పుష్ప పై పవన్ పంజా..ఎవ్వరిని వదిలేదెలే..: Mahaa Vamsi Analysis On Deputy CM Pawan Kalyan Comments

  Рет қаралды 234,054

Mahaa News

Mahaa News

Күн бұрын

#pushpa2 #alluarjun #pawankalyan #mahaavamsianalysis
పుష్ప పై పవన్ పంజా..ఎవ్వరిని వదిలేదెలే..: Mahaa Vamsi Analysis On Deputy CM Pawan Kalyan Comments
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZbin For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 424
@naveendandla
@naveendandla Ай бұрын
ఈ న్యూస్ ద్వారా పవన్ కళ్యాణ్ కరెక్ట్ అని ఎంతమంది అనుకుంటున్నారు కింద లైక్ చేయండి
@Govinda-c4h
@Govinda-c4h 27 күн бұрын
cinema lo mathrame messge isthara, nija jeevitham lo adarsham ga undodda ?
@priyabuddha8681
@priyabuddha8681 Ай бұрын
సినిమా అనేది సమాజానికి మేలు చేసేదిగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసైనికులు గా ఉన్నందుకు గర్వపడుతున్నాం.
@lakkyram23
@lakkyram23 Ай бұрын
పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఆలోచించి నిజాయితీగా ఆలోచిస్తారు జై జనసేన 🎉
@user-xw6xt7vl1t
@user-xw6xt7vl1t Ай бұрын
రే ముసుకొండ్ర జికప్పుడు సినిమా ల లో హీరో లు మందు తాగా కూడదు అని చెప్పారు జల్సా సినిమా లో ఈ పవన్ కళ్య. సోమవారం నుంచి శనివారం వరకు thagatha ఉండాలని చెప్ప లేదా ఒకప్పుడు సినిమా ల లో హీరో లు డ్రగ్స్ జోలికి పోకూడదు అని చెప్పా పెద్ద e pawan kalyan పంజా సినిమా లో మాఫియా డ్రగ్స్ అంత చేయ లేదా మనం చేస్తే సంసారం వెరే వాళ్ళు చేస్తే వ్యభిచారం దానికీ e channel ఆయన నీతులు చెబుతా వీడియో దానికీ పనికి రాణి pk fans నిజం అని చెప్పడం బీవర్స్ వెధవలు అంత ఒక చోట చేరారు నీతులు చెప్పేకి నీతులు చెప్పే వెధవలు నీతులు పాటించాలి
@ramadevi1428
@ramadevi1428 Ай бұрын
గరికిపాటి వారి చాలా చక్కగా సమాధానం చెప్పారు గరికపాటి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా చెప్పారు జైశ్రీరామ్ జై భారత్
@hemalathapasumamula94
@hemalathapasumamula94 Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@SatyanaraynaPnvv
@SatyanaraynaPnvv Ай бұрын
సరైన సమయంలో సరైన పంజా👍👌
@SR.shankargoud2806
@SR.shankargoud2806 Ай бұрын
😂😂
@chinnarao830
@chinnarao830 Ай бұрын
వంశీ గారు సూపర్ బాగా చెప్పారు....చక్కటి వివరణ
@subbarayudu.u450
@subbarayudu.u450 Ай бұрын
మహాన్యూస్ వంశీ గారు మీరు ఈ కాలానికి నిజమైన రిపోర్టర్...
