నిజానికి నిన్న hdy లో సనత్ నగర్ sky mall లో సినిమా కి వెళ్ళాము 20 మంది మాత్రమే ఉన్నారు ఇది నిజం
@ActorDD2 күн бұрын
@@kvk466112వేల థియేటర్స్ లో సంధ్య లో ఆడితే oknaa 😂😂😂
@HEROXJOD2 күн бұрын
@@kvk466112000 theatre's bro anni theater's full kavali antey maatala, kaani nenu HATE ga chebuthunna anukoku, Pushpa movie day 1 nunchi day 7 daaka collections chhosuko okasari daily 200-150 , next day 150 - 100 , CR lu collections lo add chesthunnaru daily 150 cr to 100 cr antey konchem ayna dout vasthundi kada leka pothey atu peraganu ledu thaggadamu okatey level lo numbers add avuthunnay. Movie aithey Baagundi manchi Talk kooda vachindi kaani collections over ga vesthunnaru antey konchem dout ye kada vasthundi yevarikina normal ga......
@KiranKumar-wb7qi2 күн бұрын
Antey sandya lo tappa ekkada janalu lera Anna.... cinema chudalantey ap telanga vallandaru sandya ki ravalantav....😂
@kvk46612 күн бұрын
@KiranKumar-wb7qi మీ మెగా కాంపౌండ్ ఇంకో 50 సంవత్సరాల వరకు కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేరు.. 90mm రాడ్ దింపాడు మీకు
@raghavvavenkatachaluvadi88312 күн бұрын
2000,3000 పెడితే సరి
@KirankumarPappu-ri8rd2 күн бұрын
వాళ్ళు తగ్గేదెలా అన్నారు మేము చూసేదే లె అన్నాము
@satyanarayanapeddapati5177Күн бұрын
Pk
@kuramvani841Күн бұрын
Evvaru chudakapoina.. Inthala inthamandi react aitunnaru ante great movie Great hero taggedele
@vadlamudiramesh1731Күн бұрын
🤣🤣🤣🤣😂😂😂
@stylishradha5503Күн бұрын
Mi yedupe maku srirama laksha jai bunny annaya
@shaikbaji7524Күн бұрын
👍💯👌@@stylishradha5503
@muralikrishnanarra4312 күн бұрын
పుష్ప సినిమా టికెట్ రేట్స్ 1000 రూపాయలా? జేబుకు బొక్క చూడకుంటే పోలా? ఒక వేల 200 రూపీస్ అయినా వెళ్ళితే మనల్ని మనమే అవమానించు కున్నట్లే. చెప్పుతో కొట్టినట్లుగా OTT లో చూడటమే బెటర్, హాయిగా ఇంటిలో ఉండి చూసుకుంటే పొపకార్న్ ఖర్చుకూడా ఉండదు.
@suchitkasyap45652 күн бұрын
కావాలంటే ఇంట్లోనే చేస్కోవచ్చు అతి తక్కువ ఖర్చుతో 😂😂
@chodipallimutyalanaidueee80532 күн бұрын
@suchitkasyapcr4565 crying more ra lanjakodakaaa
@SatishKumar-po1ke2 күн бұрын
Indulo avamaninchukodam emi undi. Manalni manam takkuva chesukuntunnam. Tamil dubbed movies ni hit chestam but Tamil vallu mana movies ki sarrigga theater ivvaru and chudaru. Only 1 or 2 movies matrame hit chestaru. Hindi vallu mana movies ni super hit chesi manam flop cheyyadam correct kadu. Bunny Pawan ki thanks chepparu ga.
@bunnyfan8336Күн бұрын
Adhi kaadhu ayya allu arjun dhaggara 100 crores vunnayi anta ayina kooda 10rs biscut packet 10rs ke kontaadu anta manam maathram bank lo 10k vunadadhu 100 rs ticket ni 1000 rs petti choosthaam iam bunny fan but I don't agree his statement
@suchitkasyap4565Күн бұрын
@@bunnyfan8336 100 కోట్లా 😂😂😂 పుష్ప సినిమాలు రెండిటికీ 500 కోట్లు తీసుకున్నాడు వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందో వాళ్ళకే తెలీదు
@KRISHNAMOHAN-z2c2 күн бұрын
నేను కూడా ఒక మెగా అభిమాని గా మూవీ ఫస్ట్ టైం ఇంతవరకు చూడకుండా ఉన్నాను.. మేము అంతా మూవీ కి వెళితే 32 members వెళ్ళలేదు
@VikramRoy-s9v2 күн бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣pichoda........cinema enjoy cheyali,Ela personal ga tisukokudadhu🤦🤦
అన్ని చోట్లా హాళ్లు ఖాళీ గా ఉన్నాయి.. మరి ఎక్కడ నుంచి కలెక్షన్స్ వస్తున్నాయి.. అల్లు అర్జున్.. కి పుష్ప టీం కి తెలియాలి.. చెత్త సినిమా..
