వీడియో చూస్తున్నంత సేపు ఒక వైపు భాద 😔 😞 మరో వైపు గర్వంగా ఉంది, నా దేశం ప్రపంచంలోనే చాలా గొప్పది❤❤
@KeerthiSri-t9m3 күн бұрын
Yess
@MASTER___883 күн бұрын
Badha vasthe laughing symbol Enduku anna pettindhi
@Geo-v9k3 күн бұрын
@@MASTER___88 👍
@Raajasri-od3hy3 күн бұрын
చాలా మంచి విషయం చెప్పారు మన భారతదేశం గురించి చేనేత వస్త్రాల గురించి నాటి భారతీయులు ఎంత కష్టపడ్డారో అది చాలా క్లియర్ గా వివరించారు ధన్యవాదాలు. చేనేత వస్త్ర కార్మికులు ఇంతకుముందు లాగే మళ్లీ పునరుత్తేజం కావాలి అందుకు మన భారతదేశంలో ఉన్న పెద్దలు సాధ్యమైనంత వేరే మేరకు అందరు కూడా సహకరించాలి
@komatlanagavenkataganapath435511 сағат бұрын
మనకు బుద్ధి రావడానికే భగవంతుడు ఇస్లాం క్రైస్తవ మతలని పంపాడు , కానీ ఇంకా రాలేదు ,ఇంకా అన్నాధముళ్ళు గా ,vegg,nonvegg గా, ధనిక పేద వర్గాలుగా , కార్పోరేట్ style లొ కొట్టుకుని చేస్తున్నాము ,వేరుగా వున్నాము సామాజికం గా,
@k.thaneesh911111 сағат бұрын
Super ఇది కావలిసిన సేకరణ
@veenasvedios3 күн бұрын
మన భారతీయులు ఎప్పుడు ఎవరో ఒకరి చేతిలో బలవడమే...రజాకర్ సినిమా చూస్తే మనసు భారమైపోతుంది... మన ప్రజలు ఇంకా అలాంటి వాళ్ళ నే నమ్ముతున్నారు, కాకపోతే పాలించే పద్దతి మార్చారు, బానిసత్వం అలానే కొనసాగుతుంది 🤦🏻♀️🤦🏻♀️🤦🏻♀️
@nagajyothiballapati84553 күн бұрын
మా అమ్మ వాళ్లు చేనేత మీరన్నట్టు శ్రమ ఎక్కువ అయిపోయింది రేటు చాలా తక్కువ ఇప్పుడు నిజంగానే చేనేత పనులు మానేద్దాం అని అనుకుంటున్నారు మా ఊర్లో అయితే ఎక్కువ చేనేత శారీస్ ఏ నేస్తారు ఏ ప్రభుత్వం వచ్చినా వీటికి మాత్రం గుర్తింపు ఉండడం లేదు మీరు అన్నట్టే చాలామంది వేరే పనులకు వెళ్ళిపోతున్నారు ఇప్పటినుంచి అంటే దాని మీద ఒక అవగాహన కల్పించే వాళ్లకి ఆదాయం వచ్చేలా చెయ్యాలని కోరుకుంటున్నాను అండి
@sbm90633 күн бұрын
Think Deep Extra, Telugu Wonders, Mr. Telugu అనే ఛానల్స్ కూడా వీరివే చుడండి మంచి మంచి వీడియోస్ వస్తాయి బాగుంటుంది
@bvvsnageswararao98683 күн бұрын
Very great work by you in collecting the data. Appreciated. Keep doing.
