ఇరాన్‌ను హెచ్చరించిన ఇజ్రాయెల్, పశ్చిమాసియా మండుతోంది || Israel warns Iran, West Asia burns ||

  Рет қаралды 31,715

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#MLCNageshwar
#israelhamaswar #israel #israel #lebanon #hezbollah
#hassannasrallah
#HassanNasrallahkilled
ఇరాన్‌ను హెచ్చరించిన ఇజ్రాయెల్, పశ్చిమాసియా మండుతోంది || Israel warns Iran, West Asia burns ||
"Nowhere In Iran...": Netanyahu Issues Big Warning To "Ayatollah's Regime"The 64-year-old Hassan Nasrallah was killed as Israeli strikes targeted dozens of Hezbollah sites in eastern and southern Lebanon following intense rocket fire by the group into northern Israel.
New Delhi:
Israeli Prime Minister Benjamin Netanyahu on Saturday confirmed that he personally authorised the operation to eliminate Hezbollah leader Hassan Nasrallah in Beirut. The 64-year-old Nasrallah was killed as Israeli strikes targeted dozens of Hezbollah sites in eastern and southern Lebanon following intense rocket fire by the group into northern Israel. Israeli jets bombarded Hezbollah strongholds in southern Beirut overnight, flattening several residential buildings.
Netanyahu termed Nasrallah's death as a critical achievement in Israel's military strategy and as a step toward restoring security along Israel's northern borders.
Addressing his country following Nasrallah's killing, Netanyahu said that Nasrallah had been responsible for orchestrating numerous attacks on Israelis and foreign nationals, including high-profile bombings in the 1980s.
These attacks included the 1983 bombings in Beirut that killed 63 people at the US embassy and hundreds of US Marines and French paratroopers. Netanyahu said that "terrorist" Nasrallah's death was vital for degrading Hezbollah's capabilities, stating, "As long as Nasrallah was alive, he would quickly restore the capabilities we had eroded from Hezbollah."
www.ndtv.com/w...

Пікірлер: 231
@pinkpurple1301
@pinkpurple1301 8 сағат бұрын
No.1 country in defence, technology, devlopment. Hats off Israel.
@rakeshcopper3671
@rakeshcopper3671 8 сағат бұрын
మీరు చెప్పేది ఎట్లా ఉంది అంటే😂.... దొంగలు కు జైల్ లో వేసినా మళ్ళీ దొంగలు పుడుతూనే ఉంటారు వస్తూనే ఉంటారు.... ఇక జైల్ లుబేందుకు అంటే ఎం చేస్తాం...?
@mdk7416
@mdk7416 7 сағат бұрын
💯💯💯 👍👍👍👍
@kadapajangaiah7575
@kadapajangaiah7575 4 сағат бұрын
Correct sir
@santoshkacha4238
@santoshkacha4238 8 сағат бұрын
Indian mentality తో analyse చేశారు. మన లాగా పదవి కాపాడుకోవడం కోసం యుద్ధము చేస్తున్నారు అని చెప్పడం సరి కాదు.
@venkatanarsyanaraogunja
@venkatanarsyanaraogunja 8 сағат бұрын
Sir, first start chesindhi Hammas kada ? ISRAEL DECISION CORRECT GA SIR
@rvvrapparao3443
@rvvrapparao3443 7 сағат бұрын
ఇజ్రాయిల్ కి uae , సౌదీ అరేబియా ల తో గొడవ లేదు. ఇజ్రాయిల్ బలమైన దేశం అని ఇప్పటికే రుజువైంది. ఇరాన్ proxies తో ఇప్పటికే ఇజ్రాయిల్ పై చేయి సాధించింది. ఇరాన్ బలహీన పడిన దేశం. అక్కడ ప్రజలు హిజాబ్ విషయం లో ప్రభుత్వం తో పోరాటం చేశారు. దాన్ని మీరు గుర్తించ రు. మీకు ముస్లిం vote bank politics కావాలి. ప్రజలు తెలివైన వారు .
