No video

మోడీకి కొత్త సవాల్ గా విపక్ష నేత రాహుల్ గాంధీ Rahul Gandhi as LoP poses new challenge to Modi

  Рет қаралды 58,163

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#rahulgandhi
#bjpnews
#nda
#indiabloc
#modi
#rss
#hindutva
మోడీకి కొత్త సవాల్ గా విపక్ష నేత రాహుల్ గాంధీ Rahul Gandhi as LoP poses new challenge to Modi
Rahul Gandhi’s Lok Sabha speech sees 14 cuts by Speaker. What are they?
References to Hinduism and violence, to two prominent industrialists, to Agnipath scheme, and NEET, Manipur expunged; most of the govt response to the remarks stays in records
Several references to Hinduism in the context of the BJP, three to two prominent industrialists that the Congress frequently mentions in context of the Narendra Modi government, two to the Agnipath scheme, and one each to the NEET row, Manipur and the Prime Minister specifically. These were among the 14 bits from Rahul Gandhi’s first speech as the Leader of the Opposition in the Lok Sabha, lasting around 100 minutes and interrupted frequently by the Treasury Benches, which were expunged by Speaker Om Birla late on Monday night.
The decision, which became public Tuesday, drew sharp criticism from the Congress, with Gandhi writing to Birla, questioning the decision and demanding that his remarks be restored in parliamentary records.
Incidentally, while Birla expunged Gandhi’s reference to Hinduism and the BJP, the Prime Minister’s rebuttal was not expunged. Interjecting during Gandhi’s speech, Modi said: “This is a very serious issue. To call the entire Hindu society violent is a serious issue.” Gandhi’s response to it was also expunged.
indianexpress....

Пікірлер: 318
@varak7980
@varak7980 Ай бұрын
నిజం చెప్పాలంటే మోడీ కి నిద్ర కూడా పట్టడంలేదేమో. మోడీ గెలిచినా నరకం చూస్తున్నాడు.
@fayyazahmed544
@fayyazahmed544 Ай бұрын
ఇక నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్ కి మోడీ కంప్లీట్ ఆబ్సెంటే. 🤣🤣🤣🤣
@chinnamrajuvenkat139
@chinnamrajuvenkat139 Ай бұрын
Khangress 70 years lo em chesindi bjp e 10 years develop ment chesindi chuste e Mata anav bro
@chinnamrajuvenkat139
@chinnamrajuvenkat139 Ай бұрын
​@@fayyazahmed544avuna ayana tharapina nuvvu vellu
@varak7980
@varak7980 Ай бұрын
@@chinnamrajuvenkat139 bro, డెవలమెంట్ చూసాం, ఈ 10 ఇయర్స్ లో బీజేపీ ప్రభుత్సవం నిరుద్యోగం బాగా డెవలప్ చేసింది, మోడీ 80 కోట్ల మందిని పేదరికం లోకి నొక్కి మరి డెవలప్ చేసారు. మోడీ చెప్పారు గా 80 కోట్లఅందికి రేషన్ ఇస్తున్నం అని. మోడీ కూడా తెలు సు దేశం ఎక్కడకి తీసుకుపోయాడో, బత్తాయిలకే అర్ధం కావటం లేదు
@machireddyramamohanreddy444
@machireddyramamohanreddy444 Ай бұрын
Jai jndia congress alliance zindhabadh Jai india great popular leader rahulgandhi ji zindhabadh
@PVBreactoin
@PVBreactoin Ай бұрын
దేశం కోసం ధర్మం కోసం అని అంటూనే సొల్లు కబుర్లు చెప్పి చేతలు లేనప్పుడు ఎవరు వింటారు, ఎవరు చూస్తారు సార్?
@boldtrends
@boldtrends Ай бұрын
మోదీ గారి 2014 ప్రసంగాలకు ఇప్పుడు ఆయన చేసే వ్యాఖ్యలకు అసలు పొంతనే లేదు. 2014లో ఆయన ప్రసంగం ప్రకారమే ఆయన అన్నీ చేసి ఉంటే ఇప్పటికల్లా భారత దేశంలోనే ఒక మంచి ప్రధానిగా నిలిచిపోయేవారు. ఇంకా సమయం దాటిపోయింది రిటైర్మెంట్ సమయం వచ్చేసింది. రిటైర్మెంట్ అయ్యే ముందు అయినా తను చేసిన తప్పులను సరిదిద్దుకుంటే చరిత్రలో ఆయనకు కొన్ని మంచి పేజీలు మిగులుతాయి
@kasivastu
@kasivastu Ай бұрын
ప్రజలు మోడీ ని గెలిపించారు .రాహుల్ ను కాదు
@maharajbvk8836
@maharajbvk8836 Ай бұрын
చరిత్ర హీను డు మోడీ
@deepakk9087
@deepakk9087 Ай бұрын
మరి నువ్వు చరిత్ర ఖునుడువా ? అంటే చరిత్ర ఖుని(హత్య) చేసేవాడివా?
