Excellent good counter to anchor by satish reddy garu,
@ramakrishnaiah6724Ай бұрын
Dear Sathish Reddy Garu, really you have given wonderful clarity about the issues happening in the state. Hat's off to you Sir.❤❤
@venkatasanyasiraosangam3311Ай бұрын
Very Good Interview Very much good explanation by satish reddy.
@ssreekanthreddy0379Ай бұрын
40% vote share
@venkatraokbharagarugoodwom2259Ай бұрын
Super. Satyishreddy. Garu
@gnanasekharreddy5637Ай бұрын
Satheesh Reddy గారూ, hatsoff to you sir. మీ లాంటి వాళ్లు పది మంది YSRCP లో ఉంటే ఆ పార్టీ పది కాలాలు చల్లగా ఉంటుంది.
@RajaBatlanki21 күн бұрын
Nagarugaru ok garu mla line choputho kodathanu anadu daneki meru sadhana ledhu
@RajaBatlanki21 күн бұрын
Nagaru Gary epudu vellanu rejan chaciramanechepandi nest nagaru garu pk garu kutame ante amete meku teleyadaallaiethe papper boy kuda neghutadu merutelusukondeadho gophaga cheputhunaru
@Anandkumar5345-dr6gcАй бұрын
సతీష్ అన్నా మీరు great
@gnr2202Ай бұрын
Cbn ki🙏🏾తొత్తు నాగరాజు గారు
@ravitv4512Ай бұрын
సతీష్ గారు సూపర్ గా సమర్థవంతగా మాట్లాడుతుంటే.... నాగరాజు గారు.. కూటమి వెక్తి లా వాగుతున్నాడు జన్లీస్ట్ లా మాట్లాడం లేదు..
@natures3091Ай бұрын
Satish reddy sir is very patiently giving all answers and very knowledgeble having good orating skills
@radhapochamreddy6442Ай бұрын
U r great sir...
@gnanasekharreddy5637Ай бұрын
Jagan గారి ఖర్మ కాకపోతే Nagaraju లాంటి వాళ్లు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు
@laxmipenumetsa6567Ай бұрын
Superrr Sathish thammudu
@venkataramana738Ай бұрын
I like the interview and page ,because of only satish gaaru.
@BabuRao-e9uАй бұрын
Satish Reddy garu Excellent ga answer icharu.
@lakshmic355Ай бұрын
SATHISH IS BRAVE AND GOOD ANALYSIS.
@SurarapuManmadharao-kn5qkАй бұрын
నాగరాజు మీరు జర్నలిస్టు? అంతవరకు మాట్లాడు
@tanmaimonali2676Ай бұрын
Super sir Gave clarity about. Jagan sir Jai jagan
@analyst-z7oАй бұрын
యీ నాగరాజు గారు ఏదో పెద్ద international journalist అని feel అవుతున్నట్లు ఉన్నారు. కొంచం నేల మీద ఉండండి, sir.
@Andhra175_25Ай бұрын
నిప్పు నాగరాజు గారు కొంచెమ్ అదుపుతప్పి మాట్లాడుతారు అనిపిస్తుంది... జగన్ గడిచిన 5 సంవత్సరాల లో ప్రజలకి ఎలాంటి అన్యాయం చేయలేదు, గట్టిగా చెప్పాలి అని పార్టీ కార్యకర్త లకి అన్యాయం చేశారు అయినా కార్యకర్త మళ్ళీ పార్టీ కోసం నిలబడుతున్నారు... ఇలా మాట్లాడటం సరికాదు
@ademmannemАй бұрын
నాగరాజు వెస్ట్ జర్నలిస్ట సతీశ్ గారు డెబైట్ బంధు చేసుకోండి
@daganisivaramaprasad8598Ай бұрын
సతీష్ గారు మీరు బాగా మాట్లాడుతున్నారు
@yethapunareshreddy3039Ай бұрын
Satish Anna meru chala baga chapavuu
@సత్యదొంతАй бұрын
1500 ల కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టి నీళ్లు కారే రేకుల బిల్డింగులు కట్టి దోచుకున్నారు కదా....నాగరాజు...
