@@hyderabad8070 Money kakunda yemyna vallaku use avvevi konandi, akkadaku velli mee chetto panchandi
@simhanadh2 жыл бұрын
వారి జీవన విధానం స్ఫూర్తిదాయకం. సంగీతం అద్భుతం. కష్ట జీవులు. ప్రకృతి తల్లి బిడ్డలు.
@shyaminfo2 жыл бұрын
Really, thank you for your compliment
@bellamkondasajeevi38322 жыл бұрын
గవర్నమెంట్ వారికి తక్షణమే సాయం చేయాలి ఇటువంటి వీడియో తీసిన వారికి కృతజ్ఞతలు
@shyaminfo2 жыл бұрын
Thank you so much andi
@jannidemudu21262 жыл бұрын
నా గిరిజనులు కు మంచి జరిగేది ఎప్పుడో... ఇండియాకు స్వాతంత్రo వచ్చి 70సంవత్సరాలు అయినా అంతే... గిరిజనుల బ్రతుకుల్లో మార్పు లేదు..
@shyaminfo2 жыл бұрын
yes bro, manchi jaragaali
@rameshpotiki13152 жыл бұрын
మన గిరిజనులు
@kishore12682 жыл бұрын
Yes, we hope so
@poornak592 жыл бұрын
Correct information sir
@naresh64372 жыл бұрын
Naku telsi andarikante veella life chala manchidi bro. Ikkada development ante real-estate Mafia digutundi, pachati chetlu narikestaru, pollution tho mamulu town la maarchi ikkada local people ne tarimestaru. Vellani ilane undanivandi paadu politicians kallu padakunda
@honeyv57102 жыл бұрын
Very nice village and the location.. Government should take care of this type of villages and the people
@shyaminfo2 жыл бұрын
Thank you very much for ur advice
@parthuchaudhary60232 жыл бұрын
Government need to pay attention towards these kinds of tribes... good job sir👍
@shyaminfo2 жыл бұрын
Thank you so much
@kirankarthik09092 жыл бұрын
వారికి బ్రతికే హక్కు మాత్రమే ప్రభుత్వాలు ఇస్తున్నాయి వారి బ్రతుకులు మార్చేది ఏనాడో......చాలా మంచి ప్రయత్నం చేశారు....
@shyaminfo2 жыл бұрын
Thank you so much
@SaiRam-mc5hi2 жыл бұрын
Really after seing this village, we have come to understand how the present stage of tribal villages in agencies
@shyaminfo2 жыл бұрын
Thank you
@mullapudikoteswarrao51482 жыл бұрын
నాకనిపిస్తోంది విశాఖపట్నం లాంటి మహానగరం లో పక్కవాడి పేరు కూడా తెలియని పరిస్థితుల్లో యాంత్రిక జీవితం గడిపేకన్నా ఇలాంటి ప్రక్రుతి వడిలో నిష్కల్మ షంగా జీవిస్తున్న ఈ ప్రజలమధ్య ఉంటే బాగుంటుందని. వారి నివాశాలను అదే రీతిలో ఉంచి ఆధునీ కరించి అన్ని సదుపాయాలు తో విద్య వై ద్యం రవాణా మార్గాలు ప్రభుత్వం ఏర్పాటుచేస్తే బాగుంటుంది
@shyaminfo2 жыл бұрын
meeru annadi correct
@bhagavathikumar75922 жыл бұрын
Akkde vunndu velli
@suvarnabejji76982 жыл бұрын
Thanks to syam Info You have shown poor tribal Living style🌾🌾🌾🌾🌾🌷🌷🌷💐💐🌹🌹🌹🌹🌹💐💐💐💐💐
@shyaminfo2 жыл бұрын
Thank you very much
@panduv55612 жыл бұрын
Very nice village and your efforts to show us is really good
@shyaminfo2 жыл бұрын
Thank you
@trueflyer10082 жыл бұрын
