దేవుని చిత్తములో నీవున్నావా? || Aacharya RRK. Murthy Messages ||

  Рет қаралды 10,515

వాక్య ఖడ్గము

వాక్య ఖడ్గము

Күн бұрын

కొలొస్సయిలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తు నందు విశ్వాసులైన సహోదరులకు.
దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమనిచెప్పి వ్రాయునది. మన తండ్రియైన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక.
పరలోకమందు మీకొరకు ఉంచబడిన నిరీక్షణనుబట్టి, క్రీస్తుయేసు నందు మీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరిమీద మీకున్న ప్రేమను గూర్చియు, మేము విని యెల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థనచేయుచు,
మన ప్రభువగు యేసు క్రీస్తు యొక్క తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
మీయొద్దకు వచ్చిన సువార్త సత్యమునుగూర్చిన బోధవలన ఆ నిరీక్షణనుగూర్చి మీరు ఇంతకుముందు వింటిరి.
ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు, వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపనుగూర్చి విని సత్యముగా గ్రహించిన నాటనుండి మీలో సయితము ఫలించుచు వ్యాపించుచున్నది.
ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడిదాసునివలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి.
అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు; అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు.
అందుచేత ఈ సంగతి వినిననాటనుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకముగనులవారును,
ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞాన మందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు,
ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు,
తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగాచేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలు చున్నాము.
ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను.
ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది.

Пікірлер: 17
@akkenakuntakumaraswamy6564
@akkenakuntakumaraswamy6564 9 ай бұрын
Praise the Lord Amen🙏🙏
@srinivassanamandra4868
@srinivassanamandra4868 10 ай бұрын
దేవునికి వందనాలు. మీరు మరిన్ని మంచి వీడియో లు పెట్టాలి.
@marykondrukondru7669
@marykondrukondru7669 10 ай бұрын
Praise the Lord
@RajKumar-zs7xi
@RajKumar-zs7xi 10 ай бұрын
AMEN praise the lord ayyagaru 🙏🙏🙏
@bennyjohns7992
@bennyjohns7992 9 ай бұрын
ప్రభువా నాకు విమోచన దయచేసి నందుకు నీకు నా వందనాలు తండ్రీ
@devimadhamsetti334
@devimadhamsetti334 10 ай бұрын
Amen❤️prisethelord
@mukkuhariprasad4575
@mukkuhariprasad4575 10 ай бұрын
దేవునికి స్తోత్రములు 🙏 ప్రియమైన దేవుని బిడ్డలకు మన రక్షకుడైన ఏసుక్రీస్తు ప్రశస్త ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక 🙌
@bobbyyalla8687
@bobbyyalla8687 10 ай бұрын
🙏🏻
@MirsiMirsi-v7c
@MirsiMirsi-v7c 10 ай бұрын
🙏🙏🙏
@emmanuelkatta-hh7kx
@emmanuelkatta-hh7kx 10 ай бұрын
Praise The Lord అయ్యగారు వందనాలు 🙏
@satyam7276
@satyam7276 10 ай бұрын
Praise the lord ayyagaru 🙏🙏
@RaniDubai-kb3nb
@RaniDubai-kb3nb 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@vutapallijaganmohanrao8374
@vutapallijaganmohanrao8374 10 ай бұрын
దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు యేసు అయ్య నీ వాక్యము వినడానికి సమయం యిచినదుకు మీ కు నాయొక్క వందనములు స్తోత్రం లు యేసు అయ్య నీ వాక్యము వింటున్న ప్రతి ఒక్క రికీ మారుమనస్సు రక్షణ భాగ్య ము యివ్వడి మరియు వాక్యము ప్రకటన చేస్తూ నవారికి నా ధన్యవాదాలు మరియు అయ్య గారు కుటుంబానికి నాయొక్క ధన్యవాదాలు యేసు అయ్య వారి వారి కుటుంబ సభ్యులకు దీవించు నుగాక కాపాడును గా అమేన్
@Natural...gospel
@Natural...gospel 10 ай бұрын
Holy burden with lenti days 🎉
@garikaprasanth9890
@garikaprasanth9890 10 ай бұрын
Me. Devuddu chithimlo. Anduku. Vundali. Bommala. Nenu. Adulu. Adali.
@divyainjiti4860
@divyainjiti4860 10 ай бұрын
PTL.sir mery gari pregnant kosam veevarana ivvandi
@padmasinivas
@padmasinivas 4 ай бұрын
Over action cheykunda Bible chadvandi. Artham avtundi
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
Симбочка Пимпочка
Рет қаралды 4,7 МЛН
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 52 МЛН
ఓపిక || Aacharya RRK. Murthy Messages || @ProfRRKMurthy
20:53
వాక్య ఖడ్గము
Рет қаралды 47 М.
RRK. Murthy Messages || God - Angels || Telugu Christian Messages || @ProfRRKMurthy
23:48
వాక్య ఖడ్గము
Рет қаралды 36 М.
RRK MURTHY MESSAGES  -  Sanghamulu - 2
31:39
ADONAI TELUGU MUSIC
Рет қаралды 571 М.