శ్రీకాంత్ అన్న ఈ వీడియో ద్వారా చాలా మంచి మెసేజ్ ఇచ్చావు నీలాంటి ప్రతిభగల డైరెక్టర్ ఒక మంచి సినిమా తీయాలని కోరుకుంటున్నాం అన్న నీలాంటి డైరెక్టర్ మా మండలంలో ఉండడం చాలా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం మంచి మెసేజ్ ఉన్న వీడియోలు ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను
@maapallecinema71617 ай бұрын
Thank you Anna
@srinivasachary9977 ай бұрын
మునిగంటి బ్రహ్మచారి గారు చాలా బాగా నటించారు కథ స్క్రీన్ ప్లే డైరెక్టర్ అద్భుతం చాలా మంచి సందేశం ఇచ్చారు
@mr_devil_gaming_17 ай бұрын
Super
@rajeshacterbanjaraofficial52157 ай бұрын
కాన్సెప్ట్ చాలా బాగుంది ఈ రోజుల్లో పిల్లలకు వారి భవిష్యత్తు మీద బాధ్యతలు ,,గురించి చాలా గొప్ప కధాంశం తసుకుని రూపొందించారు స్టోరీ చాలా బాగుంది చిత్రాన్ని చూస్తున్నంత సేపు భావోద్వేగానికి లోనయ్యాను ప్రతి ఒక్క సన్నివేశం కూడా ప్రత్యేక మైనటువంటి అద్భుతమైన కథాంశంగా ఉంది స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ శ్రీకాంత్ మరియు కెమెరా డిఓపి వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు మరియు,,👌💯👌👌💐👌👌💯నటీనటులు అందరూ చాలా బాగా నటించారు,,👌💯అందరికీ, పేరు పేరున ప్రత్యేకించి బ్రహ్మ చారీ గారికి banu, కి మిత్ర బృందాలకు ధన్యవాదాలు👌💫💯 💫💐💯
@manamchannel57847 ай бұрын
Tq రాజేష్ గారూ..., సుదీర్ఘమైన మీ స్పందనకు ధన్యవాదాలు.
@madhavboddupalli58437 ай бұрын
Munganti brahmachari garu super anna super stori
@narsimhareddykaidapur14277 ай бұрын
మనం చానల్ వారికి ప్రత్యేక శుభాభివందనము మెసేజ్ చాలా బాగుంది. లింగారెడ్డి గారికి కృతజ్ఞతలు.
@manamchannel57847 ай бұрын
మీ లాంటి పెద్దలు ఇస్తున్న ప్రోత్సాహంతో మున్ముందు మంచి మంచి కాన్సెప్ట్స్ తో ముందుకు పోతాం,బాబాయ్.! Thanx a lot..!