సుప్రీంకోర్టు తీర్పుపై సందిగ్ధంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు AP parties dilemma over SC verdict

  Рет қаралды 45,308

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#supremecourt
#dychandrachudnews
#reservation
సుప్రీంకోర్టు తీర్పుపై సందిగ్ధంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు AP parties dilemma over SC verdict
Sub-classification of SCs, STs Has Significant Implications for Social Justice
The reservation policy cannot be indifferent to the degree of backwardness within a class of citizens.
In a landmark judgment, the Supreme Court held on 2 August that the sub-classification of Scheduled Castes (SCs) and Scheduled Tribes (STs) was permissible.
The Constitutional bench led by Chief Justice DY Chandrachud, in a 6:1 verdict, has overruled the apex court’s 2005 judgment that state governments had no power to create subcategories of SCs for reservations. In EV Chinnaiah v State of Andhra Pradesh, 2005, the Supreme Court held that SCs notified under Article 341 formed one homogeneous group and could not be subcategorised further.
But now, in a significant judgment that has implications for social justice, the SC stated that a quota within a quota is not against the right to equality enshrined in Article 14 of the Constitution.
The issue of sub-categorisation of Scheduled Castes and Scheduled Tribes has been rocking India's political and legal system for several years. A section of these communities have demanded it to ensure the equitable distribution of benefits of affirmative action provided by the Constitution.  
www.thequint.c...

Пікірлер: 148
@venkataramana738
@venkataramana738 2 ай бұрын
సమస్యలు వివాదాలు సృష్టించడం దాని ద్వారా లబ్ధి పొందడం ముసలి నక్కకి వెన్నతో పెట్టిన విద్య.
@sudeerkumarteja7135
@sudeerkumarteja7135 2 ай бұрын
మాల మహానాడు నాయకులు ఎందుకు వర్గీకరణకు మద్దతు ఇవ్వడం లేదు. మద్దతిస్తే ఏమి నష్టం జరుగుతుంది మాలలకు.
@sankabheemjikar6018
@sankabheemjikar6018 2 ай бұрын
Neevu EWS vargikaranaku maddatu ista aaa ..
@sudeerkumarteja7135
@sudeerkumarteja7135 2 ай бұрын
@@sankabheemjikar6018 వారి వాటా వారికి ఇస్తే ఏమి ఇబ్బంది?
@manoharkota732
@manoharkota732 2 ай бұрын
They are upper hand that’s why
@umal2184
@umal2184 2 ай бұрын
ఒక సారి పేరెంట్స్ రిజర్వేషన్ తో జాబ్స్ ఎడ్యుకేషన్ పొందితే next vaari ఇంట్లో ఇవ్వరాదు. అప్పుడు నిజం గా అవసరం ఓఉన్న వారికి eligibility వస్తుంది. అసలు టెన్ ఇయర్స్ గడిచి పోయింది కనుక ఇంకా అవసరం లేదు. ఫైనాన్షియల్ గా వెనుకబడిన ఏ కులము వారికి అయిన రిజర్వేషన్ వుండాలి. ఇలాంటి రాజ్యం రావాలి
@Alan23323
@Alan23323 2 ай бұрын
Eppudu vachhina judgement kuda Ede, vargikarana kaadu, vargikarana cheyyalante 341 ni parliament tho savarinchali
