Public Sensational Comments On Chandrababu Super6 Schemes : PDTV News

  Рет қаралды 107,047

PDTV News

PDTV News

Күн бұрын

Public Sensational Comments On Chandrababu Super6 Schemes : PDTV News
PDTV News
#pdtvnews #vijayawadapublictalk #chandrababuruling #appublictalk #cmchadrababu #ysjagan
Follow Us:-
Facebook - / pdtvnews44
Instagram - ...
PDTV News is a part of PDTV Network. We always Bounded to Telecast Genuine News about the Society and Government. We are Providing News about Andhra Pradesh Politics and National Politics. We are in First in One of the New Telecast Channels. Basically We Telecast News about Chandrababu, YS Jagan, Pawan Kalyan.
Public Opinion On Various events around the States. Political Gossips, News, Interviews.
PDTV is run by Prime Digital. a Successful Digital Marketing Organization for More than a Decade.
public shocking reaction on chandrababu comments super 6 schemes,cm chandrababu reaction on super schemes,cm chandrababu press meet on super6,public reaction on chandrababu ruling,latest public talk on cm chandrababu comments,vijayawada public talk,pdtv public talk,pdtv news,ys jagan,chandrababu,pawan kalyan,nara lokesh,ap news,ap politics,telugu news,pdtv,tdp,ycp,ap public talk,janasena,cm chandrababu,cbn,jsp,public talk on chandrababu ruling,chandrababu live
pdtv news,ys jagan,chandrababu,pawan kalyan,nara lokesh,ap news,ap politics,telugu news,pdtv,tdp,ysrcp,ycp,pdtv public talk,ap public talk,janasena,cm chandrababu,cbn,jsp,pawan kalyan vs ys jagan,ysrcp vs tdp,ys jagan vs chandrababu,ys jagan ruling vs chandrababu ruling,public talk on chandrababu ruling,vijayawada public talk,chandrababu ruling,chandrababu live,pawan kalyan live,chandrababu speech,pawan kalyan speech,ys jagan live,public talk,bjp
#cmchandrababu #ysjagan #pawankalyan #ysjaganvschandrababu #ysjaganvspawankalyan #pawankalyanruling
Please Subscribe to Our Channel to get Latest Updates:
PDTV News - bit.ly/2KWTxCn
For Advertising / Business Promotions Mail us Advertise4praise@gmail.com

Пікірлер: 296
@adoninagaraju625
@adoninagaraju625 7 күн бұрын
ప్రజలకు ఇంకా సిగ్గు రావాలా అసలు ఇవ్వకూడదు చంద్రబాబునాయుడు సూపర్ గ్రేట్ చంద్రబాబు నాయుడు
@SeerishaYajjuvarapu
@SeerishaYajjuvarapu 7 күн бұрын
Niku dabundi anukunta am pani cheyalani vallu unaru valla kosam alochinchi matladandi
@MrhinduTelugu
@MrhinduTelugu 5 күн бұрын
😂😂😂 jagan did development and welfare which needed in COVID 19 period of 2019-2024. But in TDP visionary government development only for amaravati capital.😂😂 but capital city has to be created on its own to become capital but we should not create city by using state tax money 🤑😂😂. Temporary buildings ki oka sarri parmanent buildings oka sarri tax money use cheyali without welfare or village development that is visionary legendary leaders
@kurachaharikanth4782
@kurachaharikanth4782 4 күн бұрын
​@@MrhinduTeluguneku volunteer jobs a best and 151 to 11 Enduku vacharo alochinchu kunty baguntadhi....
@MrhinduTelugu
@MrhinduTelugu 4 күн бұрын
@@kurachaharikanth4782 then why did TDP got 23 after 3 times ruling Andra Pradesh
@kurachaharikanth4782
@kurachaharikanth4782 3 күн бұрын
@@MrhinduTelugu because 1chance to ysrcp ...ha 1 chance AP ni spoil chesindi ani prajalu ardamcheskni 11 icharu
@rajgopalreddy2540
@rajgopalreddy2540 8 күн бұрын
అర్థము చేసు కోండి చేసుకుంట్టూనే ఉండాలి ఇక ప్రజలకు సిగ్గు శరం లేదు తగిన శాస్తి ఇంకా ఇంకా బుద్ది రావాలి... ప్రజలకు.......