@Mahesh-pn7kr
@Mahesh-pn7kr Ай бұрын
No1 pm modi 💪💪
@yogikyasa
@yogikyasa Ай бұрын
No 1 PM in WhatsApp university 😂😂😂
@ChandanKumar-xj1ys
@ChandanKumar-xj1ys Ай бұрын
Modiji never expected after Bharat Jodo, Nyaya yatra Rahul will get matured image, the day will come Rahul proves grandson of Indira n son of Rajiv for kindness, governess
@chinnamrajuvenkat139
@chinnamrajuvenkat139 Ай бұрын
Kindness akkada undi bro khangress rule lo antha Mandi Sikhs ni champaru
@satishyetham7165
@satishyetham7165 Ай бұрын
No Doubt Rahul ji Became a Great leader
@navabsaheb6367
@navabsaheb6367 Ай бұрын
నమస్కారం సార్,, నిరుద్యోగులు, గ్రూప్ 1,2,3 సమస్యపై ఒక వీడియో చేయండి
@user-ov4ne4sk7z
@user-ov4ne4sk7z Ай бұрын
Sir adhi cheyadu.. naaku e sir nu kotali anipisthundhi. Ikkada nirudhyogula enthaa godava chesthunte e sir ki kanabadatam ledhu. Elections ki mudhu fake job calender echina vetane video chesadu epudu enthaa jaruguthunna athaniki em kanipinchadam ledhu
@ak_96_21
@ak_96_21 Ай бұрын
నిరుద్యోగులు చేసే దాంట్లో న్యాయం లేదు కాబట్టి చేయడం లేదు
@user-zd5ld4ch2z
@user-zd5ld4ch2z Ай бұрын
గోధి మీడియా ద్వారా మత వీద్వాషాలు రెచ్చ గొట్టి అధికారం సంపాదించి నాడు
@potukuriramaraju4090
@potukuriramaraju4090 Ай бұрын
Rahul Gandhi ❤❤❤❤❤
@livingstonecon
@livingstonecon Ай бұрын
అలాగే BSNL ను కూడా, మోడి కీ చెప్పండి అందరు భారత దేశం కోసం బ్రతికించమని?😮 thank you
@karthik_hindustani
@karthik_hindustani Ай бұрын
BSNL ni poortiga munchesindi ey congress
@sagarpatel8298
@sagarpatel8298 Ай бұрын
అవగాహన లేకుండా ఎందుకు మాట్లాడతారు BSNL కు కాంగ్రెస్ కు అనుకూలమైన మ్యాన్ పవర్ ను పెట్టింది కాంగ్రెస్ ఫండ్ ఇవ్వక బాగుపడకుండా చేసింది కాంగ్రెస్ మోడీ వచ్చాక డిజిటల్ భారత్ కోసం అండ్ ఉద్యోగాల కల్పన కోసం జియో కి అవకాశం కల్పించాడు
@rakki323
@rakki323 Ай бұрын
BSNL office lo sariga pani chesthe epudo baghu padedhi
@livingstonecon
@livingstonecon Ай бұрын
@@sagarpatel8298 అందుకే మోడి కి విన్నవింపుడు
@livingstonecon
@livingstonecon Ай бұрын
@@karthik_hindustani అందుకే మోడి కి విన్నవింపుడు
@benjohnjames532
@benjohnjames532 Ай бұрын
రాజ్యాంగం నాకు నేర్పింది హే , ఆందితే జుట్టు హే, అంధాపోతే కాళ్ళు హే, ఎంత వయసు మీదబడిన అబధాలు చెప్పడానికి సిగ్గు లేదు హే ,,,
@Kirankumar.k5
@Kirankumar.k5 Ай бұрын
కొన్నాళ్ళు నేతల్ని నెత్తిన పెట్టుకొని పూజించడం.. నిమజ్జనంలా ముంచేయడం ప్రజలకు అలవాటే ఇప్పుడు మోడీ, రేపు రాహుల్, అంతకుముందు మన్మోహన్ ఎవరినైనా అంతే😀🇮🇳
@rvr285
@rvr285 Ай бұрын
Modi paalanalo ippudu India ekkada undhi brother. India ippudu Adani kaalu kindha undhi. Abnormal unemployment, abnormal price hike, train accidents, Hindu Muslim, magalsutra, mutton, machili, Mujra etc etc etc. These are some of the great achievements of our great incompetent Prime minister Narendra Modi. What else other than this in ruling. Rahul Gandhi Sir is highly educated clever and intelligent. No doubt in that. Rahul Gandhi Sir is a great leader.
@rakki323
@rakki323 Ай бұрын
Check the national highways , manufacturing sector and railways ni kallu kukalu den**
@raheshamdevasani7201
@raheshamdevasani7201 Ай бұрын
The real PM ఆఫ్ this country adhani only.
