రాజకీయ శక్తిగా పవన్ కళ్యాణ్ & కాపుల రాజకీయ ప్రస్థానం Pawan Kalyan’s rise & Kapu political assertion

  Рет қаралды 130,362

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#pawankalyan
#appolitics
#apdeputycm
రాజకీయ శక్తిగా పవన్ కళ్యాణ్ & కాపుల రాజకీయ ప్రస్థానం || Pawan Kalyan’s rise & Kapu political assertion ||
Pawan Kalyan’s Political Ascent Signifies the Consolidation of the Kapu Vote
The long-term success of Kalyan's political strategy, however, will hinge on his ability to address the socio-economic issues facing the community.
The lavish Anant Ambani wedding festivities witnessed an intriguing digression when Pawan Kalyan, deputy chief minister of Andhra Pradesh, showed up dressed in an ascetic’s traditional outfit. His sartorial choice is emblematic of his strategic rebranding following the Jana Sena Party’s (JSP’s) triumph in the 2024 Lok Sabha election in Andhra Pradesh.
Kalyan’s rebranding, taking him from a vociferous campaigner to a seemingly venerable political figure, needs critical examination. His election campaign, characterised by acerbic rhetoric and controversies, marked the aggressive phase of his political strategy. It is in stark contrast with his post-victory consolidation phase, which has been more conciliatory. For example, he touched his elder brother Chiranjeevi’s feet, symbolising respect and humility. Even at his swearing-in ceremony, he repeated the gesture, as he was seen to be heralding a new era of Kapu consolidation, but maintained a reverential posture.
thewire.in/pol...

Пікірлер: 542
@madhubabu3365
@madhubabu3365 2 ай бұрын
థాంక్స్ అండి మా జనసేన తరపున ❤❤❤ బాగా చెప్పారు👏 పవన్ కళ్యాణ్ ని సీఎం గా చూద్దాం ఫ్యూచర్లో 👍
@mullapudilakshminarayana-id8mt
@mullapudilakshminarayana-id8mt 2 ай бұрын
Athyaasa mithimeerina athamaviswasam
@SaiKrishna-on6vs
@SaiKrishna-on6vs 2 ай бұрын
​@@mullapudilakshminarayana-id8mt అత్యాశకు పొయ్యి దోచుకొని, మితిమీరిన అహంకారంతో, మితిమీరిన అతివిశ్వాసంతో 11 కు పరిమితమయిన వాడు ఎవరో జనాలకి తెలుసు.. ముందు జగన్ అసెంబ్లీకి పొమ్మను చేసిన తప్పులకు ఎక్కడ సమాధానం చెప్పాలో అని భయపడి బయటకి పారిపోయాడు
@lifegamerpro4033
@lifegamerpro4033 2 ай бұрын
😂
@manikman9780
@manikman9780 2 ай бұрын
@@SaiKrishna-on6vs yedisav leee seates vadiley 40% akkada. Pawala ki 8% mana kulapu area lo Next avi kuda ravu mana kula gajji star ki
@SaiKrishna-on6vs
@SaiKrishna-on6vs 2 ай бұрын
@@manikman9780 పిత్తినావ్ లే కానీ మన జగన్మోహిని నీ మన రెడ్లే వదిలేశారు.. మన జగన్మోహిని వదినకి వున్న అహంకారానికి ప్రజలు బుద్ధి చెప్పిన ఇంకా బుద్ధితెచ్చుకోకుండా అసెంబ్లీ నుంచి పారిపోయాడు మనోడు.. ఓదార్పుయాత్రల పిచ్చోడు ఇంకా పాత పాటే పాడుకుంటూ ఢిల్లీకి పోయినాడు.. అయినా ఇంకేముందిలే జగన్మోహన్ కాస్త లెవెన్మోహన్ (11) అయ్యాడు కదా... జై జగన్మోహిని వదిన 🤣🤣
@chinnaraomadaka4342
@chinnaraomadaka4342 2 ай бұрын
సూపర్ సార్ చాలా బాగా చెప్పారు శ్రీ.పవన్ కళ్యాణ్ గారి కోసం❤❤❤❤ జై జనసేన❤❤❤❤
@KBDVas21
@KBDVas21 2 ай бұрын
I am SC but i support Janasena party 🎉🎉🎉
@lifegamerpro4033
@lifegamerpro4033 2 ай бұрын
😂 Qouta 😂
@lifegamerpro4033
@lifegamerpro4033 2 ай бұрын
😂who needs your support?