@b.nirmalanirmala915925 күн бұрын
Super Sateesh garu, dammunna leader ki kudiibujamga manasunna manchi vyakti Sateesh garu
@SmilingFlowerBouquet-bb9jgАй бұрын
Love you sir ❤️❤️❤️❤️❤️❤️🎉❤ Sathish 🎉🎉🎉🎉🎉🎉🎉❤
@gnanasekharreddy5637Ай бұрын
Nagaraju గారు, మీకు బుద్ధి జ్ఞానం ఉండే matladutunnara
@ksubbareddy3888Ай бұрын
జర్నలిస్టు నాగరాజు గారు నమస్కారమండి మీరు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేస్తున్నారండి ప్రజల పక్షాన ఇంటర్వ్యూ చేయండి సార్
@gujjalaramana107Ай бұрын
Sathish anna meeru super. Jai jagan
@ramaramaravi5990Ай бұрын
సతీష్ అన్న గారు బాగా మాట్లడినారు 🎉
@SkKasim-x3yАй бұрын
సార్. 40%ప్రజలు. ఓటు వేశారా లేదా కూటమి కి. 60%సార్. మరి. బాబు గారు కి. వచ్ఛీంది. ఏంత్త సార్ ప్రతి పక్షం. ఇచ్చి. జగన్. పై. యుద్ధం చేయొచ్చు కదా సార్. ప్రతి పక్షం. హాద ఇస్తే. ఏపీ ఏమైనా. శ్రీలంక. అవుతుందా ప్రతి పక్షం. ఇవ్వక పోతే. సీంగపూర్ అవుతుందా సార్ సార్. యుద్ధం. చేయాలి. ఆంటే ఇద్దరు చేతి లో. కత్తులు. ఉంటే నే యుద్ధం. బాగుంటుంది మీరు. ఏం ది. కత్తి. మాచేతీలోనీ యుద్ధం మాదే. ఆంటే. ఎలా మా చే తీలో. కత్తి లేదు. మాకు యుద్ధం లేదు సార్ ఏమైనా ఉంది. ఆంటే ప్రజా క్షేత్రంలో నే సార్. 60నేలు దాక. రాజు. మీరే. రాజ్యము. మీదే సార్ 🙏
@Vjsunny199628 күн бұрын
Good Interview 👍😊
@MangaraoRajulapatiАй бұрын
కుటుంబంలో అన్నదమ్ములకు సమాన వాటా ఆడపిల్ల సమాన వాటా ఉండదు
@boyapatimadhusudhan6817Ай бұрын
NTR eppudo samana asti itchadu
@gabrielburaga8410Ай бұрын
సతీష్ రెడ్డి గారు ఆదర్శ పొలిటిషన్
@lakshmic355Ай бұрын
SATHISH REDDY IS INTELLIGENT. HIS ANALYSIS IS VERY GOOD.
@gandhamsekharajasekhar226127 күн бұрын
సూపర్ సతీష్ అన్న మీరు భాగంట్లాడినారు జై జగన్ అన్న 💙💙💙💙💙💙💙💙
@AdinarayanareddyReddy-tx4ikАй бұрын
Super sir meeru
@StanleyJ-db3scАй бұрын
Super 👌❤sathis anna me lanti nijayethi parulu jagan anna ki party ki e state ki chala avasaram anna ❤❤u anna
@Subbu_is_reinforcedАй бұрын
Well said sathish reddy garu 🎉🎉🎉🎉🎉🎉
@Manuteluguallinone4726Ай бұрын
Nagaraju is apsalutly TDP parson
@kishoredsc3170Ай бұрын
నాగరాజు గారు తండ్రికి సపోర్ట్ గా పెట్టిన వ్యాపారాలు అయితే మాత్రం లాభాలు ఇచ్చేస్తారా చెల్లెలికి. మీరు కూడా మీ నాన్నగారు నాన్నగారు ఇచ్చిన ఆస్తిలో కూడా వాటి ఇచ్చేసారా మీ చెల్లికి అలా ఇచ్చిన వాళ్ళైతే మాట్లాడండి రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఎవ ఎవడైనా చెల్లి మీద ప్రేమ ఉంటేనే ఇవ్వగలడు అతని ఆస్తి అంతేగాని ఆస్తిగా వచ్చి అందులో లాభాలు వచ్చి ఆ లాభాలను కూడా ఇవ్వాలని చెప్పే చెల్లి ఒక షర్మిల శాస్త్రి గారిని చూస్తున్నాను మేము. మీరు కూడా ఆ ఊసరవెల్లి షర్మిల శాస్త్రి గారితో కుమ్మక్కై ఆ డొంక తిరుగుడు రాంబాబు గారు అదే విధంగా చెప్పిన హామీలు నెరవేర్చని చంద్రబాబు గారితో మీరు జత కట్టాలని మా మనోభావాలు ఆవేదన చెందుతున్నాయి నాగరాజు గారు