@Sadhvika248
@Sadhvika248 2 ай бұрын
విభజించి పాలించడమంటే ఇదేమరి
@vidyasagar3323
@vidyasagar3323 2 ай бұрын
Sir this will kill a huge vote bank of TDP in 2029 election...🙏🙏🙏
@Winnerhunk-b3s
@Winnerhunk-b3s 2 ай бұрын
కనీసం మూడు తరాలు ప్రభుత్వ ఉద్యోగాలు పొందాక వారికి రిజర్వేషన్ సౌకర్యం తీసేయాలి. తరతరాలు ఇలా ఉద్యోగాలు రిజర్వేషన్ పేరు మీద ఇస్తూ పోతే దేశం నష్టపోదా? ఒక వైపు అమెరికా లాంటి దేశాలు మన దేశం లో వున్న మేధస్సును కొల్లగొడుతూ పోతుంటే మనం మాత్రం రిజర్వేషన్ పేరుతో వున్న నిపుణులను 100 కి 90 మార్కులు తెచ్చుకొన్న వారి మేధస్సును కూడా అమెరికా కి తాకట్టు పెట్టి 100 కి 10 లేదా 20 మార్కులు వచ్చిన వారికి అవకాశం ఇస్తూ దేశానికి ఎంత కాలం అన్యాయం చెయ్యాలి? చైనా తో మనకి వున్న పోటీ కారణంగా దేశాన్ని కులాల పేరుతో ఇంకెన్నాళ్ళు ఇలా నాశనం చేస్తారు
@venkyy644
@venkyy644 2 ай бұрын
ఇపుడు పార్టీ లు బాగోతం బయట పడుతుంది ఇది మంచి తీర్పు ఇచ్చింది కోర్టు
@venkyy644
@venkyy644 2 ай бұрын
ఇది మంచి తీర్పు అందరి కి అవకాశాలు వాస్తావి
@krishnas9431
@krishnas9431 2 ай бұрын
Yes
@B.S.Prasanna
@B.S.Prasanna 2 ай бұрын
సార్.. జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణ చేస్తే మాలలకు అన్యాయం, నష్టం ఎలా అవుతుంది? మీ వాఖ్యలు మాల, మాదిగల మధ్య అనవసర విభేదాలు సృష్టిస్తుంది. జనాభా నిష్పత్తి ప్రకారం చేసే వర్గీకరణను వ్యతిరేకించే వాళ్ళు స్వార్థపరులే!
@GrandBharat-u7l
@GrandBharat-u7l 2 ай бұрын
జై మాదిగ ❤జై బీజేపీ ❤జై మోడీ nda
@chandu8927
@chandu8927 2 ай бұрын
ఆర్థిక పరిస్థితి ఆధారంగా రిజర్వేషన్లు వుండాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు.
@jvmedia2023
@jvmedia2023 2 ай бұрын
మోడీ చెప్పగానే, సుప్రీం court, తాను గతం లో చెప్పిన తీర్పునే తప్పని చెప్పింది మల్లి. AP లో వర్గీకరణ అమలు చేస్తే, మలాలు tdp కి పూర్తిగా వ్యతిరేకం అవుతారు. Mala mahanadu, నిద్ర లేవలి.
@manunash5417
@manunash5417 2 ай бұрын
Bokkale
@chirup10
@chirup10 2 ай бұрын
అయ్యా మలాలు (అశుద్ధం )కాదు బాబు మాలలు (దండ) అనాలి.😂
@dswt13
@dswt13 2 ай бұрын
All malas lambadis support for ysr
@GrandBharat-u7l
@GrandBharat-u7l 2 ай бұрын
రెడ్డీస్ పార్టీ న 😂
@5DMEDIA
@5DMEDIA 2 ай бұрын
తెలుగుదేశం పార్టీ క్లియర్ కట్ గా స్పందించింది,ఇంకా అనుమానాలకు చోటెక్కడ ప్రొఫ్ సర్
@torlapatiravi6336
@torlapatiravi6336 2 ай бұрын
2014-2024 వరకు BJP మోడీ ప్రభుత్వంSC లకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయో చెప్పి అప్పుడు అన్నదమ్ముల వున్నా మా SC మద్య రిజర్వేషన్ పేరుతొ గొడవలు పెట్టమనండి.బీజేపీ అధికార దహానికి మా ఎస్సీ లే దొరికారా ఏంటి.
@sdev8504
@sdev8504 2 ай бұрын
మాల 😂
@Surya-q4m
@Surya-q4m 2 ай бұрын
ఇన్నాళ్లు. మా మాల ఎక్కువ కులం మాదిగలు మా కన్నా తక్కువ అని చెప్పుకుంటూ. ఇప్పుడు సడెన్గా అన్నదమ్ములు అయ్యారా. అరెరెరే పెద్ద సమస్యే వచ్చిపడిందే
@nareshkavuturi1716
@nareshkavuturi1716 2 ай бұрын
అసలు BJP రిజర్వేషన్ లకే వ్యతరేఖం.....
