Pushpa Villain Ajay Ghosh Latest Interview | కడు పేదరికం.. చచ్చిపోదామని అనుకున్నాను..! | TeluguOne

  Рет қаралды 787,889

TeluguOne

TeluguOne

Күн бұрын

Pushpa Villain Ajay Ghosh Latest Interview by Senior Journalist Yagna Murthy Buddhi. Ajay Ghosh Reaveals Hidden Facts about Allu Arjun Pushpa Movie, and Director Sukumar Real Behaviour On Sets. #TeluguOne #AjayGhoshInterview #PushpaVillain #AjayGhosh #PushpaMovie #AlluArjun #PushpaAjayGhosh #LatestTeluguInterviews #TeluguInterviews #CelebrityInterviews
Pushpa Villain Ajay Ghosh about Allu Arjun - • Pushpa Villain Ajay Gh...
Gana Gandharva Ghantasala Family Properties - • ఘంటసాలకు ఆస్తి ఎన్ని క...
Fat Loss Coach Vijay Mangam about Allu Arjun - • బన్నీకి రెండు నెలలు ట్...
Maa Telugu Talliki Song by Poland Bujji - • మా తెలుగుతల్లికి పాట ప...
Poland Singing Sensation Zbigs Bujji Interview - • Poland Singing Sensati...
Kota Srinivasa Rao Vs Prakash Raj - • ఆరోజు షూట్‌లో ప్రకాష్‌...
Kota Srinivasa Rao about Sirivennela - • సిరివెన్నెల వెళ్ళిపోయా...
Sirivennela Seetharama Sastry Niggadisi Adugu Song - • అందుకే నిగ్గదిసి అడుగు...
Shiva Shankar Master Chiranjeevi Songs - • చిరంజీవికి శివ శంకర్ మ...
Burning Star Sampoornesh Babu Latest Interview - • నాన్న చిన్నప్పుడే చనిప...

Пікірлер: 359
@kkushanthkumar123kkushanth5
@kkushanthkumar123kkushanth5 2 жыл бұрын
ఇలాంటి వాళ్లు మట్టిలో పుట్టిన మాణిక్యాలు మహానటుడు ఇప్పుడు దర్శకులు హిందీ వాళ్ళని వదిలి ఇలాంటి దమ్ము ఉన్న ఆర్టిస్టులకు ఛాన్స్ ఇస్తే తెలుగు ఇండస్ట్రీలో మరిన్ని అద్భుతాలు చూడవచ్చు
@syedsubahani2950
@syedsubahani2950 2 жыл бұрын
Ssss
@rambaburatti4145
@rambaburatti4145 2 жыл бұрын
Sssssssssss bro
@ramram-fd6cs
@ramram-fd6cs 2 жыл бұрын
baga chepparu anna ..
@ravihinditeacher2519
@ravihinditeacher2519 2 жыл бұрын
S sir
@trisha15ist
@trisha15ist 2 жыл бұрын
కోట గారు, తనికెళ్ళ గారి తర్వాత తెలుగులో మంచి విలక్షణ నటుడు అజయ్ ఘోష్ గారు...
@geethamadhuri4.033
@geethamadhuri4.033 2 жыл бұрын
Yes
@rajasekharthumu1938
@rajasekharthumu1938 2 жыл бұрын
Yes
@shreemurali
@shreemurali 2 жыл бұрын
అద్భుతమైన వాయిస్.... మంచి మనిషి... తప్పక పరమేశ్వరుడు మీకు మేలు చేస్తాడు🙏
@SatishKumar-hb1iw
@SatishKumar-hb1iw 2 жыл бұрын
స్నేహం గురించి ఎంత గొప్పగా చెప్పారు, ప్రతిభ తో పాటు సమయం కలసి రావాలి, ఇప్పుడు మీ సమయం వచ్చింది రెచ్చిపొండి మీ లాంటి ఆర్టిస్టులు మరింత మంది రావాలని కోరుకుంటున్నాను 🙏
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 2 жыл бұрын
అజయ్ గోష్ గారు మంచి టేలెంట్ వున్న తెలుగు నటుడు. ప్రకాశం జిల్లా నుండి మరో ఆణిముత్యం తెలుగు సినిమా కి ఆభరణం. వృద్ధాప్యం తో వున్న కోట శ్రీనివాస రావు పాత్ర లు కి జీవం పొసే నటుడు అజయ్ గోష్ గారు ఇతని లోని నటన ను వెలికి తీసే బాధ్యత తెలుగు దర్శకులు పై వుంది. పర బాష నటులు చుట్టూ తిరిగే కంటే ఇలాంటి నటులు తో తెలుగు సినిమా తెలుగు బాష వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.