@shivachary9707
@shivachary9707 Ай бұрын
విడు జర్నలిస్ట....... పెద్ద బ్రోకర్ గాడు విజయ్ సాయి రెడ్డి అక్రమ సంబంధాల గురించి 10 రోజులు వధించాడు మరి పథకాలు అమలూ చెయ్యలేము ఖజానా లేదు అంటుంటే ఒక్కరోజు కూడా మాట్లాడాడు
@user-tw5vo3fu1r
@user-tw5vo3fu1r Ай бұрын
😂
@ashokabbolla7917
@ashokabbolla7917 Ай бұрын
100%
@ashokabbolla7917
@ashokabbolla7917 Ай бұрын
Kojja journalist
@MadhuMadhu-xe9gv
@MadhuMadhu-xe9gv Ай бұрын
​@@shivachary9707 pay tm batch vachharu
@nagarajavgr4695
@nagarajavgr4695 Ай бұрын
నేను కూడా అప్పట్లో గరిక పాటీ గారిని నేను సినిమాని సినిమా లాగా చూడాలి అని నేను కామెంట్ చేశాను.కానీ ఇక నుంచి ఐన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సినిమాలో ఇలాంటి కథలు లో హీరోలును అడవులను కాపాడే విధంగా చూపించాలని కోరుకుంటున్నాను.గరిక పాటీ గారికి నా హృదయపూర్వక క్షమాపణలు చెపుతున్నాను
@user-xw6xt7vl1t
@user-xw6xt7vl1t Ай бұрын
రే ముసుకొండ్ర జికప్పుడు సినిమా ల లో హీరో లు మందు తాగా కూడదు అని చెప్పారు జల్సా సినిమా లో ఈ పవన్ కళ్య. సోమవారం నుంచి శనివారం వరకు thagatha ఉండాలని చెప్ప లేదా ఒకప్పుడు సినిమా ల లో హీరో లు డ్రగ్స్ జోలికి పోకూడదు అని చెప్పా పెద్ద e pawan kalyan పంజా సినిమా లో మాఫియా డ్రగ్స్ అంత చేయ లేదా మనం చేస్తే సంసారం వెరే వాళ్ళు చేస్తే వ్యభిచారం దానికీ e channel ఆయన నీతులు చెబుతా వీడియో దానికీ పనికి రాణి pk fans నిజం అని చెప్పడం బీవర్స్ వెధవలు అంత ఒక చోట చేరారు నీతులు చెప్పేకి నీతులు చెప్పే వెధవలు నీతులు పాటించాలి
@crazycricket2137
@crazycricket2137 Ай бұрын
అరేయ్ మొదటి ఐటం సాంగ్స్ తీయమనరా జఫ్ఫా...
@nagarajavgr4695
@nagarajavgr4695 Ай бұрын
@@crazycricket2137 నేను నా కామెంట్ పద్ధతిగా తెలియ చేశాను..మీరు వల్గర్ గా తెలియ చేస్తున్నారు.నీకు నాతో పోటీ లేదు.నాకు నేనే పోటీ..మీరు అన్నట్టు కొన్ని ఐటెం సాంగ్స్ బాగాలేవు కరెక్ట్.కానీ మీరు వ్రాసే కామెంట్ భాష మార్చి.పద్ధతిగా తెలియ చేయాలి
@crazycricket2137
@crazycricket2137 Ай бұрын
@@nagarajavgr4695నేను అన్నది పావలగాడ్ని...
@ravip1571
@ravip1571 Ай бұрын
పుష్ప లో నటించిన అల్లు అర్జున్ కి జాతి అవార్డు ఇస్తే నా ప్రశ్నా ? కిల్లర్ వీరప్పన్ కి ఎన్ని పద్మశ్రీ అవార్డులు ఇవ్వాలి భారతరత్న అవార్డులు ఇవ్వాలి? ఎటు వెళ్లి పోతుంది అండీ సమాజం ప్రభుత్వాలు ? దరిద్రం అంత దరిద్రం
@user-xw6xt7vl1t
@user-xw6xt7vl1t Ай бұрын
రే ముసుకొండ్ర జికప్పుడు సినిమా ల లో హీరో లు మందు తాగా కూడదు అని చెప్పారు జల్సా సినిమా లో ఈ పవన్ కళ్య. సోమవారం నుంచి శనివారం వరకు thagatha ఉండాలని చెప్ప లేదా ఒకప్పుడు సినిమా ల లో హీరో లు డ్రగ్స్ జోలికి పోకూడదు అని చెప్పా పెద్ద e pawan kalyan పంజా సినిమా లో మాఫియా డ్రగ్స్ అంత చేయ లేదా మనం చేస్తే సంసారం వెరే వాళ్ళు చేస్తే వ్యభిచారం దానికీ e channel ఆయన నీతులు చెబుతా వీడియో దానికీ పనికి రాణి pk fans నిజం అని చెప్పడం బీవర్స్ వెధవలు అంత ఒక చోట చేరారు నీతులు చెప్పేకి నీతులు చెప్పే వెధవలు నీతులు పాటించాలి
@sivajigaliparthi2362
@sivajigaliparthi2362 Ай бұрын
గ్రేట్ అనాలసిస్ మహా న్యూస్ వంశీ గారు...❤❤
@Karunkumar-be7jn
@Karunkumar-be7jn Ай бұрын
జై పవన్ కల్యాణ్
@muralibabu5835
@muralibabu5835 Ай бұрын
పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఆలోచించి నిజాయితీగా ఆలోచిస్తారు జై జనసేన
@Rockwintrolls
@Rockwintrolls Ай бұрын
వంశీ గారు మీ వివరణ నిజంగా చాలా వివరణాత్మకంగా ఉంటుంది Really Superb Sir...