@akshayKumar-xw1cy
@akshayKumar-xw1cy 2 ай бұрын
Nice bro jsp is an inclusive party avoid these paytym comments
@manikman9780
@manikman9780 2 ай бұрын
@@akshayKumar-xw1cy 😂😂😂😂😂 Kula party Ani cheppu andukante mana kulapolla area lo contest chesadu kada vere area lo cheste poni anukovachu Kula party manadi
@SaiKrishna-on6vs
@SaiKrishna-on6vs 2 ай бұрын
@@manikman9780 వీసా రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్ది రెడ్డి, సజ్జల రెడ్డి, చెవిరెడ్డి, అవినాష్ రెడ్డి,బుగ్గన రెడ్డి, కేతి రెడ్డి,ద్వారంపూడి రెడ్డి, పిన్నెల్లి రెడ్డి, రోజా రెడ్డి,భార్గవ్ రెడ్డి, బై రెడ్డి......... ఆఖరికి ధనుంజయ్ రెడ్డి.... ఇట్లా పోతే చాలా పెద్దదే మన లిస్ట్.. మన కులం పిచ్చి తో మన జగన్మోహిని సంకనాకి పోయింది అని బాధలో వాళ్ళని వీళ్ళని అంటున్నాం మనం ఏం చేద్దాం మనోడు జగన్మోహిని ఇపుడు లెవెన్మోహిన్ (11)కదా🤣🤣🤣🤣
@manikumar8923
@manikumar8923 2 ай бұрын
కుల రాజకీయలు మంచిది కాదు, సమాజం క్షేమం కోరే మనస్సు వుండాలి, అని పవన్ కళ్యాణ్ ఉద్దేశ్యం
@SubbuPokanati
@SubbuPokanati 2 ай бұрын
జై జనసేన జై బిసి జై యాదవ్ పార్టీల గురించి పదవుల గురించి కాకుండా ప్రజల గురించి ఆలోచించే ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు
@knowledgetopperkondapallil6264
@knowledgetopperkondapallil6264 2 ай бұрын
మీ అనాలసిస్ కీ పాదాభివందనం సార్
@pattabhipantham4176
@pattabhipantham4176 2 ай бұрын
జనసేన పార్టీ కూడా సోంతంగా ఎదగాలి ఎదుగుతుంది కూడా అంటున్నారు రాష్ట్ర ప్రజలు
@manikman9780
@manikman9780 2 ай бұрын
😂😂😂😂😂😂 kulapu area lo mana kulam vunna area lo vaste 2 or 3 MLA seates
@T136-b3g
@T136-b3g 2 ай бұрын
Kulapu votes tho edhuguthadhi😂😂😂
@rtalksyou5273
@rtalksyou5273 2 ай бұрын
Kastam.... May stick to godavari districts......
