సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేసి విద్యావ్యవస్థను బలోపేతం చేసి మీరిచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం సీఎం గారు
@rameshugge9852Ай бұрын
సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలి
@koramsathyarao3155Ай бұрын
ధన్యవాదములు సార్
@bestfriendsbestfriends6371Ай бұрын
Thank you very much sir
@kalpanakalpana-is3gpАй бұрын
Thank you sir
@vinodkumar-nx2mqАй бұрын
your correct sir......!!👍👍👍👍
@jamesch6099Ай бұрын
Really good speech 👌👌👌🙏
@pulirams5483Ай бұрын
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులందరిని regularisation చేయాలి
@GopalSingh-jv6jcАй бұрын
❤❤❤❤
@bindusrichinthakindi243Ай бұрын
Thanks for your Speech sir.. We want regularise
@savithriarka3650Ай бұрын
Thank you sir 🙏🙏
@muralimanohar1917Ай бұрын
చక్కగా మాట్లాడారు.
@kalalshivakumar7723Ай бұрын
Thank u sir for supporting to SSA
@VijayaVijaya-id4liАй бұрын
Very clear ga matladaru sir
@sreedevigundrathi2304Ай бұрын
Hats off sir
@GugulothLakshmi-g8k28 күн бұрын
Tq sir
@sureshrenukuntla6873Ай бұрын
Thanks!
@rajenderprasadbirudharaju7092Ай бұрын
Great sir
@maa9-zb6pbАй бұрын
👌🙏
@rajusinapelly4302Ай бұрын
తెలంగాణ TSSUS -రాష్ట్ర కమిటీ కి మా హెచ్చరికి మాకు రెగ్యులర్ GO, పే స్కేల్రా GO, ఇవ్వకుండా, మా డిమాండ్స్ ను సీఎం &DY. సీఎం కనీసం ప్రకటన అసెంబ్లీ సాక్షిగా లేకుండా, 33 జిల్లా ల అభిమతం లేకుండా ఉద్యమం ఆపే ఏ చర్యలు తీసుకున్న, రాష్ట్ర నాయకత్వం జిల్లాలలో అడుగు పెట్టనివ్వం, రాష్ట్ర నాయకత్వం ఖబర్దార్. ✍🏽మాటలతో అధికారులు సర్ది సర్ది చెప్పితే ఉద్యమ నిర్ణయం ఆగితే, 33 జిల్లా లో మీ వ్యతిరేక కార్యక్రమం కూడా జరగవచ్చు. ✍🏽రాష్ట్ర నాయకత్వం ✍19000 వేల జీవితాలను మార్పు కోసం... నేను సమీదనై తప్పక సమంతర పోరాట ము కూడా చేస్తాము. ✍🏽33 జిల్లాలు ఉద్యమ అజెండా తప్ప, క్రమంబద్దికరణ తప్ప మరో అజెండా ఒప్పుకోకండి. గతం లో జరిగిన మోసం ఇప్పడు జరిగితే మిమ్మల్ని సమగ్ర శిక్ష సమాజం క్షమించదు.
@nxtvisionschoolsvsir513026 күн бұрын
Excelent చెప్పారు సార్
@ReddyPrabhavathi-k2lАй бұрын
Super sir
@AnjappaAnjappa-p3eАй бұрын
Good pic sir ❤❤
@VSwapna-v8pАй бұрын
Nice taking sir.
@praneethagoudmokka6415Ай бұрын
సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయండి వారిది న్యాయమైన కోరిక సీఎం గారు
@PRABHAPITLAWARАй бұрын
Jai Samagra శిక్ష
@Am42644Ай бұрын
He has soft corner for the govt
@nxtvisionschoolsvsir513026 күн бұрын
కరెక్ట్ గా మాట్లాడారు సార్.
@shivapendoor2266Ай бұрын
SSA ✊✊✊
@ashokbanoth2532Ай бұрын
Super
@boinisampathkumar430828 күн бұрын
Tq రిపోర్టర్ గారు SSA వారికి, పే స్కేల్ ఇవ్వాలి
@danamthirupathaiah8906Ай бұрын
SSA upadyaya udyogulanu regularise cheyandi CM sir🙏
@studioblue8160Ай бұрын
❤
@lokeshwarreddy_09Ай бұрын
Guruvu ante dhaivam tho samanam antaru alanti teacher's road ekkinte vallaki Allu Arjun issue kavalasi vachindhi chudandi adhi andi mana dourbagyam. Hats off to the Governments 👏👏
@sarikapandiriАй бұрын
Please CM revanth reddy garu SSA udyogulonu regularisized cheyagalaru.
@ranjithguduri8299Ай бұрын
వాళ్ళ సమస్యలు న్యాయమైనవి కాబట్టి తప్పక వారిని రెగ్యులర్ చేయాలి
@saidulugoli4841Ай бұрын
🙏
@nxtvisionschoolsvsir513026 күн бұрын
అబ్బా సార్ మీలాంటి వారు ఒకరు ఉంటే చాలు సార్. రేవంత్ అన్న కనీసం తెచ్చుకోవాలి.