@KRISHna-td6om2 күн бұрын
Allu arjun tisukunna 300 crore remuneration tho tickets konukkoni free ga తోలుతున్నాడు movie ni. 😂😂😂😂😂😂😂
@ganeshbhoya91872 күн бұрын
Allu Aravind echhintadu, Oscar dabbu echhi techhukola
@yathirajamanandarao31802 күн бұрын
Black money into White money?
@ratnaprasadnaidubasa94072 күн бұрын
North nundhe daily 50c ..
@Hi-us9wd2 күн бұрын
Correct❤
@alurivaraprasad84512 күн бұрын
థియేటర్లు కాళీ గా ఉంటున్నాయి
@chodipallimutyalanaidueee80532 күн бұрын
Mari nuvvu vellara kojavaduvu ra crying more
@alurivaraprasad84512 күн бұрын
@chodipallimutyalanaidueee8053 orey yerri puvva okkasaari ELURU vachhi choodu 1st day 13 theatres now 2 theatres with in 5days
@charithprabu73212 күн бұрын
@@chodipallimutyalanaidueee8053reyy kojja nina night pvr 10:30 ki vella ra 40 percentage kali undhi ra kojja nuvu veli ticket konu
@jaydenjr22192 күн бұрын
Nuv midnight show ki poyi vuntav bro
@alurivaraprasad84512 күн бұрын
@jaydenjr2219 రెగ్యులర్ show లే 4 టికెట్స్ మాత్రమే అయినవి అని అమలాపురం లో show ఆపేసారు ఇంకా midnight shows ఆ what a కామిడీ bro
@Anuradha-ec3vh2 күн бұрын
కేరళ , కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా పడిపోయాయి కలెక్షన్స్... వీళ్ళు మాత్రం 1000 కొట్లు కలెక్షన్ vesukunnaru😂 ఎలా
@mr.nikhilgamer23372 күн бұрын
పుస్సుగాది మూవీ అతి ఎక్కువ అయ్యింది
@user1994gms2 күн бұрын
North lo asal ledu Bms lo each metro city lo chudandi 99% green ga unay shows Inka mana telugu states lo ina light ga 5% orange ga unayi
@Sanju-d7u2 күн бұрын
ఆంధ్రలో రాజకీయాలు వల్ల పుష్ప 2 ను ఎవరూ చూడట్లె బ్రో. రేపు RC movie ను కూడా అందరూ బ్యాన్ చేస్తారు 😂.
@powerstarnaidu55712 күн бұрын
@Sanjజోక్ off the year 😂😂😂😂u-d7u
@Anuradha-ec3vh2 күн бұрын
@@Sanju-d7u paytm బ్యాచ్ పోస్ట్లు పెట్టటానికే గాని సినిమాకు వెళ్ళరు అనమాట 😂
@VenkatKarravula2 күн бұрын
జనాలు సినిమాలు చూడటం మనుంటే సినిమా రేట్ లు తగ్గిపోతాయి
@BrahmaTeja-20222 күн бұрын
సినిమా అసలు బాగా లేదు ...Ott కూడా వెస్ట్
@DileswarRao-ug5uu2 күн бұрын
Nuvvu chudakapote cinema ku elanti nastam ledu bro already chesina vidvasam chesindi movie anni anukunna anni records shrustistundi 😂😂
@naathonikuanavasaram22142 күн бұрын
Prajala midha social media lo ruddu thunnaru
@sumadheerreddya305420 сағат бұрын
Devara chusam pushpa cgudalrma
@msaidulu631119 сағат бұрын
😂😂😂😂
@surakshaainsurancesolution11698 сағат бұрын
నిద్ర పోయినవార మూవీ లో
@socialsunamisevaak96912 күн бұрын
1000% FAKEEEEEEE😊😅
@AJAYY66662 күн бұрын
100000 percent trueeeee
@naathonikuanavasaram22142 күн бұрын
Yes fake collections Cinema average akkada
@rupeshkaranam67012 күн бұрын
Avunu rotta routine commercial story
@daneshneelapu9999Күн бұрын
Attar flop movie 🎥
@nagabushanammuggu2 күн бұрын
నేను అల్లుఅర్జున్ ఏ మూవీ వచ్చిన చూసే వాడిని ఈసారి చూడబుద్ది కాలేదు కారణం బన్నీ చేసిన రాజకీయం
@ymuthyalu2232Күн бұрын
👍👍👍👍👍👍👍👍
@keeshwarisurendra588321 сағат бұрын
Ssssssssss
@shaikbasha50602 күн бұрын
కేవలం పాన్ గుట్కా తంబకు వల్లకీ మాత్రమే ఈ సినిమా అందుకే north lo అడుతుంధి
@anumesh64612 күн бұрын
North vallaki gutka pan ante baga like kadaa anduku ani😂😂
