(పుట్టపర్తిలోని చూడాల్సిన ప్రదేశాలు)

  Рет қаралды 1,939

pavi family vlogs@home made business ideas

pavi family vlogs@home made business ideas

Күн бұрын

పుట్టపర్తిలోని చూడాల్సిన ప్రదేశాలు/puttaparthi visiting places
హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ మెట్రో ఛానల్ మీ ఫ్యామిలీ vlogs...
ఈరోజు వీడియోలో పుట్టపర్తిలోని మోస్ట్ విసిటింగ్ ప్లేసెస్ నైతే చూద్దాం..
1. చైతన్య జ్యోతి మ్యూజియం
ఈ మ్యూజియం చాలా అద్భుతంగా ఎంతో ఆహ్లాదకరంగా సైంటిఫిక్ గా చూడటానికి ఉంటుంది ఈ మ్యూజియం ఆదివారం నుంచి శనివారం వరకు వారంలో ఆరు రోజులు తెరవబడి సోమవారం సెలవు ను కలిగి ఉంటుంది ఈ మ్యూజియం టైమింగ్స్ ఉదయం 10 నుంచి 12 వరకు సాయంకాలం మూడు నుంచి నాలుగున్నర వరకు ఓపెన్ లో ఉంటుంది.
2. నక్షత్రశాల
ఫ్రెండ్స్ ఈ నక్షత్రశాల వారం మొత్తం తెరవబడి ఉంటుంది దీని టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9:30 నుంచి 10:30 వరకు మాత్రమే ఓపెన్ లో ఉంటుంది ఈ నక్షత్ర శాలలో గెలాక్సీ కి సంబంధించినటువంటి ఒక్క సినిమాటిక్ షో నైతే చూపిస్తారు.
3. గోకులం
ఈ గోకులం లో సాయి బాబా వారికి సంబంధించినటువంటి పశువులను పెంచుతుంటారు ఈ గోకులం స్వామివారి ట్రస్ట్కు చెందిన డైరీ లా పనిచేస్తుంది
4. ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియం
ఫ్రెండ్స్ ఈ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియం వచ్చేసి 2006లో ప్రారంభించారు ఈ స్టేడియంలో ఇంటర్నేషనల్ గేమ్స్ని ఆడుకోడానికి వీలుగా ఉంటుంది.
5. మ్యూజిక్ కాలేజ్
పుట్టపర్తిలో అనేక మైనటువంటి మ్యూజిక్ కాలేజీలు మరియు విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయి..
ఫ్రెండ్స్ ఒకప్పుడు ఈ పుట్టపర్తి ఒక చిన్న గ్రామంలో వుండేది ఇప్పుడు ఒక గొప్ప సందర్శనీయ మైనా పర్యాటక కేంద్రంగా రూపొందింది మీరు కూడా తప్పకుండా చూడండి మీకు ఎంతో ఆహ్లాదాన్ని ప్రశాంతతను కలిగిస్తుంది.om sai ram
#puttaparthi#puttaparthisaibaba#sai baba#sathysai district#devotional#puttaparthi visiting places#puttaparthi virtual tour#trending#travel#bensound #puttaparthi history‪@pavifamilyvlogs‬#weekend trips
place#peaceful place#most visiting places#sathysai baba#bensound
our Facebook id...
bannigola raghava
our moj id...
paviraghava@family
our Instagram id...
bannigola raghavendra

Пікірлер
A Virtual Tour of Prasanthi Nilayam | Puttaparthi
23:03
Sri Sathya Sai Official
Рет қаралды 460 М.
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 32 МЛН
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Mark Rober
Рет қаралды 51 МЛН
Бенчик, пора купаться! 🛁 #бенчик #арти #симбочка
00:34
Симбочка Пимпочка
Рет қаралды 3,1 МЛН
Horsley Hills | Andhra Ooty | Madanapalli | Andhra Pradesh | Ravindra Telugu Traveller |
12:45
satya sai golden pallaki utsaw.puttaparthi.
7:49
Satyanarayana Chitrothu
Рет қаралды 18 М.
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 32 МЛН