Home Minister గారిని విమర్శించలేదు ఆయన , మనం వెనక్కి తగ్గకూడదు దుర్మార్గులను వదలకూడదు అన్నది అక్కడ భావం
@Rcbalaga3 сағат бұрын
Pavan Kalyan gaaru correct 💯💯💯
@udayteja29293 сағат бұрын
Correct correct sir Pawan Kalyan sir garu 🙏🌹 great great leader
@narayanarajuk2903 сағат бұрын
Kalyan always correct
@chaitravemagiri85612 сағат бұрын
Undoubtedly Kalyan babu cheppindi correct 💯...He never talks without any source... forever with janasena ❤
@tulasisunku7312 сағат бұрын
పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. 👌👌👌👍ఇప్పటి సమాజంలో ఉన్న పరిస్థితుల్లో జరిగే దారుణాలు, ఎన్నో. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి .లేకపోతే పరిస్థితులు అదుపులోకి రావు. కేసులు నమోదు చెయ్యడం ఒకటే కాదు, శిక్షలు వెంటనే అమలు చేయాలి. ఇప్పటికే ఎన్నో కేసులు న్యాయం జరగక కాలగర్భంలో కలిసి పోయాయి. పవన్ కళ్యాణ్ గారు లోపల ఒకటి, బయట ఒకటి మాట్లాడే మనిషి కాదు.అందుకే ఉన్న వాస్తవాన్ని ధైర్యంగా మాట్లాడారు. అతని నిజాయితీ అతనికి శ్రీ రామ రక్ష. ఆ జలగ రెడ్డి అభిమానులు ఏం మాట్లాడినా ఇంక అది వాళ్ళ మూర్ఖత్వానికి పరాకాష్ట.
@vijayabhaskar9096Сағат бұрын
Yes you are right
@mM-cr5yx2 сағат бұрын
కళ్యాన్ గారు చెప్పింది కరెక్ట్.ప్రతిపక్షానికి వాయిస్ లేకుండా చేసారు
@AnilKumar-zm3vv2 сағат бұрын
Second person, he's ycp paytm batch gade
@karriupendra3544Сағат бұрын
yes
@HavHaveeСағат бұрын
Yes
@arjun1042356 минут бұрын
మన వాడు చాలా బాధలో వున్నాడు 😂
@shivasameer199512 минут бұрын
Yes 100% Paytm batch
@Viking-195610 минут бұрын
Paytm gaadu vaadi ki koodaa ardham avakunda matladadu😂
@nagendrababusavara45962 сағат бұрын
Jai jai జనసేనాని jai హింద్ .............. ✨✨✨✨👑👑👑👑🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️
@ramanamurthy78952 сағат бұрын
Pawan gaaru CM Kaavali,
@ravichandrakandukuri3009Сағат бұрын
2nd member trap lo paddadu
@harshat41232 сағат бұрын
Very good sir speech
@damodaradamodara964Сағат бұрын
Own govt ni question cheyatam great..guts undaali....
Ee govt enduku delay cheestundoo maaku ardam kaa Adam leedu.
@UmeghaСағат бұрын
Pk sir correct real hero great leader 🎉🎉
@RamlingbabuBabuСағат бұрын
Jaipspk
@thippumthippum38812 сағат бұрын
Jai power s
@vsatysaivsatysai851039 минут бұрын
జై జనసేన జై జై జనసేన🎉🎉🎉
@naiduveerabau32102 сағат бұрын
Second person ఎవడో కరుడు కట్టిన ఫ్యాన్.. లడ్డు ఇష్యూ మీద సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది wait చెయ్... అందుకే ఆ ఛానల్ and news paper చూడటం మాను..
