70 ఏళ్ళ రాజ్యాంగ పయనమెటు? || Prof K Nageshwar On 70 Years Of Indian Constitution ||

  Рет қаралды 41,626

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

Пікірлер: 147
@satya1666
@satya1666 4 жыл бұрын
అదిరింది. *గత మెసేజ్ ల కన్నా గొప్ప కీ మెసేజ్* సార్. ఓ ఇద్దరు కలిస్తే రాజకీయాలు,రాజకీయ నాయకుల గురించే మాట్లాడతున్నారే కానీ రాజ్యాంగం గురించి మాట్లాడే పరిస్థితి లేదు.ఇందుకే 71ఏళ్ళకు కూడా టెక్ యూత్ వలస దేశ బతుకులు ఒక వైపు. పొట్టడు మెతుకులు లేని జాతులు ఇంకో వైపు! ఇక పాఠ్యాంశంగా జ్యోతిష్యం,చేతబడి కోర్సులు పెట్టినా కూడా ఆనంద పడతారే గానీ స్కూల్ నుంచే రాజ్యాంగ పాఠాలు కోరే పరిస్థితి లేనేలేదు.చదువు లేనోళ్ళు మఠాలు,పీఠాలు, మతముఠాలు నడుపుతూ భ్రమ భారాతాన్ని నిర్మిస్తే, దాని భ్రమలో పడి ఈ రోజు ప్రధాని మొదలు పాచి పనివాని వరకూ అంతా భయంతో బతికే పరిస్థితి. ప్రస్తుతం భయ భారత్ అయింది. మీలాంటి *మేధావులు ప్యూర్ రాజ్యాంగ పాఠశాలలు పెడితే మార్పు సాధ్యం* . మను వాదంలో నుండి అందరూ సమానమే అనే మన(రాజ్యాంగ)వాద భావాలు అమలే ఐతే ఏ గొడవే లేదు కదా.
@sanju-rg4ub
@sanju-rg4ub 4 жыл бұрын
Send me your text 9848520443
@rameshbandi8811
@rameshbandi8811 4 жыл бұрын
Sanjeev Kumar 05
@vinayreddy6580
@vinayreddy6580 4 жыл бұрын
Wonderful Rajyangam ni Rasadu Ambedkar garu.
@krishnaharikota3179
@krishnaharikota3179 Жыл бұрын
నా అభిమాన ఉపన్యాసాకులు గొప్ప దేశ భక్తుడు.చక్కని విశ్లేషకులు.
@vjhansi9016
@vjhansi9016 4 жыл бұрын
Sir enni rojula nunchi chusthunna kani madam kuda inta manchiga eppudu cheppaledhu sir , really hands up
@GaneshKotaPlus
@GaneshKotaPlus 4 жыл бұрын
Great Analysis as-usual from professor K.Nageswar sir. I think its important to have a separate subject for constitution and strict exam to go through in every Indian school to protect Indian democracy from illiterate politicians. India needs more unemployed illiterate politicians to save democracy.
@DEEPDAODEEP
@DEEPDAODEEP 4 жыл бұрын
మంచి ప్రయత్నం నాగేశ్వర్ సారు. నేను ఈ video నా contacts అందరికీ share చేస్తా
@gollavillihari2516
@gollavillihari2516 4 жыл бұрын
Moddagoodu
@praveenyajjalafilms3003
@praveenyajjalafilms3003 4 жыл бұрын
మీ లాంటి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తుల విశ్లేషణలు సమాజానికి గొప్ప మేలు చేస్తాయి.
@juneg1964
@juneg1964 4 жыл бұрын
Excellent, I wish we have discussions like this.
@gulamhabeeb7317
@gulamhabeeb7317 4 жыл бұрын
ప్రొఫెసర్ గారు మంచి దేశ భక్తులు
@ramadevialampally185
@ramadevialampally185 Жыл бұрын
Very good analysis. He is a great patriot
@gangadharhiremath7306
@gangadharhiremath7306 3 жыл бұрын
My knowledge of Telugu is limited but I love this professor.True liberal democrat.
@sowjaqnyagoteti
@sowjaqnyagoteti Жыл бұрын
అన్వయ వ్యతిరేక సమూహమైన భాష మనిషికి యజమానిగా ఉండి నడిపిస్తున్నది .
