ఈ దేశం లో ఎన్నికల టైమ్ లో ఇచ్చిన హామీలు & టైం లో నెరవేర్చిని రాజకీయ నాయకులను పోలీస్ అరెస్ట్ చేసి కేసులు కట్టే చట్టం పార్లమెంట్ చెయ్యాలి కాదా?అందరికి ఓకే న్యాయం ఉండాలి కదా? 🙏
@mohammadhabeebhussain8194 сағат бұрын
సినిమాలు వాస్తవికంగా ఉండాలి,సమాజానికి స్ఫూర్తి దాయకగకంగా ఉండాలి
@sankarkumar27884 сағат бұрын
UP, Bihar వంటి ప్రాంతాలలో అద్భుతమయిన collections రావడానికి కారణం ఇదే
@dondlasivaiah47933 сағат бұрын
Hans, raja, safari thambaku batch Allu Arjun
@AnilKumar-xl2te3 сағат бұрын
😂😂
@chivuralavenkateshwar45294 сағат бұрын
మొత్తానికి పుష్ప టు మూవీ వల్ల ఒక మంచి జరిగిందన్నమాట
@ashkk13551 минут бұрын
మంచి జరిగింది అనటం కన్నా ఎలాంటి వాళ్ళు inspire అవుతున్నారు ఎలాంటి వాళ్ళు తయారు అవుతారో అని భయపడొచ్చు కూడా
@AKIRAN-yt8fk3 сағат бұрын
😂😂😂😂పాపం అనాలో వద్దో అర్థం కావడం లేదు .
@AnilKumar-xl2te3 сағат бұрын
కావున పుష్ప 2 సినిమాకు అవార్డు ఇవ్వాలి.
@machireddyramamohanreddy4446 сағат бұрын
పుష్ప 2 సినిమా సమాజానికి ఏమి మెసేజ్ ఇచ్చింది ప్రజలను స్మగ్లర్లును కమ్మనా? ఒక సినిమా తీస్తే సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలి thank you
@billaanvesh3 сағат бұрын
Message isthe maretattu
@AnilKumar-xl2te3 сағат бұрын
హీరో, హీరోయిన్ బెడ్ రూమ్‌లో రోమాన్స్ సీన్‌లో ఉందనుకోండి, ప్రేక్షకులు కూడా రోమాన్స్ ఫీల్ అవుతారు! ఇదేనా సార్ ఇమ్మర్సివ్ టెలివిజన్ టెక్నాలజీ!
@RajeshTata-c1h5 сағат бұрын
నిజమే, సినిమాలు చూడ్డం మానే ద్దాం. మనం ప్రమాణం చేద్దామ్.పఠాన్ సినిమాలో షారుఖ్, దీపిక బికినీ పాటలు కూడా నిషేధించాలి...దేశ సమగ్రతను, భారతీయుల నిజాయితీ నీ కాపాడే ప్రయత్నం చేద్దాం...సినిమాల్లో హీరోయిన్స్ అందరూ బుర్ఖాలు ధరించాలని కోరుదాం...భారతీయులారా కలిసి ఉండండి..
@nookarajuchintagunta60382 сағат бұрын
నాగేశ్వర్ గారు నేను 1980s లో మైదానం లో బాటింగ్ చేస్తూ ఉన్న బాట్ మేనకి గాయం అయితే ఒక డాక్టర్ వచ్చి ఎదో జెల్ లేక మసాజ్ చేసి వాడు. నేను నా ఫ్రెండుకు ఇపుడు లేటెస్టుగ స్ప్రే గన్ వస్తుంది ఆ ప్లేయర్ త్వరగా కొలుకుంటారు. అని ఊహించి చెప్పాను, అప్పటికి spray లు లేవు. ఇపుడు అ స్ప్రేయర్లు వచ్చేసాయి.
@sunnysumanthchowdary39466 сағат бұрын
Vaatikanna miru chepede movie laga undi😂😂..starting nunche climax la undi..
@varaprasadballa76846 сағат бұрын
ప్రేక్షకులకు బై వన్ గెట్ వన్ ఒకపక్క రిల్ షో మరోవైపు రియాలిటీ షో ఓకే టికెట్ కి రెండు షోలు
@athenyros3 сағат бұрын
పట్టుబడే ముందు, దమ్ముంటే పట్టుకోర షేకావత్తు అనే పాట బాగా ఎంజాయ్ చేసి ఉంటాడు. 😂
తెలంగాణ లో ఒక కుటుంబం రోడ్ నా పడింది… కానీ brs నాయకులు ఒక్కరు పరామర్శించలేదు… అల్లు అర్జున్ కి కేటీఆర్ అనుకూలంగా మాట్లాడటం విడ్డూరం… పోలీస్ లు వద్దు అన్నను అహంకారంతో రావడమేకాకుండా చావుకి కారకుడు
@sri92303 сағат бұрын
Telangana lo daily hundreds of people are dying of hunger & accidents. Why CM is not talking of them & why CM, ministers not going for their condolences
@Ganesh-rr7wl4 сағат бұрын
Explanation 👏👏👏
@dasaradharamireddychevuru29496 сағат бұрын
ప్రొఫెసర్ గారు మంచి ప్రాస, యాస వాడారు. బాగుంది. సినిమా వల్ల ఒక అవినీతి పరుడు మట్టి కరిచిండు.