@RamaKrishna-rAmAkRiShNaСағат бұрын
Avunu bro... Jagan pathith ani vaadi feeling
@ravindrajanasena96103 сағат бұрын
2 nd member Paytm batch anukuntaa😂😂😂
@damamithun18313 сағат бұрын
Ankunta emi nijamey
@karriupendra3544Сағат бұрын
yes
@laddoda2 сағат бұрын
meeru chala baaga chepparu anna jai janasena
@vijaymaragani59322 сағат бұрын
2nd fellow 5rs
@KesireddykСағат бұрын
Pawan words are from common public of AP
@mrdq215853 минут бұрын
Govt lo ayina kuda bagame ga ayinakuda cheyochu dy cm ga ayinaki kuda badhyatha undhiga
@RamakrishnaReddyUppatiСағат бұрын
There is nothing wrong to question home minister any ways people may not be able question So Dy CM is real people leader so he did ..
@SrinivasuVarikuti2 сағат бұрын
నీతి నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో చెప్పటం వలన రాష్ట్రం మొత్తము అల్లోర్ట్ అవ్వింధి.... రూం లో చెబితే నో యూజ్....
@cherryram11362 сағат бұрын
Great Pavan sir
@RamlingbabuBabuСағат бұрын
ಜೈ ಪವನ್ ಅಣ್ಣ 🙏💯
@bobbilisatishkumar741Сағат бұрын
2nd person pakka Paytm kukke anno😂😂😂
@shreeengineering485Сағат бұрын
Pavan anna 100%carrect
@nayak.b1739Сағат бұрын
Home minister gaaru attitude change avvali. Strict gaa undaali. Mee power chatta paramgaa utilise cheyyali. Tappu chesina vaallaki punishment ivvaka pote tappulu cheestunee untaaru.
@shankarmagapu41522 сағат бұрын
Jai jenasena ❤❤❤
@SivasaikumaryampalliСағат бұрын
మా జగన్ అన్నకి రాజకీయ సమాధి కట్టేస్తారు 😂😂
@udaytej241341 минут бұрын
Opposition పార్టీ కి ఎప్పుడూ నష్టం జరగదు.
@kolluriadityavinay37622 сағат бұрын
Pawankalyan correct good speech from TDP member
@srinivasjitendra2356Сағат бұрын
Pawan kalyan right
@vsatysaivsatysai851055 минут бұрын
పవన్ కళ్యాణ్ గారు అనిత గారిని ఎక్కడ కూడా తగ్గించి మాట్లాడలేదు ఇంకొక అడుగు ముందుకు వెయ్యి అమ్మ అని సెలవిచ్చారు తప్పేముంది. ఈ మీడియా వాళ్ళు వల్లనే ఈ రాజకీయాల్లో చిచ్చులు పుడుతున్నాయి వాళ్ళని కొద్దిగా దూరంగా పెట్టండి అమ్మా
@jayrohanrachamalla9041Сағат бұрын
Good explanation by Narender Garu
@sunilrao1347Сағат бұрын
పవన్ ని ఆవేశపరుడు అనే వాళ్లు కడుపుకి ఏమి తింటున్నారో అర్దం కాలేదు . పవన్ ఉప ముఖ్య మంత్రి స్థానం లో మాట్లాడాడు మీ చెత్త ప్రశ్నలు ఆపండీ ఓవర్ యాక్షన్ ఏమిటి ? మంచి ప్రభుత్వం అంటే చేతకాని ప్రభుత్వం అని కాదు . పోలీస్ లు పని చేస్తే ఎలా వుంటాదో త్వరలో చూస్తారు .
@saipothana94Сағат бұрын
2 nd person 😂😂 కి అవినాష్ రెడ్డి కి ఏదైన link ఉందా ఏంటి.. జగన్ విజయమ్మ షర్మిలా రిలేషన్ ఫెవికల్ బందం అని చెపుతున్నాడు 😂😂..