@manunash5417
@manunash5417 2 ай бұрын
Abbo bongem kaadu
@vainateyavlogs1778
@vainateyavlogs1778 2 ай бұрын
మాల😂😂😂 మల😆😆😆
@venkyy644
@venkyy644 2 ай бұрын
దీని లో రజికియాం వద్దు ఇది సామాజిక న్యాయం
@stanley5899
@stanley5899 2 ай бұрын
Sir, రాజ్యాంగంలో sc వర్గీకరణ విషయం ప్రస్తావించలేదని,ఇలా రాజ్యాంగంలో ప్రస్తావించని అంశం పై తీర్పు ఇచ్చే అధికారం సుప్రీం కోర్టు లేదని, దానిపై తీర్పు ఇవ్వాలంటే రాజ్యాంగంలో 3/4 వంతు అమెండ్మెంట్ తీసుకురావాలని హర్షకుమార్ గారు అంటున్నారు. దీనిలో నిజమెంతో ఒక వీడియో చేయగలరు.
@anilanenenu
@anilanenenu 2 ай бұрын
Indian Constitution Article 143 oka sari chudandi Indian Constitution ki Interpretation Cheppe adikaram Sc ki Matramey oka sari chudandi
@jamullamudiprasad8756
@jamullamudiprasad8756 2 ай бұрын
ఎస్సీ ల ప్రజలు జనభా ప్రకారం ఎవరి వాటా వాళ్లు తీసుకురావాలి.. జై మాదిగ
@subramanyaml3680
@subramanyaml3680 2 ай бұрын
ఈయన ప్రొఫెసర్ ఎలా అయ్యాడో అర్ధం కావట్లేదు. న్యాయం చెయ్యటం వేరు, బెనిఫిట్ చెయ్యటం వేరు. వర్గీకరణ చెయ్యకుండా ఉంటే మాలలకు ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది. వర్గీకరణ జరిగితే ఎవరికి రావాల్సిన వాటా వచ్చి అందరికి సమ న్యాయం జరుగుతుంది. రాజకీయ పార్టీలు, SC సంఘాలు నిగ్రహం పాటించటాన్ని ఆహ్వానించాలి కానీ వర్గాల మధ్య ఉద్రేకాల కి పోయి అశాంతి లేపొద్దు .
@kotaiahdara1468
@kotaiahdara1468 2 ай бұрын
Sir, kindly note now dokka is in tdp .will you believe his words . He should have told this before joining in tdp .
@todayindianews528
@todayindianews528 2 ай бұрын
10 Satish garu is good journalist.. His debates are so balanced.. He is future nageswar
@jayarajudigumarthi1414
@jayarajudigumarthi1414 2 ай бұрын
నాగేశ్వరావు గారు మీ ఎనాలిసిస్ దుర్గ్మార్గంగా ఉంది. అందరకు సమానం న్యాయం సాధ్యమే. ఎవరి వాటా వారికి ఇస్తారు. ఎవరికీ నష్టం ఉండదు మాలలను మాదిగలు మీదికి మీరు ఎగ దోస్తున్నారు. ఇది మీకు న్యాయమా
@Iconstarallutaggadele
@Iconstarallutaggadele 2 ай бұрын
Cbn దేవుడు అన్ని ఆయనే చేస్తాడు, దేవుడిని కుడా ఆయనే తయారు చేసాడు
@ramjiy9840
@ramjiy9840 2 ай бұрын
మంచిది రా బాబు creamy layer పెడితే మాలాలూ ,మాదిగ లలో employees మట్టి కొట్టు కు పోతారు.
@nareshkavuturi1716
@nareshkavuturi1716 2 ай бұрын
సమస్యలతో ఆడుకోవడం CBN కి వెన్నతో పెట్టిన విద్య 😂😂😂😂😂
@vinodkumargondolla7920
@vinodkumargondolla7920 2 ай бұрын
Create chesindhe ayana
@nareshkavuturi1716
@nareshkavuturi1716 2 ай бұрын
@@vinodkumargondolla7920 మంచిదే కదా
@uv-5
@uv-5 2 ай бұрын
టిడిపి ఎస్సీ లలో అగ్గి అంటించి ఆ సెగలలో టిడిపి ఆదిపత్యం నేతలు ఆనందిస్తున్నారు. బిజేపి బ్రాహ్మణ పార్టీ.... విదెశీయుల పార్టీ, డిఎన్ఏ ప్రకారం ఆర్యులు.