@RajendarDeekonda5 сағат бұрын
JAI Sri Ram
@mallikarjunam-f9q4 сағат бұрын
Meeku teliyani subject leda. I am damn jealous of you. Great man. NAMASTHE
@RekhaLolewar3 сағат бұрын
Laughed lot. Hilarious 😂
@OmkaarayogaFedarationGuntur7 сағат бұрын
అరెస్ట్ కి సపోర్ట్ . సినిమా
@SrauD-f8u6 сағат бұрын
మొత్తానికి ఈ సినిమా నెగెటివ్ స్టోరీ వల్ల ప్రజలకు ఒక ఉపయోగం కలిగిందన్నమాట
@pradeepkumar-hz8ln6 сағат бұрын
మీరు డెకొరేటెడ్ హాల్లో ఉండి మాట్లాడారా లేక background అలా పెట్టారా సార్. బాగుంది.
@mohammadusmanbasha25304 сағат бұрын
In present times Reel Life and Real Life got mixed up ! Nothing more to add…
@kranthikumar-qi9zx4 сағат бұрын
Em Thumbnail 👌 👌
@Miraclesonthewayy5 сағат бұрын
Cinema vallu ఉపయోగాలు ఉండ ఉంటాయి.😂
@NarasimhaRaoandSaritae6k6 сағат бұрын
అల్లు అర్జున్ స్మగ్లర్ల నటించి పోలీస్ కించపరచినందుకు ఏదో విధంగా అరెస్ట్ అయ్యి జైలు కి వెళ్ళాడు మహారాష్ట్రలో అల్లు అర్జున్ సినిమా స్మగ్లర్ చూస్తూ అరెస్ట్ అయి జైలుకు వెళ్ళిపోతున్నాడు స్మగ్లర్ గా అల్లు అర్జున్ నటించి నేరస్తుడు అయ్యాడు నిజజీవితంలో స్మగ్లర్ నేరస్థుడు దొరికాడు నేడు
@PrasnicheGalam6 сағат бұрын
రీల్ లైఫ్ పుష్ప అల్లు అర్జున్, రియల్ లైఫ్ పుష్ప అదాని. పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తారు, సినిమాకి వెళ్లిన స్మగ్లర్ ని అరెస్ట్ చేస్తారు, కానీ మన దేశపు పరువును మంట కలిపిన అధానిని అరెస్ట్ చేయరు
@SB-gg3ex6 сағат бұрын
ఏం మంట కలిపాడు అదాని చెప్పు?
@naveen15086 сағат бұрын
@@SB-gg3exjagan ki 1750 crores lancham ichadu
@srikanth518486 сағат бұрын
అదాని ఏం చేసాడో చెప్పండి
@srikanth518486 сағат бұрын
సమాధానం రాదు కదా
@Apmangoman6 сағат бұрын
Em chesadu adani...?
@RYSWAMY4 сағат бұрын
Vaadu vidu anakandi sir. Plz respect real smugler
@SIBBALAANASUYA5 сағат бұрын
అల్లు అర్జున్ film valla Arjun valla Oka manchi జరిగింది
@perumallajanardhan69094 сағат бұрын
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు హౌలే మోడల్ మాట్లాడుతూ మీరు ప్రొఫెసర్ కోదండరాం లేక చేయొద్దు మా ఆదిలాబాద్ మరియు మంచిర్యాల జిల్లా పైన తప్పుడు పాటించదు
@lokraj45865 сағат бұрын
తెలంగాణ acp మాటలు, రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘన జరుగుతుంది
@marinanandyal30145 сағат бұрын
చదువుకున్న మనం కూడా ఇంత cheap గా మాట్లాడకూడదు
@jagadeeshbabuk62183 сағат бұрын
@marinanandyal3014,ఓహో, ఆహా ఎంత బాగా చెప్పారు వైచీపి పెయిడ్ పేటీఎం ఇంక మూసుకొని కూర్చుంటే మంచిది,ఒక తల్లి చనిపోయి,ఒక బిడ్డ హాస్పిటల్ లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో వుండి,ఇంకో బిడ్డ తల్లి లేక బాధపడుతుంటే మీకు మాత్రం మన నత్తి పకోడీ సైకో తుగ్లక్ చెడ్డి గాడు ,వాడి కి వత్తాసు పలికే మీలాంటి వాళ్ళు అసలు సిగ్గు,శరం వున్నాయా? చీ...చీ... శావాల మీద కూడా రాజకీయం చేసే చిల్లర పార్టీ గురించి మీరు.