@vujwalasanjeev3663
@vujwalasanjeev3663 7 сағат бұрын
Mr. Nageswar, Terrarism నడిపేవారు ఎవరైనా మతగురువైనా వదిలేదిలేదు. ఇన్నర్ సెప్ట్ చేయటమే ధర్మం.
@syamshainy2324
@syamshainy2324 8 сағат бұрын
సార్ ఇక్కడ మీరు ఒకటి మర్చిపోయారు ఇజ్రాయేల్ మేము ఈ సమయంలోపల ఇన్ని రోజుల లోపల మేము గాజాపైన యుద్ధాన్ని పూర్తి చేస్తామని ఎప్పుడు చెప్పలేదు... రష్యాలాగా రష్యా ఏమని చెప్పింది ఉక్రెయిన్ ను కేవలం72 గంటల్లోనే ఆక్రమించేస్తామని పుతిన్ ప్రగల్బాల పలికాడు దాదాపుగా మూడేళ్లు అయినా ఇంకా పూర్తి కాలేదు పైపెచ్చు రష్యాలోని భూభాగాన్ని కూడా కొంత భాగాన్ని ఉక్రెయిన్ఆక్రమించింది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి అలా ఎప్పుడూ పలకలేదు మేము హమాస్ ను పూర్తిగా అంతం చేస్తామని చెప్పిందే గానీ ఇన్ని రోజుల్లోపు పూర్తి చేస్తామని ఎప్పుడు చెప్పలేదు ఆ దిశగా ప్రయత్నాలు మంచిగా సాగుతున్నాయి హమాస్ నాయకులను లేపేస్తుంది ఉగ్రవాదులను చాలామందిని లేపేసింది నిన్నటికి నిన్న హిస్బుల్లాలీడర్ నసురుల్లాను లేపేసింది కదా! ఇప్పటివరకు చాలామంది పెద్దపెద్ద ఉగ్రవాద లీడర్లను లేపేసింది.... తను అనుకున్న లక్ష్యం దిశగా బ్రహ్మాండంగా పయనిస్తుంది ఇప్పుడు మీకెందుకు ఇంత బాధ? అన్ని విషయాల్లో అన్ని సందర్భాల్లో ఇజ్రాయిల్ కన్నా రష్యా చాలా పెద్దది మరి ఒక ఎన్నో 72 గంటల్లోనే ఆక్రమిస్తా అని చెప్పింది ఇది చేయడానికి ఎందుకు మూడేళ్లకి పైగా సమయం పడుతుంది.... ఇంకా దాదాపు కనీసం 10% కూడా అది రీచ్ కాలేదు
@rathans3517
@rathans3517 4 сағат бұрын
72 గంటలు ఇంకా కాలేదు.
@syamshainy2324
@syamshainy2324 4 сағат бұрын
@@rathans3517 yes
@mullapudimanyam2999
@mullapudimanyam2999 8 сағат бұрын
ఇజ్రాయిల్ దమ్మున్న దేశం. అసలు నిద్రపోయే సింహాన్ని నిద్రలేపమని ఎవరు చెప్పారు పంతూలు.మరి ఇరాన్ మాటేమిటంటావ్.సరే ఇజ్రాయెల్ చేతులుముడుచుకుని కూచుందే అనుకుందాము.అప్పుడు చుట్టూ ఉన్న శత్రువులు ఊరుకుంటారా. ఇజ్రాయిలీల బందీలను వదిలితే కాల్పులవిరమణ చేస్తామంటుంన్నారుగా.ఏది ఏమైనా ఇజ్రాయిలీల దమ్ము&యుద్దపద్దతులు అద్భుతం.ఇక ఆమాస్,హిజ్బుల్లా,హౌతీలు ఒక్కరోజులో పోవడం అవ్వదు.వారు మతోన్మాదులు.మతోన్మాదం అంతగమ్మున పోతుందా.ఇదివరకు కాశ్మీర్ విషయంలో కూడా ఇలాంటి చెత్తవాగుడే వాగావ్.