@GrandBharat-u7l
@GrandBharat-u7l 2 ай бұрын
విదేశీ ఎడారి దేవుళ్ళు వద్దురా అయ్యా 😂😂
@reballimatchyagiri8427
@reballimatchyagiri8427 2 ай бұрын
మాలలకు మొత్తానికి రిజర్వేషన్ తీసేయడం లేదు కదా?.. ఇంత కాలం extra ఫలాలు పొందారు కదా?.. సరిపోదా?.. ఇంకా sc వర్గీకరణ వల్ల మాలలకునష్టం ఏంటి? మీ విశ్లేషణ లో లోపం ఉంది.
@manoharkota732
@manoharkota732 2 ай бұрын
They feel bad bez of lost extra benefit’s
@దాసరాజు
@దాసరాజు 2 ай бұрын
సర్ సుప్రీంకోర్ట్ వర్గీకరణ విధానాన్ని క్రిమిలేయర్ పద్దతిలో జరపాలని అన్నది కద.
@giridhark9889
@giridhark9889 2 ай бұрын
All this classification is a waste and nothing but a divide and rule policy by the political parties. Unless the creamy layer is eliminated from SC/ST categories the benefits will not reach the needy among them. Those who have more than 12 lakhs income per annum and with properties with value more than a crore or two must be eliminated from reservations among these categories. But I am very doubtful if Indians have such brains and guts to implement such justful ideas.
@ronnyjillella2300
@ronnyjillella2300 2 ай бұрын
ఛీ మా బతుకులు పై ప్రతి అగ్రకుల పార్టీల పెత్తనం మన పిల్లల భవిష్యత్తును నాశనం చేయడానికి రేపు ఇప్పుడు ఈ గంజి నీళ్లు కూడా నాశనం చేసుకోవడానికి మనకు మతం కులం ద్వారా వచ్చిన ఆస్తులు భూములు లేవు ఏదో ఆ మహానుభావుడు వల్ల రిజర్వేషన్లు తో చదువు కోండి ఉద్యోగాలు చేసుకోండి అంటే వాడు తింటున్నాడు వీడు తింటున్నాడు అని కట్టుకుంటున్నారు మన బతుకులకు హక్కుల తో పాటు అధికారం కూడా ఇచ్చారు కానీ మనం మన బతుకులు వాళ్లకు తాకట్టు పెట్టుకుంటున్నాం
@baalakrishna-yq5ws
@baalakrishna-yq5ws 2 ай бұрын
Sc లో open category 50% petti మిగిలినది 50% ని ABCD చేస్తే మాలలు కొద్దిగ శాంత పడతారేమో.
@sankabheemjikar6018
@sankabheemjikar6018 2 ай бұрын
2024 a pEWS lo vargikarana cheyyala...opulation
@raop2839
@raop2839 2 ай бұрын
In any caste jobholders and income greater than 8 lkpanm should remove reservation....
@raop2839
@raop2839 2 ай бұрын
Still an SC tahaildhar son Or daughters claims reservation...
@uv-5
@uv-5 2 ай бұрын
ఈ విషయం తెలిసే టిడీపి ఎస్సీ మాలలు ఎందుకు ఉంటారో తెలియదు?
@torlapatiravi6336
@torlapatiravi6336 2 ай бұрын
ప్రో సార్ ఎస్సీ మాలలు సుప్రీం కోర్టు తీర్పుపై అసహనంగా ఉన్నారు.ఏపీ రాజకీయ నాయకులకు తెలుసు.స్లోగా దెబ్బ వేస్తారు చూడండి
@SanKiranKReddy
@SanKiranKReddy 2 ай бұрын
This will be beginning of new star or era !! First creamy then eat all afterwards nothing left !! Start with clean plate 🍽️ 😀😀😀
@ashokgosika1660
@ashokgosika1660 2 ай бұрын
Based on the current caste census sub classification will be made... Moreover this is to be made as an act in the Parliament
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 2 ай бұрын
Sir amaravati iit hyderabad and Chennai teams verification of foundations meeda oka video cheyandi
@sandheep3877
@sandheep3877 2 ай бұрын
గొడవంతా ఎందుకు మాదిగ సోదరులు TDP ni సపోర్టు చేయండి. మాల సోదరులు YCP ని సపోర్టు చేయండి సరిపోతుంది
@revanthkumar8593
@revanthkumar8593 2 ай бұрын
Mala population ekkuva in ap
@pitchaiahalladi6206
@pitchaiahalladi6206 2 ай бұрын
Chadrababu ji on record in supporting categarisation of scs. There is no confusion on this issue. Even he downplays the issue now, it is an open fact.