@Sri93572
@Sri93572 7 күн бұрын
Mana theddy batch ki ee jeevitham lo siggu saram radu le😂. Me kula gajji batch meeru
@MrCvijaykumar
@MrCvijaykumar 7 күн бұрын
వైజాగ్ మనుషలకు బుద్ధి రాదు చాలా పెద్ద రోడ్ దింపాడు కూటమి ఇంకా జనసేన వాళ్లు
@lodagalamahesh2319
@lodagalamahesh2319 7 күн бұрын
​@@Sri93572సిగ్గు శరం మీ cbn గాడికి వుండాలి లేదా మీకైనావుండాలి
@kothuribhimabalaraju4463
@kothuribhimabalaraju4463 8 күн бұрын
తెలివి తక్కువ ప్రజలు ఉన్నంత కాలము ఇలానే ఉంటుంది
@madhusudanareddyr510
@madhusudanareddyr510 7 күн бұрын
ఓట్లు ప్రజలు వేయలేదు. ఈవీఎంలు కుట్ర తో గెలిచాడు.
@chinnap8987
@chinnap8987 5 күн бұрын
Appu chesi ivamantava enti
@sambasivasamba218
@sambasivasamba218 8 күн бұрын
ఇచ్చేది లేదు సచ్చెది లేదు జగన్ గారు చెప్పారు ప్రజలు నమ్మలేదు
@munnakalpa7979
@munnakalpa7979 8 күн бұрын
రోడ్లు బొక్క కట్టింది 2014 నుండి 19 వరకు చంద్రబాబునాయుడు హయం లోనే . ఒక్క హామీ ఇవ్వడు డ్రామా చంద్రబాబునాయుడు
@office-d6s
@office-d6s 8 күн бұрын
ఇది అందరికీ తెలిసిందే చంద్రబాబు ఒక పథకం కూడా అమలు చేయడు 😂😂😂
@Digitalimagesnaresh
@Digitalimagesnaresh 8 күн бұрын
Jai jagan Mohan Reddy Anna
@prajakutumbini27
@prajakutumbini27 6 күн бұрын
నాయకులు గెలవటానికి ఎదో చెబుతారు, ప్రజలు మోసపోతూనేవుంటారు, ఇదే మనం అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం.
@botgamer6113
@botgamer6113 8 күн бұрын
Jai jagan sir good cm jagan
@kothuribhimabalaraju4463
@kothuribhimabalaraju4463 8 күн бұрын
వాగ్దానములు చేసినపుడు డబ్బులు లేవు అని తెలుసు జగన్ ఇస్తే ప్రజలని సోమారిపోతులుగా చేస్తా తున్నాడని రాష్ట్రాని శ్రీలంకాగా మారుస్తున్నాడని అని చెప్పి ప్రజల్లో వ్యతిరేక సృష్టించి అంతకంటే ఎక్కువ ఇస్తాను అని చెప్పినప్పుడు ప్రజలు లో తెలివి తకకవ తనం ఆంధ్ర ప్రజలు ఎంత బలహినులో చంద్రబాబు నాయుడు గార్ని బాగా తెలుసు
@munnakalpa7979
@munnakalpa7979 8 күн бұрын
మళ్లీ జగనన్న వస్తేనే ప్రజలు బాగుంటారు అన్ని పథకాలు నెరవేరుస్తాడు రెండు సంవత్సరం కరోనా వలన కొన్ని అభివృద్ధిలో జరగలేదు
@mreddy3043
@mreddy3043 7 күн бұрын
EVADABBA MOGUDU THEERUSTHADU APPULU.