చూశారుగా సారు ఇది పరిస్థితి మా గిరిజనులకు ప్రభుత్వాలు గత 75 సమవత్సరలుగా చేస్తున్న అభివృద్ధి మరియు చేసిన అభివృద్ధి మాకు పెద్ద పెద్ద కోరికలు ఉండవు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు ఓ కొంచెం ఉపాధి అధి చాలు మాకు అభివృద్ధి చెయ్యాలని గిరిజన ప్రాంతాల్లో G.O NO:3 తీసుకు వచ్చి గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలను వారితోనే భర్తీ చేస్తే వారికి ఎంతో కొంత ఉపాధి లభించి వారు అభి వృద్ధి సాధిస్తారని అప్పటి ప్రభుత్వాలు ఆ G.O ని తీసుకు రావడం జరిగింది మరి ఇపుడేమంటున్నరంటే అది రాజ్యాంగ విరుద్ధం వాళ్ళు మిగతవల్లతో సమానంగా ఎదిగి పోవటం ఏంటి వాళ్ళు అలాగే చావలి అని సుప్రీం కోర్టు ఆ G.O నీ రద్దు చేసింది నిజం చెప్పాలంటే ఆ G.O వల్ల లాభపడింది ఎవరయ్యా అంటే గిరిజన ప్రాంతాలలో వ్యాపారాలు , చర్చ్ fathers ga వచ్చిన కొంత మంది గిరిజన ఇతరులు వాళ్ళ identity నీ దొంగలించి మోషం చేసి ఉన్నత పదవులు పొందారు ఇంక ఎలాగూ G.O ni తీసేశారు కదా ఉన్నా బ్రతుకులు మారలేదు లేక పోయినా ఒరిగేది ఏమి లేదు ఇంకా మా బ్రతుకులు అంతే
@shyaminfo2 жыл бұрын
defenitga Govt vallaka anni facilities provide cheyali mukyam ga water and road chala important
@Katanbabu86932 жыл бұрын
ఆన్న. చాలా హ్యాపీగా వుంది మీరు ఇలాంటి vidoes ఎన్నో చేయాలని కోరుకుంటున్న
@shyaminfo2 жыл бұрын
With you all co-operation i will do more. u please visit my other videos,like vennon village and many more
@srieeshavanagala68842 жыл бұрын
Very nice video sir tq girijanula gurinchi tisina video
@shyaminfo2 жыл бұрын
Thank you soo much
@SAIRAMSOMA2 жыл бұрын
రణగొణ ధ్వనుల మధ్య...యాంత్రిక జీవనం ..నెలకి లక్ష రూపాయలు సంపాదించిన ఇంకా ఎక్కువ జీతం.. ఉన్నా..దొరకని మానసిక ఆనందం వీళ్ళ సొంతం...నిజం గా .. మా ఆదిలాబాద్ ఊళ్లు గుర్తొచ్చాయి... ధన్యవాదాలు.
@shyaminfo2 жыл бұрын
aa point lo matram you r very correct
@manusharwin75032 жыл бұрын
Wow superb vilage very nice video 👌👌
@shyaminfo2 жыл бұрын
Thanks a lot
@madhuyadav68002 жыл бұрын
Kottamandi deshalu tirigi tribal Guriechi cheptaru kani, meeru mana india lo kuda inka venukabadi unnai chala pranthalu, meeru great bro
@shyaminfo2 жыл бұрын
tq bro
@kajanagarajukumar40352 жыл бұрын
Wow so nice to see the tribal village 😊😊😊🙂🙂🙂🙂👍👍👍👍Dr K Nagaraju kumar...
@shyaminfo2 жыл бұрын
So nice of you sir
@kasiviswanadh97462 жыл бұрын
Chala manchi video chesaru anna....mee valla a girijanula kastalu maaku telisayi
@shyaminfo2 жыл бұрын
Thank you so much bro
@devilalam89532 жыл бұрын
Chinthapalli surroundings lo lopala vurlu chala varaku ilaney vuntayi,.... Nenu chinthapalli vachi 6 months avtundhi ala veyllinappudu bayatiki chala badha anipistundhi ala vundagalguthunnaru ani
@shyaminfo2 жыл бұрын
u r correct.
