Purandeswari Shocking Answer To Reporter Question | Raghu Rama Krishnam Raju MP Ticket | AP Politics

  Рет қаралды 127,783

Yuva Galam

Yuva Galam

4 ай бұрын

Purandeswari Shocking Answer To Reporter Question | Raghu Rama Krishnam Raju MP Ticket | AP Politics | Yuvagalam
#purandeswari #raghuramakrishnamraju #chandrababu #tdpbjpjanasenaalliance #apbjpmplist #apelections2024 #loksabhaelection2024 #tdpvsycp #ysjagan #appolitics #socialpost #yuvagalam
Description:
Welcome to our Yuva Galam channel, where we dive deep into the world of politics, providing you with insightful analysis and thought-provoking discussions on current events and policy matters.
As always, we encourage you to engage in the conversation by leaving your thoughts, questions,Public Talks and opinions in the comments section below. Your feedback is invaluable to us, and it contributes to the diversity of perspectives that make our discussions enriching.
📈 If you find this content informative and engaging, please consider subscribing to our channel for more in-depth political analysis and updates. Don't forget to hit the notification bell to stay informed about our latest uploads.
🌟 Connect with us on social media for real-time updates and additional content:
📷 Instagram: / yuva_galam
📘 Facebook: / yuvagalam2030
Thank you for joining us on this journey to better understand the political landscape. Your support is what drives us to continue providing you with valuable insights and fostering informed discussions on the issues that matter most.
➤ Reach us at:sales@socialpostdigital.com
Regards,
Yuvagalam Team

Пікірлер: 271
@28147540
@28147540 4 ай бұрын
మీరు ఒక్క సీటు గెలవరు .లోపం మీరు చేస్తున్న నమ్మక ద్రోహం .. తర్వాత కూటమికి పడి ఎడుస్తారు.
@VamshiNani279
@VamshiNani279 4 ай бұрын
Andhra prajalu bjp ne lite teskuntaru. Bjp kuda Andhra prajalni lite teskuntundi 😀.
@user-nh5ob1zl8o
@user-nh5ob1zl8o 4 ай бұрын
AP లో ఒక్క సీట్ కూడ BJP గెలవదు జనం bjp ని నమ్మరు
@rajyalaxmidandu9991
@rajyalaxmidandu9991 4 ай бұрын
Tq bro
@narasimhar8803
@narasimhar8803 4 ай бұрын
6 puspaalu pothayi
@ET-si7rl
@ET-si7rl 4 ай бұрын
Yes
@nirmal293
@nirmal293 4 ай бұрын
Tdp ని నమ్మే అవకాశం లేదు 2014 మేనిఫెస్టో చూశాము.
@nirmal293
@nirmal293 4 ай бұрын
త్యాగం : లోకేష్ గారు చేయరు, బాలకృష్ణ gar, చేయరు, భరత్ గారు చేయరు. నాగబాబు గారే చేయాలి. అన్ని నియోజకవర్గలో కూడా ఆలోచిస్తున్నారు. Cbn గారికి, లోకేష్ గారికి బాలకృష్ణ గారికి భరత్ గారికి సీట్స్ ఉన్నాయి, నాగబాబు గారికి సీట్ లేదు. కమ్మవారికి జనసేన కన్న ఎక్కువ సీట్స్ ఉన్నాయి అందుకే రాష్ట్రంలో అన్ని చోట్ల ఆలోచిస్తున్నారు
@jaggarao2312
@jaggarao2312 4 ай бұрын
ఆత్మ వంచన..!! ఎందుకీ.. మాటల గారడీ..?!? AP BJP నాయకులు.. ఢిల్లీ కి.. మానసిక బానిసలు..!! బానిసత్వం = క్రమశిక్షణ..
@user-zv2br5xr1k
@user-zv2br5xr1k 4 ай бұрын
Delhi ki pilichindi bjp ne.
@kareemhasina7004
@kareemhasina7004 4 ай бұрын
మీకు ap లో కార్యకర్తలు ఉన్నారా?