@SaiKrishna-on6vs
@SaiKrishna-on6vs 2 ай бұрын
@@manikman9780 వీసా రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్ది రెడ్డి, సజ్జల రెడ్డి, చెవిరెడ్డి, అవినాష్ రెడ్డి,బుగ్గన రెడ్డి, కేతి రెడ్డి,ద్వారంపూడి రెడ్డి, పిన్నెల్లి రెడ్డి, రోజా రెడ్డి,భార్గవ్ రెడ్డి, బై రెడ్డి......... ఆఖరికి ధనుంజయ్ రెడ్డి.... ఇట్లా పోతే చాలా పెద్దదే మన లిస్ట్.. మన కులం పిచ్చి తో మన జగన్మోహిని సంకనాకి పోయింది అని బాధలో వాళ్ళని వీళ్ళని అంటున్నాం మనం... ఏం చేద్దాం మనోడు జగన్మోహిని ఇపుడు లెవెన్మోహిన్ (11)కదా🤣🤣🤣🤣 ఇక పిసుక్కోవడమే
@SaiKrishna-on6vs
@SaiKrishna-on6vs 2 ай бұрын
@@manikman9780 వీసా రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్ది రెడ్డి, సజ్జల రెడ్డి, చెవిరెడ్డి, అవినాష్ రెడ్డి,బుగ్గన రెడ్డి, కేతి రెడ్డి,ద్వారంపూడి రెడ్డి, పిన్నెల్లి రెడ్డి, రోజా రెడ్డి,భార్గవ్ రెడ్డి, బై రెడ్డి......... ఆఖరికి ధనుంజయ్ రెడ్డి.... ఇట్లా పోతే చాలా పెద్దదే మన లిస్ట్.. మన కులం పిచ్చి తో మన జగన్మోహిని సంకనాకి పోయింది అని బాధలో వాళ్ళని వీళ్ళని అంటున్నాం మనం ఏం చేద్దాం మనోడు జగన్మోహిని ఇపుడు లెవెన్మోహిన్ (11)కదా🤣🤣🤣🤣 ఇది కదా కులగజ్జి అంటే
@rams7643
@rams7643 2 ай бұрын
భవిష్యత్ లో అన్ని రకాల కాపు కమ్యూనిటీ, BC లు జనసేన వైపు వస్తాయి, ఒక బలమైన పార్టీ గా జనసేన ఉంటుంది, రాష్ట్ర రాజకీయాలు పవన్ చుట్టే ఉంటాయి
@manikman9780
@manikman9780 2 ай бұрын
😂😂😂😂
@sivaroyal9290
@sivaroyal9290 2 ай бұрын
True
@yakasirisuresh5274
@yakasirisuresh5274 2 ай бұрын
A
@vamshichandpspk2433
@vamshichandpspk2433 2 ай бұрын
Nijam be chudu​@@manikman9780
@truecaller2980
@truecaller2980 2 ай бұрын
yes, you are true.
@rambaburam418
@rambaburam418 2 ай бұрын
మాకు పవన్ సార్ అయినా సరే , చంద్రబాబు అయినా సరే పరవాలేదు నెక్స్ట్ పవన్ సార్ ఎలాగో సీఎం నే అవుతారు అప్పుడు కూడా మా టీడీపీ మద్ధతు కాచితంగా ఉంటుంది నువ్వు ఎన్ని గొడవలు పెట్టాలి అన్న కుదరదు విష నాగు 😂
@pavankalyanreddy5626
@pavankalyanreddy5626 2 ай бұрын
I am reddy , support janasena ❤
@praveenkumar-kg9gu
@praveenkumar-kg9gu 2 ай бұрын
❤😊
@jknaidupitchaiahchellu1918
@jknaidupitchaiahchellu1918 2 ай бұрын
పవన్ కళ్యాణ్ పై రోజురోజుకు ప్రజలలో పెరుగుతున్న అభిమానం మీరు గుర్తించినందుకు ధన్యవాదములు. మీరు భవిష్యత్తులో జరగబోయేది చెబుతున్నారు. 💯☑️👌
@pydichittibabu954
@pydichittibabu954 2 ай бұрын
నిజాయితీ గల దమ్మున్న ప్రజల కోసం ఆలోచన చేసేవాడు పవన్ కళ్యాణ్, కులం అనేది తరువాత అతనికి, ప్రజల మనిషి
@santhoshKumar-nw2om
@santhoshKumar-nw2om 2 ай бұрын
కూటమి అభ్యర్థులకు na మనవి enti అంటే, జన సేన ను ఎవరైనా పొగిడితే సరే అని Anandi. అలాగే టిడిపి ni ఎవరైనా పొగిడితే మీరు కూడా సరే అని చెప్పండి ,అప్పుడే కూటమి lo గొడవలు రావు, ప్రత్యర్థులు వేసే పాచికలు panicheyyavu
@ramsg9988
@ramsg9988 2 ай бұрын
కరెక్ట్. కూటమి సక్సెస్ 3 పార్టీల యూనిటీ మీదే ఆధారపడి ఉంటుంది.