@gangadharhiremath7306
@gangadharhiremath7306 3 жыл бұрын
ಈ ಪ್ರೊಫೆಸರ್ ಗೆ ಸಾವಿರ ಸಾವಿರ ನಮನಗಳು.🙏🙏🙏🙏🙏🙏
@laxmaiahsunkapaka2843
@laxmaiahsunkapaka2843 Жыл бұрын
Very very thanks pro..Ever thanks.
@ramchander1688
@ramchander1688 9 ай бұрын
ఇన్నేళ్లుగా రాజ్యాంగాన్ని చద వనేయలేదు , ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రాజ్యాంగాన్ని చదవాలి.
@venkatakamesh6404
@venkatakamesh6404 4 жыл бұрын
sir, mellanti valle maaku nizamaina aadarsham... really ur great sir.
@hanumanthappajaya2940
@hanumanthappajaya2940 4 жыл бұрын
Hi sir your speaking awesome 👍👍👍
@tallurisrikar8189
@tallurisrikar8189 Жыл бұрын
Super analysis professor garu
@goganene3284
@goganene3284 4 жыл бұрын
I salute Nageswar garu.
@hemanthkumar6742
@hemanthkumar6742 Жыл бұрын
God bless you sir
@bobbysrikanth9853
@bobbysrikanth9853 4 жыл бұрын
We love u nageswar garu
@vanibalachollangi2724
@vanibalachollangi2724 Жыл бұрын
Great Scholar !! 🙏👏 Constitutional literacy is inevitable in Bharath !!
@ranadheerreddy2996
@ranadheerreddy2996 4 жыл бұрын
Good analysis sir. Constitution gurinchi Baga chepparu.
@venkatrampatel5026
@venkatrampatel5026 4 жыл бұрын
Plot twist : Never prof sir asked to subscribe the Chanel and share the video
@pushpakumarigantlana5321
@pushpakumarigantlana5321 4 жыл бұрын
Prof K Nageshwar garu meeku 🙏🙏🙏
@shanusmuzu5686
@shanusmuzu5686 3 жыл бұрын
Great Analysis Sir ! Kudos to you.
@rakeshg7879
@rakeshg7879 3 жыл бұрын
Rajyangam is greater than anything considered greatest
@mulkavenkatreddy1834
@mulkavenkatreddy1834 4 жыл бұрын
He is the real Patriot
@gouthamlakinapally2283
@gouthamlakinapally2283 4 жыл бұрын
Loved it sir
@pushpakumarigantlana5321
@pushpakumarigantlana5321 4 жыл бұрын
Excellent excellent analysis
@syedbasha5249
@syedbasha5249 4 жыл бұрын
చాలబగా చెపారు సార్
@gundaiahgundaiah9195
@gundaiahgundaiah9195 4 жыл бұрын
Extraordinary explanation
@bylapudimohan7135
@bylapudimohan7135 4 жыл бұрын
Sir, as you do always, can you try do to some sessions on constitution at least some basic information.
@rahman2693
@rahman2693 4 жыл бұрын
Great speech Sir, If BJP persons listen this speech definitely they will change their views
@venkateshvenky1803
@venkateshvenky1803 4 жыл бұрын
Good information sir Thanks
@raajajagan
@raajajagan 4 жыл бұрын
meelanti vallu desshaniki avasaram , me nunchi current generation knowing lot about democracy/constitution/political analysis!
@venkataramana1839
@venkataramana1839 4 жыл бұрын
సార్, ప్రభుత్వం ఇవ్వబోతున్నా ఇళ్ళ స్థలాల గురించి చెప్పండి
@veereshgorthi1763
@veereshgorthi1763 3 жыл бұрын
Salute to Professor and Tight slap to anchor
@dasarikarunakar6557
@dasarikarunakar6557 4 жыл бұрын
Thank you sir
@onteruvijay5735
@onteruvijay5735 4 жыл бұрын
Brilliant.
@abhilashreddyGCS
@abhilashreddyGCS 4 жыл бұрын
India will become another Pakistan under Modi Leadership...
@anirudhbilla3005
@anirudhbilla3005 4 жыл бұрын
Thank you sir for enlightening us. Pls do videos like this.. Torch bearer....