@harishsatyadev3922
@harishsatyadev3922 4 ай бұрын
హిందువులు అందరు బీజేపీ కార్యకర్తలే.. టైం వస్తే తెలుస్తది బీజేపీ దమ్మెంటో. అన్ని. పధకాలు మింగుతూ దేశానికీ ద్రోహం చేయాలనుకునేవారికి ఎం తెల్సు..
@rameshjala3270
@rameshjala3270 4 ай бұрын
😂
@Chandu-oc5du
@Chandu-oc5du 4 ай бұрын
ఉన్నారు బ్రో డ్రగ్ స్కామ్ లో ఉన్నారు
@murthymankala1787
@murthymankala1787 4 ай бұрын
ప్రజలు బిజెపి ని నమ్మరు ఏమి చేశారు అని ప్రశ్నింస్తున్నారు
@nirmal293
@nirmal293 4 ай бұрын
2014 మేనిఫెస్టో నమ్ముతారా? అప్పుడు ముగ్గురు కలసి మోసం చేశారు. ముగ్గుని నమ్మరు.
@ramaraokola3128
@ramaraokola3128 4 ай бұрын
విశాఖపట్నం లో 2019లో బీజేపీ కి డిపాజిట్ దక్క లేదు ఎలా seat అడుగుతారు
@rajaraogaddangi8638
@rajaraogaddangi8638 4 ай бұрын
దాగుడు పులందెస్వరి..... కాంగ్రెస్ పార్టీ తరపున ఎపి biferification చేసి మరీ, ఆంధ్రా ప్రాంతానికి బలి చేసిన బీజేపీ కి అమ్మ అధ్యక్సలు.... సుజనా చౌదరి....126 కోట్లు కొత్త పల్లి గీత.....42 కోట్లు ఎగనామం పెట్టారు.... బీజేపి పార్టీ తో తెలుగు రాష్ట్ర ప్రజలు జాగ్రత
@ramaraoyanamadala8876
@ramaraoyanamadala8876 4 ай бұрын
Inefficient ,powerless BJP state president. KALAKSHEPAM KOSAM KABURLE.....! RRR nu misam,chesaru. Sodhi kabhurlu vadhu.
@ramireddy9788
@ramireddy9788 4 ай бұрын
చెట్టు చెడేనాటికి కుక్కమూతి పిందెలు పుడతాయనటానికి ప్రత్యక్ష ఉదాహరణ.
@narasimhar8803
@narasimhar8803 4 ай бұрын
Eee pushpam modata vodipoddi. Any doubts.. 6 pushpaalu guarantee gaa vodipothayii nuvvu rasukooo pushpaa
@rajaraogaddangi8638
@rajaraogaddangi8638 4 ай бұрын
Krishna Reddy, Chandra Reddy వ్యాపారస్తుల CBI ED బాధితులు సదరు కంపెనీ వారు చెల్లిస్తున్నారు ఎలెక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీ కి 1000 కోట్లు
@vejendlachidambararao3046
@vejendlachidambararao3046 4 ай бұрын
Aapuvamma nee sodi. Rrr ki seat icchi mataladu madam
@satheeshp2069
@satheeshp2069 4 ай бұрын
ఒక్కడు కూడా డ్రగ్స్ కేసు గురించి అడుగల
@blsreddy90
@blsreddy90 3 ай бұрын
Aavida drugs gurinchi aavidney aduguthara anna? 😂
@user-nh5ob1zl8o
@user-nh5ob1zl8o 4 ай бұрын
బీజేపీ వైసీపీ భాయ్ భాయ్ పొత్తు లేదు బొక్క లేదు జగన్ మోడీ దత్త పుత్రుడు
@nirmal293
@nirmal293 4 ай бұрын
త్యాగం : లోకేష్ గారు చేయరు, బాలకృష్ణ gar, చేయరు, భరత్ గారు చేయరు. నాగబాబు గారే చేయాలి. అన్ని నియోజకవర్గలో కూడా ఆలోచిస్తున్నారు. Cbn గారికి, లోకేష్ గారికి బాలకృష్ణ గారికి భరత్ గారికి సీట్స్ ఉన్నాయి, నాగబాబు గారికి సీట్ లేదు. కమ్మవారికి జనసేన కన్న ఎక్కువ సీట్స్ ఉన్నాయి అందుకే రాష్ట్రంలో అన్ని చోట్ల ఆలోచిస్తున్నారు
@user-zv2br5xr1k
@user-zv2br5xr1k 4 ай бұрын
Pottu kaadu..gelichina taruvata bjp will support jagan.