@narendharputta2703
@narendharputta2703 2 ай бұрын
Yes nijam jagan gadu tdp tho kalava kuda Paytm kukkalu tho entha chesadu chusam idharu kalasi untene labam lekunte jagan gadu malli cm aithe inka anthe
@nsvsrao5001
@nsvsrao5001 2 ай бұрын
@@santhoshKumar-nw2om kootami Anedi pawan kalyan garu chesina YAGNAM Aa yagna palithalu Ravalante manam kootami ni Distrub cheyya koodadu pratyardulaku Avakasam Evvavaddu
@mywork-kj5wu
@mywork-kj5wu 2 ай бұрын
True.
@seshasai6849
@seshasai6849 2 ай бұрын
నిజం సార్ మీరు చెప్పారు .....man of the match అని . ఇవాళ AP నుండి ఇండియా వరకూ రాజకీయాల లో ప్రముఖ పాత్ర పోషించాడు .
@Subbupokanaati-dh6vf
@Subbupokanaati-dh6vf 2 ай бұрын
మీరు చెప్పింది 100% జరుగుతుంది సార్ జై జనసేన జై బిసి జై యాదవ్ కాపులు ఎంత నమ్ముతున్నారు మిగతా కులాలు కూడా అంతకన్నా ఎక్కువ నమ్ముతున్నాడు సార్
@KrishnaraoGandham
@KrishnaraoGandham 2 ай бұрын
Wonderful Analysis professor Sir.
@GTarun-ir9nm
@GTarun-ir9nm 2 ай бұрын
Excellent analysis sir, very thoughtful
@E.HanumantharayappaE.Han-lb9ro
@E.HanumantharayappaE.Han-lb9ro 2 ай бұрын
Cbn గారు cm గా రావడం రాష్ట్ర ప్రజలకి ఎంత అవసరమో tdp కి పవన్కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని కాపాడింది జనసేనకు కూడా మంచి జరిగింది రాజకీయంగా నిలబడింది జగన్ నియంత్రత్వానికి గుణపాఠం నేర్పింది ఈ సారీ గనుక జగన్ గెలిచుంటే ఉద్యోగులని అతి దారుణంఘా చూసేవాడు mla లకి అసలు విలువలుందేవికాదు. Ycp కార్యకర్తలని కూడా చిన్నచూపు చూసేవాడు వాలంటీర్లు, జగన్ సంయుక్త పాలన మాత్రమే జరిగేది
@SatyaNarayana-ez4wo
@SatyaNarayana-ez4wo 2 ай бұрын
jai janasena. pawan becomes better politician.
@manikman9780
@manikman9780 2 ай бұрын
@@E.HanumantharayappaE.Han-lb9ro veedu hyd , benguluru, Chennai lo vundi yellow media chustunnadu anukuntaa 😂😂😂😂😂😂
@nayudumata
@nayudumata 2 ай бұрын
Correct gaa చెప్పారు.
@saikiranmullapati8228
@saikiranmullapati8228 2 ай бұрын
ఇంత వరకు ఎ నాయకులు చెప్పని...ఒక మాట కాపులు నుంచి వచ్చిన మహా నాయకుడు "పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసే చట్టం" ఇన్ని సంవత్సరాలుగా అధికారం చూసిన TDP kani కాంగ్రెస్, YSRCheap కానీ Assembly లో అనగలిగిందా BC సహోదరా..ఈ మాట కి own పార్టీ వాళ్లే భయపడ్డారు.