@chinnamrajuvenkat139
@chinnamrajuvenkat139 Ай бұрын
Anduke kada videshalaku velli indiani thidathadu vadu oka pappu
@chinnamrajuvenkat139
@chinnamrajuvenkat139 Ай бұрын
Adani monna Telangana pettubadulu pettadu appudu anare adani mosagadu ani
@rakki323
@rakki323 Ай бұрын
@@rvr285 avuna nijama mi bhathuku ki development ante ento telyiadhu scamgress party mushti padesthe adhe miku development
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 Ай бұрын
BJP = ELECTROLL BONDS party " KWITPRO " PARTY అంటే పరోక్షంగా లంచం తీసుకొని BJP మోడీ పాలన చేసిన దుర్మార్గుడు ఇది సత్యం జై శ్రీరామ్
@kvrmurty6910
@kvrmurty6910 Ай бұрын
మోడీ కరోనా తరువత జనాలని పెట్టిన బాధలు యెన్ని కావు ప్యాసింజర్ రైలు లూ తీసేసాడు దాని వల్ల గ్రామీణభారతం ఎకనామి పడిపోయింది ప్యాసింజర్ రైలు లూ ఎక్స్ ప్రెస్ లు చేసి చిన్న స్టేషన్ లో ఆపడం మానేసేడు ,,గ్రామిన భారతానికి వెన్నుముక ప్యాసింజర్ రైలు లూ అప్పుడు అంటే ప్రతిపక్షం సరిగ్గలేదు ఇప్పుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మోడీ ని ఉతికి అరవెయ్యాలి ,,ఒంటియెద్దు పోకడలు కి పోకుండా కట్టడి చెయ్యాలి ,,ప్రజలు కూడా BJP కి ఓటు వేసేముందుకొంచం ఆలోచించాలి మునుముందు,,బ్రిటిష్ వాళ్ళు కూడా పరి పరిపాలించినపుడు ఉన్న చిన్న రైల్వే స్టేషన్ లు కూడా మోడీ తీసేసాడు ,,బ్రిటీష్ వాళ్ళు కూడా గ్రామీణభారతం కి యెంత ఇంపార్టెంట్ ఎచ్చెరో అర్దం అవుతోంది కానీ మోడీ గవర్నమెంట్ కి అర్దం కాలేదు
@ramaiahchintagunta1523
@ramaiahchintagunta1523 Ай бұрын
Very good messege nageswar sir become great leader next pm రాహుల్ గాంధీ స్పష్టం చేసిన ramaiah
@sureshpotta6989
@sureshpotta6989 Ай бұрын
మోడీ కి. రాహుల్ గాంధీ అంటే భయం. జై కాంగ్రెస్ పార్టీ జై రాహుల్ గాంధీ
@venkateswarreddyseshampall9276
@venkateswarreddyseshampall9276 Ай бұрын
రాహుల్ గాంధీని grate లీడర్
@deepakk9087
@deepakk9087 Ай бұрын
ఎందుకు గొప్ప నాయకుడు ఒక మాట చెప్పండి ? మీరు చూస్తున్న రోడ్లు నుంచి మిలటరీ వ్యాపారాల వరకు ఆయన నిర్ణయాలు రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ తీసుకున్నారా ? 55 ఏళ్ల పాలన చేసింది కాంగ్రెస్
@deepakk9087
@deepakk9087 Ай бұрын
కనిసం అంబేద్కర్ గారికి ఒక మంత్రి పదవి కూడా ఇవ్వకపోతే అంబేద్కర్ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నాడు. ఆది కాంగ్రెస్ యొక్క నీచత్వం
@gurramjayaprasad4239
@gurramjayaprasad4239 Ай бұрын
మోడీ గారు ఎందుకు గొప్ప మతం పేరు చెప్పి ఓట్లు అడగడం లోన అతను చెప్పిన నల్లధానం ఎక్కడ పాయే,మోడీ చెప్పిన 2కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పాయే మిత్రమా
@SreedharBabuK
@SreedharBabuK Ай бұрын
​@@gurramjayaprasad4239 Modi garu eppudu matham perucheppukole okka sangatana choopinchandi, modi boochi ani cheppi ithara mathalanu bhyapetti, brama petti votlu sampadimchidi evaro andariki thelusu, nalladhanam, 2cotla udyogalu eppudu ekkada modi chepparo choopincjandi veelu drama ladi nindalesaru, ani cheyyaka pothe case pettavacchuga enduku hadavidi, kevalam burada jalladam thappa.
@grpalukuri1276
@grpalukuri1276 Ай бұрын
Professor is struggling hard to promote Rahul,INC
@sushabdhk2323
@sushabdhk2323 Ай бұрын
Analysed all the titles of his recent past videos, not a single video title critiquing any policies of Telangana congress but so many videos about opposition party BRS in the video.. so much lovuuu for congress
@anasuya3302
@anasuya3302 Ай бұрын
Great winning by congress….true Indians 🎉
@malkarajkumar4742
@malkarajkumar4742 Ай бұрын
నిరుద్యోగుల గురుంచి మాట్లాడరేమి😢😢
@smtb57
@smtb57 Ай бұрын
Rahul Gandhi' s historical speech in the parliament, has shaken the confidence of BJP&Modi .