@balathamurichennakesava5479
@balathamurichennakesava5479 Ай бұрын
మహా న్యూస్ కి చాలా కృతజ్ఞతలు 💐💐💐.. చక్కగా వివరించారు 💐
@priyabuddha8681
@priyabuddha8681 Ай бұрын
వంశీ గారు ఎనాలసిస్ సమాజానికి మేలు చేసే విధంగా ఉంటాయి. థాంక్యూ సార్
@chintalasreenu4577
@chintalasreenu4577 Ай бұрын
అన్నయ్య ఏది చెప్పినా 100% నిజమే చెబుతాడు
@avanishvinnakota5718
@avanishvinnakota5718 Ай бұрын
అన్నా వంశీ గారు మీరు నిజంగా చాలా విడమర్చి జనా ఇప్పుడున్న జనానికి పవన్ కళ్యాణ్ గారి మాట వేరే వర్షంలో తీసుకెళ్లకుండా మీరు చాలా వివరంగా చెప్తారు సార్ మీరు మాట్లాడుతూ ఉంటే మా ఇంట్లో మా అన్నయ్య మా నాన్నగారు మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది సార్
@venkyachari2220
@venkyachari2220 Ай бұрын
ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఎక్కువ అవార్డ్స్ వస్తాయి కానీ మంచి మంచి మెసేజ్ ఉన్న సినిమాలు మాత్రం అవార్డ్స్ ఇవ్వరు
@dill978
@dill978 Ай бұрын
నేను కూడా అల్లు అర్జున్ అభిమాని. కాని పుష్ప సినిమా కథ నచ్చలేదు. స్మగ్గ్లింగ్ ని హీరోయిజం గా చూపించారు. ఇక నుంచి అయినా ప్రజా అభిమానం కలిగిన హీరో లు కథ ఎంపికలో జాగ్రత్త గా ఉండి రోల్ మోడల్గా నిలవాలి.
@palipogurajendra8745
@palipogurajendra8745 Ай бұрын
చాలా కరెక్ట్ ఇది జై పవన్ అన్న
@sunnystf08
@sunnystf08 Ай бұрын
Pawan Kalyan gaaru cheppina matalu akshara satyam vasthavam i support to shri Pawan Kalyan gaaru
@sanjupasula4858
@sanjupasula4858 Ай бұрын
మహా టీవీ వంశీ సార్.. సమాజానికి ఉపయోగపడే డిబేట్స్ చేస్తారు 💙❤️love you sir❤️
@narayanamurthynyayapati2542
@narayanamurthynyayapati2542 Ай бұрын
ఒక హీరోయే అడవుల్లో ఎర్ర చందనం నరికి స్మగ్లింగ్ చూపించడం కొంత మంది ప్రజలకు నచ్చలేదు. మరి సినిమా ఎలా హిట్ అయింది అని ప్రక్కన పెడితే, అలా స్మగ్లింగ్ చేయడం, అధికారులకు హింసించడం నేరము. ఇది ఎంత వరకు సమర్థనీయం.