@NadupuruLokesh
@NadupuruLokesh 2 ай бұрын
కేవలం ఆ ఒక్క ఉపన్యాసం వలనే నేను జనసేన మద్దతుదారునిగా మారిపోయాను
@avinashteja1620
@avinashteja1620 2 ай бұрын
Kapu balija telaga peddannalu kavalanna pawala kulagajji chee expiry vedava😂
@sriramakrishnaachanta8859
@sriramakrishnaachanta8859 2 ай бұрын
Excellent sir nageswar garu🎉
@RunWithRam
@RunWithRam 2 ай бұрын
In-depth analysis sir, more power to you prof.✊
@svvsatyanarayana9740
@svvsatyanarayana9740 2 ай бұрын
నీతి నిజాయితీ గల దమ్ము దైర్యం ఉన్న రియల్ నాయకుడు పవన్ కల్యాణ్ గారు❤
@venkataramanaraosiddineni7478
@venkataramanaraosiddineni7478 2 ай бұрын
Excellent exhaustive analysis..prof. Nageswar Rao Garu👏👏👌🙏
@tammanalasitaramaraju4859
@tammanalasitaramaraju4859 2 ай бұрын
Correct ga Chepparu sir👍👍👍
@chitikamshivani
@chitikamshivani 2 ай бұрын
Super ga chaparu sir
@veerlabapuji6705
@veerlabapuji6705 2 ай бұрын
సార్. మీ విశ్లేషణ చాలా బాగుంది
@pvvsrangaranga481
@pvvsrangaranga481 2 ай бұрын
❤ Good Analysis Sir, Supparb,🎉🎉🎉🎉🎉
@tandursatyanarayana9024
@tandursatyanarayana9024 2 ай бұрын
100% Strike Rate in Historical Bharath victory
@Blackcaps7420
@Blackcaps7420 2 ай бұрын
Yelaga single ga contest chesa ?😂 Without TDP janasena nothing
@rajasekhargantyada7553
@rajasekhargantyada7553 2 ай бұрын
​@@Blackcaps7420brother without JSP , TDP can't get power😂😂
@Blackcaps7420
@Blackcaps7420 2 ай бұрын
​@@rajasekhargantyada7553bjp also nothing lekapothe dharmavaram ,adoni , railway kodur lo bjp janasena ni choosi votes vesaru anukuntunara TDP , anti incumbency votes tho gelcharu
@rajasekhargantyada7553
@rajasekhargantyada7553 2 ай бұрын
@@Blackcaps7420 yea may be but king maker is JSP👌
@Ram-hl4ev
@Ram-hl4ev 2 ай бұрын
@@rajasekhargantyada7553 antha ledhu last tiem single ga velthe 40% votes vacchay tdp ki ee tuglak rule chusaka tdp nd cbn meedha inka trust perigindhi aa impact ne jsp nd pavan ki kalisi vacchindhi..pavan ki vunna 5% votes tho prathisari aayana medha depend avtharu anukovatam mee murkathwam avthundhi...asalu pavan nunchunna gajuwaka bhimavaram lo pavan ki enni votes vacchay 3rd place lo vunna vallaki pavan ki peddha theda ledhu..tdp support cheyyakapothe pavan mla ga kuda gelavaleni situation ap lo ..adhi gurthu pettukuni matladithe chala paddhathi ga vuntundhi..2019 varaku aa support tho gelicharu ani natakalu aadaru ika aa veshalu chellavu 2019 results tho pavan ki claity vacchindhi andhuke jail lo vunna cbn ni vethukkuntu vacchi maree alliance pettukunnadu
@pvvsrangaranga481
@pvvsrangaranga481 2 ай бұрын
❤Jai jana Seen❤ Jai pavan Kalyan Sir🎉🎉🎉🎉🎉❤
@gdraghavarao
@gdraghavarao 2 ай бұрын
చాలా కరెక్ట్ గా స్టడీ చేశారు సార్ 💐
@videoshappy2677
@videoshappy2677 2 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు అందరివాడు. ఈయన గతంలో ఈయన వీడియోలు అన్ని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వారు
@rajanikantvsp
@rajanikantvsp 2 ай бұрын
మీరు చాలా షార్ప్! కొంచెం లేట్ ఐనా తొందర్గా క్యాచ్ చేస్సేరు!!
@durgadafoundationngo9642
@durgadafoundationngo9642 2 ай бұрын
Jai Sri Pawan kalyan Garu ❤❤❤
@srinivasthorakoppula4883
@srinivasthorakoppula4883 2 ай бұрын
That is power star ⭐⭐⭐✨✨✨
@venkataramanamuryhypotu4768
@venkataramanamuryhypotu4768 2 ай бұрын
Pavan Kalyan is a clean Politician. Jai Janasena.