@SaiMac692 жыл бұрын
Good job sir..Mi video chusaka ina government elanti villages ni gurthinchi basic needs provide cheste baguntundi ani anukuntunnanu
@shyaminfo2 жыл бұрын
Thank you andi
@madhu40632 жыл бұрын
Nice video on the village
@shyaminfo2 жыл бұрын
Thank you
@thadurinagaraju26542 жыл бұрын
ఏదైనా సమస్య వస్థే తప్ప మిగిలిన అన్ని రోజులు అక్కడే బాగుటుంది.... కాని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో విద్య వైద్యం ఆ పిల్లలకు కచ్చితంగా అవసరం ఉంది....అలాంటి వల్లే రేపు ఒక డాక్టర్ గా ఒక కలెక్టర్ గా రానించాలి...
@shyaminfo2 жыл бұрын
you are also correct
@lancewalters46672 жыл бұрын
I am smiling because the children are smiling-Trinidad with love
Is they accept the money or clothes etc? Plz inform
@shyaminfo2 жыл бұрын
yes, they accept, but it is better to give them cloths rather than money
@ramumamindla69702 жыл бұрын
bayya 👌👌
@shyaminfo2 жыл бұрын
Thank you so much
@riditchaudhary20432 жыл бұрын
Nice work
@shyaminfo2 жыл бұрын
Thank you
@sreenivasulareddy74972 жыл бұрын
Good frm THANVIS AMMA VANTALU
@shyaminfo2 жыл бұрын
Thank you so much
@kpaparao2962 жыл бұрын
Sir Kodhu Baburao Gari Phone 📱📱📱No Kavali Sir Eandhukante ippaseeds (mahuaseeds) KavaliSir
@shyaminfo2 жыл бұрын
telusukoni cheputa
@thirumalamuchu20662 жыл бұрын
Super super 🙏🙏
@shyaminfo2 жыл бұрын
Thank you very much
@kishore12682 жыл бұрын
Of course, the government definitely allocate funds for the development of these people, but fails in proper utilisation of the funds
@shyaminfo2 жыл бұрын
avununandi allot cheseuntaadi
@poornak592 жыл бұрын
పులి గొంది school ఎంత దీనస్థితి లో ఉంది a p government ఏమి చేస్తుంది ,,, చాలా చక్కగా పిల్లలు ఉన్నారు కానీ అక్కడ డెవలప్మెంట్ లేదు కనీసం school అయిన కట్టాలి,,,
@shyaminfo2 жыл бұрын
Thank you so much
@Trueadventureintelugu2 жыл бұрын
Nice Video Sir
@shyaminfo2 жыл бұрын
Thanks
@SR-hl9xp2 жыл бұрын
మనమెదో వారిను చూసి జాలిపడుతున్నాం కాని వారిని వదెలివేయండీ , కాంక్రీట్ జంగిల్, మనది ఏది తిన్నా రోగాలే 30 సంవత్సరాల కి షుగర్ బీపీ గ్యాస్ వారు కట్టిలపోయ్యీ , బలమైన ఆహారం , మంచిగాలి , అందరూ కలసీవుండటం పశు సంపద , ఇంటర్ నెట్ లేవు , ఫోన్ లో గంటలు గంటలు గడిపే అవకాశం లేదు ఓకే చిన్న డాక్టర్ , షాపు , టీచర్ వారికి వుంటే చాలు
@shyaminfo2 жыл бұрын
you are correct. andulo anumaanamledu
@babuluk82 жыл бұрын
First district Enti cheppandi.Andariki ardham Kavali kada.
@shyaminfo2 жыл бұрын
Alluri Dist andi
@SaranyaSaranya-wd5eb2 жыл бұрын
Night time s current untundho ledho
@shyaminfo2 жыл бұрын
current undi kaani undadu
@yanagandhulavittal93762 жыл бұрын
jagan. sir. vellamrdha. oka. chupu. veyandi. meku. anni. baga. jaruguthai
@shyaminfo2 жыл бұрын
ardam kaaledu cheppandi yento
@paperflights21022 жыл бұрын
We feel like experince the same. Very good vlog...