@vishnuvardhan3705
@vishnuvardhan3705 7 сағат бұрын
Israel always correct
@Vj_visampalli7089
@Vj_visampalli7089 7 сағат бұрын
నెక్స్ట్ ఖమెనియే 😂😂😂
@machinesramakrishna6753
@machinesramakrishna6753 8 сағат бұрын
తు..
@madasuravanaiah5473
@madasuravanaiah5473 7 сағат бұрын
ఇజ్రాయెల్ వైపు కన్నెత్తి చూసిన పల్లు కొరికినా రక్తం కక్కి చచ్చే నాలెడ్జి సంపాదిస్తుంది మొసాద్....సార్
@jagadeshwarb439
@jagadeshwarb439 7 сағат бұрын
Israel nu ఎవరు ఏమి చేయలేదు
@reddypjvb
@reddypjvb 6 сағат бұрын
చాలా బాగా చెప్పారు ప్రొఫెసర్ గారు మీరంటే గౌరవం నాకు కాని, ఒక ప్రశ్న ఎన్నికైన సంస్థ హామస్ అన్నారు ఆలా అయితే తమ ప్రజల రక్షణ hamas దేకదా. యుద్ధవీరులు తాము ప్రాణాలు అర్పించి సామాన్య ప్రజల ప్రాణాలు కాపాడుతారు. అయితే గాజ, లేబనాన్ ల లో ఇందుకు భిన్నంగా ప్రజలప్రాణాలను అడ్డు పెట్టుకుంటున్నారు. అది యుద్ధము కాదు పాలనా కాదు ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ ఇరు దేశాల సైనికులు జనవాసాల లో తమ కార్యకలాపాలు జరపడంలేదు. ఈ సమస్యకు పరిష్కారం ఏదో మీరే చెప్పండి
@ravidaniel1763
@ravidaniel1763 7 сағат бұрын
హామాస్ ,హిజ్బుల్లా,అంతమయ్యేమార్గం తమరే చెప్పండి సార్ ఇశ్రాయేల్ అమలు చేస్తుంది.
@nandyalasundararamudu8638
@nandyalasundararamudu8638 38 минут бұрын
Israel donga veshalu duraasa manithe sari
@srinivasreddygaddam4230
@srinivasreddygaddam4230 4 сағат бұрын
ఇరాన్ ఉగ్రవాదులను పెంచి ఆయుద సరఫరా చేస్తున్న విషయం చెప్పు
@vujwalasanjeev3663
@vujwalasanjeev3663 7 сағат бұрын
హమాస్ ఇంతవరకు బంధీలను వదల్లేదు. దుష్టశిక్షణ సంపూర్ణంగా జరిగే వరకు యుద్ధం ఆగదు.
@venkataramanaiahgarige6917
@venkataramanaiahgarige6917 5 сағат бұрын
దుస్ట శిక్షణ సంపూర్ణంగా చేయటం సాధ్యం కాదు. ఎందుకు కంటే ఒకణ్ణి చంపితే ఇంకొకడు పుట్టు కోస్తాడు.
@raviakarapu1907
@raviakarapu1907 7 сағат бұрын
మీకు కళ్ళు చెవులు పనిచేయు కేవలం నోరు మాత్రమే పని చేస్తుంది, కామెంట్లు చూసిన తర్వాత నన్ను ఇవాళ రాత్రికి ఛాతి మీద చేతులు వేసుకొని పడుకునే ముందు ఆలోచించు నేను మనిషి నా అనే విషయం నీకు అర్థం అవుతుంది
@gramananjalu5369
@gramananjalu5369 5 сағат бұрын
వీనికి అసలు సిగ్గు లేదు. వీనికి చీము, నెత్తురు కూడా లేదు. వీనిది అసలు ఒక బ్రతుకేనా.