@ramanji.nramanji757
@ramanji.nramanji757 Ай бұрын
Strong opposition leader is always need of hour
@gonesrikanth1847
@gonesrikanth1847 Ай бұрын
మన రాష్ట్రం లో నిరుద్యోగుల సమస్యలు మీకు కనపడితలేదా
@ManiCM-d4y
@ManiCM-d4y 19 күн бұрын
True analysis
@friends.2024
@friends.2024 Ай бұрын
Good analysis sir
@prakashtripirari1733
@prakashtripirari1733 Ай бұрын
ఇవన్నీ వర్ణించి ప్రయోజనం లేదు! ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే ఏదైనా పరిష్కారం మీ వద్ద ఉందా? సామాన్య ప్రజల గురించి కూడా ఆలోచించాలి ఒక కుటుంబంలో ఐదుగురు పిల్లలుంటే వారికి సరైన ఆదాయం ఉందా లేదా అనేది గమనించాలి
@SreedharThipparthi
@SreedharThipparthi Ай бұрын
జై రాహుల్ గాంధీ ❤❤
@skdigitalskpt9028
@skdigitalskpt9028 Ай бұрын
గ్రేట్ లీడర్ రాహూల్ జి
@jalalvali8399
@jalalvali8399 Ай бұрын
Jai Congress Jai Rahul Gandhi ji
@rajuking-dy7md
@rajuking-dy7md Ай бұрын
Yes
@user-ih3kr6fk2w
@user-ih3kr6fk2w Ай бұрын
The Great Leadar. Rahulgandhi ji. Jai. Congress. Zinddabad congress. By by by BJP
@anasuya3302
@anasuya3302 Ай бұрын
This is democracy power 🎉
@madhud7867
@madhud7867 Ай бұрын
మీ భ్రమ
@mohansunke6103
@mohansunke6103 Ай бұрын
The leader rahul gandhi next PM
@bheemreddy9227
@bheemreddy9227 Ай бұрын
ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలోఎకనామికలీ డిగ్రీ పట్టా పుచ్చుకున్న వ్యక్తికి ఉండాల్సిన తెలివితేటలు ఈవా? చైనాకు మనకు ఒకేసారి స్వతంత్రం లభించింది చైనా ఎక్కడుంది భారతదేశం ఎక్కడుంది? దేశ ప్రజల అకౌంట్లో టకటక ధనాధన్ డబ్బులేస్తే అభివృద్ధి జరిగిపోతుందా ? ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి నాయకుడు దొరకడం దురదృష్టం! స్క్రిప్ట్ బాబా! స్వతహాగా ఏది మాట్లాడలేడు! భారత్ జూడో యాత్రలో రాహుల్కు ఏమి అర్థమయింది? స్థానికంగా టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు బ్యాండ్ మేళాలతో ఊరేగింపు తీయడం. అందులో పరుగు పందాలు హాగ్గులు నుదుటి మీద ముద్దులు, అక్కడక్కడ సామాన్య ప్రజలతో ఫోటోలు,
@gundalakirankumar9605
@gundalakirankumar9605 Ай бұрын
నువ్వు బాద పడి లాభం లేదు మోడీ పని ఐపోయింది
@nazeerjan8419
@nazeerjan8419 Ай бұрын
Rahul Gandhi is more educated n well matured n fit to be PrimeMinister of India in future
@rajumoradala5999
@rajumoradala5999 24 күн бұрын
Mr Rahul Gandhi is a. become Parlament speaking lion 🦁 Next comeing soon PM of india 🎉
@kashok7994
@kashok7994 Ай бұрын
Nice analysis sir
@bhagyanathverapala9542
@bhagyanathverapala9542 Ай бұрын
Future leader emerging Rahul Gandhi our future leader
@Mahesh-pn7kr
@Mahesh-pn7kr Ай бұрын
ఉపన్యాసం ఇస్తేనే నాయకుడు అవుతాడ.నాయకుడు అంటే దేశం మీద భక్తి ఉండాలి.దేశానికి ప్రజలకు ఏదైనా చేయాలని తపన ఉండాలే విదేశాల్లో ప్రత్యేకమైన విదేశాంగ విధానం ఉండాలి రక్షణ రంగాల్లో అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ది ఉండాలే మౌలిక సదుపాయాల కల్పన చేయాలి అధికారం మీద యావ ఉండకూడదు సంక్షేమ పథకాల పేరుతో దేశాన్ని అప్పు ల పా‌లు చేయొద్దు ఉచితాలు ఇచ్చి ప్రజలను సొమరిపొతులను చేయొద్దు
@rakeshlingampalli8707
@rakeshlingampalli8707 Ай бұрын
Sir rahul gandhi ki revanth reddy ki jaakilu pettadam api telangana lo nirudyogula nirasana gurinchi okka video anna cheyandi
@mulamuralikumar4926
@mulamuralikumar4926 Ай бұрын
Sir Vijay Sai Reddy gurunchi oka video cheyyandi
@rksacadamy1037
@rksacadamy1037 Ай бұрын
మోడీ గొప్ప నాయకుడు... 🙏🙏🙏
@mdbasheer7228
@mdbasheer7228 Ай бұрын
Rahul🎉❤🎉
@AmmuSk-bf8hf
@AmmuSk-bf8hf Ай бұрын