@shyaminfo2 жыл бұрын
Tq
@diadietplan20242 жыл бұрын
Sir please adavi biddalni choopincheppuudu sad music veyakandi Sir, vaallani yendhuku meeru antha dheenamga choopeduthunnaru,
@shyaminfo2 жыл бұрын
Road ledukadaa. yemynaa health issues vaste problem kadaa. road kosam pettanu sir
@mohan20532 жыл бұрын
Ela chala graamaalu unai
@shyaminfo2 жыл бұрын
Machi grmalu cpeppandi I will come
@kishoreakula79302 жыл бұрын
Vallu city ki dhooramga haiga vuntunnaru vallani ela vundanivandi
There are mistakes in Telugu subtitles.. like పోడు వ్యవసాయం is spelt as పాడు వ్యవసాయం.. please correct them next time
@shyaminfo2 жыл бұрын
Thanks for your advice, Next time i will correct it
@venkata73162 жыл бұрын
గిరిజన ప్రాంతంలో బడులు హాస్పిటల్స్ అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు శ్రద్ద తీసుకోవాలి
@shyaminfo2 жыл бұрын
avunu bro
@pattabhimaruri57272 жыл бұрын
Peddha peddha actors,players, industrialists lu adopt chesukuni development cheyyali.
@shyaminfo2 жыл бұрын
yes, vallu adopt chesukovali
@bunnybava2 жыл бұрын
kshamimchandi vallu akkada bane unnaru ..miru cheppindh akkadiki velladaniki nadak adari thappa vere ledu annaru kani vallki bike undhi...next vallavi puri gdeselu kavu vallu penkulatho illu kattukunnaru transpotation unnappude aci kattukogalaru...vallaki veluture ledu chikatilone unnaru antunnaru...akkada miru video thisetappude venaka current wires unnai ...sodhi cheppetappudu miru em chebutunnaro akka avi lekunda video thiyyali....mi likes kosam bagunna vallani baledu ani cheppoddu please....
@shyaminfo2 жыл бұрын
Thank you for your reply, bikes andariki undavukadaa, maximum memu chustunappudu andaru nadachukone veltunnaru, okariddaru chala ibbandi padutu family tho bikes meeda veltunnaru. akkadi people taluka voice vinnarukadaa.
@sujathajetti16262 жыл бұрын
Araku kasipatnam Village vishayalu cheyyandi
@shyaminfo2 жыл бұрын
Alage, aa area baaga telisna vallu unnaraa?
@SaranyaSaranya-wd5eb2 жыл бұрын
School ne chusthe chala badhagundhi
@shyaminfo2 жыл бұрын
school matram assalu bagodu
@jaijawankisan94572 жыл бұрын
My eyes 😭😭😭😭😭😭😭😭 kids ni chusinapudu..... Governments??????????
@papa-nf9pd2 жыл бұрын
Valaki e West government elago patichukodu .kanisamu vari pilallu kosamu iena mani schools peti manchi chaduvunu echi variki jobes veche varaku respencebulti telsukunte . Valu kachitanga abivurdi chendutaaru . Vala janereshon enka abivurdi avutundi kada .manchi vidya .vidyanu evandi elanti valaki
@shyaminfo2 жыл бұрын
avunu meeru cheppindi correct. manam kuda cheyagaliginata help cheyali
@asobha59842 жыл бұрын
పిల్లల్ని ప్రత్యేకంగా ప్రభుత్వం కొన్ని హాస్టల్స్ లో చేర్పించి చదివించే ప్రయత్నం జరుగుతోంది గాని వాళ్ళు ఈ సమాజంలో ఇమడలేక మాటలు అర్థం కాక వెళ్ళిపోతుంటారు. ఉన్నా వారిలో ఒకరిద్దరు బాగా చదువుకునే వాళ్ళు వుంటారు. ఈ చదువులో వున్న వేగాన్ని వాళ్ళు అందుకోలేరు.ఇతర పిల్లలతో కలవరు వేషధారణ లో మాత్రం మార్పు వస్తుంది
@pravallkaediga50372 жыл бұрын
Super content ante heart touching full video anta manam ani facilities vundi ibandiga feel avutam but tribal varu papam brother
@shyaminfo2 жыл бұрын
THANK YOU SO MUCH SISTER. you pLEASE WATCH "vENNAM tRIBAL vILLAGE"
@nirmalavundurty70152 жыл бұрын
పాడు వ్యవసాయం కాదు పోడు వ్యవసాయం
@shyaminfo2 жыл бұрын
Thank you i will correct it from next time
@anuradhanallagandla272 жыл бұрын
It would be better to avoid background music .let it be more natural.