@KkrajuMuddu-sy4yd
@KkrajuMuddu-sy4yd Ай бұрын
Sir వంశీగారు మహా sir meeru సూపర్భగా చెప్పారు. మా mana పవన్ కళ్యాణ్ garu బెడగా సినిమా లు చేసి ఉంటే మన పవన్ garu సినిమాలు అన్ని సూపరహిట్లే. కానీ పవర్ స్టార్ garu మెసేజ్ ఉన్న సినిమాలు చేస్తారు 🇮🇳🙏🤩👌👋🕉️👍✊☦️☪️🕉️🕉️🇮🇳jai జనసేన పవర్ స్టార్. మహా వంశీ గారు మీ రు బాగా చెప్పారు sir 🇮🇳
@JbhavanishankarShankar
@JbhavanishankarShankar Ай бұрын
గరీకపాటి చాలా బాగా మాట్లాడారు వంశి గారు చాలా బాగా మాట్లాడుతున్నారు మీకు చాలా ధన్యవాదాలు
@nanich469
@nanich469 Ай бұрын
పవన్ గారు అక్కడ సందర్బాన్ని బట్టి అలా ఉదంహరించారు అంతే
@gantaveeravenkatastyanrayanmur
@gantaveeravenkatastyanrayanmur Ай бұрын
Garikapati Narasimharao gari Coment is correct.
@user-xz1zi7mk4k
@user-xz1zi7mk4k Ай бұрын
Vamsi gaaru mee analysis super
@MOHANPAWANIST27
@MOHANPAWANIST27 Ай бұрын
Jai janasena
@AcharyaAthreyaArts
@AcharyaAthreyaArts Ай бұрын
Commitment leader sri Pawan sir
@PoolavanamManoharam
@PoolavanamManoharam Ай бұрын
Hat's off pavankalyan gaaru🙏🏻🙏🏻
@JbhavanishankarShankar
@JbhavanishankarShankar Ай бұрын
చాలా బాగా చెప్పారు
@praja4149
@praja4149 Ай бұрын
అటువంటి సినిమాలను హిట్ చేసే ప్రజలదే తప్పు...సినిమా ప్రభావం చూపిస్తుంది అనేది ఒప్పుకోవాల్సిన నిజం..ఇది అందరూ ఆలోచించుకోవాలి
@nortelbsnl
@nortelbsnl Ай бұрын
Correct analysis 👍💯
@user-ws7qx5eu7v
@user-ws7qx5eu7v Ай бұрын
No:1 news chanel. MAHAA NEWS Ok like vesukondi
@mithunus6953
@mithunus6953 Ай бұрын
Dr.Rajkumar legend of Kannada Cinema 🎉🎉
@vv6575
@vv6575 Ай бұрын
sorry brother your wrong he his legend of indian cinema
@bellamkondavenu7338
@bellamkondavenu7338 Ай бұрын
వంశి గారు కరెక్ట్ గా చెప్పారు
@mahipalbarigey2412
@mahipalbarigey2412 Ай бұрын
Great pk
@gsudan4476
@gsudan4476 Ай бұрын
వంశీ గారు సినిమా సమాజంలో ఒక బాగం గా ఈ కాలంలో మరిపోయింది. ఇప్పుడు ఉన్న హీరో పాత్ర ప్రభవం యువతపై పూర్తిగా ఉంది,కధనం,డైరెక్సన్,హీరో పాత్ర సమాజని దృష్టి లో ఉంచి సినిమా తీయలి, డబ్బు కోసమే సినిమా, సమాజం కోసం కాదు. ఇప్పుడు వస్తూన సినిమా లు, జై పవన్ ❤❤❤
@damachandrakanth1871
@damachandrakanth1871 Ай бұрын
జై పవన్ కళ్యాణ్✊✊ జై జనసేన✊✊
@battulasatya9122
@battulasatya9122 Ай бұрын
గరికపాటి వారు చాలా మంచిగా బాగా చెప్పారు
@jayanthycreations9024
@jayanthycreations9024 Ай бұрын
Accept.. యెలా చేస్తారు..చెయ్యరు....కానీ ఖర్మ..సినిమా ఆడుతుంది....... హీరో లు..ఆదర్శవంతమైన పాత్రలు పోషించాలి