@rajasekharmodugumudi8710
@rajasekharmodugumudi8710 4 ай бұрын
Exactly
@polaganiravi9744
@polaganiravi9744 4 ай бұрын
ఇది మాత్రం కరెక్ట్ ఆండ్రాయిడ్ పర్సెంట్ కరెక్ట్ ఏపీలో వ్యవస్థలు గాని అధికారులు కానీ మొత్తం ఫుల్ సపోర్ట్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయటమే బిజెపి లక్ష్యం లేకుంటే అధికారులు వైసిపి కార్యకర్తలు లాగా పని చేయరు అలాంటప్పుడు మీ దగ్గరతో టీడీపీకి మ*** కుడవడానికా
@malladinarayanasarma
@malladinarayanasarma 4 ай бұрын
If they are not able to answer the media the people will answer . 🎉🎉🎉🎉
@Chandu-oc5du
@Chandu-oc5du 4 ай бұрын
డ్రగ్స్ టేస్ట్ ఎలా ఉంది మత్తుగా చెప్పండి మేడం 😊
@harishsatyadev3922
@harishsatyadev3922 4 ай бұрын
మీ తాడేపల్లి ❤ గాడ్ని అడుగు చెప్తాడు
@Chandu-oc5du
@Chandu-oc5du 4 ай бұрын
@@harishsatyadev3922 పావలా గాడి g లో బినామీ రాజధాని కట్టినోడికి తెలియదా 😄
@harishsatyadev3922
@harishsatyadev3922 4 ай бұрын
@@Chandu-oc5du మీకు పావలా గాడ్ని, బొల్లి గాడ్ని చీకుతూ ఉండటం తప్ప ఎం తెలిదు. మీకు బీజేపీ నే సరైన మొగుడు
@mvrr2270
@mvrr2270 4 ай бұрын
జై RRR ❤❤❤❤ జై తెలుగుదేశం ❤❤❤❤ జై జన సేన ❤❤❤❤
@punativenkatakrishnarao3770
@punativenkatakrishnarao3770 4 ай бұрын
Eime garini Rajamundry chithu chithuga vodimchadi
@nagireddymandli
@nagireddymandli 4 ай бұрын
విజయమే లక్ష్యంగా చెపుతున్నారు బాగుంది అమ్మ .సరే మీరు టిక్కెట్లు ఇచే పొజిషన్ లో వున్నారు కదా .మరి మీరు గెలుస్తారు అని మీకు నమ్మకం వుందా అమ్మ .సోనియా గాంధీ కి మెంటల్ వచ్చి బుద్ది గడ్డి తిని నిన్ను ఎంపీ చేసి మినిస్టర్ ను చేసింది .అదే మీకు frist ఇదే మీకు లాస్ట్ అమ్మ
@shiahraahenajaat4767
@shiahraahenajaat4767 4 ай бұрын
మాట్లాడితే కింద పని అంటున్నారు ఏంటి
@oortcloud5029
@oortcloud5029 4 ай бұрын
No vote no seat will win bjp -ntr daughter will loose
@srinivasulugottipati5393
@srinivasulugottipati5393 4 ай бұрын
Ma'am.. నరసాపురం RRR ఇవ్వక పోతే.. అది మీరు కచ్చితంగా ఓడి పోతారు..