@srikanthnaidubirre1032
@srikanthnaidubirre1032 2 ай бұрын
Iam Bc B Jai janasena party ❤❤❤
@tandursatyanarayana9024
@tandursatyanarayana9024 2 ай бұрын
Janasena Janasenani Kalyan Garu Excellent leader
@kvvsatyanarayana7880
@kvvsatyanarayana7880 2 ай бұрын
Good comment
@muralikrishnachunduru9141
@muralikrishnachunduru9141 2 ай бұрын
Pawan is genuine n honest leader, since 2014, 2019 n 2024 his impact is lot..he is bright future of AP and India as well.. great leader
@charlesyeddu2351
@charlesyeddu2351 2 ай бұрын
Evm tapering gurinchi chala baga chepparu
@pullaiahb2337
@pullaiahb2337 2 ай бұрын
మేము కూడా తెలుసుకున్నాం సర్.పవన్ కళ్యాణ్ గారి వలన.
@suryassk1741
@suryassk1741 2 ай бұрын
Pavan kalyan is Peoples leader .. he is not only kapu leader .. pavan kalyan lanti leader vundatam AP and Telugu people ki adrustam. We are with u pavan sir
@manikman9780
@manikman9780 2 ай бұрын
Yes he is not kaapu leader but he contest in only kaapu area with kaapu caste conflicts b/w people of others caste. Mana gajji veru le 2029 lo chuddam Anni days gajji tho nettutaro
@dineshgunde9622
@dineshgunde9622 2 ай бұрын
@@manikman9780pulivendula lo yekuva yeripukulu unar ah ra mari😂😂😂
@manikman9780
@manikman9780 2 ай бұрын
@@dineshgunde9622 haaa neelanti vallena naku teliyadu naadi pulivendula kaadu East godavari. Pawala lanti yerrii --- ki support chese neelanti vallanu am antaro nve cheptunnav kada
@nagamantriudaykumar4200
@nagamantriudaykumar4200 2 ай бұрын
​@@manikman9780meru kuda anathey
@manikman9780
@manikman9780 2 ай бұрын
@@dineshgunde9622 neelanti yerri----- nakem telustadi raa andaru neelage vuntara anti
@BaveraRajandra
@BaveraRajandra 2 ай бұрын
Good sir
@ulakshmiveerraju1078
@ulakshmiveerraju1078 2 ай бұрын
కాపుల్ని బలమైన సామాజిక వర్గంగా వర్గీకరించడం కాకుండా వాళ్ళ అభివృద్ధికి ఇప్పటి ప్రభుత్వం ఏమిచేస్తుందో కావాలి గానీ.. బలిసినోళ్లు కింద జమ వెయ్యడం కాదు.
@srinniwaasbandaaru3581
@srinniwaasbandaaru3581 2 ай бұрын
People from all communities supported Pawan Kalyan
@vasanthrayudupeddireddy2029
@vasanthrayudupeddireddy2029 2 ай бұрын
Pawan Kalyan AP ki god gift.
@pasupuletibalaji3598
@pasupuletibalaji3598 2 ай бұрын
Jai janasena ❤❤❤
@kirankumili99
@kirankumili99 2 ай бұрын
ఒకప్పుడు పవన్ కు రాజకీయ పరిపక్వత లేదు అన్నావు. నిలకడ లేదు అన్నావు. అనుభవం లేదు అన్నావు. మరి ఇప్పుడు ఏమైంది ఆ మేధావితనం? నీ విశ్లేషణ తప్పు అయ్యింది అని నిస్సిగ్గుగా ఒప్పుకో.
@manikman9780
@manikman9780 2 ай бұрын
@@kirankumili99 epudu mattiki Anni package matale kada 1lkh books chadivi kulala madya chichupetti EVM sahayam tho 21 seates ki am hadavidi ra Nayana TDP ki 130 vachay Valle hadavidi cheyadam ledu 21 seates yedo veedu PM ayipoyinatlu don't warry mundu vundi kadupula pandaga
@laxminarasimhaduggaraju2671
@laxminarasimhaduggaraju2671 2 ай бұрын
Arai Babu pratidaniki time ravalii...eppudu Kalyan time vachindi...eppudu manam chusedi...normal rise anthe...asalu rise future lo vuntadiiii
@manikman9780
@manikman9780 2 ай бұрын
@@laxminarasimhaduggaraju2671 😂😂😂😂😂😂 cenima lo emo.oka kulanni recha kotti votes veyinchikuni 21 seates mana kulapollu I antena 😂😂😂😂😂
@karanams4410
@karanams4410 2 ай бұрын
Thank you for your support sir 🙏
@naveenbpm1
@naveenbpm1 2 ай бұрын
Nice and fair analysis 👍
@sindhiramakrishna127
@sindhiramakrishna127 2 ай бұрын
Good analysis sir. PSPK Super Hero 🎉
@venkateswararaoyelubandi
@venkateswararaoyelubandi 2 ай бұрын
Pavan is not represented by kapu community He is man of all communities He is working for the people
@sureshc1424
@sureshc1424 2 ай бұрын
ಪವನ್ kalyan political rise ❤❤❤
@APPALARAJUMIDDI
@APPALARAJUMIDDI 2 ай бұрын
Shri Pawan Kalyan is beyond these kind of politics. He is a matured politician.