@జనకెరటం
@జనకెరటం 2 ай бұрын
ఆర్టికల్ 341 గురించి చెప్పండి
@sandeepyarlagadda3645
@sandeepyarlagadda3645 2 ай бұрын
Jai mrps ❤
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 2 ай бұрын
దళితులు మెజారిటి ycp తో వున్నారు ఈ దెబ్బతో మాదిగలు సాలిడ్ గా tdp వైపు వచేస్తారు అది tdp కీ చాలా బెనిఫిట్
@GrandBharat-u7l
@GrandBharat-u7l 2 ай бұрын
బీజేపీ
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 2 ай бұрын
Sir jp ventures sand illegal mining meeda supreme court lo jarugutunna vicharana oka detailed video cheyandi latestga August 30thku case adjournment chesharu konta details adigaru
@venkyy644
@venkyy644 2 ай бұрын
Nayam gelichindi జై మోడీ
@chandrasekharrao4254
@chandrasekharrao4254 2 ай бұрын
Reservations Given On The Basies Of Untoutchility
@chandrasekharrao4254
@chandrasekharrao4254 2 ай бұрын
Out Of Seven Judges How Many Sc Judges
@Notatall333
@Notatall333 2 ай бұрын
ఇది మంచి విశ్లేషణ కాదు. మీరు సమాజంలో గొడవలను రేపుతున్నారు. మీ వ్యూస్ కోసం ఇలా చేస్తారా.. తప్పు సార్.
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 2 ай бұрын
Ap jp venrures supreme court case meeda video please
@nareshkavuturi1716
@nareshkavuturi1716 2 ай бұрын
జనాభా నిష్పత్తి లో.... విభజన వుంటుంది మాల 7% మాదిగ 6% ఇతరులు 2%
@sudhamanu1208
@sudhamanu1208 2 ай бұрын
Ippudu court final ayyindi kadaa. future lo telustundi ee party ento
@uv-5
@uv-5 2 ай бұрын
ఇదే విషయం పై సుప్రీంకోర్టు లో రెండు రకాలు గా తీర్పు ఎలా ఇస్తుంది? సుప్రింకోర్టు రాజ్యాంగం ను పాటించలేదు ఎందుకు?
@prakashpaeds9131
@prakashpaeds9131 2 ай бұрын
Ysrcp didn't send a representative lawyer in support of Subclassification of SC.why??
@chandrashekharkusuma985
@chandrashekharkusuma985 2 ай бұрын
BRS ASSEMBLY THEERMANAM CHESINA VISHAYAM MARICHIPOYARA SIR
@ravigoud929
@ravigoud929 2 ай бұрын
అద్దంకి ఎక్కడ?
@VijayKumar-vy8uo
@VijayKumar-vy8uo 2 ай бұрын
టీడీపీ కి మాల సామాజిక వర్గం వారు ఎప్పుడూ ఓటు వేయరు. ఇంకా కొత్త డ్యామేజ్ ఉంటుందా ?
@bkswamy9047
@bkswamy9047 2 ай бұрын
మీరు ఎపుడు ఎలాగైనా మాట్లాడగలరు
@the-loverofbeardo2142
@the-loverofbeardo2142 2 ай бұрын
Sc st evaru bjp vote veyaru andke vidagottaru
@kinnud.3002
@kinnud.3002 2 ай бұрын
st chala Mandi bjp kaa vote vasaru anduka president ni st women pettaru
@sooribabu123
@sooribabu123 2 ай бұрын
Votebank politics. Mala community severely opposes this. This is one of the dark reason behind the state bifurcation. Madiga community has a majority in TG. Mala community is majority in AP. if TG is given, local sentiment overthrow this issue. Hence congress kutila politics
@vankalingaraju5199
@vankalingaraju5199 2 ай бұрын
భతక నేర్చిను భౌ భౌ భౌ భౌ భౌ లు
@chakramraoummidi4154
@chakramraoummidi4154 2 ай бұрын
Mala aenduku nastapotaru... now they are equal to OC.. they enjoyed full reservation I.e.14%..... so very good decision by Supreme Court... no doubt... inevitable
@papaiahkatakam4219
@papaiahkatakam4219 2 ай бұрын
మీకెందుకు ఆచార్య ఈవిషయ.
