAAD ENDUKO ,,, CORONA CHAAVULAKU CHINA, AMERICA KAADAA ,, MEE SUPORT VAALLAKU KAADAA ,, PUBLIC PICCHOLLU KAADU ,,, KAASHMIEER ,, AFGAN ,, PAAK ,, BANGLAADESH HINDUVULA PARISTHITHI KANAPADADAM LEDAA ,, OKKAROJAINAA PAAPAM ANNAARAA ,, MAANAVA HAKKULU POKKALLO PANNAARAA ,,, MATHA MAARPIDI SEVA AVUTHUNDAA ,,, SO TOTAL ANTI NATION TEEMS IN ACTIVE KEY ROLE IN INDIAN POLITICS ,,, THAT EFFECT PUBLIC CHOOSED MODI TEEM ,,, AKHANDA BHARATH IS IN CORRECT WAY ,, OPPOSE ALL THE BEST .
@narenderbabu81662 жыл бұрын
Mari communistulu naxalbari urban promote chesindi...adi poyindi veellu poyaru....vplavala valla yuvatha nashanam ayyaru.