@Subbu_is_reinforcedАй бұрын
నాగరాజు గారు మీకు కూడా ప్యాకేజీ ఇచ్చారు అనుకుంట 😮😮😮😮 మస్తు ఛాయలు ఉన్నాయ్ అన్న నీలో😅😅😅😅😅😅
@KirankumarParamkusham27 күн бұрын
నాగరాజు గారు మీరు హద్దుమీరి మాట్లాడుతున్నారు, పద్ధతి మార్చుకోండి, సతీష్ గారు పద్ధతి గల మనిషి కాబట్టి ఇంకా మాట్లాడుతున్నారు,అదే నేను ఐతే వేరేలా ఉండేది.
@rammurthy678Ай бұрын
Satish anna super. chala baga matladaru
@prasadbolla4579Ай бұрын
తాన స్వలాభం కోసం ఎంతకైనా తెగించే స్వభావం ఉన్న మన నాయకుడిని..... మనం అందరం సపోర్ట్ చెయ్యాలి..!!
@nagaraju591Ай бұрын
Good combination of Jagan & Sathish ❤
@B.NITEESHBusala26 күн бұрын
Journalist Nagaraju garu, me questions chala anitakanga unnai, okkasi me intrew okkasari meru chudandi please.
@ademmannemАй бұрын
విలేకర్ గారుఅస్టి రావాలి అంటే కోర్టు వెల్లొచు ఖధా
@manjunathamurthy2327Ай бұрын
Sathish Sir, you deserve great respect
@rajuboyalapalli6219Ай бұрын
నాగరాజు గారికి కరెక్ట్ మొగుడు మా బండ్ల అన్న చెప్పేది వినడు మహా మేధావిలా బిల్డుప్ ఇస్తాడు ఈ నాగరాజు జై బండ్ల అన్న
@gopikrishna817820 күн бұрын
Very good answers given by Satish Reddy gaaru,,one point to add to his version is ,,why jagan written letter is because ,sharmila tried to tranfer the property s which is under ED attachment,,,this may trouble entire case as mentioned in laws,hence that tranfer will effect his bail too
@VasanthaRamiReddyАй бұрын
WHAT A JUGGERNAUT EXPLANATION, SATISH REDDY GAROO
@gnm4558Ай бұрын
నాగరాజు గారు రజనీకాంత్ గారి లాగా రెచ్చిపోదామని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు..తాత్కాలిక రాజధాని కి అన్ని కోట్లు కర్చు పెడితే తప్పులేదు..ఒక పర్మినెంట్ ప్యాలెస్ ఋషికొండలో జగన్ కడితే తప్పా..ఎపి కి ఆ ప్యాలెస్ ఈ రోజువరకు అద్భుతమైన కట్టడం అది..
@tvlogin-samsung8216Ай бұрын
In the context of the comments by Nagaraju garu about the high-tech commode in Rushikonda, it’s worth noting that such toilets with automatic cleaning systems are not a luxury but a standard in many developed countries. In Japan, they are extremely common in homes, public spaces, and hotels. Similarly, countries like South Korea, Singapore, and parts of Europe and the US also use these advanced toilets in modern buildings for hygiene and convenience. Sensationalizing this as extravagance misses the point that such systems are practical innovations widely adopted for better hygiene and comfort. Rather than criticism, adopting such advancements should be seen as a positive move toward improving living standards and modernizing infrastructure.
