లిరిక్స్ బాగున్నాయి.. ఆ లిరిక్స్ కి మీ వాయిస్ చాలా బాగుంది.. జై హనుమాన్ 🙏🏻🙏🏻
@BhakthiLyrical2 күн бұрын
మీరు పాట విని మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు... మరో పది మందికి మీ గ్రూప్స్ లో షేర్ చేయండి మంచిని పంచండి అదే తిరిగి భగవంతుడు మనకు ఇస్తారు... జై శ్రీరామ్ జై అంజన్న 🙏🌹🙏
@Akshaya-w7q2 ай бұрын
పువ్వలారా అంజన్న పూజాకొస్తారా పుణ్యము ఉంటది మీకు ప్రతిరోజూ పూస్తారా.... అనే రిలీక్స్ చాలా చాలా బాగుంది. చాలా ధన్యవాదములు అన్నయ్య
@BhakthiLyrical2 ай бұрын
మీరు పాట విని మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు... మీకు అంజన్న స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటున్నాం... మరో పది మందికి మీ గ్రూప్స్ లో షేర్ చేయండి... జై శ్రీరామ్ జై అంజన్న 🙏
@laxmanp51907 ай бұрын
🌺🌹💐 శ్రీ ఆంజనేయ స్వామి జన్మదిన సందర్భంగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు🙏🙏🙏🙏
@BhakthiLyrical7 ай бұрын
జై శ్రీరామ్ జై అంజన్న 🙏
@vanajajanagama3947Ай бұрын
B❤@@BhakthiLyrical
@geethamadhu45039 ай бұрын
Jai sree ram 🙏🙏Jai Hanuman 🙏
@BhakthiLyrical9 ай бұрын
మీకూ అంజన్న స్వామి వారి ఆశీస్సులు... భక్తితో మీ గ్రూప్స్ లో షేర్ చేయండి.. జై శ్రీరామ్ జై అంజన్న
@hymavathichakinarapu77098 ай бұрын
Song superrrr ghndhi 👌🌹🙏🙏
@BhakthiLyrical8 ай бұрын
స్వామి వారి ఆశీస్సులు... మీరు భక్తితో మీ గ్రూప్స్ లో మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు,సన్నిహితులకు , బంధువులకు మీకు నచ్చిన వారికి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి... జై శ్రీరామ్ జై అంజన్న
@srujanreddypasham32569 ай бұрын
Jai sriram ,🙏🙏
@devadas81779 ай бұрын
Jai hanuman Jai shree ram
@narrakanakaiah56257 ай бұрын
సూపర్ జై శ్రీరామ,,🚩🌹🍒🍎🥭
@bommagoniramyasri16388 ай бұрын
జై శ్రీ రామ్
@sekargandham31228 ай бұрын
🙏🌷🌹🌹🌷🥀🌺🌸🙏
@ravimudavath35129 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@SrinivasGunreddy13 күн бұрын
❤
@srujanreddypasham32569 ай бұрын
జై శ్రీరామ్ 🙏🙏
@prasadsinger17763 ай бұрын
Super🌹🌹🌹🌹
@BhakthiLyrical3 ай бұрын
Thank you for watching please share your groups Godblessings 🙏🌹
@anjaiahk48419 ай бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏
@SandeepVarsa9 ай бұрын
Jai sri ram
@shekharborlakunta68889 ай бұрын
👌👌👏👏🙏🙏🌹🌹లిరిక్స్ పెట్టినందుకు ధన్యవాదములు
@BhakthiLyrical9 ай бұрын
అంజన్న స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడు మీకు మాకు అందరికీ తోడుగా ఉండాలని మనసార కోరుకుంటున్నాము.. భక్తితో మరో పది మందికి షేర్ చేయండి.. జై శ్రీరామ్ జై అంజన్న
@shekharborlakunta68889 ай бұрын
@@BhakthiLyrical 👍👍
@SrinivasbaleSrinivasbale-es4yi8 ай бұрын
Pata lirics pettandi
@SrinivasbaleSrinivasbale-es4yi8 ай бұрын
Lyrics pettaraa Jai Hanuman
@ashwinimahesh29508 ай бұрын
లిరిక్స్ ఎక్కడ అన్న
@srivenkat52608 ай бұрын
Super గా ఉందండి పాట జై హనుమాన్🙏 🙏
@BhakthiLyrical8 ай бұрын
మీరు పాట విని మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు... స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడు మీకు తోడుగా ఉండాలని మనసార కోరుకుంటూన్నాము... జై శ్రీరామ్ జై అంజన్న