@sriramsriram89332 күн бұрын
@@anumesh6461 కరెక్ట్ బ్రో
@shaikbasha50602 күн бұрын
@@anumesh6461 ss 24/7 thambaku notlone vuntadhi
@shaikbasha50602 күн бұрын
@@sriramsriram8933 😆
@ChilariSrinivas2 күн бұрын
Mari bahubali. Rrr. Kgf lo kuda gutka tambaku vesukunnara
@venugopalyadav4462 күн бұрын
Fake collections 😂😂😂😂
@Panchami-j4z2 күн бұрын
alaa anukuni trupti padandi 😂 national media abaddam cheptondaa leka hindi english meeku ardham kaavaa
@venugopalyadav4462 күн бұрын
@Panchami-j4z arey masteru vacharu classes ki join avudham nerpistharu English Hindi
@Panchami-j4z2 күн бұрын
@@venugopalyadav446 ayite velli chudu north lo tickets kosam etlaa kottuku chastunnaaro Trade vargaalu kudaa cheptunna lekkalu avi Book my show trending chudu tickets booking lo Chetta telugu media mega family mega fans kosam oka manchi cinema nu champalani chusthondi
@udhava99232 күн бұрын
Mee yedupu chusthe maku full happy ra 😂😂😂
@Panchami-j4z2 күн бұрын
@@venugopalyadav446 arey kaadu sister ok naa nerchuko english hindi nerchukuni hindi belt lo entha craze undo telusuko pushpa 2 anthe kaadu chetanaite aa cinema ni appreciate chesi AA ni own chesukuntunnaro telusuko Okka cinema cheppu Pk di aa levello hit ayyindi telugu states lo daridrapu politics nadusthunnayi aakhariki cinema meeda visham kakkutuu vandala mandi potta kodutunna meeku ycp ki vaallaki thedaa ledu Meeku thodu daridrapu media youtube channels JSP vaalla kosam videos chesthaaru vaalla kosame brathukutunnaru okalla dayadakshnyaala meeda nadusthunnayante self respect ledani ardham Meeku ycheap batch ki thedaa ledu both are same
@kgnarayan67012 күн бұрын
Bangalore collection weaker day by day.
@jaydenjr22192 күн бұрын
Housefull all fake news check with blr distributors
@subramanivrКүн бұрын
@@jaydenjr2219 Dude, he's right. I'm from Bangalore and 90% screens are vacant! I'm not supporting anybody here but this is fact!
@BabuBabu-hb8dc2 күн бұрын
నేను movielrz లో చూసా ఇంటర్వెల్ అండ్ క్లైమాక్ బాగుంది Aa పొగరు ఉన్న యాక్టింగ్ బాగా చేసాడు కానీ స్టోరి అంత లేదు ఓవర్ యాక్షన్ ఎక్కువ చేశాడు సినిమా పోయింది చాలా వరకు మొబైల్ లో చూస్తున్నారు జనాలు
@ganeshkaranam67142 күн бұрын
Nvu oka inspiration bhayya, piracy lo chusina perfect ga review cheppav
@adierajusarathkrishna44052 күн бұрын
@@ganeshkaranam6714ticket cost very high price
@janardhanreddy1982 күн бұрын
@@ganeshkaranam6714 game changer kosam waiting same neelage memu chesthaam
@Hari-x8q4d2 күн бұрын
అల్లు నా సుల్లు 😂😂😂
@Hi-us9wd2 күн бұрын
Yes
@KevinMatthew-hg2mc2 күн бұрын
ఏంత ఎదిగిన వదిగి ఉండాలి అని అంటారు ఇది బన్నీ గాడు చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి అందుకే ఇప్పటికీ చిరంజీవి తెలుగు సినిమా కి NO1 హీరో గా ఉన్నారు
@PidikitiSuman2 күн бұрын
Ayana no 1 nuv no2 ok na pichi vagudu vagaku
@kuramvani841Күн бұрын
Aite chiranjivi ki poojalu chestundala?? Andaru Vere vallu kuda yedagali ani anukovali adi goppatanam
@BhavaniPampana-j8nКүн бұрын
ఎదగాలి కానీ వాదిగి వుండాలి
@sathishg36610 сағат бұрын
.