@rathans3517
@rathans3517 4 сағат бұрын
❤❤❤❤❤
@saiviswanadh
@saiviswanadh 6 сағат бұрын
ఉగ్రవాదులకి ఉగ్రవాదుల సానుభూతిపరులు కి రంకుమొగుడు ఇస్రాయెల్😂
@kandleanjaiah2529
@kandleanjaiah2529 8 сағат бұрын
Israil odipothundani Mee abhiprayama?
@adithyagabbeta9434
@adithyagabbeta9434 7 сағат бұрын
గమనించాలి యుద్ధం మొత్తం పాలస్తీనా లో,లెబనాన్ లో రేపు ఇరాన్ లో జరుగుతుంది.కానీ ఇజ్రాయిల్ లో కాదు.
@vujwalasanjeev3663
@vujwalasanjeev3663 7 сағат бұрын
ఇది రాజకీయ సమస్య కాదు. జాతి ద్వేషం. 😊
@vasanthalakshmi8920
@vasanthalakshmi8920 8 сағат бұрын
పుట్టటం, చంపుకోటం.... అక్కడ పవిత్ర స్థల ముఖ్య మైన అంతరార్థం.. ఎవరో గానీ భలే వింతగా మొదలెట్టారు. భూమి మీద మనిషి ఉన్నంత వరకూ ఎదో రకంగా ఇది అగెట్లు లేదు
@pvrao8025
@pvrao8025 9 сағат бұрын
దమ్మున్న దేశం.... ప్రపంచం మొత్తం ఇజ్రాయిల్ కు దండం పెట్టాలి...
@dj-be6pr
@dj-be6pr 8 сағат бұрын
😂
@mahaboobbasha6685
@mahaboobbasha6685 8 сағат бұрын
అందుకే హిట్లర్ వీళ్ళని భూమి లో పాతి పెటినేది
@Kodada-SouthIndia
@Kodada-SouthIndia 8 сағат бұрын
దమ్మున్న దేశం చైనా... ✊
@jawaharparepally8247
@jawaharparepally8247 8 сағат бұрын
​​@@Kodada-SouthIndia Meka Pothu gambhiryamu china dhi , DOCLAM lo china vadiki edhuru nilichinddhi BHARATH army , Galvan lo BHARATH dhebbhaku ippati varaku chachina shevaka lekka cheppa ledhu CHINA vadu Thavang lo BHARATH army CHINA vadini thanni tharimi vesaru marichipoyyara 🤣🤣🤣 .
@pvrao8025
@pvrao8025 8 сағат бұрын
@@Kodada-SouthIndia పాకిస్థాన్ కూడా
@AmarnathB-nb2fh
@AmarnathB-nb2fh 7 сағат бұрын
Chalu ne bodi analysis. Terrorism ye rupamlo unnamed nasanam cheya Vala sinde
@Sudhakar-h3v
@Sudhakar-h3v 7 сағат бұрын
Propesarokamuslim
@parvatisenapati7146
@parvatisenapati7146 5 сағат бұрын
ఇరాన్ వాలే పశ్చిమ ఆసియాలో తీవ్రవాద గ్రూపులు పుట్టాయి కానీ మీరు ఉగ్రవాదికి మద్దతు ఇస్తున్నారు
@1818srikanth
@1818srikanth 6 сағат бұрын
Professor gaaru.... American forces ni venakku pilichindhi Trump gaaru kaadhu Baiden.....ento mee analysis lu anni ilane vuntunnai ee madhya
@gogopubg5774
@gogopubg5774 3 сағат бұрын
99% నెగిటివ్ కామెంట్ .. ఛీ దరిద్రుడా
@vasuimandi5535
@vasuimandi5535 5 сағат бұрын
ఉగ్రవాద సంస్థలకు ఎందుకు వకల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నావు?
@sandelamoses9701
@sandelamoses9701 8 сағат бұрын
U r erred proof Nageswar.