రాహుల్ గాంధీ ఒక మెచ్యూర్ లీడర్ గా ఎమర్జెన్సీ చక్కగా మాట్లాడుతున్నారు భారత్ జూడో యాత్ర ద్వారా గొప్ప నేతగా ఎదిగారు ఆయన యొక్క వైఖరి చాలా ప్రశంసనీయంగా ఉంది ప్రజల పట్ల సానుభూతి ఎకానమీ ఎలా ఉండాలి అందరూ ఈ దేశంలో భాగస్వాములు ఎలా చేయాలి అలాగే మణిపూర్లో ఇంతవరకు మోడీ కనీసం విసిట్ చేయకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది విమర్శలు గురిచేస్తుంది రాహుల్ గాంధీ అనే కుమారులు మణిపూర్ వెళ్లి వచ్చారు అక్కడ ప్రజలతో మమేకమయ్యారు మోడీ అదానీ అంబానీ తోనే కలిసి తిరుగుతున్నారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరగడం లేదు ఒక్క ఎన్నికల్లో ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప మోడీ దగ్గర ఏమీ లేదని తేలిపోయింది ప్రజల ప్రశ్నలు తీసుకోలేని ప్రధాని ఈ దేశ ప్రజలకు ఎందుకు 0 ప్రజల యొక్క మనోభావాలు అర్థం చేసుకోలేని ఈ దేశ ప్రధాని మనకెందుకు తన సైడే మాట్లాడుతాడు గాని ఇతరులు మనోభావాల్ని దేశంలో అన్ని వర్గాలను కలుపుకుని ప్రధాని మనకు కావాలి మోడీ లో హిందుత్వ హిందుత్వ ప్రజలను దేశాన్ని విడగొట్టి భావజాలమే ఉంది మరీ ముఖ్యంగా దాని అంబానీ తోనే తన స్నేహం ప్రభుత్వ ఆస్తులన్నీ ఈ వేలుకు అప్పనంగా దోచి పెట్టడం ఇది దేశ ప్రజలను చాలా వరకు నిరాశపరిచాయి అందువల్ల కాబోయే రోజుల్లో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ రావడం ఖాయం దేశ ప్రజల కోరిక కూడా ఇది దేశ ప్రజలలో ప్రేమ భావం శాంతి సౌభ్రాతృత్వ నిరుద్యోగ సమస్యప్రజలు దేశంలో ఏ విధంగా జీవిస్తున్నారు మీడియా ఏ విధంగా మోడీ అసలు మీడియా ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎక్కడ చూపించడం లేదు ఇంత దారుణమైన పరిస్థితి ఇప్పుడు లేదు గ్రామాల్లో పట్టణాల్లో నిరుద్యోగ విపరీతంగా పెరిగిపోయింది ధరలు అందుబాటులో లేవు అయినా మీడియా ముందు మాట్లాడు మోడీ ఇప్పుడు ద్వేషం విద్వేషాన్ని రెచ్చగొట్టడమే దేశంలో దీని ద్వారా హిందీ ఓటర్లు తనకే చేస్తారని అతని ప్రగాఢ విశ్వాసం కానీ తను అనుకుంటున్నట్టు హిందుత్వ అనేది లేదు ప్రజలు కోరుకుంటుంది సోదర భావం అందరికీ ఉపాధి నిరుద్యోగ సమస్యను అధిగమించడం ధరలు అదుపులో ఉంచడం మధ్య తరగతి పేద తరగతి వర్గాలకు పోరాట ఎన్ని కావాలి తప్పకుండా మోడీ విభాగాల్లో ఫెయిల్యూర్ అయ్యాడు రాహుల్ గాంధీ ఈ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు కాబట్టి ప్రజలు రాహుల్ గాంధీ వైపు నిలబడడానికి సిద్ధమవుతున్నారు
@bhaskarj5098
@bhaskarj5098 Ай бұрын
కొత్త విషయం ఏమీ వీడియోలో చెప్పలేదు కాంగ్రెస్ భజన మోడీపై విమర్శ
@srineevas8300
@srineevas8300 Ай бұрын
ఇప్పుడు ట్రెండ్ మారింది.. మోడికి మొగుడు దొరకడు.. మోడిని సొంత పార్టీ వారు అడిగే దమ్ము ధైర్యం లేదు...... కానీ రాహుల్ ఉచ్చ పొయిస్తాడు.... మోడీ ఇష్టను రీతి చెయ్యలేడు
@subbaraoparri8014
@subbaraoparri8014 Ай бұрын
@@srineevas8300 తొక్కలో రాహుల్,ఎవడ్రా వాడు?ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలున్నాయో తెలుసా వాడికి?విదేశీ సంతతికిచెందిన దేశభక్తి లేని హిందూ ద్రోహ నపూంసక వెధవ,వాణ్ని వెనకేసుకొచ్చే ఎవ్వడైనా అయినా అలాంటి నపుంసకజాతి కి చెందిన క్రాస్ బ్రీడే
@davidmjmc
@davidmjmc Ай бұрын
సంవిధన్ సెక్యూలర్ గురించి కూడా నేర్పిందిగా మోడీ
@Internalview44
@Internalview44 Ай бұрын
కాంగ్రెస్ పార్టీ లేదా రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీ సీట్ గెలుచుకోమనండి చాలు అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థి అని నేను నమ్ముతాను ఎందుకంటే ప్రధానమంత్రి అంటే ఏ రాష్ట్రానికి ఏ జిల్లాకు కాదు దేశం మొత్తానికి మోడీ ఆంధ్రప్రదేశ్లో నుంచి ఉంటే కచ్చితంగా గెలుస్తాడు కానీ రాహుల్ గాంధీ గెలవగలడా ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలో ఒక భాగం ఆరు కోట్ల మంది ఆంధ్రులు ప్రధానమంత్రి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అంటే ప్రధానమంత్రి అభ్యర్థి కూడా ఆంధ్రప్రదేశ్లో గెలవగలేస్థితిలో ఉండాలి కదా రాహుల్ గాంధీ నిజంగా అంత దమ్ముంటే అన్ని తెలివితేటలుంటే 2014 నుంచి ఎందుకని రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా అవ్వలేకపోయాడు ఈ మధ్యలో ఎలక్షన్లు జరగలేదని సెంటిమెంటులతోటి ప్రధానమంత్రులు రారు బంగారం కూడా అగ్నిలో మండాల్సిందే అప్పుడే బంగారానికి విలువ తెలుస్తుంది రాహుల్ గాంధీ ఇంకా
@VeNu54
@VeNu54 Ай бұрын
ఇంకో 50yrs వరకు AP లో కాంగ్రెస్ మాటే వినపడదు...