@meera231
@meera231 4 ай бұрын
BJP ekkada gelavadu
@jaggarao2312
@jaggarao2312 4 ай бұрын
గెలవ కూడదు.. 👍👍
@harishsatyadev3922
@harishsatyadev3922 4 ай бұрын
మతం ముగ్గుసు వెస్కొని దేశానికి ద్రోహం చేసే మీకేం. తెల్సు.. త్వరలో బీజేపీ దమ్మెంటో చూపిస్తం
@tirupathinallabothula1188
@tirupathinallabothula1188 4 ай бұрын
మీరు ఏపీలో ఒక్క సీటు కూడా గెలవలేరు
@user-wy2dc6uj7r
@user-wy2dc6uj7r 4 ай бұрын
రాజకీయ వ్యభిచారం ఎలా వుంటుందో మీ నాలుకతో మాట్లాడిన మాటలతో తీసుకోవచ్చు,,అసలు మీ రక్తం Sr NTR గారిదేనా?,
@sradivi
@sradivi 4 ай бұрын
ఖచ్చితంగా ఈ పొత్తు ఈ చిత్తు,ఏ దొంగ గెలిచినా డిల్లీ వాళ్ళు చెప్పు కింద పడుండాలి
@dvrnaidu6064
@dvrnaidu6064 4 ай бұрын
Ippudu tuglakgadi lagana
@blsreddy90
@blsreddy90 3 ай бұрын
​@@dvrnaidu6064kadu naidugaru mana chamba gadi laaga 😂 chepthunnadu ga rk chandrajyothi lo caselu estharu bjp ani 😂
@Ysranjaneyulu2011
@Ysranjaneyulu2011 4 ай бұрын
Is there any answer why RRR was denied MP ticket? Nonsense.
@ramaraocheepi7847
@ramaraocheepi7847 4 ай бұрын
Purandheswari clarified many issues leave ing no doubt. She iscool enough and spoke convincingly. Sheknows ground details impacting the process of campaign.
@venkataramanadudipalli5226
@venkataramanadudipalli5226 4 ай бұрын
Madam garu RRR ku Narasapuram seat recommend cheyyandi highcommand ku
@ramuk.v6344
@ramuk.v6344 4 ай бұрын
ఏ0 చేశారు అని బ,జా,పా,కి ఓటు వేస్తారు బ,జా,పా పోటీ చేసిన అన్ని స్థానాలు వై,సీ,పీ గెలుస్తుంది ఇది ఆంధ్రాకి పట్టిన దరిద్రం
@prakashmerugu7469
@prakashmerugu7469 4 ай бұрын
👌
@srikrishnanarayana6413
@srikrishnanarayana6413 4 ай бұрын
BJP vote share in 2019 is less then 1% They got 6 MP seats and 8 MLA seats No cadre, no support, who will believe them , How they will ?
@user-kd5cs8nh5u
@user-kd5cs8nh5u 4 ай бұрын
Jbjp 🎉🎉🎉🎉🎉🎉🎉 JTDp 🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤
@twowelarmechanicwork3102
@twowelarmechanicwork3102 4 ай бұрын
టిడిపి కోవర్ట్ పురందేశ్వరి
@mangeshmattam6277
@mangeshmattam6277 4 ай бұрын
ఒరే బర్రుంద వైసీపీ ఎమ్మెల్యే టిడిపి అభిమాని బీజేపీ సీటు ఎలా
@ravinderreddy3183
@ravinderreddy3183 4 ай бұрын
Why that one is expected instead paripurnanda who have aspire a lot for the party but not considered
@thimmareddypatel6623
@thimmareddypatel6623 4 ай бұрын
Me party indipendantga poti cheste me partyki yenni seatlo vastavi medam please see the percentage of votes your party got in previous election in AP WITH OUT SUPPORT OF TDP.JASASENA YOUR PARTY WILL NOT WIN SINGLE SEAT IN AP
@sumukthavalishlokas7680
@sumukthavalishlokas7680 4 ай бұрын
Avunu Madam Garu 👍, RRR Visayamlo A.P. Antha Mee Samanvayam Ardam Aaindhi. So, CBN and PK Both are Summer lo rest tisukuntee better.
