'మీ' కధని ఎంత బాగా వివరించారు సార్ చాలా బాగుంది ఐతే మీరు 2019 లో ఎలుక అన్నమాట ఇప్పుడు మీరు మళ్ళీ 2024లో ఎలుకగా ప్రసాంతంగా జనరంజకంగా కధలు చెబుతున్నారు ధన్యవాదాలు సార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్
@MadhaviHandmadeElegance3 сағат бұрын
చాలా కరక్టు చక్కగా చెప్పారు ఇప్పుడు వున్న రాజకీయం ఇలా నెల వుంది
@maheshpatnaik63325 сағат бұрын
నిజమే sir ఈ కధ లు చాలా పర్సనాలిటీ development కు use అవుతాయి sir.
@ifthequarhassan7427Сағат бұрын
Thanks Sir, very best story.
@lavanyachenna72794 сағат бұрын
ఈ స్టోరీ లు కరెక్ట్ గా K. K. కుటుంబం కు దగ్గర గా ఉన్నాయి.🎉
@prrasadrao78025 сағат бұрын
సర్, చాలా బాగుంది అహంభావి ఏనుగు కథ. మంచి సమయ స్ఫూర్తితో చెప్పారు యీ సమయంలో యీ కథ యెవరి గూర్చి చెప్పారో ? కాబోయే అమెరికా అధ్యక్షుడు గూర్చి గానీ దేశ రాజకీయాల్లో అహం తో విర్రవీగి చతికిల బడ్డ నాయకుని గూర్చి కానీ అయి ఉండ వచ్చు
@salverushekar624Сағат бұрын
Super Good message Sir
@narayanaprathanibuchayya20137 сағат бұрын
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరంటే చాలా అభిమానం మీరు చక్కటి విశ్లేషణ కూడా చేస్తారు కానీ మాల మాదిగల్లో సమస్యలన్నీ అర్థం చేసుకోకుండా మీరు మాట్లాడడం చాలా బాధాకరం మాదిగలకు ఎస్సీ వర్గీకరణ 100% జరగాల్సిందే అది అందరూ మాలలు చెపుతున్న మాటే కానీ అది రాజ్యాంగబద్ధంగా జరగాలనేది అందరి ఉద్దేశం మీరు ఆర్ఎస్ఎస్ భావజారాలు కలిగి ఉన్నట్టుగా అనుమానంగా ఉంది ప్రజలకి
@narayanakaspa4095 сағат бұрын
RSS మదిగలకు వ్యతిరేకం కాదు bro ఉదాహరణ నేను కొన్ని కుహనా రాజకీయ పార్టీ లు వారి ఓటు బ్యాంక్ రాజకీయల కోసం మనల్ని వాడుకుంటున్నాయి
@sandheep38772 сағат бұрын
రాజ్యాంగ బద్దంగా జరగక పోతే వర్గీకరణ చెల్లదుగా. అవి చట్టసభలు చూసుకుంటాయి. కోర్టులు చట్టబద్ధం మో కాదో పరిశీలన చేస్తాయి.
@sudarsanavarma273 сағат бұрын
These two stories perfectly suit Jagan
@bbravoalphaСағат бұрын
Why JAGAN?? WHY NOT LOKESH???? Before elections 2019 CBN, పసుపు కుంకుమా?? So sorry SO story is story 🎉🎉🎉🎉
@sivakrishna119359 минут бұрын
Edi andariki apply a untundi not only politicians 😊@@bbravoalpha
@bbravoalpha7 минут бұрын
@@sivakrishna1193 sure. meru point Grahincharu. Thnx
@Ammapaathashala5 сағат бұрын
ఇలాంటి మంచి మంచి కథల కోసం చూడండి అమ్మ పాఠశాల. Amma paathashaala
ప్రజల సామర్ధ్యం కంటే కూడా బలమైనది డబ్బు.... ఆది ఎంత నీచుడినైనా గద్దె నెక్కించగలదు. ఎంత అభిమానధనుడి నైనా నేలకు దించగలదు... 👍👍
@jatothmadhukar2586 сағат бұрын
Wahhh. Good moral story sir , its so nice,
@GamingTvchannel-xp3rl5 сағат бұрын
ఈ స్టోరీ నీకు కూడా వర్తిస్తుంది🎉 ప్రొఫెసర్ గారు🎉
@venkatreddykancharla28522 сағат бұрын
True.
@jayalakshmisingaraju76236 сағат бұрын
good message oriented story by professor garu
@saikiran-wr7zh5 сағат бұрын
*Sounds good*🎉
@prudvirajreddymuddasani72383 сағат бұрын
Mee 2 stories vinnaka mana nayakulaki edupu okkate takkuva
@gopikrishnathanneru52025 сағат бұрын
Super story sir
@shaikibrahim8816 сағат бұрын
మంచి మెసేజ్ ప్రొఫెసర్ గారు మనిషి అహంకారం వల్ల కలిగే నష్టాలు కూడా ఇదే విధంగా ఉంటాది అని వాస్తవంగా మంచి మెసేజ్ ఇచ్చారు ఇటువంటి మెసేజ్లు ఎప్పుడు ఇస్తావు ఉండండి సార్
సార్, *గేమ్ చేంజ్* సినిమా మీద మీ విశ్లేషణ చెప్పగలరని మనవి
@Me-ng6ju6 сағат бұрын
O peddamanishi niku inka imp topics em leva, bokkalo movie reviews ki chala channels unnay akkada chusi dobbichuko
@jayalakshmisingaraju76236 сағат бұрын
cinima anedi entertainment.cinima chuttam enjoy cheyyatam malli mana life manam batakatam.thats it.revuews avasarama pratidaniki .ayanakemina panipata leda enti
@pavankumar385086 сағат бұрын
Time waste bro.. movie gone
@bhaskarmalka2 сағат бұрын
అందులో ఏముంది.........😂
@voice2669Сағат бұрын
Unnecessary discussion about game changer. Their families are proved themselves as political cheaters
@anjaiahpirati80827 сағат бұрын
Super sir
@ganeshkumar2824 сағат бұрын
*silence is the key in that situation*
@ramjinarayanam79414 сағат бұрын
పరవస్తు చెన్నయ్య సూరి నిత్య యవ్వన కథలు
@tempersrinu_foryou85557 сағат бұрын
Love you
@bhakthidarshini6 сағат бұрын
👌👌🙏🙏
@mdalipasha6 сағат бұрын
❤
@SrinivasraoKonagandla5 сағат бұрын
Once upon time he is a professor,now he joined as a member in psycho team
@venkatreddykancharla28522 сағат бұрын
You must read and listen to such stories
@crusiesmith41466 сағат бұрын
ఇప్పుడు....మీరు చెప్పిన కథ సారాంశం ...మీ రేవెంత్ రెడ్డి కి కూడా...వర్థిస్తుంది...తెలుసా ? ఎందుకు అంటే...ఆయన ఎలుక ల మల్లి మారడానికి....ఎక్కువ సమయం లేదు మిత్రమా....!!!
