Property Right: ఆడపిల్లకు పెళ్లిలో ఇచ్చే లాంఛనాలను, ఆస్తిలో ఆమె వాటాగా లెక్కించవచ్చా? | BBC Telugu

  Рет қаралды 52,752

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

Пікірлер: 33
@Malgudi62
@Malgudi62 2 жыл бұрын
లెఖ్ఖించవచ్చు.. ఈ మధ్య కాలంలో తప్ప ఆడ సంతానం తల్లిదండ్రుల బాధ్యతలు తీసుకున్న దాఖలాలు అరుదు.. పిల్లల పెళ్ళిళ్ళు చేసే సరికే ఆస్థులు కరిగిపోయేవి.. స్త్రీలకు ఆస్థిలో సమాన వాటా ఇవ్వడం తప్పు కాదు.. అదే సందర్భంలో తల్లిదండ్రుల బాధ్యతల్లో సైతం పాలు పంచుకునేలా చెయ్యాలి..
@gowrishankarakuleti9356
@gowrishankarakuleti9356 2 жыл бұрын
Aada pillalni kuda Amma vaallu alane treat cheyali.pelli chesam inka chanipoyevaraku ade illu ..amma valla illu nee illu kadhu anakunda unte ammailu responsibility theesukuntaru.
@suryateja5153
@suryateja5153 2 жыл бұрын
చదివించేవరకు కాపలా కాసి, సంబంధం చూసి, పెళ్లి చేసి , కట్నం ఇచ్చి, ఇంట్లో సామానులు కొనిచి, బంగారం పెట్టి, మళ్ళీ డెలివరీ లు చేసి , ఇంత చాకిరీ చేసి మళ్ళీ ఆస్తి లో వాటా అడిగితే ఏం చేయాల మగవాళ్ళు ?
@Malgudi62
@Malgudi62 2 жыл бұрын
@@suryateja5153 మీరన్నది నూటికి నూరు పాళ్ళు సబబు.. మన సమాజంలో అది కుదరని పని.. అల్లుడు తమ కూతుర్ని చూసుకుంటే చాలు... తమను చూడాలని భావించడం అత్యాసే.. చాలా కుటుంబాలలో నేటికీ మగ సంతానం పైనే భారం పడుతోంది అన్నది కఠోర వాస్తవం..
@akkandramahesh2634
@akkandramahesh2634 2 жыл бұрын
ఆడపిల్ల కి ఆస్తిలో సమాన వాటా ఇచ్చినప్పుడు మరి తండ్రి అప్పు ని కూడా ఇద్దరికీ సమానం చేయాలి కదా ?
@mahendarreddy4306
@mahendarreddy4306 2 жыл бұрын
Yes your openion is correct
@suryateja5153
@suryateja5153 2 жыл бұрын
చదివించేవరకు కాపలా కాసి, సంబంధం చూసి, పెళ్లి చేసి , కట్నం ఇచ్చి, ఇంట్లో సామానులు కొనిచి, బంగారం పెట్టి, మళ్ళీ డెలివరీ లు చేసి , ఇంత చాకిరీ చేసి మళ్ళీ ఆస్తి లో వాటా అడిగితే ఏం చేయాల మగవాళ్ళు ? గోడ్డు కి మగాడికి తేడా ఏముంది? ఆడవాళ్ళు కూడ పేరెంట్స్ కి నెలనెలా పని చేసి డబ్బులు పంపించాలి పెళ్లి తర్వాత కూడా, అప్పుడు వాటా ఇవొచి.
@ashokpatel3206
@ashokpatel3206 Жыл бұрын
Its true 👍
@mahenderraomesineni
@mahenderraomesineni Жыл бұрын
Really video 😮😮😮
@patavindia4306
@patavindia4306 2 жыл бұрын
Good info Video 👍
@gkmurthymathematics
@gkmurthymathematics 10 ай бұрын
Good information sir
@tanguturisaidulu6510
@tanguturisaidulu6510 2 жыл бұрын
ఒక వ్యక్తి మొదటి భార్యతో కలిసి సంపాదించిన ఆస్తులు రెండో భార్య పిల్లల పేర రిజిస్ట్రేషన్ చేసాడు . మొదటి భార్యకు న్యాయపరంగా వాటా రావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి. రిప్లై ఇవ్వండి.
@shaikabdulrasheed4927
@shaikabdulrasheed4927 2 жыл бұрын
No, it is gift. Same gift worth should give other children too
@srinivaspogula7751
@srinivaspogula7751 2 жыл бұрын
పూర్వర్జితం కాకుండా తండ్రి స్వారజితంతో సంపాదించినా ఆస్తి కి కూడా ఆడపిల్ల ల సంతకం అవసరమా?
@regotirajumudhiraj2973
@regotirajumudhiraj2973 29 күн бұрын
స్వర్జితం మీద ఎవరికి హక్కు ఉండదు కష్టపడి సంపాదించిన వాడికే హక్కు ఉంటుంది
@MVS575
@MVS575 2 жыл бұрын