@koteswarsoleti1514
@koteswarsoleti1514 4 жыл бұрын
Sudo. Medavi..nageshwar.koteshwar
@SaiTeja-lf9rx
@SaiTeja-lf9rx 4 жыл бұрын
CAA is not unconstitutional... It is not on religious base ...
@learner72
@learner72 4 жыл бұрын
Constitution గురించి, ఎన్నో విషయాలు చెప్పే scope undi. Nageshwar గారికి ఆ పరిజ్ఞానం కూడా ఉంది. రాజ్యాంగం మహిళల గురించి ఏమంటుంది, హక్కుల గురించి ఏమంటుంది, పిల్లగురించి, ప్రభుత్వాల బాధ్యత గురించి ఏమంటుంది, ఇలా లెక్కలేనన్ని చర్చించే అవకాశం ఉండి కూడా కేవలం currently running అవుతున్న రెండు మూడు ఇష్యూస్ మీద ప్రశ్న అడిగేసరికి naveshwar గారు వాటిమీద మాట్లాడారు. Anchor గారు constitution మీద ఎక్కువ focus పెడితే ప్రజలకి ఇంకా మేలు జరిగేది. Current issues మీద ఇప్పటికే రోజు విస్తృతంగా మాట్లాడుతున్నారు కదా....
@RajkumarGoud3639
@RajkumarGoud3639 2 жыл бұрын
25:00 👍👍
@balagonivenkanna8077
@balagonivenkanna8077 4 жыл бұрын
ఇక్కడ పుట్టిన వాళ్ళు అందరూ భారతీయులే
@samratism
@samratism 4 жыл бұрын
How good & thorough is the analysis of Prof.Nageshwar, quite opposite is the anchoring of Mr.Satyanarayana. I strongly believe that the anchor has to work on his role!
@shaikhfarooq8876
@shaikhfarooq8876 4 жыл бұрын
Nageshwar garu mimmalini entha pogidina adi takkuve avutundi sir
@gundaiahgundaiah9195
@gundaiahgundaiah9195 4 жыл бұрын
We known most knowledge from you sir.
@jbujji5777
@jbujji5777 4 жыл бұрын
70 ఏళ్ల రాజ్యాంగ పయనమెటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారునాకు తెలిసిన అవగాహన ప్రకారం మన రాజ్యాంగం ఇంకా బ్రతి కున్నది అనడానికి ఒక్క న్యాయస్థానం తప్ప మిగతా అన్ని సంస్థలను భ్రష్టు పట్టిచ్చారు రాజ్యాంగంలో చిన్న మార్పులు చేయాల్సిన సమయం ఆసన్నమైనది తప్పు చేసినవాడికి రాజకీయ నాయకుడైనా ఉద్యోగస్తులైన సామాన్యుడైనా ఎవరికైనా మూడు నెలల సమయంలో విచారణ జరిపించి శిక్ష పడేలాగాచట్టం తీసుకొచ్చిరాజ్యాంగంలో చేర్చాలి రాజకీయ నాయకులు ఉద్యోగస్తులు కేస్ బుక్ అయిన రోజే వాళ్ల పదవి రద్దు కావాలి విచారణ పూర్తి అయిన మూడు నెలల్లో శిక్షా అర్హులకు శిక్ష పడాలి శిక్ష పడిన వ్యక్తికిజీవితాంతంరాజకీయాలకు గవర్నమెంట్ ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటించాలి నిర్దోషులు అయినచో వాళ్లకి ఆ మూడు నెలల జీతం ఇచ్చి వాళ్లని విధులకు ఆహ్వానించాలి ఇలాంటి కఠిన చట్టాలు రాజ్యాంగంలో చేర్చాలి
@PavanGarigipati
@PavanGarigipati 4 жыл бұрын
You should have been there in parliament sir.
@raajajagan
@raajajagan 4 жыл бұрын
Kcr ki jagan ki modi ki Amit shah ki constitution gurinchi class ivvandi sir !
@chaithuthinkingps
@chaithuthinkingps 4 жыл бұрын
Sir bagunara
@kishorethimmapuram6392
@kishorethimmapuram6392 4 жыл бұрын
RSS BJP government vachaka Indian constitution ekkada undi India lo. Where??????
@vinayreddy6580
@vinayreddy6580 4 жыл бұрын
Idi oka wonder ee desham lo Ambedkar Rajyangam ni rayatam .