@mbbharath2659
@mbbharath2659 2 жыл бұрын
mari eeya peru Gosh' ani chivara endukundi?? Gosh ante North indian name anukuntaa'
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 2 жыл бұрын
@@mbbharath2659 అజయ్ గోష్ అనేది వాళ్ళ నాన్న గారు వామపక్ష వాది. ఒక సేవా తత్తపరుడు ఐ న కమ్యూనిస్ట్ పేరు తన కుమారుడు కి పెట్టారు. అలాగే ఈయన కూడా తన కుమారులు కి భగత్ సింగ్. అజాద్ ఛంద్ర శేఖర్ అనే పేర్లు పెట్టు కున్నారు. వామపక్షం అంటే అతివాధ బావం.
@gurusatsang6138
@gurusatsang6138 2 жыл бұрын
అన్నగారు కష్టజీవి వేటపాలెం లో అందరకీ తెలుసు... అన్నగారు అల్లూరి ఏకపాత్రాభినయం చేస్తే...అదుర్స్
@madanmohanreddy3137
@madanmohanreddy3137 2 жыл бұрын
Sir vetapalem antey Ongole daggara undeda
@kunisaikumar2739
@kunisaikumar2739 2 жыл бұрын
@@madanmohanreddy3137 Chirala daggara
@nagalakshmigali6165
@nagalakshmigali6165 2 жыл бұрын
@@kunisaikumar2739 madhi kuda chirala ne😀
@NAGULASHAIK-gd1rn
@NAGULASHAIK-gd1rn 22 күн бұрын
Maadi.... Vetapalem 👍 Vetapalem lo jeedi pappu, librery... Femous🔥🔥 💪👍
@manirajumorusupalli7818
@manirajumorusupalli7818 2 жыл бұрын
మీరు ఒక మంచి ఆర్టిస్ట్ అండి. మీ మనస్సు గానీ, మీ మాట తీరు చాలా హృద్యం గా ఉన్నాయి. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకొండి సార్. మీలాగ తెలుగుని స్పష్టంగా మాట్లాడే నటులు తక్కువగా ఉన్నారు.
@geethamadhuri4.033
@geethamadhuri4.033 2 жыл бұрын
Yes
@ActorShankarMahanthi
@ActorShankarMahanthi 2 жыл бұрын
సున్నిత మనస్కులు ! స్నేహశీలి, సరళ స్వభావి ! తనని తను వెదుక్కునే తపనతో గరళం గలిగిన వానితో గొడవ పడుతూ సత్య సంఘర్షణతో సినిమాలు చేస్తూ పాత్రలను పోషిస్తున్న పరమ విరాగి నా ఆత్మబంధువు అజయ్ ఘోష్ గారు 💞 మట్టిలో మాణిక్యాలకు ఆలంబనగా ఇంటర్వ్యూ చేసిన మూర్తి గారికి నమస్కారములు మీ శంకర్ మహంతి, ఆర్టిస్ట్ 🙏
@pavankumar-hu4lt
@pavankumar-hu4lt 2 жыл бұрын
వీరు చాలా మంచి నటులు, వీరు నటించరు, పాత్రల్లో జీవిస్తారు
@sspatnaik8051
@sspatnaik8051 2 жыл бұрын
చాలా రోజులకు మంచి ఇంటర్వ్యూ చూసాను
@bhushanmr1366
@bhushanmr1366 2 жыл бұрын
పక్కన వున్న జనాలు అలాగే వుంటారు అండి. వున్నప్పుడు మావాడు లేనప్పుడు పరాయి వాడు అంటారు. కొందరే మంచి కోరేవారు వుంటారు. 90% అంతా పక్కన వుండి పుండు మీద కారం చెల్లే వెధవలు ఎక్కువ సమాజంలో ఎవడి జాగ్రత్త లో వాడు వుండాలి
@ravik397
@ravik397 2 жыл бұрын
Avunu sir
@gashikantikumar402
@gashikantikumar402 2 жыл бұрын
సార్ నిజంగా మీరు చాలా మందికి ఆదర్శంగా నిలుస్తారు
@parvathamsaraiah5564
@parvathamsaraiah5564 2 жыл бұрын
చాలా మంచిది సార్ స్నేహం విలువ మీరు ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం తిర్యాని అనే మారుమూల ప్రాంతంలో ఒక డాక్యుమెంటరీ ఫిలిం తీయడానికి వచ్చారు అది మీరే కదా?