Mutual interest or understanding tho isthunnaru kada ante chala godavalu aypothay. Katnam ichedhe valla hakku loni vata ga ne pariganinchi isthunnaru. Ilaa chesthe ammayila pellillu cheyadanike valla annathammullu ishtapadaka povachu. Katnam anedhi teeseyyandi poorthiga. Aa tharwatha aasthulu ela panchalo cheppandi. Kani penchi poshinchi chadhivinchi(ikkadi varaku andharu equal ye) malli katnalichi pelli chesaka kuda aasthi vata antu vasthe yela? Katna kanukalu venukaku ichesi appudu aasthulu adigela chattam cheyandi. Ee chattam valla kutumba bandhalu dhebba thintay. Malli aada pillalani kanala? Ani anukune vallu peragochu. Kastha aalochinchali
@voiceofelaborateandliberty7681
@voiceofelaborateandliberty7681 2 жыл бұрын
government orders (G O) yekkada chudavachu yela downlode cheyali
@kalyanbabu7664
@kalyanbabu7664 2 жыл бұрын
అసలు క్లారిటీ లేదు
@lantherpagdi
@lantherpagdi 2 жыл бұрын
దేశంలో దేనికి క్లారిటీ ఉండి ఏడ్చింది గనక? గుడ్డెద్దు పోయి చేనులో పడ్డట్టు సాగుతోంది యవ్వారం
@sriranganaidu6222
@sriranganaidu6222 2 жыл бұрын
Ee video vinnaka, mana laws ground realities and necessities, customs ni ye matram consider cheya kunda entha worst gaa design chestunnaro ardam avtundi.. This is the main reason for failure of dowry prohibition act and equal right to women.. These 2 laws completely failed.. Need dowry regulation act, not prohibition..
@kurvapushpanjali1001
@kurvapushpanjali1001 10 ай бұрын
PENDLY CHEYALANTY AMOUNT ENDUKEYALI APPUDU KUMARU LUA MEDA BARDEN ENDUKU VEYALI
@nagarajuvajragiri3460
@nagarajuvajragiri3460 2 жыл бұрын
24/7 laga work cheylee....courts....girl property kosam....
@satyasrikanth6306
@satyasrikanth6306 2 жыл бұрын
Maku reservation lo bokka Job lo bokka , malli magodiki ga putinanduku idho bokka....adukku tinte kani gender , caste , region , religion equality anaru...school days ye better 10 ki 10 vache vade bestuu...10 ki 1 vachevadu lastuu Kastha pedda ayyaka 10-10 OC 9-10 BC 8-10 minority 7-10 women's reservation 6- 10 SC 5-10 ST 4-10 sports 3 , 2 ,1 application fees bokka
@kancharlamangatayaru4745
@kancharlamangatayaru4745 10 ай бұрын
👋🤝👌👏👍👍👆👆👍👍
@srikarchandra3798
@srikarchandra3798 2 жыл бұрын
An incomplete judge ment made by sc
@changlingpong6659
@changlingpong6659 2 жыл бұрын
This is worst thing in India.... In islam...anything from woman is totally restricted... only men give to women ... Parents passed away. share same equl property
@jayalakshmisingaraju7623
@jayalakshmisingaraju7623 2 жыл бұрын
ichhina katnam astilo bhagam kadu why because adi parents adapillaki pellichesi pampi Tama bhadyata vadilinchukontunnaru.ammayem adagadu kada .
@lantherpagdi
@lantherpagdi 2 жыл бұрын
vadilinchukunevare aithe asalu kanane kanaru kada. Krutagnata undali.
@regotirajumudhiraj2973
@regotirajumudhiraj2973 29 күн бұрын
పెళ్లి చేస్తే తండ్రి బాధ్యతలు తిరిపోవు,తండ్రి చనిపోయేదక అతని బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది.
Thank you mommy 😊💝 #shorts
0:24
5-Minute Crafts HOUSE
Рет қаралды 33 МЛН
The Lost World: Living Room Edition
0:46
Daniel LaBelle
Рет қаралды 27 МЛН