@ca.rsandeep3447
@ca.rsandeep3447 4 жыл бұрын
Anchor garu paddaka "adey" "adey leee" anadam baledu anchor garu
@jangamsanjeevkumar
@jangamsanjeevkumar Жыл бұрын
Jai bheem 🙏🏻👍
@Sk_Abdul_Rahman
@Sk_Abdul_Rahman 4 жыл бұрын
Second view
@goganene3284
@goganene3284 4 жыл бұрын
No lawyer or law professor told so far. I do not think any body has clarity on constitution as much as Prof. Nageswar. There is hidden link social economic with individual economics and these two are linked with social psychology of the particular community. I mean If a person from sweepers class is rich or highly educated his family members will not do sweeping job. But poor from that community will accept to sweep. It is because of employment, employment is linked with education, education is linked with psychology.
@ssrir007
@ssrir007 4 жыл бұрын
first view
@ravigopi1525
@ravigopi1525 3 жыл бұрын
Till date constitution is abused by few castes and families.
@vasuimandi5535
@vasuimandi5535 4 жыл бұрын
Oka politician,ledha police daggarako velli rajyamgam ,hakkulu gurimchi matladithe kukkalni kottinatlu kadatharu. ..... ivi matladukovadaniki bagumtayi practical ga work avvavu
@venkateswararaoc9817
@venkateswararaoc9817 3 жыл бұрын
మార్పు వైపా కొత్త నీరులాగా
@chinthavighny1164
@chinthavighny1164 4 жыл бұрын
Constitution valla freega jivisthu protect cheyabaduthu,yevado yadhavalu constition debateni kuda dis like chesthunaru non sence fellows
@vemurisudhakararao1596
@vemurisudhakararao1596 4 жыл бұрын
మన దేశవాళీ కమర్షియల్ నాటు మేధావుల, ఒంటికంటి సగం గుడ్డి సంకర సెక్యులర్ల, విదేశీఊడిగాల రాజకీయ పార్టీల నాయకుల, జీహాదీల , విదేశీమత మతప్రచారకుల తొత్తుల, అన్నింటికీ మించి పడుపుగత్తె ప్రెస్టిట్యూట్ మీడియాగాళ్ళ కు కావల్సింది ఇదే ! అందుకే విదేశీ నిధుల వీర ముష్టి సాయంతో బ్రతుకుతూ చేస్తున్న కృత్రిమ ఆందోళనలు CAA :- ని వ్యతిరేకిస్తున్నాం.. అంటే ఆఫ్ఘనిస్థాన్ పాకిస్థాన్ బంగ్లాదేశ్ లో వివక్షను ఎదుర్కొంటున్న హిందువులు లాంటి మైనారిటీలు హిందూస్థాన్ కు రాకూడదు NRC :- ని వ్యతిరేకిస్తున్నాం.. అంటే బయటి దేశాల నుంచి అంటే బంగ్లాదేశ్ అలాగే రోహింగ్యా లాంటి అక్రమంగా వచ్చిన ముస్లింలను తిప్పి వెనక్కి పంపకూడదు NPR :- ని వ్యతిరేకిస్తున్నాం.. అంటే ఈ దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారో కూడా లెక్కించకూడదు.
@lkh3426
@lkh3426 4 жыл бұрын
Mr.proff is Renaissance person! While he speaking the anchor is distrubence,don't have listen attitude!!!plz Change.