@SSR.SSR.SSR8055
@SSR.SSR.SSR8055 2 жыл бұрын
Meku manchi movie padithe...villany ga me career peaks sir...ur voice is super sir...perfect for cruel villany
@dassjeevan8851
@dassjeevan8851 2 жыл бұрын
Nijam sir Bhagath Singh Nagar Director chepparu
@geethamadhuri4.033
@geethamadhuri4.033 2 жыл бұрын
Yes
@satyanarayanach3038
@satyanarayanach3038 2 жыл бұрын
Inka padedi enti, he already proved!
@veeramachinenibrahmam675
@veeramachinenibrahmam675 2 жыл бұрын
@c sharath Goud o
@AB-hs9pw
@AB-hs9pw 2 жыл бұрын
He was villain in Allari naresh in danger movie and nithin atadista movie. He was in the cinemas since 1974
@hariekrisshna3666
@hariekrisshna3666 2 жыл бұрын
ఒక ఆర్టిస్ట్ కావలసినది అవకాశాలు వస్తే మూడు పుటల తింటాము లేదా అంతే అవకాశాలు అవకాశాలు ఇచ్చినా వారిని మర్చిపోకండి మంచితనంగా ఉండండి కొత్త వారికి అవకాశాలు ఇవ్వండి
@careerconnect7102
@careerconnect7102 2 жыл бұрын
మీరు అచ్చు తెలుగులో చాలా చక్కగా నాచురల్ గా మాట్లాడుతారు సార్ మిమ్ములను చూసి చాలా నేర్చుకోవాలి నిజంగా మీకు అలాంటి స్నేహితులు దొరకటం ఏ జన్మలో చేసుకున్న అదృష్టం....
@venkatkrishna3180
@venkatkrishna3180 2 жыл бұрын
Ayana telugu vadu anta prakasam dist
@kishankotha4965
@kishankotha4965 2 жыл бұрын
మీరు మంచి ఆర్టిస్ట్. మన సినీ ఇండస్ట్రీ మిమ్మల్ని ప్రోత్సహించి అవకాశాలు ఇవ్వాలని ఆ బగవంతుణ్ణి కోరుకుంటున్నాను 🙏
@raghavabheri5765
@raghavabheri5765 2 жыл бұрын
Mee villanisam mee face expression super sir Machi cinemalu ravalani meeku korukuthunanu
@sriharineerutineeruti9071
@sriharineerutineeruti9071 2 жыл бұрын
సార్ మీరు రాజుగారి గది సినిమా కోసం వరంగల్ కు వచ్చారు మనం కలసినము మీరు ఎప్పుడు ఆరోగ్యాంగా సంతోషం గా ఉండాలి అని కోరుకుంటున్నాను 💞💞💕💕🌹🌹🌹
@machineniprashanth3560
@machineniprashanth3560 2 жыл бұрын
Mee ganbiram ayyana voice thota meku aa villan character itcharu sir....vill character ni avaru mapicha laru sir... Your are very good. Missile laga dhosuku valla di sir...... Maa support meku vun too di sir....