@cryptocom-du9wr
@cryptocom-du9wr 7 күн бұрын
లంజా కొడకల్లారా ఉచితంగా డబ్బులు ఇస్తే తినేస్తారు కష్టపడి పనిచేయరు ఎలాగా రా బాగుపడేది నా కొడకల్లారా మీకు అంతా సత్య రోజులు దగ్గరలోనే ఉన్నాయి
@prudvibharath1159
@prudvibharath1159 6 күн бұрын
​@@mreddy3043Evaadabba theerustarani haamilu icharu 2014 lo and 2024 lo
@rkpropertiesvijayawada5905
@rkpropertiesvijayawada5905 4 күн бұрын
జై సీబీన్ జై pk
@BallankiChandarsekhar
@BallankiChandarsekhar 7 күн бұрын
ఎంత అనుభవం ఉన్న సీఎంని ఎక్కడ చూడలేదు ఆయనకు తోడు పవన్ కళ్యాణ్😊😊😊😊😊😂😂😂
@mohammadmohammad874
@mohammadmohammad874 6 күн бұрын
జనాల్ని సోమరిపోతులు చేయడం ఈ ఫ్రీ పథకాలు
@raj3shj226
@raj3shj226 5 күн бұрын
Avunu monthly koti istunnaru kadaa somari kavadaaniki...
@ShrikantAkumarthi
@ShrikantAkumarthi 7 күн бұрын
గ్రేట్ లీడర్ జై జగన్ సర్
@glakshmaiah2431
@glakshmaiah2431 8 күн бұрын
జచజగన్.🎉🎉🎉
@iniraja1980
@iniraja1980 8 күн бұрын
Jai jagan
@govindareddy6692
@govindareddy6692 7 күн бұрын
ప్రజలకూ. బుద్ధి లేదు
@praveenlohita183
@praveenlohita183 7 күн бұрын
ఎప్పుడు పథకాల మీద ఆధారపడాలి నా పని చేయాలని ఎవడికి లేదు
@viswatharun8493
@viswatharun8493 8 күн бұрын
అమరావతి లో హై కోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇప్పటికే వున్నాయి... ఇంకా వేల కోట్ల అప్పు తో ప్రజాధనం ను ... ఆ బురద నేల లో కుమ్మరించటం యేమిటి?... ఇన్ని వేల కోట్లు వృధా చేసిన ఒక్క రూపాయి పెట్టుబడులు రాలేదు.... బాబు, దావోస్ వెళ్లి పెట్టుబడులు తెనవసరం లేదు... ఇకపై అదనం గా అమరావతి లో ఒక్క రూపాయి కూడా వృధా చేయకుండా, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్ వంటి ప్రాంతాలలో ఖర్చు చేస్తే చాలు!... హామీలు అమలు చేయ టానికి ఖర్చు చేయాలి !... చేత కాకపొతే రాజీనామా చేయాలి !
@manikantha.chinnipillimanikant
@manikantha.chinnipillimanikant 7 күн бұрын
పథకాలు పూర్తిగా ఇవ్వకూడదు.... నేను పేదవాడిగా చెప్తున్నా.... ఒక కార్ డ్రైవర్ని నేను.... ఓన్లీ విద్య.. వైద్యం.. ఉచితం ఐతే చాలు
@mohammadmohammad874
@mohammadmohammad874 6 күн бұрын
దేవుడు రెండు కాళ్లు రెండు చేతులు ఇచ్చారు పని చేసుకుని బతకండి బతకడం చేతకాక పథకాలు కావాలి అందుకే పక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంది మనకి ఫ్రీ పథకాలు కావాలి మన పిల్లలు చిప్ప పట్టుకుని రోడ్లో తిరగాలి
@rvpraju3231
@rvpraju3231 7 күн бұрын
డబ్బులు వున్నా ఇవ్వరు బాబు గారు. ఆరోగ్యశ్రీ ఆపేసాడు. పిల్లలు చదువులు కి డబ్బులు ఇవ్వడు. కూటమి ప్రభుత్వం వల్ల కార్యకర్తలు బాగు పడ్డారు. ప్రజలు మోసపోయారు