@power71983 ай бұрын
Om sri anjaneya swami
@subhadrapodem72154 ай бұрын
Super pata
@BhakthiLyrical4 ай бұрын
అంజన్న స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడు మీకు తోడుగా ఉండాలని మనసార కోరుకుంటున్నాం భక్తితో మరో పది మందికి మీ గ్రూప్స్ లో షేర్ చేయండి... జై శ్రీరామ్ జై అంజన్న
@srinivaschary78467 ай бұрын
జై హనుమాన్
@inalaramulu90275 ай бұрын
జై శ్రీ రామ్ జయ జయ రామ్
@tramesh97086 ай бұрын
చాలా బాగా పాడారు స్వామి
@BhakthiLyrical6 ай бұрын
అంజన్న స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడు మీకు తోడుగా ఉండాలని మనసార కోరుకుంటున్నాం భక్తితో మరో పది మందికి మీ గ్రూప్స్ లో షేర్ చేయండి మంచిని పంచండి అదే తిరిగి భగవంతుడు మనకు ఇస్తాడు... జై శ్రీరామ్ జై అంజన్న
@suryakumaritalluri83518 ай бұрын
జై శ్రీ రామ్ 🙏🏾
@MalliRoyal-f6m8 ай бұрын
జై శ్రీరామ్ జై శ్రీ హనుమాన్ 🕉️🙏🌺🌹🌷🌼🌻🌸🙏🕉️
@pandalavasantha34426 ай бұрын
Super 👌👌👌👌
@BhakthiLyrical6 ай бұрын
స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడు మీకు తోడుగా ఉండాలని మనసార కోరుకుంటున్నాం భక్తితో మరో పది మందికి మీ గ్రూప్స్ లో షేర్ చేయండి మంచిని పంచండి అదే తిరిగి భగవంతుడు మనకు ఇస్తాడు... జై శ్రీరామ్ జై అంజన్న
@anjanakuntamalla48318 ай бұрын
జైశ్రీరామ్ జై హనుమాన్
@ompathiraju2 ай бұрын
🙏👌
@karuprabhakar66465 ай бұрын
Om Nama Shvayanama ❤❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@srinivaschary78467 ай бұрын
జై శ్రీరామ్
@SamudrluReddy8 ай бұрын
Superr.some🎉❤❤❤❤❤
@telugurajuraju50738 ай бұрын
🙏🙏
@SurekhaNanna137 ай бұрын
Jai sriram
@sathishsiddu17877 ай бұрын
జై శ్రీరామ్ జై హనుమాన్
@MuraliMurali-ni9xxАй бұрын
❤🥰🙏
@nagaraju-fu9tx8 ай бұрын
Jai hanuman jai sri ram
@ravimudavath35122 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️
@GangaPrasad-wj5rx4 ай бұрын
Super Jai Hanuman
@ravimudavath35122 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@subhadrapodem72153 ай бұрын
Super pata
@Ramesh-vh5hd3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@SamudrluReddy8 ай бұрын
SUPER😢😢😢😢😢
@BhakthiLyrical8 ай бұрын
మీరు పాట విని మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు... స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడు మీకు తోడుగా ఉండాలని మనసార కోరుకుంటున్నాము..భక్తితో మరో పది మందికి మీ గ్రూప్స్ లో షేర్ చేయండి ... జై శ్రీరామ్ జై అంజన్న
@adinarayanapandu3182 ай бұрын
Jai sriram
@laxmareddybolladi85366 ай бұрын
🙏🙏🙏🙏🙏
@SrinivasbaleSrinivasbale-es4yi8 ай бұрын
Lyrics pettaraa
@anjaiahk48415 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@shashivardhan921717 күн бұрын
రెబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తిన్నావా రా రా రా తిన్నావా t😂దగ్గర ర్ యు ర యు తిన్నావా
@power71983 ай бұрын
Om sri anjaneya swami
@janadhanjanardhanreddy92948 ай бұрын
,🎉🎉🎉🎉🎉
@chitamainanarsimulu77212 ай бұрын
Jaisriram
@SrinivasPotharla7 ай бұрын
❤p srinivas
@user-rc9ts6pd5r3 ай бұрын
Jay.sri.ram
@MurariName-bq8cd7 ай бұрын
