ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవుడు ఎంతగానో మీ వాక్యం ద్వారా మా కుటుంబాన్ని ఆదరిస్తున్నారు
@venkanas72412 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@sudhakard14112 жыл бұрын
గుడి కాడ కూడా అంతే బ్రదర్ చేబ్రోలు లో కూడా అంతే బ్రదర్ అసలు దేవునికి అది ఎంత విరుద్ధమైన అసలు దేవునికి దండ వెయ్యొచ్చా నాకు చాలా కోపం వస్తుంది ఈ విషయంలో
@bkashappa84632 жыл бұрын
Praise the lord pastar prom gorepally 🙏🙏🔥🔥🔥🔥🏃🏃🏃🙏🙏🙏
@nanivalluri86462 жыл бұрын
Amen
@tanukondasuryanarayana33802 жыл бұрын
దేవుని వాక్యం అన్నిటి కంటె అమూల్య myndi వెండి బంగారం అపరంజి జుంటి తేనే కంటే మదుర Myndi amen🙏🙏🙏 అన్న వందనాలు దేవుడు మిమల్ని బహు బలంగా వాడుకునుగాక amen🙏🙏🙏
@pentecostapostolicchurchpr67172 жыл бұрын
Glory to God Amen 🙏
@sudhakard14112 жыл бұрын
మా ఊరు పోస్ట్ మాన్ గారికి చెప్పాను బ్రదర్ ఆల్ చౌదరి మీరు స్వస్థ పరుస్తారు ఆయనకి ఒంట్లో బాగోదు నా తండ్రి దేవుడు మిమ్మల్ని పరిశుద్ధ పరుస్తారు ఇది జరిగినది మా అత్తగారు ఊర్లో అందరికీ తెలియాలి మీరు దేవుడు చేసిన మేలు గురించి అందరికీ చెప్పాలి అని చెప్పింది బ్రదర్
వాడు నా దగ్గరికి వస్తే కూడా భయపడుతున్నాడు బ్రదర్ ఎందుకంటే నాలో దేవుని ఆత్మ ఉందని ఫస్ట్ నమ్మింది వాడే ఎందుకంటే సాతాన్ని ఫస్ట్ వాడే కలిశాడు
@helinaraj28522 жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏
@rajuneralla91832 жыл бұрын
Presi the lord
@sisindharmamidi57192 жыл бұрын
అయ్యగారు ఒకసారి మా ప్రాంతములో కూడా భారతదేశ రక్షణ కడవరి ఉజ్జీవానికి కారణంగా మారుతున్న IFJ ను ఏర్పాటు చేయండి అయ్యా.....ప్లీజ్ అయ్యగారు
@sabbemahalakshmi81902 жыл бұрын
Praise the Lord
@sudhakard14112 жыл бұрын
ఫోటోగ్రాఫర్ మా అన్నయ్య వైజాగ్ ఎందుకు వెళ్తున్నాడంట అనుకున్నా నా దేవుని బాధపెడితే అని ఇప్పుడు అర్థం అవుతుంది వాళ్ల బావగారు కూడా ఫ్రాన్స్ లో ఉంటారు
@sudhakard14112 жыл бұрын
బ్రదర్ నాకు అదే చెప్పాను మా ఆవిడతో కానించి కుక్కల్లాగా నీసు అన్నది ఉండదు మన ఇంట్లో వెజిటేరియన్ ఏం కావాలి చెప్పు అవన్నీ తీసుకొస్తా ఎందుకంటే ఒక శవం లాగా పడుకుంటున్నాను ఏం జరుగుతుందనేది నీకు తెలియదు చాలామందిని చూశాను గాని బ్రదర్ చీమ చీటింగ్ అంటే లెగుస్తారు పందిని కొట్టినట్టు కొట్టిన లెగదు
@sudhakard14112 жыл бұрын
బ్రదర్ నేను వైర్లెస్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మీ మెసేజ్ వింటా వెళ్తున్నాను కదా అందరూ అనుకుంటున్నారు నయనతార ఎవరో ఉన్నారు నా ముందు ఎవరో ఉన్నారు. ప్రతి ఒక్కరు దాని గురించే భయపడుతున్నారు ఇది నా తండ్రి ప్రేమ
@sudhakard14112 жыл бұрын
ఏమి కాదు బ్రదర్ డాక్టర్ గారి చెప్పేసారు నువ్వు ఇంకా నుంచి వెజిటేరియన్ తినమ్మా అన్నారు కొవ్వు కరగాలి కదండి అందుకు
@sudhakard14112 жыл бұрын
నేను ఒక గుడి దగ్గరికి వెళ్ళాను బ్రదర్ పనిచేసాను నేను గుళ్ళు దగ్గర అక్కడ ఎలా స్మెల్ వస్తాదో ఎంత భయంకరంగా ఉంటదో అంతకంటే దారుణంగా ఉంది చర్చిలో చాలా తప్పు బ్రదర్ దేవుడికి క్షమించడు బ్రదర్
@sudhakard14112 жыл бұрын
ఆ పిన్ని గారు ఆ తల్లిగారు ఓ మాట అన్నారు బ్రదర్ ఇంకోటి తల్లి పిల్లల్ని నీ భార్యని తీసుకొని వచ్చేరా ఇక్కడ నేను చూసుకుంటా అని అన్నారు ఎంత మనసు ఎంత మంచి మనసు ఉంది బ్రదర్ కానీ ఒక నెల రోజులు పని చేశాను అంతే బ్రదర్ ప్రేమని జీవితాంతం ఉంచుకునే అంత ప్రేమని ఆ పిన్ని గారికి నేను ఇచ్చా ఆవిడ నాకిచ్చాడు మా ఇద్దరిదీ దేవుని ప్రేమ
@sudhakard14112 жыл бұрын
బ్రదర్ నేనే చెప్తున్నా నంట మీరు ఆన్సర్ ఇస్తా లేదంట మా ఆవిడ చెప్తుంది బ్రదర్
@sudhakard14112 жыл бұрын
బ్రదర్ నెక్స్ట్ ఇంకొకటి వైజాగ్ లో ఉన్న బాబాయ్ గారి దత్తపుత్రుడు జైపాల్ గారి దగ్గర ఉన్నారు అన్నాడు కానీ అమ్మ తేజ గురించి అడిగా తర్వాత మాట్లాడుతానని పెట్టేసాడు బ్రదర్ ఫోన్ చేస్తాలే
@sudhakard14112 жыл бұрын
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్రదర్ ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు అన్నట్లు లక్ష రూపాయలు కడితే లక్ష ఇస్తామన్నారు ఇంకెవరు మా బ్రదర్ అమ్మ తేజ గారు పెళ్ళికి బిచ్చమట్టినాడు మా బాబాయ్ గారు వెంటనే కట్టేసారంట అందరికంటే ఫస్ట్ ఆయనే కొంతమందితో కూడా కట్టించారు