@vijaykumar-qb8hz
@vijaykumar-qb8hz Ай бұрын
Jai janasena 🙏
@subbaraothota4193
@subbaraothota4193 Ай бұрын
పుష్ప ని వేసేయండి సార్
@nortelbsnl
@nortelbsnl Ай бұрын
నిజమే కదా అని యువతని ఆలోచింపచేసారు
@SadiqpashaShaik
@SadiqpashaShaik Ай бұрын
Pawankalyan real leader🎉alleays right
@nanichinta7475
@nanichinta7475 Ай бұрын
Garigipati gariki vachchina థింక్ ఇంగ్ naaku vachchindhi 100% correct
@darsiguntlavenkat6146
@darsiguntlavenkat6146 Ай бұрын
Super correct ga chepparu vamshi sir
@katakamsettimalleswari1378
@katakamsettimalleswari1378 Ай бұрын
❤❤❤❤❤❤❤jai pavan anna
@girivenkataratnam336
@girivenkataratnam336 Ай бұрын
అల్లు అర్జున్ అంతర్జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకి అర్హుడేనా? ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, నాగయ్య, మొ.లైన వారికంటే గొప్ప నటుడా? నర్తనశాల లో కీచక పాత్ర పోషించి ప్రపంచం చేత గొప్ప నటుడిగా కొనియాడబడిన మహానటుడికి కనీసం పద్మశ్రీ ఇవ్వలేని దరిద్రులం. అల్లు అర్జున్ కి ఇంటర్నేషనల్ అవార్డు రావటానికి అరవింద్ ఇంటర్నల్ గా ఎన్ని కోట్లు లంచంగా సెలెక్ట్ చేసే వారికి సమర్పించాడో. నటనకు అర్థం తెలియని దరిద్రులు సెలక్షన్ కమిటీలో వుంటే జరిగేవి ఇవే? రేపు ఓ హీరో అనూహ్య పరిస్థితుల్లో రేప్ సీన్ అద్భుతంగా నటించాడని, ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చినా ఆశ్చర్య పడనవసరంలేదు. కథానాయక పాత్ర ఔచిత్యం తెలియని చవటలు చేసే పనులు ఇలాగే ఉంటాయ్.
@vannuruswamy5155
@vannuruswamy5155 Ай бұрын
❤❤❤❤
@hemalathapasumamula94
@hemalathapasumamula94 Ай бұрын
👌👌👌👌👌
@kirankolipaka718
@kirankolipaka718 Ай бұрын
జై భీమ్ లో నటించిన సూర్యకు అంతర్జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వాలి. కానీ డబ్బులు పెట్టి అల్లు అరవింద్ వాడి కొడుక్కు అవార్డు ను కొన్నాడు
@naveenakondaveeti582
@naveenakondaveeti582 Ай бұрын
uttama natudu thappuledunukuntunnanu,uttama cinema anadam thappu, cinema always not given message,its entertainment.
@HG34567
@HG34567 Ай бұрын
Yeah actually surya deserves the award this time for aakasame nee haddura or even for Jai bheem.
@MdZahidbashaBashaap
@MdZahidbashaBashaap Ай бұрын
Super sir
@prasadp7409
@prasadp7409 Ай бұрын
Baga explain chesaru vamshi garu
@RaghavaCh-b7j
@RaghavaCh-b7j Ай бұрын
Yes,i agree with Vamsi Garu, movies created impact on society, on young people.