@pitlarajupitlaraju4
@pitlarajupitlaraju4 2 жыл бұрын
Mi acting super untadi anna
@princeprasad6341
@princeprasad6341 2 жыл бұрын
Pushpa lo ur charcter was awesome🔥🔥🔥 raw and rustick also ur voice sir mana Telugodu ayinandhuku proud ga feel avthunna🔥🙏🏻
@srinivassns9591
@srinivassns9591 2 жыл бұрын
సోదరా... మీరు కోటా శ్రీనివాసరావు గారు వలే మంచి పేరు వస్తుంది... NBK... Jr NTR లతో నటించి ఉన్నత స్థితిలో రావాలి... సుకుమార్... పూరీ... మలినేని... కొరటాల... బోయపాటి... అనిల్ రావిపూడి... చాలా మంది మీకు సహాయము చేస్తారు... శుభమ్ భూయాత్... సర్వే జనా సుఖినోభవంతు... 👌🤘✌️✊😊
@pphaneendra
@pphaneendra 2 жыл бұрын
I am watching him since childhood.. serials to movies .. good artist
@kirankanth1134
@kirankanth1134 2 жыл бұрын
రంగస్థలం, మంచిరోజులు వచ్చాయి, రీసెంట్గా పుష్ప మీ యాక్టింగ్ extrodnari aslu..Very good actor👌👌
@kaliprasadchowdhary3259
@kaliprasadchowdhary3259 Жыл бұрын
Brother vicharana best acting
@mahipalreddy9627
@mahipalreddy9627 2 жыл бұрын
నేటి పరిస్తితిలో ఆపదలో ముందు వచ్చేది స్నేహితులు మాత్రమే తర్వాత చుట్టాలు
@vinodkumar-un6ps
@vinodkumar-un6ps 2 жыл бұрын
Ajay garu... Mee voice ki fan nenu... Em base voice sir.... Super...
@kanakalaappalarajuappalara1205
@kanakalaappalarajuappalara1205 2 жыл бұрын
మీ గొంతు నాకు చాలా ఇష్టం అజయ్ గారు. గొంతు మీకు పెద్ద ఆస్తి.
@maheemahesh5367
@maheemahesh5367 2 жыл бұрын
#AjayGhosh garu is greatest actor...his journey and life story is very much inspiring and touching...more power to you sir..all the very best #AjayGhosh garu 🙏🙏🙏
@honeyshahid2222
@honeyshahid2222 2 жыл бұрын
Chala manchi manishi sir miru Mitho oka photo digiyanu Super sir Chala down porson Andi garvam ledu sir miku
@shivakrishna5249
@shivakrishna5249 2 жыл бұрын
మంచి రోజులు వచ్చాయి సినిమాలో మీ నటన అద్బుతం
@vallurimuralikrishna8794
@vallurimuralikrishna8794 2 жыл бұрын
మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది. సార్ All the best sir
@jhansijhansi3983
@jhansijhansi3983 2 жыл бұрын
Meru chala baga chesaru bhayapettesaru. Pushapa movie excellent outstanding maku chala baga nachindi sukumar garu chala baga tesaru. Prathi charecter valla valla 💯 effort pettaru.
@ravivarmagittika4604
@ravivarmagittika4604 2 жыл бұрын
Ajay Ghosh garu, milo inka chala undi directors danini bayataki thisthe untadi, dhaduchukuntaru, please wait for opportunity
@harikishore4457
@harikishore4457 2 жыл бұрын
He is a god gift to telugu industry 👌🙏🙏🙏 u are going to settle as a major actor like Kota garu. Really u are wonderful person Ajay gosh garu
@prashantharimella9234
@prashantharimella9234 2 жыл бұрын
మిమ్మల్ని చూస్తే నాకు చాలా ధైర్యంగా ఉంది నాయన నేను నీ తబలా ప్రశాంత్ మీ బ్లెస్సింగ్స్ నాకుండాలి కోదాడ వేణుమాధవ్ గారి తరువాత మన తెలుగు చిత్ర పరిశ్రమ నన్ను ఆదరిస్తుందని కోరుకుంటున్నాను ధన్యవాదాలు
@polinaiduallu8546
@polinaiduallu8546 2 жыл бұрын
మీ నటన కు మీ గంభీరమైన కంఠం plus point.
@karnavenkateswararao8472
@karnavenkateswararao8472 2 жыл бұрын
బుద్ది యజ్ఞామూర్తి గారు మీమ్మాల్ని చూచి చాలా సంవత్సరాల్తెయింది. బాగున్నారా.
@ganeshhits9771
@ganeshhits9771 2 жыл бұрын
Ayanadhi a uru bro?vetapalemena leka desaipeta vypa?
@ganeshhits9771
@ganeshhits9771 2 жыл бұрын
Mana Devangule kada?