@allammahesh-q5c
@allammahesh-q5c 8 күн бұрын
Evms batch
@Bles-pf3fm
@Bles-pf3fm 8 күн бұрын
G
@adimondi697
@adimondi697 7 күн бұрын
Jai Jagan
@TODINDALANAGENDRABABU
@TODINDALANAGENDRABABU 5 күн бұрын
సూపర్ సిక్స్ అవసరం లేదు.నిత్యవసరాలు త్తగిస్తే చాలు
@rushigopi4141
@rushigopi4141 8 күн бұрын
Jai jagan❤
@Kosanalajayaprasad
@Kosanalajayaprasad 7 күн бұрын
సూపర్ చంద్రబాబు నాయుడు గారు
@rameshKuraganti-99
@rameshKuraganti-99 8 күн бұрын
Jai jagan anna ❤
@Solomonking-777
@Solomonking-777 5 күн бұрын
Evm డిప్యూటీ cm
@sathriraju5629
@sathriraju5629 6 күн бұрын
ఇచ్చిన మాట తప్పినవాడు చచ్చినా బతికినా ఒకటే
@patrunilaxmanarao4472
@patrunilaxmanarao4472 6 күн бұрын
కరోనా time లో జగన్ గారు ఇలానే చేతులు ఎత్తేస్తే ప్రజల పరిస్థితి ఏంటి ... కరోనా time లో మన రాష్ట్రం చాలా ఇబ్బందిలో ఉన్న అవి ఏమి లెక్కచేయకుండా.... అంబులెన్స్ & గ్రామ సచివాలయాలు & గ్రామ క్లీనింగ్ లు & వాలంటీర్లు & రైస్ బళ్ళు.... ఇలా అన్ని చేశాడు అది కూడా 3 ఇయర్స్ లో నే ... ప్రజలు ఇబ్బంది పడతారేమో అని కరోనా టైంలో 146 అంబులెన్స్లో రిలీస్ చేశారు ... కంటోన్మెంట్ జోన్ లో ఉన్న వాళ్లకి ఆహారం సౌకర్యాలు ఫ్రీగా చేశారు... కరోనా టైంలో డాక్టర్స్ చనిపోతే వాళ్ళకి 50 లక్షలు... మెడికల్ కాలేజెస్ 17.... అమ్మ ఒడి గోరుముద్ద విద్యా దీవెన వసతి దీవెన ఇలా ఎన్నో పథకాలు అమలు చేశారు (మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు) ఇంకా డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు అంటున్నారు కరోనా వచ్చే టు ఇయర్స్ నుండి రాష్ట్రం ఇబ్బంది గురిచేస్తే 3 ఇయర్స్ లో డెవలప్మెంట్స్ మనది కళ్ళకు కనిపించట్లేదా... ఒకసారి మీ గ్రామాలలో చూడండి ప్రతి మండలానికి సచివాలయం.... ఒకప్పుడు ఒక సర్టిఫికెట్స్ ఏమైనా చేయాలి అని అంటే క్యూలో నుంచొని ఎండనక వాననక ఉండేవాళ్ళు.. గ్రామ సచివాలయంలో మన సర్టిఫికెట్స్ కోసం అప్లికేషన్స్ ఇస్తే తిరిగి ఇంటికి వెళ్లి పోయినా సరే ఆ పని వాళ్ళు చేసుకునే వారు..... ఒక్కసారి ఆలోచించండి అన్న....జై జగన్
@mass_memes
@mass_memes 8 күн бұрын
Chandrababu bajana brundham Crystal clear🤡
@V.NithishKumarreddy
@V.NithishKumarreddy 8 күн бұрын
Jai Jagana Anna ❤
@nimmakayalapalakondareddy7871
@nimmakayalapalakondareddy7871 7 күн бұрын
Jai Jagan 🎉
@chandusavarkar918
@chandusavarkar918 6 күн бұрын
రోడ్స్ బొక్కలు పుడస్తున్నారు రా స్వామి... వాళ్లకు లాభాలు చేకూర్చే మార్గాలో వేస్తున్నారు..