@lkh3426
@lkh3426 4 жыл бұрын
Dude..! Am aslo appreciate the raised the questions.But the pointout is have to patience to listen,what mr.proff said..!!Got my point
@madhavyarlagadda1475
@madhavyarlagadda1475 4 жыл бұрын
Anchor lekapothe inka bagundedi
@vasuimandi5535
@vasuimandi5535 4 жыл бұрын
రాజ్యాంగం ప్రకారం..... 👉నీ భార్య గానీ, భర్త గానీ మతం పుచ్చుకున్నా లేదా కూటములకు వెళుతున్నా నువ్వు ఆమె/ అతని నుండి విడాకులు పొందవచ్చు. సెక్షన్లు 13(1) ii (హిందూ వివాహ చట్టం). 👉నీ భార్య గాని, తల్లి గానీ, కుమార్తె గానీ క్రైస్తవ కూటములకు వెళుతున్నారా? వీరికి మనోవర్తి చెల్లించనక్కరలేదు సెక్షన్ 18(3) of Act 78 of 1956. 👉మైనర్ల అధికారితో పాటు అక్కడ జీవించే అందరి అనుమతి కూడా తీసుకోవాలి. 👉నీ కొడుకుగానీ, కోడలుగానీ ఇతర మతం పుచ్చుకున్నాక పిల్లల్ని కంటే వారికి తాత ఆస్థిలోగాని, మరి ఏ ఇతర హిందూ బంధువుల నుండి గాని, వారసత్వపు హక్కుగాని, వాటా పంచమని అడిగే హక్కుగాని లేదు. 👉తల్లిదండ్రులు మతం మారినట్లైతే వారు పిల్లలకు, పిల్లల ఆస్థికి గార్డియన్ గా (సంరక్షకులుగా) ఉండే హక్కు కోల్పోతారు ( సెక్షన్ 6 హిందూ మైనార్టి & గార్డియన్ షిప్ చట్టం) అటువంటప్పుడు దగ్గర బంధువులు గానీ, చుట్టు ప్రక్కల హిందువులు గానీ స్వచ్చందంగా ముందుకు వస్తే సంబంధిత జిల్లా కోర్టు ఆ పిల్లలకు సంరక్షకులుగా కోర్టు నియమిస్తుంది. అంతే కాదు పిల్లలను మతం మార్చడానికి ప్రయత్నం చేస్తుంటే ముందుగా ఎవరైనా కోర్టుకు వస్తే మైనర్లను మతం మార్చకుండా సివిల్ కోర్టులకు తాత్కాలిక ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చే హక్కు ఉంది. 👉మతం పుచ్చుకున్న BC (A-B-D) గ్రూపులవారు OC లుగా పరిగణించబడతారు. 👉ఇదే విధంగా మతం పుచ్చుకున్న SC లు BC (C) లు గాను పరిగణించబడతారు.(కానీ నేడు ఇలా BC (C) లు గా మారకుండానే మతం మార్చుకుంటున్నారు. ఇది చట్టవిరుద్దం. 👉ముస్లిం మతం పుచ్చుకున్న SC లు OC లుగా పరిగణించబడతారు. 👉అలాగే క్రైస్తవ లేదా ఇస్లాం మతం పుచ్చుకున్న ST లు OC లుగా పరిగణింపబడతారు. G.O.M. S.No. 1973 ( Education Depot. Dt.23-09-1970). SC-----} christian -----} BC (C) SC ----} Muslim ------} OC ST ----} christian or Muslim ----} OC. Go ms no 1793 dated 23.09.1970 👉మతం మార్చుకొని కూడా అబద్ధాలు చెప్పి SC, ST, BC రిజర్వేషన్ సౌకర్యాలు ప్రభుత్వం నుండి పొందుతున్న వాళ్ళపై సెక్షన్ 420 IPC ప్రకారం చీటింగ్ కేసులు పెట్టి విచారించి శిక్షించుట ద్వారా ప్రభుత్వ ధనాన్ని, రిజర్వేషన్ ఫలాలను కాపాడవచ్చు. 👉 చీటింగ్ కేసు పెట్టవచ్చు. ఇటువంటి సమాచారం మీ వద్ద ఉంటే పోలీసు వారికి ఫిర్యాదు పంపి తగు చర్యలు కొరకు ఒత్తిడి తీసుకురండి. 👉మత విశ్వాసాలను కించపరచడం, ఆహ్వానం లేని ఇంటికి వెళ్ళడమే కాకుండా మత ప్రచారం పేరుతో ఇతర మత విశ్వాసాలను, భావనలను రాతలు, మాటలు, చేతల ద్వారా అవమాన పరిచినా, కించపరిచే ప్రయత్నం చేసినా భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 295 (ఎ) ప్రకారం మూడేళ్ళ వరకు జైలు శిక్ష లేక జరిమానా లేక జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది. 