@pushpeswararao98942 күн бұрын
మరి govt కు tax కట్టారా వాళ్ళు చెప్పిన కలెక్షన్ ప్రకారం
@kankanalasandeep96962 күн бұрын
Pakka fake collections.
@ramaseetha85512 күн бұрын
అస్సలు ఎవరు ఈ పుష్ప మెగా స్టార్ లేకుంటే మేము చూడలేదు ఈ పుష్ప సినిమా
@nallapanenisrinadh292 күн бұрын
Adhi me karma
@dreamachievers8882 күн бұрын
Miru chudakuntey vachenastam yemi leduuu Hindi loo bokkalu chirugutunnay chusukondi poyi ida lekuntey maku ye nastam ledu
@dreamachievers8882 күн бұрын
Megastar lekuntey megastar kuda okappudu ramalingayya alludu Ane movies yekkuva vachay mega star ni yekkuva lepindi kuda ma aravind gareyyy dadapu movies memey produce chesindi
@dailypromisesbyraju93232 күн бұрын
మీ ఏడుపు ఏంట్రా బాబు,ఏ సినిమాకి రాని హైప్ వచ్చింది ఈ సినిమాకి,తెలుగులో ఒక వర్గం సినిమాని ప్లాప్ చేద్దాం అని ప్రయత్నించారు,కానీ నార్త్ మొత్తం దుమ్ము దులుపుతుంది
ఎందుకు సార్... సగటు ప్రేక్షకుడి కి అందని ద్రాక్ష గా మార్చారు..... ఒకవైపు NBK నిర్మాత శ్రేయస్సు కోరి తన రెమ్యూనరేషన్ తగ్గించు కున్నాడు కదా....... ఈ మధ్య చట్నీ - సాంబార్ అని ఒక చిన్న వెబ్ శిరీస్ చాలా బాగుంది.....
@chrahul56442 күн бұрын
Megastar powerstar fans evvaru ee movie choodaledhu.nenu kuda choodaledhu
@@Dr.chandramoulioka saari telugu collections chusuko meeru chudakunte lokam goddupoledu telugu media daridram
@tkrishna5502 күн бұрын
మొదటి రోజే ఖాళీగా ఉన్న,ప్రీమియర్స్ లో కూడా 80కి పైగా shows cancel అయ్యి మిగినవి కూడా housefull కాక ఛతికిలపడ్డ ఏకైక స్టార్ హీరో సినిమా పుష్ప2 ఇది చరిత్రలో లిఖించబడుతుంది.
@kuramvani841Күн бұрын
Charitra lo likinchanadite .. Thts great
@ActorDD2 күн бұрын
పవన్ కల్యాణ్ నీ కెలకకుండా ఉంటే పక్కా సూపర్ హిట్ అయ్యేది.. వైసిపి బాచ్ నీ నమ్ముకున్నాడు.. వాళ్ళంతా పథకాల బ్యాచ్ ఎక్కువ డబ్బులు పెట్టీ సినిమాకి ఎందుకు వస్తారు 😂😂😂
@prasadreddykasu58582 күн бұрын
Mari matka endhuku disater ayindhi 35 ki 1.5 cr vachayi
@PidikitiSuman2 күн бұрын
Pk ni kelikithe movie pothumda abbo vadu antha potugadu Mari cha maku theliyadu le Mari vadi movies enduku Anni cenimalu disastar ayyayi telusukoni vagu
@imandipavansrinivas4207Күн бұрын
Abba, pavan bajana cheyaala
@hanumathrao62732 күн бұрын
Atter flop movie 😂😂😂😂😂 fake collections 😂😂
@BALAJIBACHU-i3p2 күн бұрын
నిజానికి సినిమా ఎవ్వరు చూడటం లేదు.బుక్ మీ షో లో సీట్స్ అన్ని కాలీగా ఉన్నాయి కడప లో కూడా
@pournimayash81942 күн бұрын
North లో చూస్తున్నారా..... ఎవరు బాబు చూసేది
@naathonikuanavasaram22142 күн бұрын
Akkada kuda average talk ye
@modernworld10232 күн бұрын
Miki modda Telusu vachi chudandi ra Delhi side telustudi Pushpa wild fire ekkada
@jafrajafra63862 күн бұрын
Ne kutha denginodu
@krnk80682 күн бұрын
హిందీలో కూడా థియేటర్స్ ఖాళీ
@AnilRaj-nn1ltКүн бұрын
😂😂 hindi lo ne gross vastundi kaavali ante book my show open chese chudu
@mahigamer66732 күн бұрын
Sir వీలకి ఇలానే కావాలి రేట్స్ పెంచడం కరెక్ట్ కాదు వీలు ప్రజలు సొమ్ము దోపిడీ చేస్తున్నారు
@Jantujalam2 күн бұрын
Blackbuster Movie 🔥🔥 National, international and గ్రహాంతర వాసులకు కూడా నచ్చుతుంది.