@srinivastadicherla1215
@srinivastadicherla1215 6 сағат бұрын
❤🇮🇱
@lathamangeshkar4521
@lathamangeshkar4521 6 сағат бұрын
Israel ni brathakannivandi. Please. Vallani eliminate cheyyalani chuste yudham cheyyara. Please think positively about Israel.
@SRINIVAS-wt9iv
@SRINIVAS-wt9iv 5 сағат бұрын
ఇంతకు ముందు ఆదేశం క్రిస్టియన్ దేశం, జనాభా పెంచి అక్రమంగా అక్రమనదారులు, ఆవిషయం కూడా చెప్పండి
@manmadhareddy7164
@manmadhareddy7164 7 сағат бұрын
There are certain inherent contradictions in your argument sir ..! You went on saying that Netanyahu is waging war for his survival .. Can you say if someone else in his position, the war wouldn’t have happened ..!? Hamas wouldn’t have killed Israel people and not held them hostage ? If someone else in his position, can we come to conclusion that Hizbulla wouldn’t have undertaken air strikes on northern Israel !? Let’s agree that Palestinian cause is justified ..! Then , can we come to the conclusion that terrorism can solve all political problems ..? Why elected government in Afghanistan is dethroned by Talibans .. ? Is it democratic form of government ..? Can we agree that terrorism is also a kind of political philosophy and therefore governments can be formed ..!? If , tomorrow, terrorists form a government in Bangladesh , can we justify it saying even if all the terrorist outfits in Bangladesh are killed, some other terror outfits come to existence with different names and they continue their fight till they form the government and therefore their cause is justified ..!?
@VasuBs
@VasuBs 6 сағат бұрын
Prof Vageswar gari aradhya daivailina Hamas, Hijbullah nayakatvanni Israel army champatam papam ippudinka Prof Vageswar garu evarini aradhinchali...
@benarjipadati7585
@benarjipadati7585 8 сағат бұрын
ఇశ్రాయేల్ గురించి మీకు తెలిసింది సూన్యం మీరు చెప్పింది చిన్న పిల్లలు కూడ వినరు ప్రపంచం అంతా వారిని మగాళ్లు అంటే మీరు సొల్లు కబుర్లు వారు క్రిస్టియన్ కాదు యూదులు దేవుని పిల్లలు వారి జోలికి వచ్చిన వారిని వదలరు
@IntrovertRahulRK
@IntrovertRahulRK 8 сағат бұрын
వాళ్ళు మగాళ్లు.. ఇండియన్స్ ఆడంగులు ..అంతే కదా.. ఎవడు బలంగా ఉంటే వాడి డాష్ చీకడం మీకు అలవాటే కదా
@gk7046
@gk7046 7 сағат бұрын
​@@IntrovertRahulRK true
@dongabhakti
@dongabhakti 7 сағат бұрын
యూదులు,క్రిస్టియన్ లు ఒకటి కాదా.....? కొంచెం వివరంగా చెప్పు.
@benarjipadati7585
@benarjipadati7585 6 сағат бұрын
​@@dongabhaktiవాళ్ళుఏసుక్రీస్తు ను అంగీకరించారు
@dongabhakti
@dongabhakti 6 сағат бұрын
@@benarjipadati7585 అంటే కొంచెమ్ వివరంగా
@Iamtheghostoftheyoutube
@Iamtheghostoftheyoutube 8 сағат бұрын
Nagu pothe enkokadu vastadu epudu untadhi saru chedu
@kukkutasashatram5161
@kukkutasashatram5161 5 сағат бұрын
సారు, మీరు జగన్ గారి పెంపుడు ప్రాణి అని అంటున్నారు నిజమా?
@user-bl8wj5cn9n
@user-bl8wj5cn9n 5 сағат бұрын
We ❤Support ISRAEL...SAHO ISRAL.