@prakashagencies9541Ай бұрын
అది అసెంబ్లీనా ఎవడ్రా నీకు చెప్పింది, ఈవీఎం బ్యాచ్ మీటింగు
@sreekanthbr6324Ай бұрын
Vorey Sannasi Mari 151 vacchinapudu kuda EVM thone vacchindhaa😂😂😂
@venkatasanyasiraosangam3311Ай бұрын
Yes
@dasaradhd4910Ай бұрын
2019 లో వైసీపీ evm బ్యాచ్? ప్రజలు 11 ఇచ్చి చితక్కొడితే, ఏడ్వలేక ,నెపం evm ల మీద వేసే బ్యాచ్ మీదా? 2029 లో కూడా evm లే.అప్పుడు కూడా ఇలానే ఏడ్వటానికి సిద్ధంగా వుండండి.
@prasadbolla4579Ай бұрын
151 currect ani evadraa neeku cheppindi😂
@shreeniwaasreddylevaka2936Ай бұрын
Super anna, JAGAN JANAALAKU CHESINA MEELU EMI LEDU KADA...PAVAN KI 21 VACHAYANTE PAVAN GAARU ENNI MEELU CHESHADU......JANNALKU...
@BRavinaik-x3r28 күн бұрын
సతీష్ సన్న సూపర్
@nareshreddyn955Ай бұрын
Good counter to govt.
@ramanavenkat4121Ай бұрын
నాగరాజు వాళ్ల చెల్లికి ఎంత ఆస్తి ఇచ్చాడో మరి
@chandramohan703128 күн бұрын
Nagaraju gaaru after 2029 ilage matladite vuntadi😅😅😅😅
@gnm4558Ай бұрын
ఎంత కంగారు పెట్టాలని నాగరాజు గారు చూసినా సతీష్ రెడ్డి గారి ముందు నాగరాజు గారు వీక్ అయ్యారు..ప్రశ్నలు వేసేవారు..సమాదానాలు చెప్పేవారి ముందు తేలిపోయారు
@muddigarikrishnareddy903427 күн бұрын
Sathish anna bale chepparu miru
@manojthupakula311622 күн бұрын
Super Sir ❤❤❤❤
@shankarreddy134528 күн бұрын
Nagaraju TDP meeda chala Prema unnatu unndhi
@SECTIONSHANKARSECTIONSHANKARАй бұрын
NAGARAJU ❌ NARADHA R 9:22 AJU✅ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి నాగరాజు అన్న జగనన్న నీకు అంత తేలిగ్గా కనపడుతున్నాడు ఆ జగనన్న అంతా చూస్తూనే ఉంటాడు ఆయన తర్వాత నీ ఇష్టం 🎉🎉🎉🎉
@venkatsatyanarayana16124 күн бұрын
సతీష్ రెడ్డి గారు నాగరాజు గారు తెలుగుదేశం పార్టీ అభిమాని వదిలేయండి
Nagaraju should file case in court & argue in favour of SHARMILA.
@venugopalreddyyeduguri6403Ай бұрын
If 2029 elections are conducted with out EVM tamparing jagan will come to power definitely.
@babaaquaticsandpets289526 күн бұрын
ఇంటర్వ్యూ అని పిలిచి టిడిపి కి బజన చేసే వాడికి ఏమి చెప్పినా వృథా. పైసలు కోసం పనిచేసే వాడికి జనం కోసం పనిచేసే వాడికి పోలికనా? జై జగన్ జై ఆంధ్ర ❤
@సత్యదొంతАй бұрын
అర్ నాగరాజు....చంద్రబాబు ఏమి తప్పు చేయలేదా....నీ ఇంటర్వ్యూ....నువ్వు అడిగే ప్రశ్నలతో ఏకిలిగా అడుగుతున్నావ్....నువ్వు ఒక యాంకరవా.....నే బాబు మాట్లాడిన మాటలు బాగున్నాయా.....ఈ. వి.యం. బ్యాచ్.....ప్రతిపక్ష హోదా రాజ్యాంగం లో లేదు అంటున్నావు....ఏ ఆర్టికల్ లో ఉందొ చెప్పు...నాగరాజు....
@justasking1285Ай бұрын
State ruled by EVM cm
@ravitv4512Ай бұрын
నాగరాజులాంటి వారు సుమన్ tv లో ఉంటే సుమన్ tv స్టాజీ పడిపోతుంది....