@venukamunipelli3835
@venukamunipelli3835 2 жыл бұрын
Naku kudaa frnds darichupincharu
@chinni6285
@chinni6285 2 жыл бұрын
Congratulations to pushpa ,ajay sir
@arrs8113
@arrs8113 2 жыл бұрын
Talent unnavallaki chanse uvvandi MAA lo kottukovadam kadu 🤬🤬🤬🤬
@tejaram2089
@tejaram2089 2 жыл бұрын
Me voice sir wow
@ramssagireddi4141
@ramssagireddi4141 2 жыл бұрын
Sir super acting sir
@sivakiransadhu.goldworks
@sivakiransadhu.goldworks 2 жыл бұрын
సార్ మీరు చాలా మంచి నటులు సార్ వారం రోజుల క్రితం వేటపాలెం నాగ వరపమ్మ తల్లి దేవస్థానం లో చూసాను మీరు చాలా సింపుల్ man గ్రేట్ యాక్టర్ సార్
@DSREDUCATIONHUB
@DSREDUCATIONHUB 2 жыл бұрын
మీ విలనిజం సూపర్బ్ గా ఉంటది
@rameshbabugavini7258
@rameshbabugavini7258 2 жыл бұрын
రఫీ అంటే ఎవరు.... ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే అతనిది కూడా వేటపాలెం....
@pranay9669
@pranay9669 2 жыл бұрын
Meeku manchi rojulu vacchay baadha padakandi💓
@sureshbabusuresh1843
@sureshbabusuresh1843 Жыл бұрын
Very good speech bro, you are gentlemen bro. Iam also so many sorrows in my life.
@asailakshmi4582
@asailakshmi4582 2 жыл бұрын
Talented actor 🙂 well played villain role in PUSHPA movie....
@thirumaleshkeshavaram9444
@thirumaleshkeshavaram9444 2 жыл бұрын
ఇంత మంచి వాయిస్ ఉందా నీకు రియల్ hats-up అన్న
@sulejaanu2285
@sulejaanu2285 2 жыл бұрын
జయప్రకాష్ రెడ్డి కి బదులుగా మీరు తెలుగు ఇండస్ట్రీ కి
@SunindraSeepana
@SunindraSeepana 2 жыл бұрын
Super sir
@sydulucomedy
@sydulucomedy 2 жыл бұрын
మీ వాయిస్ సూపర్ sr
@um242
@um242 2 жыл бұрын
ప్రస్థానం మూవీ లో బాగా చేశారు
@chalapathisiri7356
@chalapathisiri7356 2 жыл бұрын
Sir me time start ienddi bestoffluck action super gavunttunddi
@veeraajunimmakayala4438
@veeraajunimmakayala4438 2 жыл бұрын
మీ వాయిస్ సూపర్
@srilakshmiatmakuri2025
@srilakshmiatmakuri2025 2 жыл бұрын
అజయ్ ఘోష్ గారంటే చాలామందికి ఒకే రకమైన భయం ఉంటుంది. ఎందుకంటే వాళ్లకి ఆయన కేవలం సినిమా లో మాత్రమే తెలుసు, కానీ మాది కూడా వేటపాలెం అవ్వడం వలన ఆయన గురించి మాకు బాగా తెలుసు. చాలా మంచివారు, సినిమాల్లోకి నిజ జీవితం లోకి ఆయన ఫుల్ రివర్స్, ఎందుకంటే రియల్ లైఫ్ లో ఆయన చాలా మృదుస్వభావి. చాలా మితంగా మాట్లాడుతారు. మా గ్రామ ప్రజల తోటి చాలా సన్నిహితంగా గర్వం లేకుండా ఒక మామూలు సాదాసీదా మనిషి లాగా అందరితో కలిసిమెలిసి ఉంటారు. అంత పేరు ప్రతిష్టలు ఉన్నా కూడా మచ్చుకైనా గర్వం లేని మహనీయుడు, ఆయనకి ద బెస్ట్ విలన్ అవార్డు రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆయన ఆరోగ్యం బాగుండాలని మరిన్ని సినిమాల్లో ఆయన నటించాలి అని మనసారా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
@rsuku8836
@rsuku8836 2 жыл бұрын
Parayi bashavallaki chanse ivvadamkanna eelanti achamaina Telugu artistulaku avakasham ivvali. Sukumar karnataka.
