ఆయన గొప్పతనాన్ని చెప్పడానికి మాటలు చాలవు. జోహార్ సుందరయ్య!
@Esamswamy-ml5en3 ай бұрын
కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారికి విప్లవ జోహార్లు ఈ సం స్వామిబత్తులలపల్లీ
@palakolluvenkatramreddy98962 ай бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు....🙏🎉🚩🕉️✊
@srinivasaprasanna68193 жыл бұрын
మా నెల్లూరు వాసి కామ్రేడ్ సుదరయ్య "విడవలూరు దగ్గర అలగాన పాడు గ్రామం "మాకు యంతో "గర్వం గా ఉంది
@nageswarraopagadala-c9b3 ай бұрын
కామ్రేడ్ పుచ్చలపల్లిసుందరయ్య గారి జోహార్లు జోహార్లు
@manimanikeshwar2404 Жыл бұрын
సుందరయ్య అంటేనే సూర్యుడు అతడూ సమసమాజ స్థాపనలో స్వాప్నికుడు అతడూ 1).కష్టాలకు బెదరని ధీశాలి కమ్యూనిస్ట్ దళం సేనాని ఆకలికి అలమటించిన అనారోగ్యం బదించిన ఎర్రజండా వదలని కామ్రేడు పోరాటం మరువని మొనగాడు 2).అరెస్టులకు భయపడలేదు అజ్ఞాతానికి వెనుకంజ వేయలేదు ప్రజలే పిల్లలు అనుకొని నడిచాడు ప్రజలకే జీవితాన్ని అర్పించాడు ఎలా మరువగలం ఆయన త్యాగం ఏమని వర్ణించగలం అయన తేజం 3).ఆయన చూపిన మార్గమే శిరోదార్యం ఆ బాటలో నడవడమే మన కర్తవ్యం జోహార్ సుందరయ్య జోహార్ జోహార్ అందరయ్య జోహార్ *- మణి-ఆదిలాబాద్*
@sathishmanyam5483 Жыл бұрын
😊l0
@sathishmanyam5483 Жыл бұрын
Oo😊😅
@kanupurusrinivasulu7608 Жыл бұрын
ఆదర్శ కమ్యూనిస్టు, త్యాగధనుడు ,పోరాటయోధులు ,దక్షణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత. ఆయన జీవితం స్పూర్తి దాయకం.సుందరయ్య గారితో ఉద్యమం ద్వారా పరిచయం ఏర్పడింది.ఆయన తో మాట్లడడం అనేక విలువైన విషయాలు తెలుసుకోగలిగాం .నెల్లూరు జిల్లా వాసిగా నేను ఆయన చిన్న వయసులోనే అలగానిపాడులో పేదలను కూడగట్టడం ,వారి అభ్యున్నతికి కృషిచేయడం ,భూస్వాముల నెదిరించి సహబంతి భోజనాలు ఏర్పాటు చేయడం ,గ్రామంలో తొలి వ్యవసాయ కార్మిక సంఘం ఏర్పాటు చేశారు. గ్రంథాలయం ఏర్పాటు చేశారు. జాతీయ నాయకులు గా ఏదిగారు.దక్షణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత. ప్రజల హృదయాలలో ఆయన నిలిచిపోయారు. కామ్రేడ్ సుందరయ్యకు విప్లవ జోహార్లు. ఆయన జీవిత చరిత్ర చదవడం నేటి యువతకు అవసరం.
@bhogeswarrao47542 жыл бұрын
ఆదర్శ కమ్యూనిస్ట్... ధన్యజీవికి నివాళులు 🌹✊️
@nisarbasha7845 Жыл бұрын
జోహార్ సుందరయ్య 🙏
@Purushotham1Angadipeta Жыл бұрын
(Rc Reddy IAS Study) Circle Faculty మా Polity లెజెండ్ ప్రభాకర్ రెడ్డి సారు "పుచ్చలపల్లి సుందరయ్య" గారికి అభిమాని నేను మా గురూజీ ప్రభాకర్ రెడ్డి సార్ గారికి వీరాభిమాని...🤷🏻♂️
@prakashreddytoom38073 ай бұрын
Johar Johar.Commrade Sundharaiah.
@prakashreddytoom38073 ай бұрын
1975 Samvacharamu lo Sulthan Bajaar Koti lo. Clock Tower Daggara Bahiranga saba lo Sundharaiah gari Prasangam vinnanu.
@prakashreddytoom38073 ай бұрын
Puchala pally Sundharaiah garu.Niraadambarudu.