@ranivallabhaneni13323 күн бұрын
❤జయహో భారత్ ❤🙏🙏🙏🙏🙏
@harsha_azby4471Күн бұрын
Hatsoff man great video 🫡
@karunasatkuri12063 күн бұрын
జయహో చేనేత ❤❤❤❤
@sangasaniramesh87992 күн бұрын
మన భాద్యతగా వీలైనంత ఖాదీ వస్త్రం కొంటే అదే మనం చేయగలిగే నిజమైన సేవ
@gugulothnareshhsd19 сағат бұрын
అన్న మీరు ❤️❤️❤️❤️
@nallurinarendrababu51344 сағат бұрын
Excellent video
@amchendhu143220 сағат бұрын
యేసయ్య గురించి చెప్పండి అన్న pl 🙏🙏🙏🙏🙏🙏
@madhuhn51093 күн бұрын
Bro ilanti vishayalu Inka kawali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@S.Srinivas3 сағат бұрын
మన దేశంలో మనువాదులు ఉన్నంత వరకు ఈ దేశం బాగుపడదు నాది గ్యారెంటీ రాసి పెట్టుకోండి.
@SEELAMSUCHANDRAKUMARI3 күн бұрын
Requested to do about cape horn video which you are the first doing this for first
@yogigandi2 сағат бұрын
Why don't we use those Volumes to educate at least those are interested.. similar as Revere Engineering Technology
@bonguparameshwaryadav16.813 күн бұрын
Anna background music e movie lodi
@venugopal-sv9vq3 күн бұрын
ఇప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం తిరిగి మళ్ళీ చేనేత కార్మికులుకు పోత్సహంతో పాటు వడ్డీ లేని రుణాలు ఇచ్చి.చేనేత కార్మికులుకు పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా సపోర్టింగ్ ఉండాలి.అదే విధంగా ప్రజలనుకూడ విదేశీ దుస్తులు వాడటం వలన మా దేశానికి మన చేనేత కార్మికులకు చాలా నష్టం జరుగుతుంది. విదేశీ దుస్తులు ఇంపోర్ట్ చేసుకోవడం వలన.విదేశీ లబపడుతాయి.మన దేశాన్ని డబ్బులు పరంగా ట్యాక్ పరంగా చాలా నష్టం జరగుతుంది.చేనేత బాటలు కూడా విదేశీ దుస్తులు కంటే చాలా మేలు మన శరీరానికి కూడా చాలా మేలు జరగుతుంది అని అవగాహన కలిపించాలి అప్పుడే చేనేత పరిశ్రమ మరియు మన దేశ ఆర్థికంగా నష్టం జరగదు అని నా అభిప్రాయం...జై హింద్..జై భారత్..
@Visi_ble_GamerКүн бұрын
👍👍👍
@NazeemaMd-ed1zo3 күн бұрын
Why old videos deleted in this channel
@gayathrichintalapudi58235 сағат бұрын
❤🙏🚩
@jangamshiva72943 күн бұрын
Ghost of yummy bro miru use chese music😊😊
@lavanyathomasreddy33643 күн бұрын
Any professional development will survive with income and encouragement. Please concentrate on these things.. this just my opinion
@slvuma33622 күн бұрын
🙏🙏🙏😟 👌👌👌☺️
@viswareddy79563 күн бұрын
Where is old videos?
@shaiksana64662 күн бұрын
❤❤
@VSR74818 сағат бұрын
వాడు కడుపు నిండడానికి ఎంతమంది కడుపు కొట్టడానికి ఐనా రెడీ అయిన వాడే బ్రిటిష్ వాడు
@TheSrikanthRocky3 күн бұрын
Hi Sir Mukesh Ambani Sir Story Tell Me Please I Kindly Request For You
బ్రిటిష్ ఏమి సాధించిది మళ్ళీ మొదటికే వచ్చారు దరిద్రం వాళ్ళని వెంటాడుతునదిగా
@shekunthalam373 күн бұрын
Niku intha information thelisi youtube lo am chesthunav bro
@sdcsvizag67933 күн бұрын
❤❤❤❤😢😢
@ASmr_some-other-things3 күн бұрын
Okavala manam malli purvam lo chchenatu chyale ante a kala vchinavaru andharu thegre praram binche oka vayavastha marali vupateke kodhare intuluo a mangalu vunaye ge a kala nu modhu thravaraku raledhu . Kabati oka vayastha mari thrige pararam binchale