👉IPC సెక్షన్ 153 (ఎ) ప్రకారం దేవాలయాల సమీపంలో వైషమ్యాలు రెచ్చగొడుతూ ప్రశాంత సామరస్య వాతావరణాన్ని భగ్నంచేస్తూ ఇతర మతస్తులు హిందూ దేవాలయ గోడలపై మత ప్రచారం రాతలు/పోస్టర్లు అంటించడం, రోడ్లపై సంచరిస్తూ మత ప్రచారం, బల ప్రదర్శన కూడా నేరం. నేరానికి గాను అయిదేళ్ళ వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేక జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది. 👉IPC 153 (బి) ప్రకారం జాతీయ సమగ్రత విషయంలో విదేశీయులను, విదేశీ మతాలను పొగుడుతూ జాతీయ సమగ్రతపై నమ్మకం , విశ్వాసం లోపించేలా దేశ సార్వభౌమాధికారం, దేశ సమగ్రతపై విధేయత కోల్పోయేలా ఉపన్యాసాలు, రచనలు, ప్రకటనలు చేసినా ప్రజల మధ్య అపోహలు, విద్వేషాలు రగిలించి శత్రుత్వభావం పెంచడం చేస్తే మూడేళ్ళ వరకు జైలు శిక్ష లేక జరిమానా లేక రెండూ విధించవచ్చు. 👉అనుమతులు లేని సంఘానికి/ ప్రార్థనా మందిరాలకు ఇంటిని అద్దెకిస్తే IPC సెక్షన్ 154 ప్రకారం ఆ స్థల యజమాని మరియు ఆ సంఘం/ప్రార్థనా మందిరం నడుపు అద్దెదారుడు ఇద్దరూ శిక్షార్హులే.
@manyamsvsdadi5205
@manyamsvsdadi5205 4 жыл бұрын
వాసు గారు, రాజ్యాంగం వేరు చట్టాలు వేరు. మీరు చెప్పినవి చట్టాలు. చట్టాలు చేసినవారు రాజకీయనాయకులు. ఏ భావజాలంతో ఉన్న రాజ్యం అధికారంలో ఉంటుందో, వాళ్ళు వాళ్ళ భావజాలానికి అనుగుణంగా చట్టాలు చేస్తున్నారు. చాలా చట్టాలు రాజ్యాంగ బద్ధంగా లేవు.
@Jatoth.saahus
@Jatoth.saahus 4 жыл бұрын
@@manyamsvsdadi5205 love you Jesus Christ
@manyamsvsdadi5205
@manyamsvsdadi5205 4 жыл бұрын
@@Jatoth.saahus your comment is irrelative. By the way I am a humanist.
@vinayreddy6580
@vinayreddy6580 4 жыл бұрын
Ee bjp dividing rule correct kadu
@premalatha5073
@premalatha5073 4 ай бұрын
యాంకర్ మణుధర్మం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. మణుధర్మం ఎప్పటిది. మన రాజ్యాగం ఎప్పటిది. ఆయన ఆలోచన చెడుగా ఉంది.
@suresh_sanathan
@suresh_sanathan 3 жыл бұрын
Kani profesor Nageswara rao garu communism nundi inka bayatapadaledu...steel plant gurinchi kooda prajalani tappu pattistunnaru..steel plant vishaka Nadi bodduna undi abnarau Adi tappu Rajamundry nundi vishaka velletappudu modataga vachedi..idi nagaram nadiboddu ela avutundi..idi 1 acre 5 crores untundi annaru...idi mottam tappu pattinche statement..inka socialism ane failure model pattukuni vellade koddimandi telivaina vallu lo eeyana kooda okaru...nijaniki intha kanna serious matters chala unnayi..dayachesi gamaninchagalaru..
@behindthecurtain.2971
@behindthecurtain.2971 4 жыл бұрын
Dis like chesina vallaki brain undo ledo okasari hospital ki vellandi
@06110130
@06110130 4 жыл бұрын
Andariki cheppali secularism gurinchi patinchani valla gurinchi mathram chepadam ledu miru . Miru party name change cheyamani cheppandi
@creativegopi5750
@creativegopi5750 4 жыл бұрын
370 valana manaki khacchitham nashtam kurchoni matladadam kadu nageswarao garu Mana jendani kallatho tokutunnaru ugravadu 370 vallana
@jvenkataswararao5326
@jvenkataswararao5326 2 жыл бұрын
Old . Welcome to New just wait.
@ujwale6179
@ujwale6179 4 жыл бұрын
Let professor speak.Please.
