పరిస్థితి చేయి దాటి పోయింది ఇప్పుడు ఉద్యమం ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోయింది మాట - మంతి ఇప్పుడు చెల్లవు ప్రజలు ఏ స్థాయిలో ఆగ్రహం తో ఉన్నారు అంటే రేవతి కుటుంబానికి 100 కోట్లు ఇచ్చినా తక్కువే తిరిగి ఆమె వస్తుందా అంటున్నారు ప్రజల్లో ఒక అనుమానం నెలకొంది రేపో మాపో ... శ్రీ తేజ ఆరోగ్యం గురించి ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది ఒకవేళ ప్రజలు అనుమానిస్తున్నట్టు శ్రీ తేజ కోలుకోక పోతే ....ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది తెలంగాణ ఊరూ వాడా రేవతి మరణం విషయంలో....ఉద్యమం మొదలయ్యేలా ఉంది ఇక వేరే దారి లేదు అల్లు కుటుంబం దేశం విడిచి పారి పోయే అవకాశం ఉంది ఇక ప్రతిపక్షాల నాయకుల ఇళ్లను ముట్టడించే అవకాశం ఉంది అందుకే ప్రభుత్వం & పోలీసు అప్రమత్తంగా ఉండాలి