జై కూటమి ప్రభుత్వం, పులివెందుల నియోజకవర్గం య౦ యల్ ఏ గారు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి, భవిష్యత్తులో రాజకీయంగా, వ్యక్తిగతంగా, మ౦చి సూచనలు, సలహాలు ఇవ్వాలని, భవిష్యత్తులో చిల్లర రాజకీయాలు చిల్లర మాటలు మాట్లాడుతూ వు౦డే వారిని, అతిగా పొగిడే వారిని, వ౦దిమాగదులను దూరముగా వు౦చినచో, భవిష్యత్తులో రాజకీయంగా, వ్యక్తిగత ౦గా, కొద్దిగానైనా, మ౦చి జరగాలని కోరుకు౦దాము.