Praise the లార్డ్స్ బ్రదర్ halleloiah Amen amen amen నా కుటుంబ సభ్యులు ఆరోగ్యము ఆర్థిక సహాయం కోసం నా అప్పుల బాధ నుండి విడుదల కొరకు నా కుమారుడు చదువులో తోడై ఉండి నా రెండవ కుమారుడు హేమంత్ కుమార్ ను జాబ్ లో ఏటువంటి ఇబ్బందులూ లేకుండా నా పాపములు క్షమించి నా దుఃఖ దినములు సమాప్తం అయ్యేటట్లు నా శతృవులు చేతిలొ నుండి విడుదల కొరకు నా జాబ్ లో ఏటువంటి ఇబ్బందులూ లేకుండా నా కుటుంబ సమస్యులు లేకుండా నా కుటుంబ సభ్యులు దేవుని వాక్యము ద్వారా దేవుని సన్నిధిలో దేవుని సాక్షీ గా దేవుని బిడ్డలుగా జీవించే అవకాశం కోసం మా అనారోగ్యం నుంచి విడుదల కొరకు నా కుటుంబ సభ్యులు ఆరోగ్యము కొరకు ప్రేయర్ చేయ్యండి బ్రదర్ హల్లెలూయ స్తోత్రము ఆమెన్ ఆమెన్ ఆమెన్