పుష్ప కి ఎందుకు హైప్ చేశారు అల్లు గాడికి 300 కోట్లా ఎలా వాడికి 30 కోట్లు ఇస్తేనే ఎక్కువ నిర్మాతలు ఓవర్ ఏక్షన్ చేశారు..🎉మూన్8గితే తెలుస్తుంది..మునిగేది కొన్న వారికి 🎉
@konjetisudheer522 күн бұрын
టికెట్ పెంచినదానివల్ల ఫుల్ కవటంలేదు
@saiprasadgadiraju35232 күн бұрын
కథ లేకుండా టికెట్ రేట్లు పెంచి రికార్డు అని జబ్బలు చారుచుకోవడమే తప్ప అది ఖర్చుతో తీసిన భోజ్ పురి మసాలా పెద్దల సినిమా.
@k.nagaraju10452 күн бұрын
మెగాస్టార్ ఫాన్స్ నేను చూడలేదు చూడను నేను పుష్ప మూవీ
@GangaiahMoilakalva2 күн бұрын
ఇంకా కలెక్షన్ అంటేనే కామెడీ అయింది ఈ అల్లుడు గారు. జనాల లో అందురు హీరో లు ఈ మాదేరే ఫేక్ కలెక్షన్ వేసుకుంటానురు అని ప్రజలు నవ్వు తున్నారు
@palavayinageswararao90672 күн бұрын
నేను టికెట్ రేట్లు తగ్గి న తరువాత చూడొచ్చు (చూడాలనిపిస్తే?)అని చూడలేదు.... 💪💪💪
@subhaniSk-i4o2 күн бұрын
రాజకీయం వేరు సినిమా వేరు వందల కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీస్తే రాజకీయ కక్షలు సినిమాలకు పోయటం కరెక్ట్ కాదు
@msrinivas98822 күн бұрын
ఫేక్ కలెక్షన్, nijama కాదా అన్నది భగవంతుడు కి తెలియాలి. కానీ మరీ ఇంత fake పోస్టర్స్ ఆ
@djangoworld-x8z2 күн бұрын
mega fans debba adhurs kadoo🙂🙂🙂
@naathonikuanavasaram22142 күн бұрын
Mega fans kadhu cinema lo matter ye ledhu
@tnaresh54832 күн бұрын
Ni bonda
@MNS-n2z2 күн бұрын
Distributers naakipothunnar but collection 1000cr 😂😂🤣🤣
@Hi-us9wd2 күн бұрын
Fake collection s sir 800 petti movie chusa 90 mm rod Bojpuri b gread movie పుష్పం 2😢😢😢
@sambasiva07502 күн бұрын
థియేటర్ లో జనాలు లేరు కానీ, పోస్టర్స్ లో వందల కోట్లు... 😢🙏 పాపం డిస్త్రిబ్యూటర్స్ పరిస్థితి ఏంటో
@VikramRoy-s9v2 күн бұрын
@@sambasiva0750 north india & Kerala lo blockbuster movie.....
@c.harinadhareddy1347Күн бұрын
అన్ని థియేటర్లలో పుష్ప నడుస్తున్నప్పుడు అన్నీ ఎలా ఫుల్ అవుతాయి రా బోసిడికీ?