@EasyLifechannal
@EasyLifechannal 4 жыл бұрын
No need assembly
@rajeshammengani9954
@rajeshammengani9954 3 жыл бұрын
సారు సిబిఐ వాళ్ళు పటుకున్న డబూలు ఏమి చేస్తారు
@06110130
@06110130 4 жыл бұрын
Kontha mandi Pakistan bavajallani janala madya visthruthaparichi vidveshalu rechagottadaniki prayathnalu jaruguthunnai . Mi lanti vallu anni gamanichi matladali kani dveshamtho matladakudadhu
@creativegopi5750
@creativegopi5750 4 жыл бұрын
Aa British vedavalu Mana Dharma nasanam chess valla mathani attinchipoyaru
@sodarirajkumar
@sodarirajkumar 2 жыл бұрын
44:57 ఆయన BC కాదు sir గుజరాత్ రాష్ట్రంలో OC(కోమటి) ఆయన. మీరు కూడ సరిగ్గ తెలుసుకోకపోతే ఎలా SIR. BC సమాజానికి ami చేసిండు sir ఏ సమాజానికి ami చేయలేదు
@YOUNGMINDSINDIA274
@YOUNGMINDSINDIA274 9 ай бұрын
baniya.....caste bro
@gadilanaveenkumar
@gadilanaveenkumar 4 жыл бұрын
acncher meru kasta constant ga matladali prsonal intention to quesitions adgakodaduu me openiuim ni prof meda rudda koodauu
@MegaMeeravali
@MegaMeeravali 4 жыл бұрын
Rss బీజేపీల మనుస్మృతి వైపు
@sai9439
@sai9439 4 жыл бұрын
Emergency declare chesi mari "The preamble to the Constitution of India" ni change chesi paresindi evaru? Bjp a? Lekapothe Rss a?
@MegaMeeravali
@MegaMeeravali 4 жыл бұрын
@@sai9439 అంతకుముందు మనుస్మృతి అని ఉందా??
@sai9439
@sai9439 4 жыл бұрын
@@MegaMeeravali manusrmuthi ledu Honorable Dr Ambedkar garu draft chesina constitution undi.... Sovereignty Democratic Republican.... Asal constitution Preamble ni touch chesi danni Socialist Secular ga marchindi evaru? Bjp na? Bjp asal normal amendments testuntey meku Bjp constitution mi marchestandi edo aypotundi ani kontha mandi edustunnaru.. Alanti vallaki constitution main Page preamble ni marchinapud e edupul ekada poyay? Bjp asal vati jolik vellaledu adi valla manifesto lo kuda ledu..... Valla manifesto lo undi Article 370,Ram Mandir, Caa, Nrc ani... Anni chesi chupistunnaru.... Vallani elect chesindi kuda mem andukosamey..... Ipud chepandi Preamble of constitution ni change chesinapud mi edupul ekada poyay? Enduk Bjp meda padi edavatam?
@MegaMeeravali
@MegaMeeravali 4 жыл бұрын
@@sai9439 అంతకు ముందు ఎలాగో సెక్యూలర్ ఏ రాజ్యాంగం కానీ rss వాళ్ళు మత విద్వేషాలు మొదలుపెట్టి రక్తపాతం సృష్టింస్తే సెక్యూలర్ అని సవరించారు...లేదంటే rss వాళ్ళు మనుస్మృతి,కులాల వ్యవస్థ,శిక్షలు ని పెట్టమని చాలా గోరాలు చేశారు అప్పట్లో.. అపుడు ఆమె అలా చేయకపోతే ఈపాటికి ఒకవేళ నువ్ సుద్రుడు అయితే బ్రాహ్మణుల ఇంట్లో పాచి పని చేస్తూ వుండేవాడివి
@sai9439
@sai9439 4 жыл бұрын
@@MegaMeeravali Kashmiri pandits kuda brahmins ey... 4 lakhshala mandi brahmins intlo Pachi pani evar chesaru bro nv chesava? Antha mandini darunamga champesi valla place ni occupy chesaru ga... Vallu vallla own country loney refuges la bratukutunnaru.... Ey em vallakosam em marcharu mari? Valla life's ki valu led a.. Because vallu Brahmins and Hindus kavvati.. Antey na?