@sayedghouseazam7004
@sayedghouseazam7004 2 ай бұрын
మరి న్యాయం ఏంటో మీరే చెప్పండి.
@malli-kx2wi
@malli-kx2wi 2 ай бұрын
why you are not showing the TDP leaders videos what they have talked?
@socialmedia2548
@socialmedia2548 2 ай бұрын
Malalu eppudu ycp vipe picha 😢😢😢
@jamullamudiprasad8756
@jamullamudiprasad8756 2 ай бұрын
Jai Madiga Jai jai Madiga
@muralisomalaraju6730
@muralisomalaraju6730 2 ай бұрын
Jai tdp Jai cbn✌️✌️✌️
@venkatesh4162
@venkatesh4162 2 ай бұрын
AP lo Mala population akkuva, TS lo Maadiga population akkuva TS lo categorisation cheste ibbandi vundadu Kani AP lo cheste Mala votes potay ante
@PRAVEEN-KUMAR_M-298
@PRAVEEN-KUMAR_M-298 2 ай бұрын
😂😂😂😂😂😂👌👌👌👌👌
@jakkalaramarao4459
@jakkalaramarao4459 2 ай бұрын
Chandrababu kadu kada yevadina malalatho pettukunte ipoyinatle, e chichhu pettindi chandragraham gade
@papaiahkatakam4219
@papaiahkatakam4219 2 ай бұрын
వాళ్ళకే ఇబ్బంది ఉంటే మీకెందుకు ఈ విశ్లేషణ
@sreenivas2781
@sreenivas2781 2 ай бұрын
Congress ku madhathu gaa unna sections nu successful gaa vida gottaadu. Next bahusha Muslims lo kooda chichu pedathaadu. Vargeekarana manchidhe. Anni anagaarina vargaalaku nyaayam jaragaali. Income sealing pedithe inkaa visthaaram gaa anagaarina prajalaku melu jaruguthundhi.
@nvm1315
@nvm1315 2 ай бұрын
ఏ రాజకీయ పార్టీ వ్యక్తి అయిన వచ్చి మీ చెవిలో ఏమైనా చెప్పాడా మా రాజకీయ పార్టీలు సందిగ్ధంలో ఉన్నాయి అని నాకు తెలిసినంతవరకు మీరు సందిగ్ధంలో పడ్డారు
@pjana3772
@pjana3772 2 ай бұрын
Reservation unna government jobs levu , 😂 Lands ivvandi Nidhulu ivvandi😮
@mudinaidu
@mudinaidu 2 ай бұрын
Nv fest gadivi
@VaddadiMurali
@VaddadiMurali 2 ай бұрын
Assalu reservation pedutunnaru rajakeeyam kosame kada
@kschalapathiraokomarraju3873
@kschalapathiraokomarraju3873 2 ай бұрын
పంజాబ్ రాష్ట్రంలో 1975 లోనే వర్గీకరణ చేసారు కదా... దీనికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు ఎలా అవుతాడు..? చంద్రబాబు వల్ల పంజాబ్ లో ఉన్నది కూడా పోయింది కదా..!
@mandadipavan2384
@mandadipavan2384 2 ай бұрын
ఆంధ్ర లో అద్యుడు
@ThulasiRam-ur7gk
@ThulasiRam-ur7gk 2 ай бұрын
Why are you instigating between them Professor Garu. Why loss for Mala’s , they get what they deserved. They lose when they don’t get their quota according to their population. Pls stop this kind of analysis sir.
@pjana3772
@pjana3772 2 ай бұрын
Mala madigala ku godavalu pettoddu😊
@vsssharma2410
@vsssharma2410 2 ай бұрын
Rajakeeya paarteelu kaadu. Meeru unnaru sandigdham lo
@Fambam-cu1wk
@Fambam-cu1wk 2 ай бұрын
You are confused 😂😂😂
@BRamavnj
@BRamavnj 2 ай бұрын
Nenu teccanu Ani cbn ap sc votes 80%pothai
@PullaiahKancharla
@PullaiahKancharla 2 ай бұрын
Suprimcourt.judgement.ichhindhi. All india.welknown. Meeku.yendhuku.?bodi.lingam.😅😅😅😅😅😅😅😅
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 2 ай бұрын
వర్గికరణ కు చంద్ర బాబు గారు కట్టుబడి ఉన్నారు.
