Project Long Wall @ Singareni | Yielding Great Results | Idi Sangathi

  Рет қаралды 25,798

ETV Telangana

ETV Telangana

Күн бұрын

సింగరేణిలో ప్రస్తుతం భూగర్భగనుల జీవితకాలం పూర్తవుతోంది. ఒకటొకటిగా మూత పడుతున్నాయి. మరోవైపు ఉపరితల గనులకు పర్యావరణపరంగా అనుమతులు త్వరగా లభించటం లేదు. ఇలాంటి సమయంలో ప్రత్యమ్నాయంగా కనిస్తోంది..ప్రాజెక్ట్‌ లాంగ్‌వాల్.
సింగరేణిలో మొట్టమొదటి సారిగా ఆడ్రియాల ప్రాజెక్టులో లాంగ్‌వాల్ పద్దతి ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తుండటం వల్ల ఈ గని తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరచుకొంటోంది. మానవవనరులు తక్కువగా ఉపయోగించుకొంటూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అధికంగా ఉత్పత్తి సాధిస్తోంది. బొగ్గు ఉత్పత్తిలో రారాజుగా ఉన్న ఈ గనిలో కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత.. అడుగడుగునా సెన్సార్లు...ఎక్కడ లోపం తలెత్తినా వెంటనే అప్రమత్తమయ్యే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. 2014 లో ప్రారంభమైన అడ్రియాల్ ప్రాజెక్టు మొదటి ప్యానెల్ లో 3.6మిలియన్‌ టన్నుల ఉత్పత్తిని పూర్తి చేసుకొని రెండో ప్యానెల్‌ వైపు అడుగులు వేస్తోంది.
----------------------------------------------------------------------------------------------
☛ Download ETV Android App: goo.gl/aub2D9
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: www.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelanganaa
☛ Circle us : goo.gl/2UCQkm
-----------------------------------------------------------------------------------------------

Пікірлер: 3
@tornadotoretto4359
@tornadotoretto4359 11 ай бұрын
1226 crores.100 tonnes dumper 3crores+. 400 +dumperlu ochetivi ee price lo
@sureshgumbothula2233
@sureshgumbothula2233 3 жыл бұрын
Jai s c c l
@sridherreddygoodepu3743
@sridherreddygoodepu3743 4 жыл бұрын
Hi by
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 9 МЛН
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 19 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 81 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 14 МЛН
TELEFILM KOTHANEERU CENIMATOGRAPHY BY DEETI VENKATASWAMY SCCL SRP
44:53
DEETI NEWS@దీటి న్యూస్
Рет қаралды 9 М.
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 9 МЛН