@rajyalaxmidandu9991
@rajyalaxmidandu9991 4 ай бұрын
Tikka bjp tdp we are not support☘️🍀
@aswathakumarnr6909
@aswathakumarnr6909 4 ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ సర్వ నాశనానికి కారణం బి జె పి నే అని మరియు ప్రజలందరికి బాగా తెలుసు. ఆంధ్రుడెవ్వడూ బి జె పి కి ఓటు వెయ్యడు.
@kamal.m3130
@kamal.m3130 4 ай бұрын
Bjp పోటీ చేస్తున్న చోట కాంగ్రెస్ కి వేసి పడేయండి.
@andhrapradesh1989
@andhrapradesh1989 4 ай бұрын
Jai RRR
@krish-zh3lc
@krish-zh3lc 4 ай бұрын
RRR గారికి ఎంపీ టికెట్ ఇచ్చి ఉంటే ఆయన నియోజక వర్గంతో పాటు మిగిలిన నియోజక వర్గాలలో కూడా ప్రచారం చేసి ఆ పార్టీని గెలిపించేవారు. ఆయనకు ప్రజలలో ఒక మంచి ఇమేజ్ ఉంది. ఇక్కడ పడి దోచుకున్న వాళ్ళు ఇప్పుడు వచ్చి ఓటు అడిగితే ఎవరు వేస్తారు. బంగారు పళ్ళెంలో 6 సీట్లు పెట్టే ఇస్తే కాళ్ళతో తన్నుకున్నారు అనిపిస్తుంది.
@vijaykumarkadiyala9309
@vijaykumarkadiyala9309 4 ай бұрын
Raghu ramaraju garu unte B j P ki koddi valyu vundedhi eppudu gali poyendi
@vijaykrishna8181
@vijaykrishna8181 4 ай бұрын
Now I understood why CBN never encouraged Purandeshwari in the past. RRR has better prospects than all the proposed MPs from Kutami
@krishnakumaribhupathiraju6498
@krishnakumaribhupathiraju6498 4 ай бұрын
APlo BJP ni nammalemu nammakudadukuda RRR Gariki seet ivvakunda datta putrudi korika teerchi nirupincharu
@venugopalarajudandu3292
@venugopalarajudandu3292 4 ай бұрын
Khamma lobby kosam work cheyali ani kula lobby target
@tadepalliprasad
@tadepalliprasad 4 ай бұрын
ఖేలాహోబె.పరివార్ వాదం?
@andhrapradesh1989
@andhrapradesh1989 4 ай бұрын
Purandeswari ne RRR ni tappinchindi , RRR is the real fighter , RRR ki seat ivvakapothe , BJP lo okkallu kida gelavaru , idi raasipettukondi
@raviteja3486
@raviteja3486 4 ай бұрын
Veela pani bagundi kastapadindi lesu poradindinledu Happy ga
@ababu8316
@ababu8316 4 ай бұрын
AP lo BJP NO
@SMKrishna3765
@SMKrishna3765 4 ай бұрын
This is not BJP it is TDPBJPbpurandhareswari gari
@vuyyuriashok3621
@vuyyuriashok3621 4 ай бұрын
If TDP and CBN not with RRR I will leave TDP and I can influence around 100 votes in my village….. it’s confirmed.. my Assumably is Jaggayyapaet…..Krishna DST..