@mkotireddy4994
@mkotireddy4994 6 күн бұрын
Super ❤
@ramapatrunisuseela162
@ramapatrunisuseela162 6 күн бұрын
Jai jagan Anna ❤❤❤❤❤ bro
@eswarnakka7107
@eswarnakka7107 7 күн бұрын
Jai jagan anna
@RegamRosayya-y1t
@RegamRosayya-y1t 6 күн бұрын
బాబు. కు సిగ్గుండాలా 😅😅
@Naresh-tl4lb
@Naresh-tl4lb 7 күн бұрын
సూపర్ చంద్రబాబు మాట్లాడింది సూపర్
@AaBb-o2i
@AaBb-o2i 6 күн бұрын
Evm cm CBN
@suribbaukampasetti860
@suribbaukampasetti860 7 күн бұрын
Jai jagan 🙏🙏👌🙏🙏👌👌👌👌
@suribbaukampasetti860
@suribbaukampasetti860 7 күн бұрын
Jai jagan 👌👌👌🙏🙏🙏👌
@bullibabusetti
@bullibabusetti 6 күн бұрын
సూపర్ six ఇవ్వకపోవడానికి కారణం జగన్ రాష్ట్రం లో ఏమి జరిగిన దానికి కారణం జగన్ ఇలా ఎన్నీ సంవత్సరాలు చెబుతారో
@Thaneesh9472-ol4bv
@Thaneesh9472-ol4bv 7 күн бұрын
సూపర్ 6 అవుట్😂😂
@naidujaggu8396
@naidujaggu8396 7 күн бұрын
Babu Garu yeppudu mata midha unnaru cheppandi
@SrinivasaroPenta99
@SrinivasaroPenta99 7 күн бұрын
Exactly chepparu anna 👍
@vemulaprasad6439
@vemulaprasad6439 8 күн бұрын
Election ki 4 months mundu super 6 amalu avutayi
@nkvsubramanyam1321
@nkvsubramanyam1321 7 күн бұрын
ప్రజలు అర్దం చేసుకోవాల్సింది ఒకటే.. 1 లక్ష కోట్లు తెలంగాణ నుండి అప్పుగా వచ్చింది. 2014-19 నుండి 3.50 లక్షల కోట్లు అయ్యింది. ఈయన 2019-24 వరకు 9 లక్షల కోట్ల అయ్యింది. ఇప్పుడు వాటికి వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. కాబట్టి అవన్నీ అప్పులు వడ్డీలు సరిచేసి పథకాలు ఇచ్చి, అభివృద్ధి చేసి ఉద్యోగాలు కలిపించి యువతకు ఉపాధి కల్పించే యజ్ఞం జరుగుతుంది. అందులో రాక్షసులు కూడా వుంటారు..అది ప్రజలు కావచ్చు..నాయకులు కావచ్చు..
@suribabu5471
@suribabu5471 6 күн бұрын
గతం లో ఎప్పుడైనా చంద్రబాబు హామీలు నెరవేర్చిన చరిత్ర ఉందా. ఇప్పుడు జగన్ పేరు చెప్తున్నారు ఇంతక ముందు ఏమైనా నెరవేర్చాడా? 1999 నుండి నిరుద్యోగ భృతి అంటున్నారు ఇచ్చాడా ?
@ChodipalliChiranjeevi
@ChodipalliChiranjeevi 7 күн бұрын
సంపద సృష్టించే వ్యక్తి అయితే అప్పులు చేయడము ఎందుకు కొన్ని వేల కోట్లు అప్పుచేస్తునారు 6నెలలో జగ్గన్ చేసిన అప్పు కన్న చంద్రబాబు చేసిన అధికముగా ఉంది
@ramanabattina6466
@ramanabattina6466 7 күн бұрын
ఏపీ ప్రజలకి ఇంక బాగా దూల తీరాలి😊
@durgamashok4272
@durgamashok4272 3 күн бұрын
ఆలా అడగండి బ్రో సిగ్గు రావాలి ఈ కూటమి ప్రభుత్వం కి
@rajuveni9153
@rajuveni9153 7 күн бұрын
Free ki alavatu padipoina vallu maararu
@rkpropertiesvijayawada5905
@rkpropertiesvijayawada5905 4 күн бұрын
మాకు పథకాలు వద్దు అభివృద్ధి ముద్దు, మారండి ఇకనైనా
@ramachandraraothota4512
@ramachandraraothota4512 8 күн бұрын
జై జగన్
@చిరు.సాంగ్స్-వ2గ
@చిరు.సాంగ్స్-వ2గ Күн бұрын
Kachhitanga..padhakaalu..evvakapothea.prejalu.nammaru..tdp..kie.next.otlu..veyyaru..tdp .weystu.antunnaru..prejalu..
