ఆకలి వేస్తా లేదు తినబుద్ధి అయితలేదు అని గోళీలు మందులు వాడేటోళ్లకు మంచి ఫుడ్ తెరపి మీ వీడియోలు నిజం చెపుతున్న బ్రో ఎవ్వరు ఏమ్మన్నా మీరు వీడియోలు చెయ్యండి రిజల్ట్ మా పిల్లల విషయం లో చూసాను మీ వీడియో పెట్టి తిన మంటే మెతుకు లేకుండా తింటున్నారు మీ ఊరిచ్చుడుకు.. మందులు పని చెయ్యని చోట మీ వీడియో లు పని చేస్తున్నాయి 👌👌🙏🙏.
@rayithirupathi3341 Жыл бұрын
Tq
@ParsharamTeluguTech Жыл бұрын
తిండి గోల ఉన్నవాళ్లకు కరెక్ట్ గా సరిపోతాయి
@kadamalamusic1442 Жыл бұрын
@@ParsharamTeluguTech ఓహో నువ్వు భూమి మీదా తిండి తినని వెరైటీ వన్నా మాట సర్లే తమ్మడు ని ఛానెల్ ముందు డెవల్ఫ్ చేసుకో పక్కొని మీద పడకు ఎప్పుడు తిండి గురించే నా అనుడే మల్ల వీడియో చూసుడే వేరే టోనీ కామెంట్ కూడవదలకుండా చుసి రిప్లై లు పనికి రాని వీడియో అన్నాక మళ్ళీ కామెట్స్ చూడడం దేనికి పనికి మాలిన....... నీతులు చెప్పడు దేనికి
@rssr1274 Жыл бұрын
బాబు సుమన్ గౌడ్ నీ బావురుకప్పలాంటి నోరు, కోడి కూర, మేక కూర, తప్ప నీకు పల్లెటూరిలో బంధాలు, బంధుత్వాలు, ఆప్యాయతలు, వీటి మీద రోజుకో స్టోరీ రాసి తీయొచ్చు జర నువ్వు బంజేయిర బాయిఅంత ఉన్నది రా నీ నోరు సుమన్ గౌడ్
@maheshvadai1758 Жыл бұрын
Hu hu 5dd
@naniYadav320 Жыл бұрын
Super💙💋
@bathullaswamy7930 Жыл бұрын
రవళి ఒకడు సొమ్ము తినాలంటే చాలా కష్టం ఇంత గబ్బు జోక్స్ ఎలా తీశారు
@boingangadhar982 Жыл бұрын
Nice.story
@Padamavathi-wp3xl Жыл бұрын
Sankar garu Meeru super baga navvisthunnaru,💖
@m.shivarajkumar614628 күн бұрын
Supercomedy
@Shivagoud0249 Жыл бұрын
ఎప్పుడు మీ చికెన్ గోల ఏందిరా బాబు ఇంకో కాన్సెప్ట్ లేదా
@boyamadan1222 Жыл бұрын
మీ వీడియో సూపర్
@LoverBoy-vx1rz Жыл бұрын
Totin ga undi mama thala kaya kura party video cheyali
@rajashekarnalla7021 Жыл бұрын
Kodikura banjeshi vere cheynrdi anna
@buttulabharath228 Жыл бұрын
Ravali supar
@eerlakumaraswamy5027 Жыл бұрын
Concept బాగుంది
@rayithirupathi3341 Жыл бұрын
Tq
@v.v.krishna975 Жыл бұрын
Nice👍
@nenuvlogs Жыл бұрын
Super🤩
@Chitti-753 Жыл бұрын
Nice video next video lo aina mi relatives ki kodi kura bojanm pedithe chudalani undhi
@naraharishripathi2984 Жыл бұрын
Super.
@GudapuriKranthikumarPuliiam Жыл бұрын
ఇంకా కామిడి కావాలి shenkar anna ❤❤❤
@venkateshrao6279 Жыл бұрын
Correct chepinav tagubothu ramesh😀😒
@anilkumar-hj5ct Жыл бұрын
Chicken comman conceptlo nekosame ne camedy kosame like cheyadam anna konchem chenge cheyaradhe
రవళి ఇడ్లీ కోసం ఆశ పడటం నచ్చలేదు. కానీ నటన అద్భుతం.
@ravindraprasadchandruka9469 Жыл бұрын
Very good and nice please
@madhubabugedela8498 Жыл бұрын
Ravali 💌💝🍫
@vamshiroyal14300 Жыл бұрын
Super bro
@ChukkaObanna-cs4jz Жыл бұрын
తినడానికి పుట్టినారు మీరు మీ
@MahiMahi-bi9yp Жыл бұрын
రవళి❤
@palajiramesh2293 Жыл бұрын
ఎప్పుడు తిండి వీడియోస్ కాకుండా ఇంకా వేరే వీడియోస్ తీయచ్చు కదా ఇంతకముందు తీసిన వీడియోస్ బాగుండేది శంకర్ గారు
@bairirajenderrajender3252 Жыл бұрын
Super video bro chala bagundhi
@Gampala-nj4em Жыл бұрын
Me Bathuku cheda
@madhupandu3682 Жыл бұрын
Ravaliki siggu leadu west di
@gpurushothamrao9878 Жыл бұрын
Meeku tindi poti pettara enti...?
@ravikumarchittem8476 Жыл бұрын
😂😂😂😂😂😂😂Manchigaindi💫❤️🤝🤝🤝🤝🤝🤝
@buttulabharath228 Жыл бұрын
Supar video
@YogeshKumar-hs8mw Жыл бұрын
Ravali nuv idli kosam ala cheapga cheyadam nachaledhu Shanker ante mak alavataipoindhi nuv ala cheyadam nachaledhu
@policegayathri5636 Жыл бұрын
Eppudu chicken,Matanenaa Anna 😂😂😂😂😂
@mdyakoobali1489 Жыл бұрын
Correct Suman garu
@venkateshrao6279 Жыл бұрын
Vedu mansha leka janthuva😒🤔
@shanthaiahvadala Жыл бұрын
Superrrrr video
@shanthaiahvadala Жыл бұрын
Excellent
@srinivassrinivas8410Ай бұрын
తెలంగాణ ఇజ్జాత్ తీసుతునారు మీరు.😂😂😂😢😢😢😅😅😅
@akshithoffical Жыл бұрын
Live pettandi
@jayalalitha1786 Жыл бұрын
We enjoy your video...
@rajendharreddy7902 Жыл бұрын
Supero ho super mi video
@ParsharamTeluguTech Жыл бұрын
మన తిండి ముచ్చట్లు అని పెట్టుకోండి ఛానల్ పేరు. ఎప్పుడు తిండి గోలేనా. పల్లెల్లో వుండే బంధాలు, స్నేహం, కుటుంబం, పల్లెల్లో వుండే కల్చర్, ఇవి కదా ఈ టైటిల్ కి వుండాల్సింది.
@rajuvengaldasrajuvengaldas922 Жыл бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻😀😀😀😀😀
@rajeshganesh4032 Жыл бұрын
Ravali143number
@ajaykumar1200 Жыл бұрын
nice😀
@nareshthotakura5357 Жыл бұрын
మీకు చికెన్ తప్ప వేరే స్టోరీ చికెన్ తప్ప వేరే స్టోరీ