@subrahmanyammantrala3040
@subrahmanyammantrala3040 4 ай бұрын
BJP తప్పు చేస్తోంది. ఇప్పటికైనా RRR కి సీటు ఇవ్వండి. లేకపోతే 6 MP సీట్లు YSRCP కే పోతాయి. For sure
@user-lo5ep2vn6q
@user-lo5ep2vn6q 4 ай бұрын
భీమవరం లో బీ జే పి గేలదు ఈ సా రి
@nareshparise3481
@nareshparise3481 4 ай бұрын
వీరు సీట్లు ఎలా తెలవదు. జగన్ ఎవరు చెప్తే వాళ్ళకి ఇస్తారు బిజెపి😂
@ramachandraraokakani4130
@ramachandraraokakani4130 4 ай бұрын
BJP purandeswari ki seat lekunda Chayali jagan.
@sriharichary2561
@sriharichary2561 4 ай бұрын
ఏపీలో వరిజినల్ బిజెపిలేదు అంతా బాబు బీజేపీ
@devadulauma7889
@devadulauma7889 4 ай бұрын
DEPOSITES RADU MADAM KI😅😅😅JANASENA ADOKA PARTY KALUPUKONI POTARU😅😅😅😅😅
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 4 ай бұрын
జై RRR 🙏🙏🙏
@venugopalarajudandu3292
@venugopalarajudandu3292 4 ай бұрын
Tdp, Bjp (Ap) khamma kula gaji party lu so deposits Ravu
@polisetty.naveena4968
@polisetty.naveena4968 4 ай бұрын
Ask for special status brother
@1superraja
@1superraja 4 ай бұрын
3:15 Ilanti Cinema Meereppudu Chusundaru (2024). Idi first single shot Telugu cinema. 100 nimishalu okka cut lekunda 1500 dialogue lu single shot lo theesina cinema, by Super Raja.
@L..........mmlllll
@L..........mmlllll 4 ай бұрын
Bava Janata. 😢😢😢
@Kunja519
@Kunja519 3 ай бұрын
N T R purandeswari is which party !
@lambodhararaovandrangi1037
@lambodhararaovandrangi1037 4 ай бұрын
పురంధేశ్వరి గారు, మీకు ఒక్క సీట్ కూడ రాదు..
@user-zv2br5xr1k
@user-zv2br5xr1k 4 ай бұрын
Modis dream is to sell vizag steel plant.only jagan will support him.
@SanthoshKumar-mz2nl
@SanthoshKumar-mz2nl 4 ай бұрын
చంద్రబాబు ఇచ్చిన సీట్లు తీసుకోవడం ఎంటి గతంలో గెలిచిన సీట్లు తీసుకోవాలి గానీ,గతంలో వెంకయ్యనాయుడు గారు AP BJP ని ముంచారు, ఇప్పుడు నువ్వు ముంచుతున్నవా చిన్నమ్మ ?
@dvrnaidu6064
@dvrnaidu6064 4 ай бұрын
Ore v p demanda chaitanki vallu CBN Daya Pavan dayameeda adarapadinolku muskoni ichhina seatlo contest cheyyali v p matalu cheppaku
@nirmal293
@nirmal293 4 ай бұрын
త్యాగం : లోకేష్ గారు చేయరు, బాలకృష్ణ gar, చేయరు, భరత్ గారు చేయరు. నాగబాబు గారే చేయాలి. అన్ని నియోజకవర్గలో కూడా ఆలోచిస్తున్నారు. Cbn గారికి, లోకేష్ గారికి బాలకృష్ణ గారికి భరత్ గారికి సీట్స్ ఉన్నాయి, నాగబాబు గారికి సీట్ లేదు. కమ్మవారికి జనసేన కన్న ఎక్కువ సీట్స్ ఉన్నాయి అందుకే రాష్ట్రంలో అన్ని చోట్ల ఆలోచిస్తున్నారు
@hiyarra
@hiyarra 4 ай бұрын
ఈసారి అయినా పిఠాపురం గెలిచి త్యాగాల గురించి మాట్లాడుకుందాం బ్రో...
@dr.k.srinuvasu253
@dr.k.srinuvasu253 3 ай бұрын
Contractor handover the villa madam , , ,
@elluruadikesavaiah5126
@elluruadikesavaiah5126 4 ай бұрын
RRR KU SEAT EVVAKAPOVATAM ANYAYAMU
@Kunja519
@Kunja519 3 ай бұрын
Tickets are giving Babu Jebu Party/ B J P.