@powersrinu5809Сағат бұрын
2nd person ycp
@BatcheliNaniСағат бұрын
Anna andaru neeku Laga matladali jai tdp
@varahalubabuyalamanchili63652 сағат бұрын
Meru interew thisukuna 2nd person name cheppandi broo
పవన్ మాటలు తప్పుగా అనిపిస్తాయేమో గాని వాస్తవానికి తప్పు కావవి... చంద్రబాబు కాడిని వదిలేసి ఇలాగే అమరావతి.. డ్రోన్ ఉత్సవం అనుకుంటూ సాగితే నేడు బైడెన్ కు పట్టిన గతే పడుతుంది ఆయనకు కూడా ... చంద్రబాబు, లోకేశ్ లు ఇద్దరూ పాలనను గాలికొదిలేసి పక్కా బిజినెస్ పర్సన్సుగా వ్యవహరిస్తున్నట్టనిపిస్తోంది చూసేవారికి...
@imumaryratnammummidi4198Сағат бұрын
Mundu aa corrupted mla sangathi chudandi lokesh garu.
Last 5 years ఎన్నో ఇబ్బందులు టార్చర్ ఎదుర్కొన్న ప్రతి జనసేన టీడీపీ కార్యకర్త మనసులో బాధ ఆవేదనని pk గారు బహిరంగంగా చెప్పారు hatsoff పవన్ అన్న
@sakthiss999Сағат бұрын
New government has to wake up.
@stephenramstephenram2599Сағат бұрын
Really
@seetalarao3768Сағат бұрын
Pawan Kalyan 100% correct, he will always think about people truly and dedicated leader
@Baboo-fc3exСағат бұрын
ఈ వీడియో ద్వారా ప్రజలందరూ బాగా స్పందించారు
@NazeerUddin-j2hСағат бұрын
Pawan Kalyan Garu cheppedi mummatiki 💯 correct
@lovelyflower45512 сағат бұрын
పవన్కల్యాణ గారి stand 100 % correct we support pawan kalyan గారు
@psaitejasaiteja2 сағат бұрын
Thatha mass
@myselfraju99Сағат бұрын
Jai Janasena
@SrinivasaRao-wu7yqСағат бұрын
I like your comment
@sreenivasposani12292 сағат бұрын
విమర్శలు వచ్చినయ్ మార్చుకోవాలి...
@-public4191Сағат бұрын
పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ గానే మాట్లాడి నారు
@sairam-mz6sairamСағат бұрын
❤❤❤❤❤❤
@vijayaraokuvvarapu170942 минут бұрын
అవును నిజమే అది ఒక సలహాగా భావించవచ్చు
@narsing3313Сағат бұрын
My name is ❤ I love myself
@eswarkotni7784Сағат бұрын
మీరు అందరు ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే టీడీపీ నేతలను, లీడరల ను ఇమరిసించలేదు అంటైర్ ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నత అధికారిలిని కి ఒక హెచ్చరిక చేశారు, హోం శాఖ టీడీపీ కాబట్టి ప్రతిపక్యం టైమింగ్ నీ ఇష్టం వచ్చినట్లు వాడుకోవటానికి చూస్తుంది రాజకీయాల్లో ఇది అంతా కామనే కొత్తవల్లు కొంచమ్ తొందర పడతారు దీనిని మీడియా వారు యెద విధిగా ఎప్పుడు లాగే రెండు, మూడు రోజులు ప్రచారాలు,అభిప్రాయాలు తీసుకుంటారు గత ప్రభుత్వం లో జరిగిన నిర్లక్యం మన కూటమి లో జరగకూడదు అన్న అభిప్రాయం తో జనం మధ్య లో సభలో వుంటుండగా స్పాట్ నిర్ణయం తీసుకుని ప్రజలు మధ్యలో ప్రజా ప్రతి నిధిగా మాట్ల లాడారు ఇది కూటమి కి 💯 ప్లాస్.. యెందుకు అంటే వేరో రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ CM గారు యోగి అదిత్యానాద్అభివృద్ధి ని ఉదాహరణగా తీసుకుని ఉద్వేగం తో మాట్లాడిన విధానాన్ని చెప్పిన విధానాం కుటమి నాయకులు,ప్రజలు ఇది 💯 పోజిటివ్ కోణంలో స్వాగతించాలి 🙏 జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్ 🙏