@ParvathiGorle-y9p
@ParvathiGorle-y9p 7 күн бұрын
Spure❤spure🎉spure❤anna🎉❤🎉❤
@GTL123
@GTL123 5 күн бұрын
Jai CBN ❤
@ShaikGoremiya-e2r
@ShaikGoremiya-e2r 6 күн бұрын
చంద్రబాబు కరెక్ట్
@bullibabusetti
@bullibabusetti 6 күн бұрын
మనిషి అనే వాడు కమ్మ, కాపు, రెడ్డి, ఇలా caste ను చూసి సపోర్ట్ చేస్తున్నారు. ఇది తప్పు
@PRAVEENKUMAR-wz7wr
@PRAVEENKUMAR-wz7wr 7 күн бұрын
Freebies vadhu ra nayana.....
@kk-yc6io
@kk-yc6io 7 күн бұрын
ఊసరవెల్లి బాబు నీ నమ్మిన జనాలకి బాగా తెలిసోచ్చింది ----
@praveenlohita183
@praveenlohita183 7 күн бұрын
మంచి రోడ్లు వద్దు రాజధాని వద్దు వేరే ఏమీ వద్దు పథకాలు మాత్రమే కావాలి ఏ పని చేయకుండా బతకాలి
@Balaabcd9223
@Balaabcd9223 8 күн бұрын
హలో పెద్దవాళ్ళకి పిల్ల వాళ్లకి నా మనవి. గత ప్రభుత్వం అప్పులు చేసే ఏడు లక్షలు పెట్టినారు అప్పు. చంద్రబాబు 6 సూపర్ సెక్స్ అని చెప్తున్నాడు. చంద్రబాబు ఏడు లక్షల ఖజానా ని పత్తే ఓకే. అప్పుడు నీళ్లు అవుతుంది. ఇప్పుడు ఉండే ప్రభుత్వం మరి ఏడు లక్షలు అప్పు తెస్తే. ఆ అప్పు కాస్త 14 లక్షలు అవుతుంది. ఢిల్లీ ప్రభుత్వం అప్పు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీ అప్పు లేని రాష్ట్రంగా తయారై ఓకే. ఏదైనా ఒక నాయకుడు పట్టుదలతో ప్రజలకు న్యాయం చేద్దామంటే. ఇతర పార్టీ నాయకులు అడ్డుపడతారు. అందుకే క్రేజీ జైలుకు వెళ్లాడు. కానీ ఆంధ్రప్రదేశ్ గత పది సంవత్సరాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రం అప్పు తీరాలి. ప్రజలకు సంక్షేమం అమలు అవ్వాలి. అంటే మనకు ఒక రాజధాని ఉండాలి. హైదరాబాద్ ఒక సైబరాబాద్ ఉంది. అలాంటి సైబరాబాద్ ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. అలాంటి కమ్యూనికేషన్ అమరావతిలో ఉంటే. తొందరగా డెవలప్ అవుతుంది. అప్పుడే మనకు మన భవిష్యత్ తరాలకు ఒక ఆధారం అవుతుంది. అప్పు తెచ్చి పథకాలకు పంచిపెడితే మన ఆంధ్ర రాష్ట్ర పౌరులకు భవిష్యత్తు ఉండదు. ఏది ఏమైనా మన స్వార్థం చూసుకో కూడదు. కష్టపడితే అందరికీ ఫలితం ఉంటుంది. కొద్దిగా ఏపీ ప్రజలందరూ ఆలోచిద్దాం. ఆ పార్టీ ఈ పార్టీ కాదు చూడాల్సింది. కరెంట్ బిల్లు. ఇంటి పన్నులు. కమర్షియల్ టాక్స్. అన్ని తగ్గించే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. మన తలపై భారం వేసే ప్రభుత్వాన్ని ఎన్నుకో వద్దండి. నాయకులందరూ ఒకటే. వాళ్లు సంపాదించి చూసుకుంటారు. డబ్బు ఉండవన్న దగ్గరికి మనమందరము పోతాము. అలాంటి వాలం దూరం పెడితే. మనమే స్వయంగా ఎదగ గలము. ప్రజలారా మేల్కోండి. పథకాల కోసం పార్టీకి ఓటు వేయకండి. వాళ్లు జేబులోని మొక్కుకుంటారు. మనలను రోడ్డున పడేస్తారు. మంచి ఎడ్యుకేషన్ ఉండే నాయకున్ని ఎంచుకోండి. ఆ పార్టీ మన పార్టీ అని చూడకండి. ప్రజలారా మేలుకోండి. జై భారత్ జై ఆంధ్ర ప్రదేశ్