@SanthoshKumar-mz2nl
@SanthoshKumar-mz2nl 4 ай бұрын
బాబు మిత్ర పక్షాలకు టిక్కెట్ ఇచ్చినట్టే ఇచ్చి రెబెల్స్ ను బరిలో దించుతాడు..
@ramanjimba1310
@ramanjimba1310 4 ай бұрын
Jai Tdp 🎉
@sarmakgk
@sarmakgk 4 ай бұрын
మాకు కేటాయించిన 10+6 సీట్లలో జగన్ నే గెలిపిస్తాం. తప్పేముందీ? అభ్యర్ధుల ఎంపిక కూడా అలాగే చేశాం.
@user-nh6ih4yp6k
@user-nh6ih4yp6k 4 ай бұрын
అవునా😂 ప్రతి వాడు ఊహల మేధావులే...జగన్ మత్తేమో!!!😮😮
@aswathakumarnr6909
@aswathakumarnr6909 4 ай бұрын
కేంద్ర మంత్రి పదవి తనకు రాకుండాపోతుందనే పురంధేశ్వరి అడ్డు పడి ఉండొచ్చు
@sastrytelikepalli118
@sastrytelikepalli118 4 ай бұрын
గతంలో వెంకయ్య నాయుడు గారు ప్రస్తుతం పురందరేశ్వరి మేడం బి జె పి ని పాతాళనికి తొక్కుతున్నారు. దీన్నే కులగజ్జి అంటారు.
@ashokposhala7219
@ashokposhala7219 4 ай бұрын
ఈ పుణ్యశీలా వచ్చి బాగా మాటలు నేర్చింది బిజెపి గుండు కొట్టించుకోవడం ఖాయం
@p.prasadarao-tm2qs
@p.prasadarao-tm2qs 4 ай бұрын
మేడం ఎంత కలెక్షన్ వచ్చింది ఒక్కొక్క సీటు ఎంత రేటు పలికింది ఎంత దోచుకున్నారు ప్రజలకు తెలియజేయాలి
@SP-rc6yo
@SP-rc6yo 4 ай бұрын
Jagan never faces media like this he is called Simham by his party men why fears media it shows he is weaker than Kundelu
@MyAttiitude
@MyAttiitude 4 ай бұрын
Porra tingaroda 😂😂😂
@sunilmec351
@sunilmec351 4 ай бұрын
is modi faced any press meet like this?
@dvrnaidu6064
@dvrnaidu6064 4 ай бұрын
Asalu tuglak okkataina vilekarulani face chesadaa. Waste
@gvsubbaraju825
@gvsubbaraju825 4 ай бұрын
they will check coments on bjp, hope they will realise
@sdar148
@sdar148 4 ай бұрын
Yu xan declare a candidate as yr ,kaaryakartha ,if he/she had contested on BJP ticket or worked for zbJP ,in 2019 ,elections Candidates ,who contested or won on other Party tickets in 2019 ,and joined BJP ,later are outsiders for this elections. How many such people are there. Except ,Bhipsti raju and DP ,all are Outsiders..
@bharath508
@bharath508 4 ай бұрын
RRR కి ఇవ్వకపోతే bjp జగన్ పక్క అని క్లారిటీ వస్తుంది, అప్పుడు bjp mla, mp సీట్స్ గోవిందా... 😎 టీడీపీ జనసేన సెట్స్ మాత్రం గెలుస్తుంది
@madhusudhanaraodasika
@madhusudhanaraodasika 4 ай бұрын
RRR IS NOT LIKED FOR HIS ANTI JAGAN STANCE. JAGAN IS MORE FOR US WE ARE STILL HOPING HE WILL WINE
@jkmuppidi69
@jkmuppidi69 4 ай бұрын
Vijayame lakshyamaa ? Nuvvu gelipichedtava puran aunty????