@user-ys2hl7vn7z
@user-ys2hl7vn7z Ай бұрын
The leader rahulgandi
@kudupudirambabu6093
@kudupudirambabu6093 25 күн бұрын
Nest PM Rahul. 💐
@rajendargoudkoukuntla2602
@rajendargoudkoukuntla2602 Ай бұрын
Jai Rahul ji
@deepakk9087
@deepakk9087 Ай бұрын
Prof nageswar garu bjp vyathireki.. that's it.
@ashokponugumatla4926
@ashokponugumatla4926 Ай бұрын
Rahul next PM
@nareshkumarnagilla8475
@nareshkumarnagilla8475 Ай бұрын
Rahul ji true leader
@allamsatish4489
@allamsatish4489 Ай бұрын
ఇప్పుడు నిరుద్యోగుల నిరసనలు గురించి మాట్లాడకపోవడం వెనుక మీకు కాంగ్రెస్ కి ఏం లోపాయకారం జరిగుంటుంది
@rohit62929
@rohit62929 Ай бұрын
Neku bathai matha pichi tapite em telvadu e desham lo em jargutundo, Maharashtra Kohlapur gurinchi matladali prof garu
@RKM-u5f
@RKM-u5f Ай бұрын
ఎండి పోతున్న కొమ్మ vs చిగురి స్తున్న కొమ్మ
@RokyBhai9525
@RokyBhai9525 Ай бұрын
Rahul Gandhi true leader
@premchanddevarakonda37
@premchanddevarakonda37 Ай бұрын
Sir, we have seen enough of congress lead governments. Let’s not boost RaGa’s popularity😢
@raheshamdevasani7201
@raheshamdevasani7201 Ай бұрын
Rahul become good Prime Minister.
@kmadhukumar4281
@kmadhukumar4281 Ай бұрын
Jai congrass Jai Rahul Gandhi ❤️
@evidence-vs8bd
@evidence-vs8bd Ай бұрын
ఒక్క మాట 1. మోడీ.. రాహుల్ మాట్లాడేటప్పుడు అడ్డుకున్నది.. హిందువులను అందరినీ హింస.. హింస.. ద్వేషం..ద్వేషం తప్ప ఇంకొకటి తెలియదు అన్నప్పుడు.. ఇదే మీరు ప్రశంసించాలని అనుకుంటే.. "మనం శత్రువును కొడితే.. ఆ దెబ్బ శత్రువుకు తగలాలి.. అదే శత్రువు మనల్ని కొడితే.. మొత్తం ప్రజానీకానికి తగలాలి" అన్నది చాణక్యుడి నీతి అని సర్ది చెప్పేవారు.. 2. ప్రతిపక్షాన్ని గౌరవించాలి అని మోడీ అన్నది.. ఎద్దేవా చేస్తూ.. అంటే.. నన్ను సీరియస్ గా ఉంటానని అంటున్నావు.. పొని నిన్ను సీరియస్ గా తీసుకోవద్దా చెప్పు అన్న ఉద్దేశంతో.. అది మీకు బాగా తెలుసు.. కేవలం మోడీ వద్దు.. రాహుల్ ముద్దు అన్న ఆలోచనా విధానంలో భాగమే మీరు ఇస్తున్న ఈ hype.. ఒప్పుకోండి ప్రొఫెసర్ గారూ..
@VamshiRajM
@VamshiRajM Ай бұрын
మీరు మరొకసారి పార్లమెంట్ స్పీచ్ చూడాలి. రాహుల్ గాంధీ హింస హింస ద్వేషం ద్వేషం అన్నది హిందువుల గురించి కాదు, బీజేపీ హిందువుల గురించి. రెండిటికీ తేడా వుంది. ఇంకా చెప్పాలి అంటే, హిందూ మతము peaceful కమ్యూనిటీ అని చెప్పారు రాహుల్ గాంధీ.
@user-kk2og9vg7f
@user-kk2og9vg7f Ай бұрын
CSDS UP survey 38% PM RAHUL GANDHI 32% MODI PM
@shaikbasheer3250
@shaikbasheer3250 Ай бұрын
Jai Rahul gandhi
@dupatiprasanthkumar6162
@dupatiprasanthkumar6162 Ай бұрын
👌👍
@kadiyalaseenu9212
@kadiyalaseenu9212 Ай бұрын
👍👍👌👌
@isaactaneti5551
@isaactaneti5551 Ай бұрын
Rahul is great leader.
@mallichithirala251
@mallichithirala251 Ай бұрын
Modi has not know how to face opposition. My suggestion to Modi sir is to buy MPs for stable and autocratic Govt.,
@anjaneyuluyallaluri6427
@anjaneyuluyallaluri6427 Ай бұрын
రాహుల్ గాంధీ పై వీడియోలు పెడితే వ్యూస్ రావడం లేదు అని ఎలక్షన్స్ కి ముందు మీరు రాహుల్ గాంధీ పేరు మీద అసలు వీడియోలు పెట్టనే లేదు ఇప్పుడు వ్యూస్ వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ కి కాకుండా రాహుల్ కి భజన మొదలు పెట్టారు
@Muhammadali-xt5dq
@Muhammadali-xt5dq Ай бұрын
ఆయన చెప్పింది గౌరవించమని కాదు సిరియస్ గా తీసుకోవాలని
@jsalla
@jsalla Ай бұрын
బీజేపీ/Modi కి టైం అయిపోతుంది . మల్లి ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు . ప్రజాస్వామ్యం లో ప్రజలు ఏ పార్టీ కూడా జీవితాంతం పట్టం కట్టరు .