@venkataiahp3883
@venkataiahp3883 7 сағат бұрын
కోటి మంది జనాభా లేని ఇజ్రాయిల్ దేశ ప్రజలందరూ దేశ భక్తి తో ఏకమయ్యారు,ఎంత మంది ఉగ్రవాద శత్రువులనైనా మట్టి కరిపించింది.మన దేశంలో 140 కోట్ల మంది ఏకమైతే మన చుట్టూ ఉన్న శత్రువులను కూడా మనం నిలువరించగలమనే నిజాన్ని భారతీయులు గ్రహించాలి, శత్రు దేశాలకు వంత పాడే ఇంటి దొంగలకు కూడా బుద్ధి చెప్పాలి.
@rakeshcopper3671
@rakeshcopper3671 8 сағат бұрын
టెర్రరిస్టు లు బలవన్తులు ఉంటే వాళ్ళని touch చెయ్యదు అంటే ఎట్లా 😂😂😂😂
@muralimohanreddykasireddy5359
@muralimohanreddykasireddy5359 7 сағат бұрын
Dear professor You need to do homework perfectly when you analyse topic/ issue. You are distorting facts. Shia Muslims are part of government. Not marginalised. L Hezbolla is trying to control whole Lebanon by non democratic ways and means. You are saying that it's not a military solution but political one. One more dimension is spiritual where muslims, Jewish and Christians sentiments are involved Who will solve it?
@pathurisudhakarreddy8478
@pathurisudhakarreddy8478 2 сағат бұрын
నాగేశ్వరరావు పంతులు జై శ్రీరామ్ జై భీమ్ ఇరాన్ ఇరాక్ ఇజ్రాయిల్ పాలసీన పక్క పెట్టు పంతులు. మొన్న బంగ్లాదేశ్ లోని ఎస్సీ ఎస్టీ బీసీ ఓసి హిందువుల నెల మీద సామూహిక మానభంగాలపై మాట్లాడు. వచ్చే 40 50 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసి అన్ని ప్రాంతాల హిందువుల మన నీ బిడ్డ నా బిడ్డ బిడ్డలకు, బిడ్డల బిడ్డలకు బంగ్లాదేశ్లో మొన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఓసి హిందువులకు తోటి ముస్లింల సత్కారమే జరుగుతుంది దాని గురించి ఒక వీడియో ఈ పంతులు నాగేశ్వరరావు పంతులు
@janaspandana3823
@janaspandana3823 5 сағат бұрын
Mee visleshana with different Angeles
@veerab5144
@veerab5144 6 сағат бұрын
Eno tagu sir
@Sainathteegala
@Sainathteegala 8 сағат бұрын
Choose your leadership wisely Ani akkada prajalaki chepali anthe kani terrorism ni em cheyalem Ani chepakudadu
@SRINIVAS-wt9iv
@SRINIVAS-wt9iv 6 сағат бұрын
ఇంటర్నేషనల్ జస్టిస్ కూడా మీ లాంటి ఉద్దేశ్యం కల్గిన వాడే.
@Horf405
@Horf405 6 сағат бұрын
Bhagat singh
@Sudhakar-h3v
@Sudhakar-h3v 7 сағат бұрын
Fatimacollegeeppudukulustaru
@PardhuV-x8t
@PardhuV-x8t 6 сағат бұрын
మనం రాజకీయ పరిష్కారం కోరుతూ ఎన్ని రోజులు పాకిస్తాన్ తో చూశాం
@jawaharlalnehru4623
@jawaharlalnehru4623 3 сағат бұрын
ఇదేం విచిత్రమో గాని క్రిస్టియన్లలో సెక్యులర్ ఉండరు. ముస్లింలలో సెక్యులర్ ఉండరు. కాని హిందువులలో మాత్రం సెక్యులర్ లు ఉంటారు. మన నాగన్నలాంటి సెక్యులర్ లు కోకొల్లలు.