@saiadityaede6679
@saiadityaede6679 7 күн бұрын
rey babu nv ni kulam mathu nunchui melukoo raa ... eraa elections mundu 14lakhs kottlu appu undi ani mi kutami cheppindi anta appuu unappuduu inni pathakallu deniki pettaru ra marii?? asala naitonal media or mana rbi ichina dantllo andhra appuduu total gaa 7 lakh crores. mari mii kutami pracharam chesina danikante takkuve kadaa mari now pthakalu ivvallenappuduu enduku manifesto llo pettadaam ?? .. nv meluko ni kulam mathu nunchii thuu ni mohaniki malli jai andhra , nv jai andhra andam apesi jai kulam anukoo... nv neethullu cheppaku raa
@Solomonking-777
@Solomonking-777 5 күн бұрын
ప్రజల మోసపోయారు ప్రజలు ఒక నాయకుడు మోసం చేశారు ఈవీఎం కూడా మోసం చేసింది ఈ ఐదు సంవత్సరాల నరకం తప్పదు
@LakshmikumariArla-k6x
@LakshmikumariArla-k6x 7 күн бұрын
Evm bach Ela kaka Ela chepparu
@gemmelasimha2621
@gemmelasimha2621 7 күн бұрын
Next word member kuda gelavaledu cbn
@NagaLabani
@NagaLabani 6 күн бұрын
రాజధాని consruction కి time తీసుకోండి పోలమూరు పూర్తి cheyandi
@user-tu8cb9ms1c
@user-tu8cb9ms1c 7 күн бұрын
100. 150 years saripothaya naayana
@shyamimages9155
@shyamimages9155 5 күн бұрын
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జనాలకి పథకాలు బాగా అలవాటు చేశాడు జనాలకి డెవలప్మెంట్ అవసరం లేదు పథకాలే కావాలి😂😂😂😂
@pillimohan7783
@pillimohan7783 6 күн бұрын
చేతకాని సీఎం
@RahulRaj99099
@RahulRaj99099 7 күн бұрын
ప్రజలు గమనించండి మళ్ళీ మళ్ళీ మన బాబు కే ఓటు వేదం సరేనా.... ఇంకో 15సం బాబు కే ఓటు వేదం...
@regularrajuraju4669
@regularrajuraju4669 5 күн бұрын
అసలు పథకాలు ఇవ్వవద్దు పథకాల వల్ల సోమరిపోతులు అవుతున్నారు ప్రజలు
@rajeshjangam5322
@rajeshjangam5322 5 күн бұрын
ఉచితాలు ఉచితాలు మహా ప్రమాదం
@ChodipalliChiranjeevi
@ChodipalliChiranjeevi 7 күн бұрын
ఎక్కడ...పరిపాలన భాగుంది బొంగు ఇచ్చి నా మాట నిల్లబెటకొలేని నాయుకుడు ఉంటే పోతే ఎంటి మళ్ళీ కరోనా రాని అప్పుడు తెలుస్తుంది సంపద సృష్టి ఏమిటి సీఎం ఏమైనా దేవుడా....ప్రజలు సొమ్ము తో ప్రజలకు మేలు చేయాలి అంతే.....
@SeetharamKota
@SeetharamKota 7 күн бұрын
వీళ్లకి సీబీన్ కరెక్ట్ మొగుడు
@ravindrarao3839
@ravindrarao3839 8 күн бұрын
Cbn ki 2047 varuku time isthe appudu develop chesthadu- bathiki vunte
@Friendship_With_Farmer
@Friendship_With_Farmer 5 күн бұрын
We can support CBN.