@foruvasanth
@foruvasanth Ай бұрын
RAGA💪💪💪💪💪
@subbaraoparri8014
@subbaraoparri8014 Ай бұрын
విదేశీరక్తం పరాయి మతాల సంకర విత్తనం దేశంలో ఎప్పటికి మొలకెత్తదు ప్రొఫెసర్ గారూ
@subbaraovanapalli4534
@subbaraovanapalli4534 Ай бұрын
మోడి గారు 100 అయతే నువ్వు చెప్పే రాహుల్ ఖాన్ ఓన్లీ 10 మిగతా కూటమి అంతకలిపిన 40 అంటే మోడీ గారికి మిగతా వాళ్ళు అందరూ కలిపిన 50 శాతం రీచ్ అవ్వరు
@subbaraokaranam6952
@subbaraokaranam6952 Ай бұрын
కాల నిర్ణయం సార్ ,కర్మ సిద్ధాంతం సార్,తదాస్తు దేవతల అసిర్వదమ్ సార్,డబాయింపుల రివర్స్ సార్, ED లు అతిగా వాడినందుకు సార్,CBI ని అనవసరంగా ఉపయోగించిందుకు సార్,పెద్ద నోట్లు అతిగా ఊహించి రద్దు చేసినదుకు సార్,గులాబీ పువ్వును ఎక్కువగా చూపించినందుకు సార్,శ్రీ రాముడు కు వాడి న డబ్బు ఎక్కువైినందుకు,సార్,మతాలలో చిచ్చు సార్, గొడ్రేజ్ ట్రైన్ నిండు బాలింతలు గోడు సార్,అమిత్ షా అతి కచ్చ, సార్, యోగిగారు buldoser సార్
@balagurappachittiboyina5958
@balagurappachittiboyina5958 Ай бұрын
బీహార్ లో తేజస్వి ఉండాడు కదా.సార్
@solya3908
@solya3908 23 күн бұрын
Next pm is going to be rahul gandhi
@GantelaKranthi
@GantelaKranthi 21 күн бұрын
Jqirahul
@deepakk9087
@deepakk9087 Ай бұрын
అయ్యా రిటైర్ అయినా ప్రొఫెసర్ గారు క్షమించండి పిచ్చి ప్రొఫెసర్ గారు రాజశేఖర్ రెడ్డి చెప్పినట్టు రాహుల్ గాంధీ కి పట్టుమని 100 సీట్లు కూడా రాలేదే. ఆయనని చూసి 240 సీట్లు వచ్చినా మోడీ భయపడుతున్నాడు(ఉచ్చ)పోస్తున్నాడు అని అంటున్నారా?? అసలు ఏమి చూడు రాహుల్ గాంధీని ప్రధాని చెయ్యాలి? రాహుల్, సోనియా టైమ్‌లో ఎమి డెవలప్‌మెంట్ జరిగింది అని ఇప్పుడు మాకు పవర్ ఇవ్వండి అని అడుగుతున్నాడు?
@narasimharajupotturi8894
@narasimharajupotturi8894 Ай бұрын
రాహుల్ గెలిచినంత హడావిడి చేస్తున్నారు. మరీ అంత సీను లేదు.
@Be_a_Patriot_not_a_Nationalist
@Be_a_Patriot_not_a_Nationalist Ай бұрын
Save BSNL
@nandank262
@nandank262 Ай бұрын
Port to bsnl .
@radhakishanrap9690
@radhakishanrap9690 Ай бұрын
Vedavalu andariki na vinnapam last three genaral election lo congress party gelichindi 44+52+99=195 BJP 182+303+240=725😂😂
@apraju367
@apraju367 Ай бұрын
In emergency, Indira Gandhi forcibly done vasectomy operations only to Hindus. Only Hindus. Only Hindus. Only Hindus. But they never tried to change muslim personal laws implementing india. They implemented waqf act. They are claiming a Temple land is ours which was built 1000 years ago. Now you can understand the congress govt is working for whose benifits. నిజంగా నాకు కోటి రూపాయలు ఇచ్చినా అస్సలు ఓటు వేయను వీళ్ళకు
@Khaja462
@Khaja462 Ай бұрын
Rahul Gandhi.. PM in 2029. 🤞
@vinnakotaseetharam9158
@vinnakotaseetharam9158 Ай бұрын
ఇంత వరకు పది సంవత్సరాలు ప్రధానమంత్రి గా చేసిన మొదీజీ. వాళ్ళు ఒక్కసారి వస్తే తెలుస్తుంది
@sadanandammahankali6869
@sadanandammahankali6869 Ай бұрын
రాహుల్ గాంధీని బాగా లేపు
@manatelanganaa
@manatelanganaa 15 күн бұрын
Echo system panichestundi Deshanni mukkalu cheyadaaniki. Scamgress party is very dangerous.