@creativegopi5750
@creativegopi5750 4 жыл бұрын
Okke desam okke rajyangam
@creativegopi5750
@creativegopi5750 4 жыл бұрын
Kani Hindu matham kadu Dharma sanathana dharma
@chanduaddanki3677
@chanduaddanki3677 4 жыл бұрын
Sorry this Anker appears to be Anti Brahmin
@HeartistMurali
@HeartistMurali 4 жыл бұрын
Same Ambedkar said democracy doesn't work in India. Constitution maker didn't himself believe applicability of what he wrote.
@anamaneniramadevi1343
@anamaneniramadevi1343 4 жыл бұрын
Manam desam lo prajala jeevana pramanaalanu pwnchadam gurinchi alochindam marchipoyi chala kalam ayindi, przjalu kuda group ga vidipoyi thamaku emi kavalo adagadam marchipoyaru, gendaalaku banisalayyaru, idi naadesa 70 ella prastanam
@nareshkumar-gw9hi
@nareshkumar-gw9hi Жыл бұрын
Constitution gurinchi mataduraa ante anchor gadu divert chedtunadu hindi anukunta.vadu othar than hindu anukunta
@jrcr4004
@jrcr4004 4 жыл бұрын
yetloki. kottha anchor. does he have yellow ting.?
@TM-hx5yd
@TM-hx5yd 4 жыл бұрын
Ee matha moorkhulu ee deshaanni ekkadiki theesukelthaaro
@sowjaqnyagoteti
@sowjaqnyagoteti Жыл бұрын
Gone to dogs
@learner72
@learner72 4 жыл бұрын
Dear Anchor !!! You did a big mistake. Current issues మీద prof Nageshwar ప్రతిరోజూ మాట్లాడతారు. ఈ రోజు కేవలం constitution ki సంబంధించిన అంశాలు అడగాలి. You diverted to current issues. Sad.
@vasuimandi5535
@vasuimandi5535 4 жыл бұрын
Only BJP can save the country. Jai Hind
@vinodgoudbairagoni385
@vinodgoudbairagoni385 4 жыл бұрын
You are right
@Abhilashnani139
@Abhilashnani139 4 жыл бұрын
Hahahaha
@maheshyadla5552
@maheshyadla5552 Жыл бұрын
BJP chettha
@itsme-by4oo
@itsme-by4oo 4 жыл бұрын
అరే anchor గ నీ సొల్లు ఏంది రా middle లో profferser గారు అంత క్లియర్ Constitution gurinchi chepthunte.yedhava doubts aduguthu topic divert chesthunav
@gbsrgbsr9883
@gbsrgbsr9883 4 жыл бұрын
Nageswar gari time antha waste chesav ra budabukkoloda anchor. Total interview constitution gurinchi anukunna. Nuv RSS ni BJP ni blame cheyyatam kosam chesav. Aayana interview Ani choosi maa time waste ayindi
@rahaman687
@rahaman687 4 жыл бұрын
Bjp Constitution ni brustu chesaru
@ajithkanumala9787
@ajithkanumala9787 4 жыл бұрын
Anchor distabence more
@gbsrgbsr9883
@gbsrgbsr9883 4 жыл бұрын
Expected a lot from this discussion. The most worst interview I have ever watched. This discussion is not regarding constitution. This discussion is just to blame RSS and BJP. Aa anchor evadu budabukkalodu la unnadu. I think he is a communist. He did this interview with nageswar garu just to show RSS and BJP a villain.
@monanethi503
@monanethi503 4 жыл бұрын
Ok.. madam నాగేశ్వర్ గారి ఓల్డ్ వీడియోస్ చూడండి.. He is a political CRITIC.. On the way results చెప్తూ ఉంటారు.. ఎవ్వరి సైడు తీసుకోరు.. అని తెలిసి పోతుంది...keep Follow..
@YOUNGMINDSINDIA274
@YOUNGMINDSINDIA274 9 ай бұрын
nv Brahmin aithe nv BJP ki support cheyadam lo thappu ledu sir But as a Indian meeku constitution ni protect chese badhyatha undi
@mskshorts555
@mskshorts555 4 жыл бұрын
Emundi...BJP ni tittadaniki pettinattundi ee meeting
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 41 МЛН
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 13 МЛН
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
10:44
Signature Studios
Рет қаралды 2,9 М.
వినయం విలువ ఇదీ Value Of Being Humble
13:36
Prof K Nageshwar
Рет қаралды 476 М.