@helloguru-w2v6 сағат бұрын
Story starts at 2:20 🤫
@madhukumar74707 сағат бұрын
From where to read these stories... Pls provide the link sir
First story belongs to Jagan and second is for KCR and his family.😊😊😊
@AnilKumar-gd2eu3 сағат бұрын
Sir ee rojullo prajala power panicheyatledu kevalam money ,EVM, positions in various areas like judiciary, parliamentary, capitalism etc etc
@ad89437 сағат бұрын
Chanda Mama vanti pillala maasa patrika inta varaku raaledu Chandamama muta padatam chala durdrustakaram. Naaku ento vignanam ichindi vinodam ichindi charactor ichindi. Malli Chandamama taavali English medium chaduvukuntunna pillalaku mana samskruti mana bashala gurinchi teliyali.
@SrinivasraoKonagandla5 сағат бұрын
Ekkuva rojulu hide cheyalemu,
@Sci-temp7 сағат бұрын
The most arrogant and egoistic leaders should listen to these...
@essar3485 сағат бұрын
Professor garu kasta ee angle alochinchandi... Bc reservations economic injusice ki itchinavi kanuka economic improvement meeda adharapadi re clasiify cheyyochu kani sc reservations are given social negative discrimination... Then how would you classify it based on the basis of economic and job progress. sc s could be classified only when you find there is discrete discrimination amongst the subcastes
@kagatibhargav68226 сағат бұрын
Elephant is nothing but Hydra .
@allabakshushaik95766 сағат бұрын
సర్ నమస్కారము సర్ వీూరు తప్పు గ అనుకోకండి ఈ కధ అహంకారం ,ఏనుగ మదం జగన్ మరియు కెసిఆర్ ద్వయానికి వంద శాతం వర్తిస్తుంది
@essar3485 сағат бұрын
Konchem kalladdalu tuduchukuni... Second version and neutral version kuda telusukonte adi yevariki avasaramo ardhamavutundi... Social media university principal la vunnavu
@srinivasaraosurapaneni50335 сағат бұрын
Correct bro
@vinodk359Сағат бұрын
మీ లాంటి కమ్మిలు కూడా ప్రవచనాలు వినడం అంటే 8 వ వింత
@abcabc-tk4rj3 сағат бұрын
Ippudu elephant and rat ippudunna politics lo evaru
@StayHandle6 сағат бұрын
సార్ మీరు ఎన్ని పుస్తకాలున్నా చదివి ఉండవచ్చు, ఎన్ని కథలైనా చదివి ఉండొచ్చు కానీ స్వాతి పుస్తకంలో మధ్య పేజీలు మీరు చదివే ఉండరు
@kirankumar40496 сағат бұрын
Correct gani ycp paytm ayyaru enni telese ,sai ,rgv kudaso many
@hariprasadkaranam65403 сағат бұрын
మీరు ఎందుకు ఒక సైడ్ సపోర్ట్ చేస్తారు ఏపీ లో గాని ts లో గాని సెంట్రల్ లో గాని
Professor gaaru manishiki ahankaram panikiradu ani mee priyathama neetha ys jagan reddy ki chepandi first ayana emi chesina emi matladina venakesukoni ravadam kaadu professor etuvanti manchi vishayalu chepi athani neethi margamulo ki teeskuni Ravali meeru ....
@kallurugopalreddy4 сағат бұрын
కేసీఆర్…జగన్😂😂😂😂
@praveenkumar-ze7jr4 сағат бұрын
Revanth and CBN too 😂
@abcdcdef-vc5pk6 сағат бұрын
Pitta kathalu cheppe level ku vachchava Prof.
@kirankumar40496 сағат бұрын
Joseph cheddy, kcr knowledge everything but they want only money
@GamingTvchannel-xp3rl5 сағат бұрын
😂😢😮
@govindaRaju-z6r4 сағат бұрын
Revanth reddy Kathe idi
@vasanthakumar-nv9fq6 сағат бұрын
Edhi jagan story laga vundhey😅😅😅
@jayakrishanabollam15516 сағат бұрын
Fox CBN , Slave Star
@pavankumar385086 сағат бұрын
Hydra 😂😂😂😂😂😂
@nagame8594 сағат бұрын
Rendava katha chinnappudu maaku english vo vachhindi😀
@athenyros7 сағат бұрын
సైలెంట్ గా జగన్ కి బాగానే హితబోధ చేస్తున్నావురా నాగులు