@RajeshwarNerella2 күн бұрын
కరెక్ట్ సినిమా కు జనాలు రావటం లేదు మింగా లేక కక్కా లేనట్లు ఉంది సినిమా
@niranjansharma41952 күн бұрын
సినిమా అయితే చెత్త జాతర సీన్ అంటున్నారు కాని అది కూడా అంత సీన్ ఎమ్ లేదు A A యాక్టింగ్ ఒక్కటి ఆ సీన్ లో మాత్రం బాగుంది మిగితా అంత బోర్ నెత్తినొప్పి
@NaniVedala2 күн бұрын
Yes true.. mostly all mega fans are boycott the pushpa movie .. me and my friends not watched
@prasanthilingineni20 сағат бұрын
Ibomma 👌👌👌👌👌👌👌
@SrinivasRao-ui2hz2 күн бұрын
బాహుబలి 150కోట్లు తో చెస్తే 1000కోట్లు వేస్తే 6 రేట్లు వచ్చినట్లు. ఈ సినిమా 500 కోట్లు ఖర్చు అయితే 700కోట్లు వస్తే పెద్ద బొక్క పడినట్లు.
@hanmanthhanmanth149Күн бұрын
అస్సలు ఈ సినిమా వల్ల అమ్మ వల్ల బాబు చనిపోయారు. ఈ సినిమా వల్ల తెలంగాణ లో బెనిఫిట్ షో బాద్. ఈ సినిమా కి డబ్బులు ఎక్కువ పెచేశారు ఎవడు చూడడు. అస్సలు ఈ సినిమా పుష్ప దేటోలో గొప్ప
@noveltechnaidu95372 күн бұрын
బాస్ ఖాళీగా ఉన్నాయి అసలు మూవీ ఫ్లాప్ ఫేక్ కలెక్షన్స్
@PidikitiSuman2 күн бұрын
Abba nuv diside chestavannamata movie chusi matladara kukka
@POURA2.02 күн бұрын
20000 కోట్ల పోస్టర్ ను అల్లు అరవింద్ రెడీగా ఉంచాడు... కలెక్షన్స్ పెంచితే ఆ విధంగానైనా జనం సినిమా బాగుందనుకుని వస్తారని వారి ఉద్దేశం
@Ccvv65552 күн бұрын
Game Changer next 😂😂😂😂
@udhava99232 күн бұрын
Utter flop anta 😂😂😂bharateeyudu 2 😂😂😂
@sharanreddy63102 күн бұрын
When an impure soul tries to mimic God, this is result!
@manjunathv6402 күн бұрын
Theatre's empty kaali kaali callection 🤣😂😂🤣
@santharamchalla2 күн бұрын
నిన్ననే సినిమా చూసా అట్టర్లీ ప్లాఫ్... కేవలం సుకుమార్ గారి వల్ల అర్జున్ నటన నభూతో నభవిష్యతే కద అల్లుకోకుండా ఇగో అల్లుకున్నారు సుకుమార్ గారు.. వీటికి దరిద్రాలు అన్నీ తోడు అయ్యాయి.. అంతే
@mdshanpasha72822 күн бұрын
ఏది నమ్మలో ఏది నమ్మకూడదో తెలియడం లేదు నిన్న వరంగల్ సెకండ్ టైమ్ మూవీ చూడటానికి వెళ్లను దాదాపు 70% హల్ నిండి ఉంది
@SSS-uj7ut2 күн бұрын
తెలుగు బాగా వచ్చిన వాళ్ళను థంబ్నైల్ డిజైనర్స్ గా పెట్టుకొండి... "రికర్డలు " కాదు వంశీ గారు "రికార్డులు "... పెద్ద చానెల్స్ మీరే తెలుగు చంపేస్తే, ఇప్పుడున్న జనరేషన్ ఇదే తెలుగేమో అనుకొనే ప్రమాదం ఉంది....
@yathirajamanandarao31802 күн бұрын
చాలా channels లో wrong or misleading thumbnails కూడా పెడుతున్నారు. వీటిమీద U tube వారు కాస్త దృష్టి పెట్టాలి.
@sureshtangella77172 күн бұрын
With pushpa 2 higher tickets prices, RRR would have collected more than 3000 crores and Bahubali 2 would have collected more than 4000 crores 😂😂
@kirankumargolla76652 күн бұрын
ఇంకా ఏ సినిమా చూసేది లె అన్ని తెలుగు సినిమాలు ott లోనే చూసేది.