@prasad40745
@prasad40745 Ай бұрын
Excellent❤
@rajesht2003
@rajesht2003 Ай бұрын
👌super No.1
@ravi_traveller_vlogs
@ravi_traveller_vlogs Ай бұрын
Jai Jana Seena ✊ Jai power Star ⭐❤❤ King of andrapradesh pspk 🔥🙏
@swaranaswarana9352
@swaranaswarana9352 Ай бұрын
MAHAA news god chanal Jai pspk sir
@ramesh.nramesh4747
@ramesh.nramesh4747 Ай бұрын
Jai Pawan Kalyan ✊🌹❤️
@user-mq6tl2oh5i
@user-mq6tl2oh5i Ай бұрын
ఒక సినిమా మంచి మెసేజ్ యివ్వాలి పుష్ప సినిమా బాగుంది కాని ఫాన్స్ కి ఏ మెసేజ్ యిస్తున్నట్టు గంజాయి స్మగ్లింగ్ చేసిన తప్పులేదు వాడు హీరో అని మెసేజ్ యిస్తే జనాలు ఏమైపోతారు నేను సినిమా చూడగానే అదేమిటి అలా తీసేరు హీరో స్మగ్లర్ గా అని అనుకున్న నాకు కూడా సినిమా నచ్చలేదు
@madhukothapalem9058
@madhukothapalem9058 27 күн бұрын
Yes anna swayam krushi cinema lo choodali anna
@madhukothapalem9058
@madhukothapalem9058 27 күн бұрын
Chiru sir cheppulu kutti hero avutharu
@ravikumarnampelli3948
@ravikumarnampelli3948 Ай бұрын
Jai pspk ❤❤❤
@pallelavenkatarao8068
@pallelavenkatarao8068 Ай бұрын
నేను చాల బాద పడ్డాను పుష్ప డైలాగులు .❤🙏
@user-sriram88308
@user-sriram88308 Ай бұрын
Advertisements cheyyadu enduko telsa thanu use cheyani vati gurinchi thanaki telidu so cheydu…. Thana movies lo society issues meeda oka song or dialogues untay coz he thinks about society.. He never do such stories which r anti social ..pawan anna bangaram alwys…very rare kind of personality….❤️
@rabbitgirlz4380
@rabbitgirlz4380 Ай бұрын
Yeah anti social ga marriages lekunda live in marriage ayyaka vere vallani pregnant chala manchi social
@user-sriram88308
@user-sriram88308 Ай бұрын
@@rabbitgirlz4380 nelson mandela ki three mrrgs ayyayi ..athanni ilage comment chestva era ..ntr ki rendu ilage comment chestava era puvva …mrrgs personal service public ..theda telsukora howle ka bath
@lalith4543
@lalith4543 Ай бұрын
​@@rabbitgirlz4380oné side kahani vinne erripukuvu vi
@vurimallanaveen23
@vurimallanaveen23 Ай бұрын
# Yes currect
@lasmaiahpasularajareddy3480
@lasmaiahpasularajareddy3480 Ай бұрын
హీరో పాత్ర ఎప్పుడు మంచిగా వుండాలి , చెడు పనులు ఎప్పుడు చేయ వద్దు ,అది అభిమాని పై ప్రబావం వుంటాది వంద లో ఒకరైన చెడిపోతాడు
@user-xw6xt7vl1t
@user-xw6xt7vl1t Ай бұрын
రే ముసుకొండ్ర జికప్పుడు సినిమా ల లో హీరో లు మందు తాగా కూడదు అని చెప్పారు జల్సా సినిమా లో ఈ పవన్ కళ్య. సోమవారం నుంచి శనివారం వరకు thagatha ఉండాలని చెప్ప లేదా ఒకప్పుడు సినిమా ల లో హీరో లు డ్రగ్స్ జోలికి పోకూడదు అని చెప్పా పెద్ద e pawan kalyan పంజా సినిమా లో మాఫియా డ్రగ్స్ అంత చేయ లేదా మనం చేస్తే సంసారం వెరే వాళ్ళు చేస్తే వ్యభిచారం దానికీ e channel ఆయన నీతులు చెబుతా వీడియో దానికీ పనికి రాణి pk fans నిజం అని చెప్పడం బీవర్స్ వెధవలు అంత ఒక చోట చేరారు నీతులు చెప్పేకి నీతులు చెప్పే వెధవలు నీతులు పాటించాలి
@vvenkatsmp3749
@vvenkatsmp3749 Ай бұрын
Pavan kalyan annayya and vanshi gari explanation, comments correct 👌 👏 👍
@saigopigopi3151
@saigopigopi3151 Ай бұрын
మీరు సూపర్ సార్ 🙏🏻
@pawanism9501
@pawanism9501 Ай бұрын
Jai janasena ❤❤❤
@sudhakarasudha2922
@sudhakarasudha2922 Ай бұрын
💯
@shukracharym1282
@shukracharym1282 Ай бұрын
బాగా చెప్పారు సార్......