@aditaReviews
@aditaReviews 2 жыл бұрын
Ba chesaru sir meeru.. naku me acting nachindi.. love from Dallas
@YeshVihaan
@YeshVihaan 2 жыл бұрын
Sir miku good voice ichadu ade miku kotla Asti Andariki ivvadu god
@balubandaru2892
@balubandaru2892 Жыл бұрын
Mari nenu support cheysina Subbu ki yendhuku support cheyledhu guru garu
@palakommadhileeproyal3504
@palakommadhileeproyal3504 2 жыл бұрын
Rangastalam super acted by u sir
@BalaWithTrue
@BalaWithTrue 2 жыл бұрын
సర్ అజయ్ ఘోస్ గారు మీరు మంచి యాక్టర్ అండి కామెడీ ,విలన్ గా మామూలుగా ఉండదు🔥
@muralimohanraovaddi5457
@muralimohanraovaddi5457 2 жыл бұрын
సర్ సినిమాలో మెమ్మలిని చూస్తే నాకు ఉచ్చ కానీ మీ మనసు యంత మెత్తన గాడ్ బ్లేస్ యూ సర్
@manojkumarkalasamudram3049
@manojkumarkalasamudram3049 2 жыл бұрын
I had seen him in a city bus 7 yrs back in Hyderabad, proud of you sir.
@nikhilkumar-hj8rt
@nikhilkumar-hj8rt 2 жыл бұрын
He was in yusufguda and Rahmath nagar in 2019.
@flyingdevil9
@flyingdevil9 2 жыл бұрын
Adhbutha myna vaachakam, Chaala koddi mandi ilaa spastamga telugu maatlaadedi...
@vasudeomadala6647
@vasudeomadala6647 Жыл бұрын
Peda naanna eppudu cheptu unde vadu....veedu pedda natudu avutadu ani....anna ayyadu...happppyyy
@hrudhaisujji8884
@hrudhaisujji8884 2 жыл бұрын
All the best sir miru inka chala movies cheyali
@pavanis999
@pavanis999 2 жыл бұрын
Manalni gurtimche varaku manam try cheyatame.thaggedele
@ChandraSekhar-st4fv
@ChandraSekhar-st4fv 2 жыл бұрын
కంచు కంఠం, wow అజయ్ గారు, you are great
@ramurams4561
@ramurams4561 2 жыл бұрын
Rana ney set avtdu e movie ki waist ganni hero ga chesaru
@rameshradhakrisshnan5686
@rameshradhakrisshnan5686 2 жыл бұрын
Kanchu kantham Shri Ajay Ghosh garu, you r doing great job
@SollitykirankumarSollity-ho5wr
@SollitykirankumarSollity-ho5wr Жыл бұрын
Sir.meelanti.varu.maku.inspire.nijam.mataladuthunnaru
@pavanis999
@pavanis999 2 жыл бұрын
Ammoru thalli and Raju gaari gadhi 3 mi actions superrr
@ravipulugu5063
@ravipulugu5063 2 жыл бұрын
Vetapalem lo comon man. La andarilo kalisi melisi vuntaru
@sainathbrahmadhandi3948
@sainathbrahmadhandi3948 2 жыл бұрын
One of the versatile actor in TFI ….reminds me of Kota Srinivas garu ….would say he is the replacement …Pushpa lo next level anthe
@ramakrishnanaidupuli
@ramakrishnanaidupuli 2 жыл бұрын
అజయ్ గారు నిజంగా అందరికీ సహాయం చేసే వారు. ఎందుకంటే నేను రుద్రమంబాపురం సినిమా ఆడిషన్ కి వెళ్ళా...నన్ను చూడగానే ఆయన మనస్సులో నాకు ఒక కారెక్టర్ ఫిక్స్ చేసుకొని, రామకృష్ణ నువ్వు ఈ సినిమాలో SI రోల్ చెయ్యి అన్నారు. నేను చేశా...చాలా బాగా వచ్చింది నా రోల్. నేను ఎప్పటికీ అజయ్ గారికి రుణ పడి ఉంటాను. Thank you Ajay gosh garu.
@anjaneyuluanjaneyulu9383
@anjaneyuluanjaneyulu9383 2 жыл бұрын
Base voice super sir 👌vilanisim ki me voice Kantedammunnoduledu
@pradeepvedhams334
@pradeepvedhams334 2 жыл бұрын
Such a versatile actor and very down to earth person. I still remember an incident with Ajay ghosh sir. One of my friend was dubbing for a short film years back in a studio and was struggling to give background voice, suddenly he came from behind and has given his voice without asking. Such a great person he is and did not expect anything,After insisting also he did not accept any money.Much respect to you sir.