@dr.jagdish75402 күн бұрын
Movie antha bagaledu....lag and bore no twists .all scenes stiched
@Prasanna-bb8by2 күн бұрын
Nenu megastar fan Nenu ticket ku 1000 petta galanu But nenu and ma family evaru chudanivvaledu
@krnk80682 күн бұрын
థియేటర్స్ ఖాళీ
@pratapkanaparthi39262 күн бұрын
Alwal lo 2 theatres unae oka theatr ni thisesinaru 1 theatre lo kanisam 15 members kuda leru
@Suresh-oo1ec2 күн бұрын
వంశీ గారు గతంలో మెగా ఫ్యామిలీ హీరోల మీద పడి ఏడ్చారు ఇప్పుడు అల్లు అర్జున్ మీద పడి ఏడుస్తున్నారు టోటల్గా మెగా అల్లు కుటుంబాలకు సంబంధించిన హీరోల మీద ఏడవడమే మీ యొక్క పని సారీ వంశీ గారు ఏమనుకోకండి ఈ మాట అంటున్నానని ఇవి కేవలం కమ్మ కులం కున్నటువంటి ఒక జబ్బు కాపు కులం మీద ఉన్నటువంటి ఈర్ష అసూయ మెగా హీరోల మీద పెట్టుకున్న టువంటి మీరు ఇలాంటి బురద జల్లుతూ ఉంటారు కానీ ప్రేక్షక దేవుళ్ళు చక్కగా సినిమా చూస్తున్నారు ధియేటర్లు చక్కగా నిండుతున్న టికెట్లు బాగానే తిరుగుతున్నాయి మీలాంటి వాళ్ళు ఎంత చెడు ప్రచారం చేద్దాం అనుకున్నా 1000 కోట్లు క్లబ్బులో పుష్ప చేరిపోయింది ఈరోజు వరకు థియేటర్లో చక్కగా సినిమాలు ఫుల్ గా చూస్తున్నారు ప్రజలు అదే బాలకృష్ణ అయితే ఆ కలక్షన్స్ నిజమైనవి వాస్తవమైన వి అని చెబుతారు మీరు మీరు చక్కగా వల్లిస్తారు సినిమా బంపర్ కలెక్షన్స్ వసూలు చేస్తుంటే అవి కాదేమో వాస్తవాన్ని మీరు చెప్పడానికి సిగ్గు ఉండాలి మహా న్యూస్ వాళ్ళకి
@babu80_62 күн бұрын
థియేటర్స్ అంత ఖాళీ ra Babu
@GSRAO-ug3ic2 күн бұрын
In Hindi pushpa 2 block buster and creating sensations now.🔥🔥🔥 Unfortunately in telugu this movie fade out due to Mega fans 😢😢😢
@Vinay1975-o3nКүн бұрын
Yesterday no collection in Theatre , not More than 35 people in 1st show, it's flop.
బ్రో అస్సలు సినిమా హాల్స్ మొత్తం ఖాళీగా వున్నాయి ఫేక్ కలెక్షన్స్ అని చెప్తున్నారు
@hariips90702 күн бұрын
Mumbai puspa2 theators also Empty, then how collection???? They are showing Fake collections sir
@satyanarayanayendamuri91192 күн бұрын
నువ్వేడుస్తావని ముందే తెలుసు... నీ ఏడుపు కోసం వెయిటింగ్ 😂
@TheManCode552 күн бұрын
Hindi లో బాగా ఆడుతుంది అనేసరికి పాపం వంశీ face డల్ అయిపోయింది... Program బొక్క అనుకున్నట్టున్నాడు పాపం
@rajugarugudeam65592 күн бұрын
😂😂
@narendra34812 күн бұрын
బుక్ మై షో ముంబై మొత్తం కాళీ ఉండి వెళ్లి చూడండి.