@narraganesh9312
@narraganesh9312 2 ай бұрын
5ఇయర్స్ కూటమి కలిసే ఉంటుంది, వాళ్ళు వారి కోసం కలవలేదు, రాష్ట్రం కోసం కల్సి నట్లు కనబడుతుంది
@alasapurisureshbabu7076
@alasapurisureshbabu7076 2 ай бұрын
చాలా విషయాలలో మీ అనాలసిస్ మహా అద్భుతం.ఐ లైక్ యూ సర్.
@venkat9060
@venkat9060 2 ай бұрын
Thank you Sir
@naiduchvns99
@naiduchvns99 2 ай бұрын
Well explained professor sir🎉🎉
@chandbashashaik8836
@chandbashashaik8836 2 ай бұрын
Reasonable and critical political analysis.
@priyapatneedi7192
@priyapatneedi7192 2 ай бұрын
Proffecer meeru okkare correct Ga analysis chesaru
@LRajasekhar-cl2es
@LRajasekhar-cl2es 2 ай бұрын
39% ycp 55% NDA atleast 15-18% vote share for JSP in NDA Individual ga velthey 21/21 kakapoyina atleast oka 10-15 seats ayna win ayyedi ... TDP vote share helped for JSP for 21 seats and hice versa 132 lo atleast 40-50 seats lo JSP vote share helped for TDP .... It's BOTH parties win 🎉
@kirankumili99
@kirankumili99 2 ай бұрын
Correct bro
@nagabhushanammurari517
@nagabhushanammurari517 2 ай бұрын
Nuvvu cheppe lekkalu east west side ki saripodhu bro okappudu very Ippudu very anni vunnappudu ikalaga lekkalu vasthayi ye party kisi ayina nutral votes chaalaa important bro
@Duvvaprasad
@Duvvaprasad 2 ай бұрын
Meeru chala Baga chepparu
@ramachandraraodesetti5815
@ramachandraraodesetti5815 2 ай бұрын
Super sir
@sylajaarigela7457
@sylajaarigela7457 2 ай бұрын
I support pawan Because in these, days he is only one leader with genuine politics Our ap people are lucky to have him
@gandreddisekhar1100
@gandreddisekhar1100 2 ай бұрын
Well said Sir
@janasenanicults
@janasenanicults 2 ай бұрын
I am reddy i support janasena from 2014❤
@sylajaarigela7457
@sylajaarigela7457 2 ай бұрын
Super analysis
@muthyalanaidu3543
@muthyalanaidu3543 2 ай бұрын
మిగతా రాష్టాల్లో ఒక సినీ గ్లామర్ మాత్రమే, ఇక్కడ పవన్ కు సినీ గ్లామర్ తో పాటు కాపు కులం పుర్తిగా తోడు అయ్యింది
@anilamireddy8291
@anilamireddy8291 2 ай бұрын
Jai Powerstar Pawankalyan 🔥🔥🔥🔥🔥🔥🔥 Jai janasena ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
@yakshitha4896
@yakshitha4896 2 ай бұрын
Sir meeru 💯 curect ga chepparu andi🙏👍👌
@dubasisuryarao5340
@dubasisuryarao5340 2 ай бұрын
Thanks sir
@nisarnagri8697
@nisarnagri8697 2 ай бұрын
జై జనసేన ❤❤❤
@ravadaramu5918
@ravadaramu5918 2 ай бұрын
Supet
@ramanaraodevarakonda1457
@ramanaraodevarakonda1457 2 ай бұрын
Good enalisation Sir.