@leninbabu5221
@leninbabu5221 2 жыл бұрын
అజయ్ గారు మీరు చాలా సామాన్య ప్రజలకు దగ్గరగా నివశించే వారు.మీ లాంటి వారు అరుదు గా ఉంటారు. మీతో కలిసి చీరాల బస్ స్టాండ్ బాలాజీ క్యాంటిన్ లో టీ తాగడం నాకు అదృష్టం. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.🙏🏻
@sivak5182
@sivak5182 2 жыл бұрын
Konda reddy.. Anthe nabba mana rojulu maniki untayi...
@sandeepinje2771
@sandeepinje2771 Жыл бұрын
konda Reddy looks like don Ravi poojari 😂😭😭😭
@gorantlaravisankar-xr3ce
@gorantlaravisankar-xr3ce Жыл бұрын
రాజుగారి గది3 లొ మీ ఏక్షన్ సూపర్
@raghavalaw6382
@raghavalaw6382 2 жыл бұрын
Meeru special actions ki suitable person, so nyayam cheyandi
@jamalmalik7599
@jamalmalik7599 2 жыл бұрын
Vcharanai and puspa next level acting Bcz am very angry in ur role That's the real character of the perfomer U done it very perfectly
@gmgoud5366
@gmgoud5366 2 жыл бұрын
Ajay garu super 👍
@veeraraghavuluramagiri662
@veeraraghavuluramagiri662 2 жыл бұрын
Manchi vallaku manchi jarigithe chala...ante chala baguntundhi.
@srkmaddisetty42
@srkmaddisetty42 2 жыл бұрын
Ajay sir meru chala manchollu Andi love you from Ongole
@adinarayana5552
@adinarayana5552 2 жыл бұрын
Murthi gaaru మంచి ఇంటర్వ్యూ చేశారు
@prathipatikirankumar6109
@prathipatikirankumar6109 2 жыл бұрын
Good actor .ajay garu..... Telugu directors ielanti vallaku aavakaslu iste bavundu..... Base voice ..natana abututham...
@RajaHindustani9999
@RajaHindustani9999 2 жыл бұрын
Thera meeda entha kruranga kanipinche meeru nija jeevitham lo entha sadhu jeevi 🙏
@BhaskarFabrications
@BhaskarFabrications Жыл бұрын
వేటపాలెం నాటకాల డైరెక్టర్ గారు మీరు
@adityajonnadula5599
@adityajonnadula5599 2 жыл бұрын
S V R malli puttadu. Meeru nijamaina artist.
@chittibabu2124
@chittibabu2124 2 жыл бұрын
ilanti telugu ratnalanu velikiteeyandi please.
@narsimlutathikonda802
@narsimlutathikonda802 2 жыл бұрын
EVARINI NAMMAKU NEE KASTANNI NAMMUKO....T.N.G.
@nageshmohiddin2285
@nageshmohiddin2285 2 жыл бұрын
Great Actor, he has the salient features of a screen Villain
@BARaju318
@BARaju318 2 жыл бұрын
Ajay sir meeru navarasa natanaa saarvabhowma kaikala Satyanarayana gaarila anni rasaalu poshinchi manchi Peru tecchukuntaarani devuni prardhisthunnanu...yendukante mee bhaari vigrahame meeku plus 👍all the best 💐💐
@suryaboddeda4218
@suryaboddeda4218 2 жыл бұрын
I have seen him lot of times in rahamat nagar near yousufguda...very happy to see him in this posiotion..👏👏👏
@kareemullashekhkareemshekh4015
@kareemullashekhkareemshekh4015 2 жыл бұрын
Mana Telugu Dharchakulu Hendiwariki kaunda Mateluguwariki Auakashalu Viuuali Herohin kaniuandi Helans kaniuandi Bayata uariki kakunda Manatelugu Warike movies Lo Auakashalu Iuuanddi pls
@ravitejakatari1986
@ravitejakatari1986 2 жыл бұрын
Directors should prefer local talented instead of north india based villian characters
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 30 МЛН
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 12 МЛН
Ace Producer Dil Raju About Jagapati Babu | SVC50 | Rajesh Manne
8:29
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33