@CHANDRASEKHARRAOARAVETI Жыл бұрын
గొప్ప మహనీయుడు. మన సుందరయ్య గారు. లాల్ సలాం
@viswanarudusrinivas5067 Жыл бұрын
కులం అనేది ఒళ్లు అమ్ముకునే వ్యభిచారిణి కి సాదృశ్యం నపుంసకత్వం నికి గుర్తు
@vishnua84112 жыл бұрын
Great person for the poor people's salute 🙏🙏🙏🙏👏👏👏👏
@parasunani293 Жыл бұрын
Johar puchalapalli sundaraiah garu.... 🚩🚩🚩
@mallikarjunaambati46123 жыл бұрын
చక్కటి విశ్లేషణ, జోహార్ సుందరయ్య గారు నెల్లూరు లో సుందరయ్య గారు కట్టించిన వైద్యశాల ఉంది అనుకుంటాను sir,
@bhogeswarrao47542 жыл бұрын
వుంది. రోజు 600 నుండి 1000 మందికి పైగా OP లు ఉంటాయి. అక్కడి డాక్టర్స్ సేవలు ఉన్నతమైనవి. వారికీ అభినందనలు 🌹 🤝
@sreekanthsocialmedia42482 жыл бұрын
జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య
@MaheshbabuBanavathu11 ай бұрын
Sundaraya garu such a great leader, and good personality
@penugondanagaraju51608 ай бұрын
మహోన్నతమైన కమ్యూనిస్టు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు
@srikanthtbittu99223 ай бұрын
జోహార్ కామ్రేడ్ 😀🙏
@beedasuman20402 жыл бұрын
జోహార్ సుందరయ్య విప్లవం వర్ధిల్లాలి
@devakumardevakumar8924 Жыл бұрын
Johar sar
@anjaiahmala38858 ай бұрын
Great sir..🙏🙏🙏🙏🙏🙏💐👍👌👍👌👍💐💐💐💐👍👌✍️🙏
@sai-wl2gr9 ай бұрын
Johar Comrade Johar, Comrade PS ❤❤❤❤❤
@vankavenkatanarayana3122 Жыл бұрын
Great leader p.sundarayyagaru Johar sundarayyagaru
@devasahayamtatapudi4971 Жыл бұрын
His sacrifice to the party is appreciatable.
@parameshparri70622 жыл бұрын
Great person 👏 ❤
@gollanageswarudu54414 ай бұрын
సుందరయ్య నస్పూరణ ఆపార్టీ క్రమశిక్షణ సుందరయ్య నుండి దూరం అయినది తద్వారా ప్రజలకి
@dasarathisreevishnupooja62328 ай бұрын
జోహార్ పుచ్చల పల్లి సుందరయ్య..గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gaddamidiambedkar21 Жыл бұрын
👌🏻👌🏻🙏🏻🙏🏻
@dhanunjayreddy69002 жыл бұрын
Johar Puchallapalli Sundara Reddy garu
@danag53412 жыл бұрын
The greatest leader hon. Late shri.puchala palli sundaraiah garu the most respectful Cpm leader who had inspiration most of the young generation during 1965 onwards , and the present Ap cpm state president shri. P Madu( Mudhusudhana Reddy ) garu his staunch follower and close friend and my inspirationer...joharulu to P S. and also thanks to shri.Madhu Garu.
@basavapurnaiah16679 ай бұрын
జోహార్ పుచ్చలపల్లి సుందరయ్య గారు 10/4/2024
@ramabhupal48193 жыл бұрын
Sir కొండపల్లి సీతారామయ్య మీద ఒక వీడియో చెయ్యండి
@m.r.prasad8 ай бұрын
ఇంత మహోన్నతమైన కమ్మ్యూనిజం ప్రస్తుతం కమ్మనిస్టుల చేతిలో పడింది . భ్రష్టు అయింది .
@BujjiSurapaneni8 ай бұрын
భారత కమ్యూనిస్ట్ పార్టీ.. మూలస్తంబాలు కమ్మ నిస్ట్ లు ( ని బాష లో ) సుందరయ్య గారు చనిపోయినప్పుడు కుడా ఆయన చితి కు నిప్పు పెట్టి దహనం చేసింది కులం ని గుద్దకు కట్టుకొన్న తెడ్లు కాదు.. కామ్మనిస్ట్ లావు బాలాగంగాధర్ అయన అంత్యక్రియలు చేసారు..
@viswanarudusrinivas5067 Жыл бұрын
కుల గజ్జి అనే కుష్టు వ్యాధి లేని సాధారణ మనిషి
@SeetaramaiahSiribathula6 ай бұрын
జోహార్లుకామ్రేడ్ సుందరయ్య
@rajach9200 Жыл бұрын
Johar puchalapalli sundharayya gaaru
@90sRestaurant11 ай бұрын
Johar pp Sundharayya garu
@srinivasastudycircle12494 ай бұрын
V good 👍 all communists rise your voice ✊✊✊
@MalleshamKarreShepherd8 ай бұрын
Johar Sundarayya
@bingisrinivas44945 ай бұрын
సుందరయ్య గారు లంటి వారు ఎందరో ఈ పార్టీలో నశనం అయినరు. పనికిమాలిన వారు పార్టీలు పెట్టి నరు ఉదా:NTR,MGR,YSR. సుందరయ లంటివారు పార్టీ పెట్టలి CM అయండలి. దరిద్రం పార్టీ కమ్యూనిస్టు