@thammanaravindrababu8577
@thammanaravindrababu8577 Ай бұрын
1989,1996&2004 lo purely due to corruption only congress defeated. Repu INDI A gelichina snehithulu politics lo alane untaru
@prakashtripirari1733
@prakashtripirari1733 Ай бұрын
There is no use in describing all this!.. Do you have any solution that will improve the economy? should also think about the common people If there are five children in a family, it should be noted whether they have proper income or not
@vishwanathkamtala1002
@vishwanathkamtala1002 Ай бұрын
మీరూ ,మీ వ్యక్తి పూజ,మీ కాంగ్రెస్ పూజా !!!😢😢😢😢
@eslavathvinayak8357
@eslavathvinayak8357 Ай бұрын
Telengana lo unemployment issue gurichi matlandhi sir
@gundalakirankumar9605
@gundalakirankumar9605 Ай бұрын
అంద భక్త గాళ్ళు కి రాబోయే రోజులు ఇంకా తీవ్రంగా ఉంటాయి. దళితులు గనుక అధికారం లోకి వస్తె రాముడి స్థానం లో గౌతమ బుద్ధుడు వస్తాడు.అయోధ్య లో గెలిచింది దళితుడు అనే విషయం మర్చిపోవద్దు.
@KrishKrishcm
@KrishKrishcm Ай бұрын
Don't show your rice bags 🛍️ comments
@ganapathypg1227
@ganapathypg1227 Ай бұрын
Entha adhbuthanga chepparu prof garu.congress ki 50 nunchi 99 icharanta.people third time kooda rahul ni thiraskarincharu ani chepparu.bjp ki seatlu,adharana thaggindhi vasthavam.endhukante prajalu 2014 ku mundhu vunna paristhidhi marichipoyaru.nithyam corruptions,bomb pelullu,chetha roadlu,current cuts,gas cylinder ki linelo wait cheyadam,army ki gun bullets lekapovadam.Ivi malli kavalante congress vote vesi rahul ni pm cheyalsindhe.okati mathram nijam intha varaku modi gari meedha oka corruption aropana cheyaleka poyaru.meeru chesina raefel aropana kooda abadham ani supreme court kooda cheppindhi.corporate subsidy anedhi ambani, adani ke kadhu .prathi companyki govt isthundhi,bharatheeya companylanu motivate cheyadam mana govt bathyatha.leka pothe foreign company vachi mana sampadhani theesukuni potharu.prasthudham defence sectorlo tata,mahindra groups ,hal manchi development sadhinchai.Oppostion parties and mee lanti neutral(?) govt yokka thappulani cheppali.people ni thappu dhova pattinche vidanga vundakoodadhu.chivaraga oka mata .gelupu,otami andhariki sahajam.yevaru vunte prasanthanga vundocho prajalu decide chestharu.adhi correct avachu.thappu avvachu.correct aithe ok .thappu aithe mathram Shiksha anubavinchalsindhi prajale.
@doctoranjaneyulu3875
@doctoranjaneyulu3875 Ай бұрын
మోడీ స్టేట్‌మెంట్‌ తక్కువ సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ అర్థం చేస్కోకుండా attribution error commit చేస్తున్నారు
@joneyjoney-hv7wu
@joneyjoney-hv7wu Ай бұрын
Next P M ll be RG?
@RameshVarma-xn1uk
@RameshVarma-xn1uk Ай бұрын
Jai Rahul Gandhi ji ❤️🙏
@anasuya3302
@anasuya3302 Ай бұрын
Speaker face chusthe…..asalu own venemukha lenattlu anipistharu😢
@ritantareprises7967
@ritantareprises7967 Ай бұрын
నువ్వు రాహుల్ గాంధీని ఎందుకు లేపుతున్నావో నాకు అర్ధం కావట్లేదు 20 సంవత్సరాలుగా పార్టీ ని గుప్పెట్లో పెట్టుకుని సమర్థత కి అవకాశం ఇవ్వకుండా అధికారం ఐశ్వర్యం అనుభవిస్తున్న జోయి అతను రాజకీయాలు, నిర్మాణం, నిర్వహణ, పాలనా నేర్చుకునేది ఎప్పుడూ? మనని పరిపాలన చేసేది ఎప్పుడూ ? అతను నేర్చుకునేంతవరకూ భారత పౌరులు వేచి చూడాల్సిందేనా
@Prasad-SubInspector
@Prasad-SubInspector Ай бұрын
true...so Congress had been given that mandate since 2014 elections since Rahul had been acting like supreme of the congress.
@rkmutyalaarkcreations6763
@rkmutyalaarkcreations6763 Ай бұрын
మోడీ కి వచ్చిన నష్టమేమీ లేదు. మూడు సార్లు ప్రధాని. మీ లాంటి వాళ్ళు ఎన్ని జాకీ లేసి లేపినా రాహుల్ ఏదో పిచ్చి పని చేసి దొరికి పోతాడు. ఒక వేళ మంచిగా మారితే సరే కానీ దేశాన్ని కులాల వారిగా, భావజాల పరం గా , రిజర్వేషన్ల పేరు చెప్పి విడగొట్టి రాజ్యాధికారం పొందాలను కొంటున్నాడు . కొన్నాళ్ళకి జనం ఒప్పుకోవచ్చు కానీ దేశం లో యూనిటీ లోపించి ఆఫ్రికా దేశాలు మాదిరిగా అరాచకం పెరిగిపోతుంది.
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 36 МЛН
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 30 МЛН
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 12 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 30 МЛН
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 36 МЛН