@user-kn4zh5rx3u
@user-kn4zh5rx3u Ай бұрын
All Hindus should support PK
@sankargosula8549
@sankargosula8549 Ай бұрын
Maa పుష్ప కి దెబ్బ మీద దెబ్బ 😮
@krishnamurty869
@krishnamurty869 Ай бұрын
Nice analysis, we have to support leader like pawan kalyan
@GMurali-i2u
@GMurali-i2u Ай бұрын
Jai. Janasena✊✊✊✊🙏🙏🙏🇳🇪🇳🇪🇳🇪
@sudhakarnune4727
@sudhakarnune4727 Ай бұрын
ఇదే విషయాన్ని గరికిపాటి నరసింహారావు గారు చెప్తే అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో విమర్శించారు
@abhilashvenigalla2510
@abhilashvenigalla2510 Ай бұрын
Garikapati garu 👏 🙏
@NamalaNagamanimma-yu2mc
@NamalaNagamanimma-yu2mc Ай бұрын
నారాయణ అన్నా మురుఖులకు బూతులాగే వినిపిస్తుంది
@ramadevivemulapalli9138
@ramadevivemulapalli9138 Ай бұрын
😊 వంశి గారు చాలా చక్కగా చెప్పారు నేను గరికపాటి వారికి అభిమానిని
@allahabakash7947
@allahabakash7947 Ай бұрын
Jay Jana Sena Jay Pawan Kalyan 👌
@chsriramaya1220
@chsriramaya1220 Ай бұрын
Jai janasena jai Pavan ✊✊✊✊✊
@user-bo6up1kl6i
@user-bo6up1kl6i Ай бұрын
👌👌👌🙏👍🇮🇪💐
@DevadashPilla
@DevadashPilla Ай бұрын
Super sri
@prasadyv8745
@prasadyv8745 Ай бұрын
AA is south indain icon star..kirala ka big hero
@RajuRaju-ps5fr
@RajuRaju-ps5fr Ай бұрын
❤❤
@ramananjaligampa7334
@ramananjaligampa7334 Ай бұрын
అడవి దొంగ కొండవీటి దొంగ సినిమాలు చూసిన వ్యక్తిగా ఆయన అభిప్రాయం కరెక్ట్ గా చెప్పారు ఎందుకంటే ఆ రెండు సినిమాలలో అడవి సంపదను హీరో కాపాడి అక్కడి ప్రజల సంస్కృతిని నాశనం చేస్తున్న వారితో యుద్ధం చేస్తారు ఇప్పుడు పుష్ప సినిమాలో కానీ వీరప్పన్ సినిమాలో కానీ నిజాయితీపరులైన అధికారుల పైన హీరో దాడి చేసే సన్నివేశాలు ఉంటాయి మరి అలాంటప్పుడు ఆయన చెప్పింది 100% కరెక్టే కదా అందుకే ఆయన గొప్పోడు ఆయనకు ఎవరైనా తగ్గాల్సిందే
@user-xw6xt7vl1t
@user-xw6xt7vl1t Ай бұрын
రే ముసుకొండ్ర జికప్పుడు సినిమా ల లో హీరో లు మందు తాగా కూడదు అని చెప్పారు జల్సా సినిమా లో ఈ పవన్ కళ్య. సోమవారం నుంచి శనివారం వరకు thagatha ఉండాలని చెప్ప లేదా ఒకప్పుడు సినిమా ల లో హీరో లు డ్రగ్స్ జోలికి పోకూడదు అని చెప్పా పెద్ద e pawan kalyan పంజా సినిమా లో మాఫియా డ్రగ్స్ అంత చేయ లేదా మనం చేస్తే సంసారం వెరే వాళ్ళు చేస్తే వ్యభిచారం దానికీ e channel ఆయన నీతులు చెబుతా వీడియో దానికీ పనికి రాణి pk fans నిజం అని చెప్పడం బీవర్స్ వెధవలు అంత ఒక చోట చేరారు నీతులు చెప్పేకి నీతులు చెప్పే వెధవలు నీతులు పాటించాలి