@bhuvanaswathi78177 сағат бұрын
సినిమా అట్టర్ ప్లాప్,
@prems20202 сағат бұрын
ఈరోజు పోలీసులు వీడియో లు పెట్టారు పుష్ప కోసం.. దాని కోసం చెప్పండి
@krishna-fx3xk5 сағат бұрын
ayyaaa baaboyyyy prof gaaru jokulesethanaaruuu
@rajuvlogs85634 сағат бұрын
😂😂😂పుష్ప
@SrauD-f8u5 сағат бұрын
మీ immersive television నేను ఫీల్ కాను ఎందుకంటే మీరు చెప్పిన ఉదాహరణలు తప్పు మనిషి ఎమోషన్ కి కనెక్ట్ అవుతాడు కానీ టీవీలో చూపించే ఇడ్లీ కి, వంకాయ కురకి కనెక్ట్ కాడు అందుకే సినిమా మధ్యలోనో, సీరియల్ మధ్యాలోనో, ఆట మధ్యలో అడ్వీర్తిస్మెంట్స్ వస్తాయి కానీ అడ్వర్టైజ్మెంట్ మధ్యలో మిగతా ప్రోగ్రామ్లు రావు.
@Kumar-wh8tf5 сағат бұрын
Desham lo vuna prati okaru smurggler s ayita Central Government kuda national award isthundhi ga e cinema valla
@murthymsn14516 сағат бұрын
Sir అల్లు అర్జున్ తో లింకు లేదుగదా 😂😂
@bajji99665 сағат бұрын
Intakee meeru emi cheppadalchikinnaru sir?
@teachkarnataka5 сағат бұрын
Policulu climax lo vastaru annadi nijamaindi 😂
@saikishoremaddi497Сағат бұрын
See how it helped.
@Meg-u9y6 сағат бұрын
Okkadu arrest Pushpa movie valla use. 10 mandi nashanam avutharu ee movie chusi
@saptagirireddy2776 сағат бұрын
Revanth mind game lo Allu Arjun irrukapoyadu. Pushpa verri pushpamu ayyadu.ippatiki ayina arjun anni musukoni kurchnte manchidi.allu aravind ki kuda mind dobbindi. 2 days lo mall lopalaki veltadu arjun. Naa expectation prakaram. Bail meeda vundi press meet pettadamu tanadi a tappu ledu ani cheppadamu
@niranjanachanastylishstarn77156 сағат бұрын
Pikindu thi gumpu mesthri 😂
@MAKTHALNAGARAJU5 сағат бұрын
ఇంతకు మీరు మూవీ చూశారా సార్
@deepakraj73356 сағат бұрын
Crazzyy😂😂
@manil61120 минут бұрын
Nageswar rao sir konchem comedy gaa kuda matladagaladu
@marinanandyal30145 сағат бұрын
ఎందుకు sir ఇంత issue చేస్తున్నారు. ఒక movies మీద ఇంత రాద్ధాంతం చేస్తున్నారు
@jagadeeshbabuk62183 сағат бұрын
@marinanandyal3014, అన్నీ మూసుకొని కూర్చోండి కొద్దిగా మర్యాద అయిన వుంటుంది మి వైచీపి కి.చీ...చీ...ఏమి బ్రతుకులు మీవి
@Shravan6097 сағат бұрын
సినిమా ఇలా కూడా యూజ్ అయ్యింది
@gouthamraothanneeru56765 сағат бұрын
Cm కు పేరు మరిచిపాయాదని కోపం. ప్రొఫెసర్ గారికి ఇంటర్వ్యూ ఇవ్వలేదని కోపం
@VenkatadurgaprasadGudivada5 сағат бұрын
Chala pedh scam jaruguthundhi education lo kani indians r sailent
@GaddamidhiMohanraj-gs1ur6 сағат бұрын
😂😂
@ravia10496 сағат бұрын
pushpa 1 is in only chennaih airport sir but puspha 2 is international sir its west subject sir in villages was start the bussinece sir in our village also sir
@crazytelugu27766 сағат бұрын
నీకు ఇంగ్లీష్ సరిగా రాకపోతే, చక్కగా తెలుగు లో టైప్ చేయండి.