@parthusai5777Ай бұрын
Nagaraju garu meeru journalist ga limit matladathe baguntundhi sir
@sreeramesh4496Ай бұрын
Give chance to Express their explanation
@kameshbotsa237828 күн бұрын
జై జగన్ సూపర్ సతీష్ గారు YSR 🌹
@yeminenikoteswararao581422 күн бұрын
సతీష్ అన్న సూపర్ కౌంటర్లు టూ స్నేక్ రాజు
@rupaspandana7407Ай бұрын
నాగరాజు అన్న మాట్లాడుకుందాం బాగా మాట్లాడుకుందాం.... నువ్వు ఇంకో 2 ఇయర్స్ సుమన్ టీవీ లో ఉండాలి అని కోరుకుంటున్న...
@moshamantri1210Ай бұрын
నాగరాజు నువు ఓవర్ యాక్షన్ ఆపు 🙏🏻🙏🏻🙏🏻
@MangaraoRajulapatiАй бұрын
తల్లి కచ్చితంగా కూతురు కొడుకు ఉంటే కచ్చితంగా కూతురు దగ్గర ఉంటద
@srivallikaPati20 күн бұрын
Super sathish anna
@ksivalelavathi637721 күн бұрын
Youare correct
@SivaReddy-s2rАй бұрын
Question adiginapudu answer echay varaku wait cheyali kada sir madyalo yenduku addam paduthunaru
@True8878Ай бұрын
He is real Lion ..
@sravanal2630Ай бұрын
నాగరాజు గారికి చంద్రబాబు నాయుడు dhagara నుంచి వచ్చినట్లు ఉంది పేపర్ ఇలా మాట్లాడాలని
@ananthakrishnacv6213Ай бұрын
సదరు లంగరు పని చెయ్యని ఛానల్ లేదు, వారి ప్రతి మాట ఆ ఒక్క ప్రాంతీయ పార్టీకి ఛత్రం ఎన్నో ఏండ్లుగా మోస్తున్నారు పాపం.
@nrbabu733513 күн бұрын
As a ankarer, you have to ask the questions in a polite way. Not only your raising voice, your physical guestures also proves your head strongness.. Act as a good journalist.
@naveeninje102724 күн бұрын
హలో నాగరాజు గారు విషయం తెలిస్తే మాట్లాడండి ఎవరో చెప్పారు ఏంటో ఇది కాదు సరైన విషయం మీద ఇంటర్వ్యూ చేయడం నేర్చుకో ఏమిటి ప్రజలు అనుకుంటున్నారా మీతో చెప్పారా ప్రజలు న్యాయం చేయలేడు అనేసి
@simonpeter4204Ай бұрын
ఇంటర్వ్యూ పేరుతో డిబేట్ చేయడం నాగరాజు గారికే చెల్లును. ఆయనకు డిబేట్ పేరుతో ఇంటర్వ్యూ చేయలేడు. నాగరాజు గారు ఇంటర్వ్యూ చేస్తే ఇక ప్రతిపక్షం అవసరం ఉండదు. దీనినే నటనలో జీవించటం అంటారు. అదే వైసిపిని నటించలేరు.
@pallebrahmaiah636123 күн бұрын
Sathis sir,Nagaraju thata thesar super sir
@rajareddy31823 күн бұрын
Super Satish Reddy sir
@jnmrajuraju74421 күн бұрын
👌🙏🙏🙏
@jayakargiripragada2266Ай бұрын
Rishikonda is like safety wall for vizag city . Why so much of costly bathrooms
Wherever he is that party will never fail to become opposition.
@rushimukaАй бұрын
*నాగరాజు గారు మీరు సీనియర్ మోస్ట్ జర్నలిస్టు అయ్యుండి కూడా! ఏదో ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా మాట్లాడడం అత్యంత విచారకరం సార్! మీరు ఉత్తమ జర్నలిస్టు గనుక!ఉ(త్త) జర్నలిస్టుగా మిగిలిపో కండి "
@mohammedshahabuddin118728 күн бұрын
ఒరే,,, అక్కడ రాజధాని పెడతానని జగన్ చెప్పి మరీ,,, 400 కోట్ల తో,,, కట్టాడు, చంద్రబాబు వేల కోట్లు,, టెంపర్వరీ బిల్డింగ్స్ కట్టాడు