@aripogulajayachandra3859
@aripogulajayachandra3859 7 күн бұрын
రోడ్డు లు వేస్తె 15000వద్దఎందుకు చెప్పాలి
@rambabusethu6158
@rambabusethu6158 7 күн бұрын
Someone told only roads are laying in ap. What for..to beg on the streets.
@kbr.s2219
@kbr.s2219 7 күн бұрын
Third person pakka tdp
@NagaLabani
@NagaLabani 6 күн бұрын
పల్లెవెలుగు మాత్రమే ఫ్రీ పెట్టండి
@devidivyadeepika4915
@devidivyadeepika4915 6 күн бұрын
బోల్తా సిక్స్
@dsrinuvasu4279
@dsrinuvasu4279 7 күн бұрын
Ji chdrababu Garu
@Balaabcd9223
@Balaabcd9223 8 күн бұрын
Jai కూటమి
@GanjasrinivasaraoSrinu
@GanjasrinivasaraoSrinu 6 күн бұрын
Tdp ki 4years time edam.apudu padakalu amaluchestaru.
@rajeshjangam5322
@rajeshjangam5322 5 күн бұрын
Fastest means of communication to people is through media. U media should educate people about negative impact of Freebies on people and future generations.
@Solomonking-777
@Solomonking-777 5 күн бұрын
Evm cm
@kothapallimuthu8770
@kothapallimuthu8770 7 күн бұрын
Thanks Aunty atleast your given full clarity to Channel person
@sathishsegge2835
@sathishsegge2835 7 күн бұрын
వాడికి 5ఇయర్స్ పోతే ఇవ్వమని చెప్పండి
@sathishkummari8413
@sathishkummari8413 8 күн бұрын
మనమంతా ఉచిత పథకాలకు అలవాటు పడిపోయాం. ఏం చేయలేం ఇక సిఎం గారు అర్థం చేస్కోండి కొద్దిగా time paduthundhi antunnadu ఇవ్వను అనట్లె గా
@nanimolli1173
@nanimolli1173 8 күн бұрын
అవునా అన్న nv పెద్ద ఎర్రి కానీ ప్రజలు కాదు.....గతం గురించి మాట్లాడు.. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాటలు గురించి
@mogiliprabhakar6005
@mogiliprabhakar6005 8 күн бұрын
Cheppina hamilu CBN chesinattu charitralo ledu
@saiadityaede6679
@saiadityaede6679 7 күн бұрын
kamma ga cheppav bro
@FhyFghb
@FhyFghb 3 күн бұрын
Sampada srusti anni edo buildup ga talk 😂mi batuki one month lo 10 lack sampadinchandu chudam 😂
@srinuvassrinuvasulu2816
@srinuvassrinuvasulu2816 7 күн бұрын
చార్జీలు బొక్క😮😮😮😅😅
@venkatreddy-yc1gj
@venkatreddy-yc1gj 7 күн бұрын
Poyam mosam
@madhusudanareddyr510
@madhusudanareddyr510 7 күн бұрын
నువ్వు seat దిగు చేతకానప్పుడు పదవి ఎందుకు. Ys జగన్ వస్తే మొత్తం పథకాలు ఇస్తాడు.
@Friendship_With_Farmer
@Friendship_With_Farmer 5 күн бұрын
Appu chase free pathakalu evadam avasaram.
@VSRaju-jt6wq
@VSRaju-jt6wq 8 күн бұрын
Babudonga
@Digitalimagesnaresh
@Digitalimagesnaresh 8 күн бұрын
🔥🔥🔥🔥🔥🔥
БОЙКАЛАР| bayGUYS | 27 шығарылым
28:49
bayGUYS
Рет қаралды 1,1 МЛН
-5+3은 뭔가요? 📚 #shorts
0:19
5 분 Tricks
Рет қаралды 13 МЛН
9 PM | ETV Telugu News | 5th February "2025
21:12
ETV Andhra Pradesh
Рет қаралды 148 М.
Kethireddy venkatarami Reddy Exposed | First Podcoast
34:32
Itlu Mee Jaffar
Рет қаралды 701 М.
БОЙКАЛАР| bayGUYS | 27 шығарылым
28:49
bayGUYS
Рет қаралды 1,1 МЛН