Asalu inaians lo indian ga aduguyhunna education anaydhi chala pedha baram aindhi ee rojullo adhi vypaaramaindhi avaru matladarYM
@kevins68866 сағат бұрын
Jai AA
@rajeshkannaa7376 сағат бұрын
😂😂😂
@Kodada-SouthIndia3 сағат бұрын
😅😅
@rahul.odeala41365 сағат бұрын
సార్ నాకు ఒక డౌట్ ప్రస్తుతం ఇది ట్రేండింగ్ లో ఉంది ఈ నేపథ్యం ktr case highlight కాకుండ దీనిని హైలైట్ చేసి దాన్ని మసకబరిస్తున్నారా?
@saptagirireddy2777 сағат бұрын
Allu arjun ki enni kastalu vacchi paddai
@mohdmuzammil50536 сағат бұрын
Sorry to say prof sir pls don't do film vedios not suitable for us
@marendukura_niku4 сағат бұрын
sir miru prtahi video bathroom lo unde thistara..thinukuntu
@ACTION_Editz6875 сағат бұрын
ఇంత పెద్ద జర్నలిస్ట్ వి ఇంకేమి పనిలేదా ఎక్కడో జరిగిన అరెస్ట్ ని సినిమా కథలాగా అల్లి జనాల మీద వదులు తున్నారు మమీద ఉన్న రెస్పెక్ట్ పోయంది
@kavithakanugu52672 сағат бұрын
Sir meeru kuda e madya gopi(Goda meeds pill I) LAga matladutunnaru ina e movie gurinchi meeru entha samayam ketaenchadam aavasarama meeru enakumundu echay reviews bagundevi puspa inni videos chestunnaru pushpa incident lo avarridi tappo diryanga cheppatledu asauddin revath and arjun vallu ammannaro memu chustunnam me review aanto cheppandi amanna tappuga aantay sorry sir
@Your_harsha_rajam6 сағат бұрын
Playback speed 2
@maheshbarre67546 сағат бұрын
😂
@onepluslatest7 сағат бұрын
ప్రజల్లో ఒక అనుమానం నెలకొంది రేపో మాపో ... శ్రీ తేజ ఆరోగ్యం గురించి ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది ఒకవేళ ప్రజలు అనుమానిస్తున్నట్టు శ్రీ తేజ కోలుకోక పోతే ....ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది తెలంగాణ ఊరూ వాడా రేవతి మరణం విషయంలో....ఉద్యమం మొదలయ్యేలా ఉంది ఇక వేరే దారి లేదు అల్లు కుటుంబం దేశం విడిచి పారి పోయే అవకాశం ఉంది ఇక ప్రతిపక్షాల నాయకుల ఇళ్లను ముట్టడించే అవకాశం కూడా ఉంది అందుకే ప్రభుత్వం & పోలీసు అప్రమత్తంగా ఉండాలి
@naveen15086 сағат бұрын
Naku telusu a oillodu chani poti vuntadu ipati varaku
@kotaiahdara14684 сағат бұрын
Sir, what this , You are losing your impartiality .kindly avoid any more videos on this subject .
@srikaramprashanthreddy6 сағат бұрын
😅 😅
@learnandexplore76976 сағат бұрын
edho akbaruddin owaisi....fake ga maatladthe emmate video chesina meeru.....allu arjun inti meeda rallu veste enduku respond avvatledu....okavela allu arjun dhe nijanga nirlakshyam chesina kuda inti meeda daadi cheyadam tappu ani...
@jalagamvenkat2 сағат бұрын
You...day by day becoming mouth piece of Revanth @ CBN servant. Loosing ur creadabiltyy day ny day. Feeling shame in me........i supported u in mlc elections 😢😢😢😢
@upendraankulgari1275 сағат бұрын
Nuvvu professor kantea broker avthunav congress party ki anipistundi your bad medhavi adhikaram kosam kallu kuda mokkithavu okapudu nee prathi video choosetoni kani ippudu vanthi vastundhi
@vinaysuthari15915 сағат бұрын
మీ జోకుడు చాలా బాగుంది అయినా అది సినిమా, సినిమా ను సినిమా ల చూడాలి కానీ
@kukkutasashatram51616 сағат бұрын
సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?
@sivasidda18536 сағат бұрын
ఏంటి బయ్య అంత మాట అనేశావు.. ఈ నాగిని
@KotharuS-ec9yz6 сағат бұрын
నిజమే కదా 😂
@rajeshv25766 сағат бұрын
Nijam ani nenu nammutunna
@murthymsn14516 сағат бұрын
ఎందుకు sir,dramaa flaming, stampads లో చాలా మంది పోయారు, అప్పుడు prajalade తప్పు 😂,
@Kumar-wh8tf5 сағат бұрын
Desham lo vuna prati okaru smurggler s ayita Central Government kuda national award isthundhi ga e cinema valla