@kodalivasu2656
@kodalivasu2656 2 сағат бұрын
U r correct sir
@m.gangadhargangadhar.m5938
@m.gangadhargangadhar.m5938 7 сағат бұрын
Ugravadhulu manadeshamlo vochi pasipillalanu athi Khruranga champina vaallanu vodhileyala
@kavalavijay5736
@kavalavijay5736 4 сағат бұрын
Do you think present Isreal is like 40 years back Isreal ,now they are technically more advanced.
@Mamidala-xg2wr
@Mamidala-xg2wr 5 сағат бұрын
They are doing mischeives in the name of god / religion
@SrinivasRao-vd4ki
@SrinivasRao-vd4ki 5 сағат бұрын
Teevravadi sansthalayina Hamas, Hezbullah lanu ela venakesukostunnado chudandi ee leftist professor.
@guruprasad-ts8sv
@guruprasad-ts8sv 5 сағат бұрын
Your comments are one sided. What Hezbollah or Palestine militiamen achieved so far not yet known. More over the citizens are suffering. This is not explained by you
@joseph6647
@joseph6647 8 сағат бұрын
Hydraa midha matladandi Nageshwarrao garu
@Kuttis371
@Kuttis371 3 сағат бұрын
మతి భ్రమించిన మేధావి
@Horf405
@Horf405 6 сағат бұрын
Gaza ki support ga hizbl kotlladutundi
@muralikrishna5550
@muralikrishna5550 3 сағат бұрын
ఎవరు కారకులు మీవాల్లె
@vajralababu7864
@vajralababu7864 7 сағат бұрын
Bandhilu
@SrinivasRao-vd4ki
@SrinivasRao-vd4ki 5 сағат бұрын
Ee professor baadha varnananeetham. Nidra pattadu. Baadhananta vakrikarinchi ila vella gakkutunnadu. Ippatiki Netanyahu unsuccessful, fail ayyadu ane cheptunnadu.
@ravikrindirajasekhar6240
@ravikrindirajasekhar6240 3 сағат бұрын
Sir meeru anti indian?
@hidingcitizen5781
@hidingcitizen5781 5 сағат бұрын
sir meeru baadha padoddu sir.. manam edinaaa cheddaaamm Gazans and Lebanese kosam ... one good suggestion is to send all of them to Iran sir
@SureshBontha-p4x
@SureshBontha-p4x 6 сағат бұрын
Idi oka visha sarpam
@chakradars932
@chakradars932 7 сағат бұрын
కొంచం సమయం పట్టినా చేస్తారు ...
@kishorebabu2362
@kishorebabu2362 3 сағат бұрын
BBc news
@atchutanna
@atchutanna 4 сағат бұрын
To check DNA
@johnkakara7875
@johnkakara7875 Сағат бұрын
Your analysis totally wrong
@sandeepkumarreddypadala3389
@sandeepkumarreddypadala3389 Сағат бұрын
Hindus should support israel...
@surya98679
@surya98679 24 минут бұрын
Chinese agent
@prabhua1474
@prabhua1474 Сағат бұрын
You are losing your credibility
@SharadaReddy-r4e
@SharadaReddy-r4e 2 сағат бұрын
This is only biarsd comment.only
@raviteja5112
@raviteja5112 2 сағат бұрын
Wrong analysis, biased..
@enjamurikataiah678
@enjamurikataiah678 40 минут бұрын
టర్కీ...ఎర్డోగన్ ఇరాన్...ఖమేనీ పాకిస్థాన్... ఆఫ్ఘనిస్తాన్ లో మొత్తం తీవ్రవాదులను ఏసేయ్యాల్సిందే.... అప్పుడు ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది
@AnilKumarBadisa
@AnilKumarBadisa 43 минут бұрын
Israel vallaki clarity vundhi 😂😂😂
@SwamyAnisetty
@SwamyAnisetty 3 сағат бұрын
I think they are not kaidies, they are bandies sir .