@drrao7182
@drrao7182 2 ай бұрын
Ha roju Varapresad yevadi sankanakaru Mari appude bayataki ravachhu kadha ippudu yandhuku chepputunnavu tdp panchana cheru
@Panja855
@Panja855 2 ай бұрын
నువ్వేమి ప్రొపెసర్వి
@komaraiahjakkinaboina5415
@komaraiahjakkinaboina5415 2 ай бұрын
Papancha maythavi
@skepticmind23
@skepticmind23 2 ай бұрын
This is the lowest standard of analysis from your side professor..it’s clearly evident that you want to discredit some parties and you want to shield some parties..you are not neutral people will not believe..I unsubscribed you long back..but occasionally checking whether there is any change in your analysis..but no luck
@RameshBabu-zq6th
@RameshBabu-zq6th 2 ай бұрын
Dokkaga noru mushko
@vamsiman6447
@vamsiman6447 2 ай бұрын
What stupid analysis, it’s supreme court decision, there is no injustice to other group, it’s justice for one caste
@ananthathegreat1350
@ananthathegreat1350 2 ай бұрын
అబ్బా ఏం అనాలసిస్ రా..థు.. టీడీపీ క్లియర్ గా హర్షం వ్యక్తం చేస్తే..ఇంకా సందేహాలు ఉన్నాయా!!?
@kanupurumallikarjuna2769
@kanupurumallikarjuna2769 2 ай бұрын
ఆంధ్రప్రదేశ్ లో మాదిగలు తక్కువగా ఉన్నారని అనడం నిజంకాదు. ఎందుకంటే ప్రస్తుతం జనాభా లెక్కలు చేస్తే మాదిగలు ఎక్కువగా ఉన్నారు. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి.
@darbeverygreatdicisionprem7043
@darbeverygreatdicisionprem7043 2 ай бұрын
Jai Narendra Modiji🎉🎉🎉
@nareshaachanta698
@nareshaachanta698 2 ай бұрын
One of the worst analysis done by you .. Meere chepthunaru inni rojulu Oka Vargam yekuva prayojanalu pondindhi ani evaridi valaki vacheyala chesthe andulo godava em undi ? Meru matram kulalu thesukuravochu but vere vallu matldithe Adi thappu.. sick on your analysis very cheap analysis. BC lo vargalu leva ? Okapudu avi unaya ? See initial stages some hurdles will come govt need to educate these castes based on the verdict. Simple logic why you making so complicated? Meeku valu godava padi kottukunte antha aanandam enduk ? Me lanti valu Veeti meeda kadu caste reservations kakunda reservation based on merit and financial status meeda fight chesthe samajaniki kastha upayogam. Enduk antha antha chaduv knowledge unchukoni
@venkat665
@venkat665 2 ай бұрын
Atla verdict raangane raathri ki raathri youtube program laaga vidhi vidhaanalu ventane cheppestaaru eeyana prakaaram.. you tube programs chuttinatlu....elaa cheppesthaare detailed steps ...endo ee kodigudduki eekalu peekatam ante ide...
@papaiahkatakam4219
@papaiahkatakam4219 2 ай бұрын
రిజర్వేషన్ పై మీకు ఎందుకు ఇంత ఇంటరెస్ట్. ఇది మాల మాదిగ లు తెల్చు కోవలసిన విషయం.
@suneelbabu-s9c
@suneelbabu-s9c 2 ай бұрын
prof chetta
@ratnasekhar11
@ratnasekhar11 2 ай бұрын
Anna ekkuva tinnaadu andukee tamnudu edurutirigaadu 😅😅😅😅😅😅😅😅😅😅😅
@venkataramana738
@venkataramana738 2 ай бұрын
టిడిపి లో వున్న మాలలు పోయి బావిలో దుకండి.
@namburiyesupadam474
@namburiyesupadam474 2 ай бұрын
Veedu entha sepu ap meda padi edustadu jagan meda mari ekkuvaga edustadu
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 1,7 МЛН
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 120 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 24 МЛН
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 47 МЛН
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 1,7 МЛН