@polimenakullayappa8921Күн бұрын
బ్లాక్ మనీ నీ వైట్ చేస్తున్నారు....థియేటర్ లో యెక్కడ జనాలు ఉన్నారు....😂😂 Fake collection... ఆ మాత్రం తెలియదా
@Miraclesonthewayy2 күн бұрын
2 nd day నుంచి థియేటర్ full అవ్వటం లేదు....Monday n Tuesday matram మరి ఘోరం గా ఉంది..20% మాత్రమే theaters occupancy
@kakabalu21472 күн бұрын
Allu Arjun e news chuste raaparapaa🔥🔥🔥
@suryarokkala18402 күн бұрын
నేను నా ఫ్యామిలీ రేట్ లు తగ్గే వరకు వెళ్లముల నా లాంటి వాళ్ళు చాలా మంది వెళ్ళలేదు
@Meg-u9y2 күн бұрын
Fake collections
@RlaxmaiahChoudhary2 күн бұрын
PUSHPA POOKU NAKI POIENDHHI
@sreeramgt51202 күн бұрын
అధిక టికెట్ ధరలు అడిగి మరి పెట్టించు కున్నదే..... బయట పడటం కోసం. సినిమా ప్లాప్ అని వారికి ముందే తెలుసు కాబట్టి. అభిమానులు అనే గొర్రె లు.... ను అధిక టికెట్ ధర లతో దోచుకొని.... సినిమా డబ్బులు పరం గా నిర్మాత గట్టేక్కాడు. సినిమా ప్లాప్. బయ్యేర్ లు భోరు మంటున్నారు. నష్టం భారం ఇతరుల నెత్తిన వేసి.... తాము దేవుడు అని పైకి పిలిచే అభిమానులు నే అధిక టికెట్స్ ధర తో దోచుకొని..... ఇక తమకు సంబంధం లేదు అన్నట్టు పక్క కి పోయారు.. !!
@venigallaajaykumar26892 күн бұрын
Cinema bagaledu
@n.purushothamrao63952 күн бұрын
రెండు రోజుల కె సినిమా సెల్ ఫోన్ లోకి వచ్ఛింది
@regavenkatakirankumar78382 күн бұрын
Megastar powerstar fans chudaru
@siripurampraven662323 сағат бұрын
ఈ రోజుల్లో తక్కువ రేట్ కి ఎక్కువ టికెట్స్ అమ్ముకొని సినిమా షో చేస్తే బాగుంటుంది ముందు టికెట్ రేట్ పెంచుకొని పబ్లిసిటీ చేసుకున్నారు తర్వాత చూద్దాం పోలే అన్నట్టుగా ఉంటుంది
@MuraliMurukutla-xu9te2 күн бұрын
Fake collection's
@suravajjhulasuryaprakash28252 күн бұрын
మొత్తానికి పెద్ద mind game ఆడారు కదా మీడియా మొత్తం! సినిమా బాగుంది అని చూచిన వారు చాలామంది చెబుతున్నారు. ఇకనైనా నెగెటివ్ trolling ఆపండి. నిర్మాతలను బ్రతకనివ్వండి
@AvenkateshVenkat-y6x2 күн бұрын
పందులకు ఏం తెలుస్తుంది పాస్వర్డ్ వాసన
@nuthakkisambasivarao90812 күн бұрын
నార్మల్ టిక్కెట్ ప్రైస్ లేదు గుంటూరు లో 150,250 సింగిల్ స్క్రీన్ లో ఉన్నాయి..
@srinuvasu82242 күн бұрын
సినిమా బాగోలేదు ఫ్లాప్ సినిమా హాల్లో ఎవరు లేరు
@vuppuluriraghuramireddy57572 күн бұрын
Are babu just in sunday itself in north it collected 86 crores. Just see public in north. I am fan of ramcharan but Allu Arjun's craze is peaks in north .
@James-od1ku2 күн бұрын
Villu antha payment batch bro 😂😂😂….
@student11S2 күн бұрын
theatre kaali not even 30%
@BhanuR-s1k2 күн бұрын
స్మాగ్లింగ్ చేయడం ఎలాగో నేర్పుకోవడానికీ 1000rs టిక్కెట్లు కొని సినిమా చూడాలి sabhya సమాజానికి పుష్ప ఏం నేర్పించాడు
@chinnaraoratti39052 күн бұрын
10డేస్ లో బాహుబలి కి దాటిపోతుంది పక్కా next అవతార్ కి 25డేస్ లో దాటిపోతుంది వరల్డ్ no 1 మూవీ పుష్ప 2iam witing పుష్ప 3
@BSR.CHANNAL2 күн бұрын
బ్లాక్ మనీ ని వైట్ చేస్తున్నారు అంతే
@achantasrinivasrao9142 күн бұрын
ఏది ఏమైనా 5-6 లక్షల కోట్లు వసూలు చేస్తాం. తగ్గేదేలే ....
@seeribabu4522Күн бұрын
Super excellent performance Bunny ❤
@vishnuchalla55592 күн бұрын
బాలయ్య జీవితం లో ఈరికార్డ్ కొట్టలేదు బాలయ్య కొడుకు వల్ల కూడా కాదు ఈ రికార్డు జీవితం లో అయినా ఈ ఏడుపు ఏమిట్రా. విభజించు పాలించు. లాంటి. కాటికాడ నక్కల్లారా,,