పుట్టుమచ్చల నాలో ఉండిపో క్రిస్టియన్ వీడియో సాంగ్ by కుమారి ఎస్తేరు రాణి గారు

  Рет қаралды 16,908

 J VICTOR EVANGELIST

J VICTOR EVANGELIST

2 жыл бұрын

నా చేతి మీద పుట్టుమచ్చ ను చూసి రాసుకున్న పాట దయచేసి ఎవరూ కూడా తప్పుగా అనుకోకండి దేవుడు నాతో ఉంటాడు అని నాలో వుంటాడని ఆశించి రాసిన పాట అందరికీ వందనాలు

Пікірлер: 37
@user-pi3mi9wh6k
@user-pi3mi9wh6k 4 ай бұрын
నీవు ఇక్కడ ఉండి ఉంటే ఎన్నోసార్లు కలుస్తుంటే దూరమైపోయిన అందుకు వీడియో కాలు చూడాల్సి వస్తుంది నీవంటే నాకు చాలా అభిమానం నాన్న❤
@user-pi3mi9wh6k
@user-pi3mi9wh6k 4 ай бұрын
నాన్న ప్రైస్ ది లార్డ్ నీ పాట పాడుతుంటే నాకు దుఃఖం వస్తుంది నాన్న చాలా బాగా పాట పాడుతున్నావు అనాధ బిడ్డలకు పనికొస్తుంది నాన్న దేవుడు నీకు చక్కని రాగం పెట్టండి బేటా ప్రపంచంలో ఎవరు అటువంటి నీ సొంతంగా రాసే వాళ్ళు లేరు నీవు తప్ప ని నా దుఃఖం ఆప్కో లేకపోతే చాలా బాగా అనిపిస్తుంది నాన్న ఓకే నాని థాంక్యూ
@aswarthanarayanabasavaraju7888
@aswarthanarayanabasavaraju7888 Жыл бұрын
మంచి పాట వినిపించినావు చెల్లి నీకు వందనాలు
@bhagyalaxmikamarthi1048
@bhagyalaxmikamarthi1048 Жыл бұрын
Praise the lord sister nenu bhagya Chala Chala bagundi yesaiah to mee anubandham anubhavinchi padina pata tnq
@user-vv8li7nw7o
@user-vv8li7nw7o 2 жыл бұрын
వందనాలు అమ్మ, ఈ పాట వింటుంటే నాకు కన్నీరు పెట్టినాను, నా మనస్సు కరిగించింది,మారనాత.
@nuthalapatisundari8686
@nuthalapatisundari8686 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్న మరల వినాలి అనిపిస్తుంది ప్రైజ్ ద లార్డ్🙏👍
@nanduthota8195
@nanduthota8195 Жыл бұрын
పల్లవి 👌👌🙏🏻🙏🏻
@rajukuramana1243
@rajukuramana1243 2 жыл бұрын
ఈ పాట ప్రతి ఒక్కరూ హృదయాలను తాకుతుంది ఎవరైతే ఈ పాట వింటారో వాళ్లు కూడా ఒక తీర్మానం లోకి వస్తారని నమ్ముతున్నాను మరిన్ని పాటలు పాడాలని మంచి సందేశం చెప్పాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను ఆశీర్వదించును గాక ఆమెన్
@jestheruvlogs.5025
@jestheruvlogs.5025 2 жыл бұрын
ఆమేన్🙏 దేవుని కే మహిమ కలుగును🙏 గాక
@suddalasagar2072
@suddalasagar2072 2 жыл бұрын
Sister me pade ప్రతి పాట చాలా అర్థంతో ఉంది... lyrics pedite memu కూడ నేర్చుకోడానికి వీలుగా ఉంటాయి. దేవుని మహిమ పర్చచు
@adinarayanakattaii7154
@adinarayanakattaii7154 2 жыл бұрын
Super super
@sheshu7067
@sheshu7067 2 жыл бұрын
praise thi lord తల్లి
@davidjanumala9709
@davidjanumala9709 2 жыл бұрын
Praise the lord sister
@nandhiniramchendar681
@nandhiniramchendar681 Жыл бұрын
❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@musigantiraju4773
@musigantiraju4773 2 жыл бұрын
🕎✝️✝️✝️🕎
@pavithrakamineni4019
@pavithrakamineni4019 2 жыл бұрын
Praise the lord akka wonderful Akka glory to god
@anubandham
@anubandham 2 жыл бұрын
Super God bless you
@yadaiahrachamalla4755
@yadaiahrachamalla4755 Жыл бұрын
E song motham type chesi pettandi...akka
@jessisatya4915
@jessisatya4915 2 жыл бұрын
Praise the LORD Akka 🙏🙏🙏 nice song 😊😊
@prasannavenkata1358
@prasannavenkata1358 2 жыл бұрын
Hi sister praise the Lord 🙏.....
@jesusgospelofficial1338
@jesusgospelofficial1338 2 жыл бұрын
🙏👏🙌📖👌
@jestheruvlogs.5025
@jestheruvlogs.5025 2 жыл бұрын
🙏🙏
@sudeepkumar9952
@sudeepkumar9952 2 жыл бұрын
Super song sister God bless you
@Vijaya64878
@Vijaya64878 2 жыл бұрын
Praise the Lord 🙏 sister
@nuthalapatisundari8686
@nuthalapatisundari8686 2 жыл бұрын
Praise the Lord,,,👌🙏
@jestheruvlogs.5025
@jestheruvlogs.5025 2 жыл бұрын
ఆమేన్ 🙏
@SarithaDavid
@SarithaDavid 2 жыл бұрын
Good song ma
@jestheruvlogs.5025
@jestheruvlogs.5025 2 жыл бұрын
నా కోసం ప్రార్థన చేయండి🙏
@jesusisthesaviour3739
@jesusisthesaviour3739 2 жыл бұрын
PRAISE THE LORD SISTER
@jestheruvlogs.5025
@jestheruvlogs.5025 2 жыл бұрын
వందనాలు అమ్మ🙏
@rajukuramana1243
@rajukuramana1243 2 жыл бұрын
మేడం ప్రైస్ ది లార్డ్ చాలా మంచిగా పాడారు మేడం ఈ పాట వల్ల దేవునికి ఎంతో మహిమ కలుగుతుంది
@jestheruvlogs.5025
@jestheruvlogs.5025 2 жыл бұрын
వందనాలు తమ్ముడు🙏
@subhashiniramineni4014
@subhashiniramineni4014 2 жыл бұрын
World motham flower Garden ni chesam.kani vasana chusedemo lokulu.yinkentha kalam yila chinni.Nene Hathukuntale.TS
@subhashiniramineni4014
@subhashiniramineni4014 2 жыл бұрын
Srijananendri yamlo vunte alage vuntadu.pudithe vuntadata.S U
@peterofficial7145
@peterofficial7145 2 жыл бұрын
Akka which village
@chintuemmadi1109
@chintuemmadi1109 2 жыл бұрын
Praise the lord sister 🙏
@jestheruvlogs.5025
@jestheruvlogs.5025 2 жыл бұрын
వందనాలు🙏
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 36 МЛН
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 13 МЛН
Lipsika, Sabiha  Amazing Song Performance | Padutha Theeyaga | ETV
13:50
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 36 МЛН