@sunithayadlapalli9654
@sunithayadlapalli9654 Ай бұрын
గరికిపాటి గారు సమాజం పట్ల బాధ్యత తో ఉంటారు. చాగంటి వారు కూడా డైరెక్టర్స్ నీ విమర్శించారు. 🙏🙏
@shivasurya5556
@shivasurya5556 Ай бұрын
Kalyan babu always 💯 correct
@pagadalamadhavi9698
@pagadalamadhavi9698 Ай бұрын
🎉🎉🎉❤❤❤
@Mana_TeluguUpdates
@Mana_TeluguUpdates Ай бұрын
నా తొక్కలో పుష్ప తెలుగులో ప్లాప్... బయ్యర్స్ కి నష్టాలు... సినిమాలో ఫస్ట్ గంట బావుంటుంది... డైరెక్టర్ సుకుమార్ మెంటల్ ఎదవ చివరి గంట అట్టర్ ప్లాప్ సినిమా... పుష్ప సినిమా గురించి ఇంత సీన్ అవసరం లేదు..
@rabbitgirlz4380
@rabbitgirlz4380 Ай бұрын
Agreed. Overhyped movie...
@jatlarambabu6793
@jatlarambabu6793 Ай бұрын
ఒరేయ్ పిచ్చ పుల్లయ్య పుష్ప హిట్ రా ట్రండ్ సెటర్ రా
@vamshci9898
@vamshci9898 Ай бұрын
Great PSPK
@bheemeswararaop257
@bheemeswararaop257 Ай бұрын
కరెక్ట్.
@manikantamadipalli3345
@manikantamadipalli3345 Ай бұрын
Jai alluarjun
@munthapratap3258
@munthapratap3258 Ай бұрын
Sir Maru supro 🎉🎉🎉
@nareshthari6449
@nareshthari6449 Ай бұрын
Well explained Vamshi garu
@ChanduChandu-yi4oy
@ChanduChandu-yi4oy Ай бұрын
Jai pawan jai vamsi anna
@srinivasareddy8685
@srinivasareddy8685 Ай бұрын
Talcum powder pull kuss...... Anni pathivratha palukulu......
@venkateswarlukalyanam998
@venkateswarlukalyanam998 Ай бұрын
We all like pawan kalyan sir
@GNarsimulu-og2nb
@GNarsimulu-og2nb Ай бұрын
❤❤❤❤❤❤ Jai janasena 🙏🙏🙏🙏🙏🙏
@srinivasaraolysetti6327
@srinivasaraolysetti6327 Ай бұрын
Superb 🎉
@bkrishnarao7824
@bkrishnarao7824 Ай бұрын
Super ga chaparu mahaa tv👍
@venkatesht9253
@venkatesht9253 Ай бұрын
Jai power star ❤❤❤.. urike enduku Allu Arjun annaledu movies Dhaka vacharu red chandan smugglers anee
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 34 МЛН
Whoa
01:00
Justin Flom
Рет қаралды 56 МЛН
Violet Beauregarde Doll🫐
00:58
PIRANKA
Рет қаралды 51 МЛН
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 34 МЛН