@shyaminfo2 жыл бұрын
Thank you for your suggestion.I will do next time
@naidupotturu18702 жыл бұрын
Anna Anni Government lu marina villa jivithalu maravu e tribull brathukulu maralani korukuntunnanu
@shyaminfo2 жыл бұрын
I too bro
@dreamboylucky-lakshman85632 жыл бұрын
Like you.
@shyaminfo2 жыл бұрын
Me?
@yaswanthiskingoftheworld47142 жыл бұрын
Papam giriputrulu chala eibbandi padutunnaru
@shyaminfo2 жыл бұрын
ala anukovaddaniki veelu ladu. valla mana kanna anandam ga unnaru. kaka pote facilities ivaali
@saadicbashabasha58142 жыл бұрын
Paapam chaala kastapaduthunnaru
@shyaminfo2 жыл бұрын
avunandi
@jaijawankisan94572 жыл бұрын
Sir miru tribal village ki velletapudu atleast next time kids ki biscuit packets & 🥪🍞 bread yisthe vallu yentha happy ga feel Avutharu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shyaminfo2 жыл бұрын
memu yeppudu vellina, chocolates and biscuit packets compulsory ga pattukoni veltamu
@D.R75632 жыл бұрын
నాకు ఇలాంటి గ్రామం లో వుండాలి అని వుంది బ్రో
@shyaminfo2 жыл бұрын
Ohm Sairam, raa bro, nenu teesukelta
@benzcar98282 жыл бұрын
Village vallu Yenta peaceful ga ఉన్నారు
@shyaminfo2 жыл бұрын
ha really
@sankararaoyelisetti84162 жыл бұрын
వాళ్ళని అక్కడ ప్రశాతంగా ఉండనివ్వండి
@shyaminfo2 жыл бұрын
avunu kaakapote vallaku koddiga facilities provide cheyali
@sairamkada40642 жыл бұрын
Kothapalli chupinchandi
@shyaminfo2 жыл бұрын
alage andi
@manyambadi Жыл бұрын
Endhuku భయం sir. నేను చాల సార్లు వెళ్ళాను. Height లో ఉంటుంది.
@shyaminfo Жыл бұрын
Velladaaniki sari ayina daari ledu. Route lo lights levu, EE madhya road sanction ayyindi ani aa uru vallu cheppaandi chalaa aanandam ga
@@shyaminfo ALSO IN OUR CITIES SO MANY BIRD'S FALL TO DOWN.CAUSE OF ELECTRIC WIRES, MOBILE TOWER VIBRATIONS, APARTMENT Culture.
@sankararaoyelisetti84162 жыл бұрын
అడవుల పెంపకం ద్వారా కొంత మందికి ఉపాధి ఆ ఏరియాలో కోరుకొండ అనే ఊరు ఉంది మామ్ములు కొండలు లోయలు కావు. కేవలం ఆ ప్రతం అంతా అడవులతో నింపెస్తే అక్కడ ప్రజలు హాయిగా ఆనందంగా బ్రతుకుతారు
@shyaminfo2 жыл бұрын
aa idea kuda chala bagundandi
@rafishaik16892 жыл бұрын
Paapam government help cheyali plz 🙏 😢 sir ela inka endharo unnaru Plz gurthinchandi💔
@shyaminfo2 жыл бұрын
avunandi
@swarupaparchuri66862 жыл бұрын
స్కూల్ బిల్డింగ్ కడితే విద్యార్థులు ఆహ్లాధకర వాతావరణంలో విద్య నేర్చుకుంటారు.