@manubolupitchaiah9455
@manubolupitchaiah9455 2 ай бұрын
Verygood imf
@seshasai6849
@seshasai6849 2 ай бұрын
అద్భుత విశ్లేషణ సామర్థ్యం ఉన్న మీకు అభినందనలు సారు
@SathishKumar-rj6fn
@SathishKumar-rj6fn 2 ай бұрын
Nice Analysis
@dilleswararaokondala8646
@dilleswararaokondala8646 2 ай бұрын
సంతోష్ కుమార్ గారు చెప్పింది కరెక్ట్
@Gagan45h
@Gagan45h 2 ай бұрын
Thank you so much sir
@sankarg2593
@sankarg2593 2 ай бұрын
Super analysis sir 🎉
@raghavendrarao2331
@raghavendrarao2331 2 ай бұрын
Excellent observation sir 🙏
@chandramouligoddu2807
@chandramouligoddu2807 2 ай бұрын
We are all know that pawan is real hero..But you are a big actor
@drchvrao8704
@drchvrao8704 2 ай бұрын
Right prediction , need to understand more in-depth
@vs-ix4lm
@vs-ix4lm 2 ай бұрын
We have only one hope Ap pk garu Real and honest true leader
@narendrababu6487
@narendrababu6487 2 ай бұрын
Yes jai janasena jai pawar stor jai 🙏
@NVPanduRangaRaoAdapa
@NVPanduRangaRaoAdapa 2 ай бұрын
నిజాయితీ గల దమ్మున్న ప్రజల కోసం ఆలోచన చేసేవాడు పవన్ కళ్యాణ్, కులం అనేది తరువాత అతనికి, పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి
@sunilbabusunilbabu799
@sunilbabusunilbabu799 2 ай бұрын
I am banglore Jai jai Pavan Kalyan sir ❤❤❤
@sivaram4114
@sivaram4114 2 ай бұрын
Nice explains sir
@nageswararaoa2669
@nageswararaoa2669 2 ай бұрын
Good analysis
@fr.eliasofficial3403
@fr.eliasofficial3403 2 ай бұрын
Pavan capacity will be proved by keeping promises in next election ......Most of the people voted emotionally
@TMallesh1212Mallesh
@TMallesh1212Mallesh Ай бұрын
Yes meru chaypparu sir
@krishnarao8074
@krishnarao8074 2 ай бұрын
Yes he is number one leader in Andhrapradesh
@ganesh_harsha
@ganesh_harsha 2 ай бұрын
Waiting for this video
@venkateswararaoakula7001
@venkateswararaoakula7001 2 ай бұрын
పవన్ లేకపోతే బాబు మల్లి జైలుకి ఎల్లేవాడు
@gunturravianna7965
@gunturravianna7965 2 ай бұрын
కళ్యాణ్ గారు ఉపముఖ్యమంత్రిగా ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు ప్రజాసమస్యలు తీరుస్తారు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు 2029 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అవుతున్నారు రాసిపెట్టుకోండి
@sylajaarigela7457
@sylajaarigela7457 2 ай бұрын
Pawan got historical history..
@kravivarma1567
@kravivarma1567 2 ай бұрын
Pawan strategy's correct ga workout ayyayi..baaga debbalu tini raatu telaadu....balam, balaheenathalunu correct ga anchana vesukoni rangam loki digaadu success ayyadu
@_SANTHOSH_REDDY_
@_SANTHOSH_REDDY_ 2 ай бұрын
Jai #JANASENA Jai #PAWANKALYAN 🔥🔥
@PoonatiGiri
@PoonatiGiri 2 ай бұрын
With respect to the contradictory qualities that you mentioned, rather than not being sustainable I think they will help him more in the long term, as there will be multiple facets for him to depend upon, to have stability and to raise up.
@lakshmanraovemuri9520
@lakshmanraovemuri9520 2 ай бұрын
Am sc iam supporting Janasena
Cool Parenting Gadget Against Mosquitos! 🦟👶
00:21
TheSoul Music Family
Рет қаралды 18 МЛН
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 108 МЛН
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 29 МЛН
Cool Parenting Gadget Against Mosquitos! 🦟👶
00:21
TheSoul Music Family
Рет қаралды 18 МЛН