@kannababucbk2926Сағат бұрын
జై జనసేన
@komatisannykomatisannyСағат бұрын
జై జనసేన ✊✊✊✊
@SrinuSrinu-o4i2 сағат бұрын
👍👌💕🥰🧡🇮🇳
@karrinookaraju8562Сағат бұрын
Jai janasena ✊✊✊✊✊
@Shiva-bp8ryСағат бұрын
Bhayam ledu janalaki, 1st tappu cheste immediate justice undali Yes Yogi is doing best crime rate has come down in up
@nagarajuachari34272 сағат бұрын
జగన్ గదికి పరిపాలించడం చేతకాదు
@SRINIVASTHANDRA-os9ly46 минут бұрын
Pawan matalni sarigga ardam cheskondi.. He spoke absolutely right... Common man ki support ga maatladaaru
@npdinfo45244 минут бұрын
మీరు మాట్లాడిన రెండో వ్యక్తి దగ్గర అతనికి రాజకీయమే తెలియదు ఏదంటే అది వాగుతూ ఉన్నాడు
@krithikveer3355Сағат бұрын
Aa blue shirt vaadu blind person laga vunnadu (Second person) Oray babu, See the development work in pittapuram ra babu .. Née jagan bajana apara ..
@udaytej241348 минут бұрын
😂 లా అండ్ ఆర్డర్ అనే పదం బాగుంది కదా అని ఆవేశం స్టార్ లేస్తే లా అండ్ ఆర్డర్ అంటాడు 😅
@kannababucbk2926Сағат бұрын
ఇప్పుడు అర్థమైంది నువ్వు జగన్ పార్టీ అని
@arjun1042359 минут бұрын
పవన్ కళ్యాణ్ గారు ఆవేదన వ్యక్తం చేసారు చేశారు అంతే.... ఎవరిని ఉద్దేశించి కాదు.
@ramamohan729Сағат бұрын
❤
@Kranthikumar-iq7ddМинут бұрын
ఈ వీడియో లో ఆ బ్లుచెక్స్ షర్ట్ వేసుకున్న బ్రదర్ మటుకు. వేరే లెవెల్,,,
@purruchennaiah2 сағат бұрын
Anna మీడియా వాళ్ళు ప్రతి కుటుంబంలో ఈ గొడవలు సహజమే, మారి cbn గురించి చెప్పండి
@Kranthikumar-iq7dd6 минут бұрын
పవన్ కళ్యాణ్ గారు బహిరంగాగానే హెచ్చరిక ఇస్తున్నారు జరా జాగ్రత్త డిప్యూటీ సీఎం గారి తో అంత ఈజీకాదు 🤔
@ChikotiRamulu22 минут бұрын
Correct said pavan kalyan
@GSuresh-f8r44 минут бұрын
Jai janasena jai pavan jai Sriram 🙏
@msvchalapathy118430 минут бұрын
Deputy C.M.Correct
@ratnathoughts48 минут бұрын
Correct
@PaavanaShaiviPositiveOceans88344 минут бұрын
Pawan Kalyan garu correct
@DhananjayaDhanu-ql3uv12 минут бұрын
Good ledar
@shivasameer19952 минут бұрын
Public ga matladaru ante deputy cm garu ki pakka information unte ne ala media mundu vochi matladtaru. Home minister Anita garni emi criticise cheyaledhu just concentrate cheyandi ani matrame annaru. So he is 100% right...with proof
@prasadnaiduchinta33413 минут бұрын
Jai pspk ✊✊✊
@chenchubabu8691Сағат бұрын
Blue shirt wished fellow
@rameshmallam771913 минут бұрын
పవన్ కళ్యాణ్ గారు హోమ్ మంత్రి వంగలపూడి అనిత గారిని విమర్శించలేదు. ఏమీ అనలేదు. పరిస్థితిని వివరించారు. వాస్తవం nn మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కూటమి ఐక్యతకు ఎలాంటి ప్రతిబంధకం కాదు.