@venkataswamy7689Ай бұрын
Asalu chaduvu viluva teliste kada ? Minimum qualification kuda pettali politicians ki kuda
@DevirathodDevirathodАй бұрын
Yes true sir thankyou sir
@laxmigarige28Ай бұрын
We want regularise
@jagadishwarraoamballa8158Ай бұрын
గురుకులాల్లో చనిపోయిన 60 పిల్లలు కానీ సిఎం గారు పల్లెత్తు మాట మాట్లాడలేదు కానీ అల్లుఅర్జున్ వేస్తే ఒక్క రేవతి తొక్కిసలాటలో చనిపోతే అసెంబ్లీలో one hour మాట్లాడారు తప్పు కాదా అని మరి పిల్లగురించి ఎందుకు మాట్లాడలేదు.
@geetaraju4947Ай бұрын
Gurukulallo backlog lekunda down merit list ichhi nirudyogulanu adukovali CM 🙏🙏🙏
@Pushpa_the_aagАй бұрын
Don’t wait sodara…start prepare for next notification….already too late it may not happen
@rajeshwargarrepally6445Ай бұрын
ధర్నాలు చేయడమే కాదు. పిల్లలకు నాణ్యమైన విద్యా అందించడం కూడా మీ బాధ్యత. అది మర్చిపోవద్దు.
@bhagyamidivelli8803Ай бұрын
West congress
@sagarkurapati6255Ай бұрын
గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ ఇంకా ఇవ్వలేదు దాని గురించి కూడా మాట్లాడండి సార్.
@Pushpa_the_aagАй бұрын
Inka hope unda Sodara…
@GopiKrishnaD2024Ай бұрын
Ivi anni vote vesetapudu think cheyali, vesina taruvata experience avatame
@Sumathi-tl3hsАй бұрын
Gurukula school vest
@AVS-NAGAVTHA_.Ай бұрын
SSA employees nee regularise cheyali
@athiksairam4187Ай бұрын
Jai kcr 🎉🎉
@sagarkurapati6255Ай бұрын
ప్రైవేట్ టీచర్లను ఎవరు పట్టించుకోరు. వారు ఎంతో కష్టపడి చదివి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారు వారికి ఎలాంటి పథకాలు కూడా లేవు.
@sagarkurapati6255Ай бұрын
టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పేదలని పట్టించుకోదు నీతి నిజాయితీగా చేసే వాళ్లని ఎవరూ పట్టించుకోరు.
@f5musicflow168Ай бұрын
Harish Rao sir already assembly lo matladyaru ... Kashim sir ... Miru kuda abaddalu matladaradhu ...
@bandarisreenu407Ай бұрын
Sir మీకు సమగ్ర శిక్ష అభియాన్ గూర్చి అర్థం చేసుకునదుందుకు.
@basavaiahdamala713Ай бұрын
Government Ki thelida..emcheyyalo....
@kindangianandarao9349Ай бұрын
పరిపాలన ఎవ్వరూ చేసిన వారి విధానం ఒక్కటే. మెాసం చేయడంలో.
@evijaya4775Ай бұрын
317 Go kuda ante chesiru
@kethavathsarichand77Ай бұрын
KGBV lo exam dwara vachina vallani matrame regular cheyali.
@krammohan2440Ай бұрын
Sir good afternoon.అన్ని గురుకులాల సొసైటీలో పని చేసే గెస్ట్ లెక్చరర్ లు టీచర్లకు జీతాలు పెంచాలని కోరుతున్నాం మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి సార్
Free free free batch you are. You don't like people to get paid for work. Free free free
@vilasagarravi5966Ай бұрын
Stupid
@rajamouliduta2139Ай бұрын
వాళ్ళు కాంట్రాక్ ఉద్యోగులు,,,వాళ్ళని పర్మనెంట్ చేస్తే నిరుద్యోగులకు అన్యాయం
@ammakoona..telugukidsallvl9265Ай бұрын
Kgbv employees ...DSE selection ..thrugh examination...recruited through merit com roster...SA Hodha lo teacher ki 26000...jl hodha lo vadiki 29000...DSc lagane kgbv kuda state notification.....a kada...salarylo endukintha difference....kgbv teachers lady teachers ..varu orphans semi orphans...drop outs ki education isthunnaru....villages lo kuda girl child literacy development ...veeri vallane...I support ssa ❤
@Am42644Ай бұрын
They worked hard. They wrote TET, DSC, faced interview by the dist collectors, You too work hard and get selected to atleast attender post All the best
@vilasagarravi5966Ай бұрын
Evadra nirudhyogi.anni contract outsourcing jobs ki apply chestharu avi kuda raavu .ippudemo mem nirudhyogulam antaru. 20 years nundi contract jobs chesthunnaru saraina jeethaalu undavu year ki 2 sarlu jeethalu vasthai gathi leka chastharu contract employees.monna monna pg lu chesi ivi maa postlu maaku kavali antaru . Governments regular notifications isthu ee roju inni vacancies untaya . contract employees Ante chadhuvukoni valla .
@srinivasmunja1394Ай бұрын
Valli eppatiki ade post lo unnaaru anna tise akku ledu Vallu job vidichipettaru konchem aalochinchi sms cheyi
@lalithagogulothu650Ай бұрын
Villu exam / roster merit and collecter interow demo class Thisukunnaru As for rules nerudyogulaku em parable kani postulu...
@Shashank1rАй бұрын
Superb
@mallellakittu5734Ай бұрын
People's a kadha thappu oka political leaders thappuchesi dhochukunaru ani telisi kuda people's allanti valliki malli chance esthunare siggu ledha people's ki