______🌹🌹🌹🌹🌹_____
@sujathaayyapu46243 ай бұрын
పువ్వుల్లారా అంజన్న పూజా కోస్తారా... పుణ్యముంటది మీకు ప్రతి రోజు పూస్తారా ( పువ్వులారా ) ఆ కొండ కోనల్లో అందాల అడవుల్లో ఎత్తయిన కొండల్లొ ఎన్నెల జిలుగుల్లా( ఆ కొండ) గలగల పారేటి జలబుగ్గ ఏరుల్ల కోయిల పాటల కోతుల అటల్లా( గలగల ) అందమైన పూజలందుకుంటడాట కొలచిన కొండంత వరము లిస్తాండట ..,..... పువ్వుల్లారా ,.,. పచ్చని చెట్లన్ని పూల చెక్కిలై ఆకాశమె వంగి హారతులు ఇవ్వంగా( పచ్చని ) బలుగూరు దమ్మాయి భక్తితో కొలువంగా కొండగట్టు మీద నిండుగ కొలువుండే (బలగూరు ) పద కొందో రుద్రుడు పవనసుతుడఅంటా పరమేశుని ఓలే వెలుగుతున్నాడట .......... పువ్వుల్లారా...... వజ్రశరీరుడు వానార రూపుడు శ్రీరామ భక్తుడు శ్రీ ఆంజనేయుడు ( వజ్ర ) వేయి నిండా రోమాలు శ్రీరామ నామాలు చేతుల్ల చిరుతాలు శ్రీరామ గానాలు( వేయి) భక్తులను గాచే శ్రీరామ భక్తుడు కొండగట్టు మీద కొలువుతీరిండు .........పువ్వుల్లారా...... సూర్యుని కన్నా తేజో వంతుడట సుడిగాలి కన్నా వేగవంతుడాటా (సూర్యుని ) గధ సేతాబట్టిండ కొండలే పిండవును గంతులే వేసిండు భూమండలం వణుకు ( గధ ) తోక విసిరిండంటే లోకాలే వణుకును చిరుతాలే కొట్టిండో శ్రీరాముడే దిగును ........ పువ్వుల్లారా...... .
@BhakthiLyrical3 ай бұрын
Wonder full.. thank you for watching please share your groups... Godblessings 🙏🌹 జై శ్రీరామ్ జై అంజన్న
@malleshd1801Ай бұрын
🙏 జైశ్రీరామ్ జై వీరాంజనేయ 🙏
@anjaiahk48415 ай бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🍓🍓🍓🍓🍓🙏🙏🙏🙏
@VamsiVamsiKrishna-on1jz7 ай бұрын
V🎉
@GangaPrasad-wj5rx4 ай бұрын
Jihnuman
@shivaprsadveeragoni74107 ай бұрын
Tq
@BhakthiLyrical7 ай бұрын
స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడు మీకు తోడుగా ఉండాలని మనసార కోరుకుంటున్నాం భక్తితో మరో పది మందికి మీ గ్రూప్స్ లో షేర్ చేయండి మంచిని పది మందికి పంచండి అదే తిరిగి మనకు భగవంతుడు ఇస్తాడు... జై శ్రీరామ్ జై అంజన్న
@mounikapadala16897 ай бұрын
Lirics pettandi
@BhakthiLyrical7 ай бұрын
Thank you for watching 🙏 please share your groups subscribe bhakti telugu lyrical KZbin channel 🙏🌹 Godblessings 🙏🌹
@sujathaayyapu46243 ай бұрын
పల్లవి :-పువ్వుల్లారా అంజన్న పూజా కోస్తారా... పుణ్యముంటది మీకు ప్రతి రోజు పూస్తారా ( పువ్వులారా ) 1చ :-ఆ కొండ కోనల్లో అందాల అడవుల్లో ఎత్తయిన కొండల్లొ ఎన్నెల జిలుగుల్లా గలగల పారేటి జలబుగ్గ ఏరుల్ల కోయిల పాటల కోతుల అటల్లా అందమైన పూజ లందుకుంటడాట కొలచిన కొండంత వరము లిస్తాడట ..,..... పువ్వుల్లారా ,.,. 2చ :-పచ్చని చెట్లన్ని పూల చెక్కిలై ఆకాశమె వంగి హారతులు ఇవ్వంగా బలుగూరు దమ్మాయి భక్తితో కొలువంగా కొండగట్టు మీద నిండుగ కొలువుండే పద కొందో రుద్రుడుపవనసుతుడఅంటా పరమేశుని ఓలే వెలుగుతున్నాడట .......... పువ్వుల్లారా...... 3చ :-వజ్రశరీరుడు వానార రూపుడు శ్రీరామ భక్తుడుశ్రీ ఆంజనేయుడు వేయి నిండా రోమాలు శ్రీరామ నామాలు చేతుల్ల చిరుతాలు శ్రీరామగానాలు భక్తులను గాచే శ్రీరామ భక్తుడు కొండగట్టు మీద కొలువుతీరిండు .........పువ్వుల్లారా...... 4చ :- సూర్యుని కన్నా తేజో వంతుడట సుడిగాలి కన్నా వేగవంతుడాటా గధ సేతాబట్టిండ కొండలే పిండవును గంతులే వేసిండా భూమండలమో ఒణుకు తోక విసిరిండంటే లోకాలే వణుకును చిరుతాలే కొట్టిండో శ్రీరాముడే దిగును ........ పువ్వుల్లారా...... .