@rayudurao8211
@rayudurao8211 4 ай бұрын
RRR ki seat ఇవ్వక పోతే మీ పని అంతే
@user-pt6ky3bf4v
@user-pt6ky3bf4v 4 ай бұрын
జగన్ పెట్టిన పథకాలు ఇచ్చిన తర్వాత బస్సు యాత్ర చేస్తున్నాడు మీ చంద్రబాబు నాయుడు గతంలో రైతు రుణమాఫీ చేస్తానని చెయ్యలేదు ఇప్పుడు ప్రస్తుతం t D p ఎలా నమ్ముతారు
@sambasivarao98
@sambasivarao98 4 ай бұрын
Why b j p is creating nonsence in seats.pawan has done blunder in alliance.bjp wants ysrcp to win.alliance with bjp will not benifit .
@pentakotaramarao9410
@pentakotaramarao9410 4 ай бұрын
ఎపి లో బాజపా ఒక్కసీటూ గెలవదు.చంబా ముఖ్యమంత్రికాలేడు.
@sastrysubrahmanyam7985
@sastrysubrahmanyam7985 4 ай бұрын
Mee link. What with drugs case
@M.P.ramarao
@M.P.ramarao 4 ай бұрын
బిజెపిపోటిచేసి సీట్లు లొ టీడీపీ జనసేన వారు కాంగ్రాస్ కు ఓటు వెయ్యాలి. జై డీటీపీ
@sagarvk750
@sagarvk750 4 ай бұрын
NTR gari pillallo eevida chakkati Telugu maatlaaduthunnaaru👌👏
@mammadumammadu8188
@mammadumammadu8188 4 ай бұрын
First purendheshwari garu gelava manandi
@haranathg532
@haranathg532 4 ай бұрын
TDP , & Jenasena cader will not vote to BJP. * Even RSS will not will not vote to TDP & Jenasenasena
@chevuruvenkateswarlu2806
@chevuruvenkateswarlu2806 4 ай бұрын
మే డ o పు ర o దే శ్వ రి గా రు మీ రు ఆడి గి న ప్ర శ్న ల కు జ వా బు చె ప్పే సా హ స ము చే య లే దు.
@tigermahi1325
@tigermahi1325 4 ай бұрын
SOMU GVL VISHNUVARDHAN REDDY VELLANI ODINCHALI
@anilkumarpeddadandluru7245
@anilkumarpeddadandluru7245 4 ай бұрын
RR R KU SEAT IVVALI
@ABDULHAMEED-hm6gj
@ABDULHAMEED-hm6gj 4 ай бұрын
😂
@yalamanchilinageswararao5584
@yalamanchilinageswararao5584 4 ай бұрын
వైజాగ్ జిలిఎల్ గారు సీటుకోసం ఎంత శ్రమపడ్డారో టిక్కెట్ ఇవ్వలేదు. సొల్లాపమ్మ సెంట్రర్లో కాంగ్రెస్ అదికారం లోకి వస్తుంది మీ మరది నీవు జంప్ జిలానీలే
@thummalavishnureddy1825
@thummalavishnureddy1825 4 ай бұрын
Eme kada oka ysrcp candidate
@poornimab2807
@poornimab2807 4 ай бұрын
Still BJP is ditching the TDP party why isn't BJp taking any actions against the present government being breaking the rules even after the code release.This says BJP is playing games with CBN and trying to cheat the party by supporting Jagan. Without TDP support BJP cannot win even a single seat keep that in mind BJP leaders
@user-we8cr4ho5t
@user-we8cr4ho5t 4 ай бұрын
Purandeswari otami thappadhu
@SN-sm3xh
@SN-sm3xh 3 ай бұрын
VIJAG RAJAMPETA LO JANALU ODESTE POYE POYE MANA GODAVARI VACHHI LUCK TEST CHESUKUNDAMANE PACCHI AVAKSAVADI MANAKI AVASARAMAA
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 25 МЛН