@safezonefire2382
@safezonefire2382 24 минут бұрын
ఇజబుల్లా ను మీరు సంర్తిస్తున్నారా నాగేశ్వర్ గారు
@kishorreddyv2778
@kishorreddyv2778 Сағат бұрын
Ee athi medavi Acharya maradu
@gunnasurendharreddy2114
@gunnasurendharreddy2114 Сағат бұрын
ఇజ్రాయిల్ లో కూడా కమ్మీలుంటారు కదా
@itsmychannelvs9836
@itsmychannelvs9836 5 минут бұрын
😂 మీ అమాయకత్వానికి నవ్వుకోవడం తప్ప ఏంచెయ్యలేం
@avvsatyavenu9090
@avvsatyavenu9090 2 сағат бұрын
Biased analysis
@pooliramesh4497
@pooliramesh4497 3 сағат бұрын
Great Israel Country ⭐💙♥️ We Stand with Israel ⭐💙♥️
@muralikrishna2920
@muralikrishna2920 2 сағат бұрын
Voreeei aathankvadi raaaa dd. He
@CMVMaadhavMattupalli
@CMVMaadhavMattupalli 2 сағат бұрын
Very good👍
@prasadmummidivarapu3410
@prasadmummidivarapu3410 Сағат бұрын
నాగేశ్వరావు గారు మీరు వెళ్లి ఇద్దరికీ చెప్పండి
@safezonefire2382
@safezonefire2382 7 минут бұрын
కొన్నేండ్ల తర్వాత మన దేశం లో ఇదే జరుగుతుంది
@Komaraiah-l8v
@Komaraiah-l8v 2 сағат бұрын
Sir meeru marlade meeru bagaledu.verry slow not interested.
@srinivasnallavelli5943
@srinivasnallavelli5943 2 сағат бұрын
prof gariki chala badha avthundi terrorists chanipothunte
@bhuvankartikeyan4886
@bhuvankartikeyan4886 2 сағат бұрын
Inka Iran paina drusti pedutundi be ready
@gunnasurendharreddy2114
@gunnasurendharreddy2114 Сағат бұрын
ఇజ్రాయిల్ అంతర్గత కలహాలతో ఉంటె సారుకు సంతోషమేమో
@nandyalasundararamudu8638
@nandyalasundararamudu8638 29 минут бұрын
Manavathwam mrugyamavuthunna kaalamlo unmadamu pirikithanam kalagalisina nikrusthtula madhya brathukuthunna dourbhagyam manadi.
@sureshvlogs8340
@sureshvlogs8340 13 минут бұрын
పనికిమాలిన అనాలసిస్ చేయడం లో no 1 వీడు...ప్రొఫెసర్ అని తొక పెట్టుకుని పోరంబోకు అనాలసిస్ చేస్తున్నాడు...
@ttttitdgkoy
@ttttitdgkoy Сағат бұрын
October 7 ki veedu akkada unte peeda poyedhi
@vinaykumar-jd9fz
@vinaykumar-jd9fz 3 сағат бұрын
What a funny video is this.. Professor sir is talking with out lack of knowledge
@venkateswarreddyetikala7314
@venkateswarreddyetikala7314 2 сағат бұрын
Christians paina mee kopam endhuku. Muslims paina prama undali antav
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu 2 сағат бұрын
Unnecessary issues sir u tube channel purpose some words but what is your interest sir at Bharat territory lot of issues are visible focus on this issues sir
@lokanadlokesh1675
@lokanadlokesh1675 5 сағат бұрын
Yes, you are correct Political talks only the best solution Your deep analysis are very intellectual well understand the issues
@sridevibadugu5418
@sridevibadugu5418 Сағат бұрын
నాకొక సందేహం ఇజ్రయిల్ లో నిలాగ దేశ ద్రోహి జర్నలిస్టులు ఉంటారా
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 11 МЛН
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 125 МЛН
9 PM | ETV Telugu News | 29th September "2024
24:23
ETV Andhra Pradesh
Рет қаралды 4,5 М.