MLC Mallanna Gives Clarity on Local Body Elections | QnewsHD

  Рет қаралды 4,804

Q News HD

Q News HD

Күн бұрын

Пікірлер: 33
@mohdsyed8215
@mohdsyed8215 2 күн бұрын
ఇద్దరి పిల్లలు నిబంధన మార్చ వలసిందిగా సీఎం రేవంత్ రెడ్డి గారిని మల్లన్న ద్వారా గ్రామపంచాయతీ సర్పంచ్కు పోటీ చేయాలనుకున్న అటువంటి బాధ్యులు అందరికీ తరఫున
@lingampallyvenkatesh7185
@lingampallyvenkatesh7185 Сағат бұрын
సార్ ముగ్గురు పిల్లల నిబంధన తీసేయండి సార్
@BanothJithendhar
@BanothJithendhar 2 күн бұрын
ముగ్గురు పిల్లల నిబంధన తొలగించి సామాన్య ప్రజలకు రాజకీయ అవకాశం కల్పించాలని మల్లన్న టీం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు పంచాయతీ శాఖ మంత్రివర్యులైనటువంటి సీతక్క గారికి విన్నవించడం జరుగుతుంది దయచేసి ఈ నిబంధనను తొలగించాలని కోరుకుంటున్నాము 🙏🙏🙏
@devarajkoyyada6900
@devarajkoyyada6900 2 күн бұрын
ఇద్దరు కంటే పిల్లలు ఉన్నవారికి అవకాశం కల్పించాలని మీ ద్వారా ప్రభుత్వనికి తెలిజెయాలనీ కోరుతూ జై మల్లన్న టీమ్ isuport👍🙏🙏✊✊
@mohdsyed8215
@mohdsyed8215 2 күн бұрын
ఇద్దరి కంటే ఎక్కువ ఉన్న నిబంధన ఎత్తివేయాలని కోరుతున్నాము మల్లన్న గారు మీరు ఫైటింగ్ చేయగలరు మేము చాలా ఆశలు పెట్టుకున్నాం ఊర్లో ఊర్లో డబ్బులు కూడా బాగా ఖర్చు చేసుకున్నాము లేదంటే కష్టాల పాలు అవుతాము చచ్చిపోయి రేవంత్ రెడ్డి మా ప్రాణానికి యముడి లాగా ఉన్నాడని చెప్పి
@mohdsyed8215
@mohdsyed8215 3 күн бұрын
ముగ్గురు పిల్లలకి నిబంధన చేసినట్టుగా ఆరు నెలల నుండి
@devarajkoyyada6900
@devarajkoyyada6900 2 күн бұрын
10th స్టడీ పాస్ కావాలని నిబంధన తీసుకుని రండి 3పిల్లల నిబంధన ఎత్తివేయాలని మీ ద్వారా ఐతదని నమ్ముచున్నాము అన్నగారు 👍🤝🤝
@jinnakanakaiah3138
@jinnakanakaiah3138 2 күн бұрын
కాంగ్రెస్ కు ఓటు వేయరు మార్చడి ముగ్గురు పిల్లలు కు పెట్టండి sir🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼1
@gpyadavyadav6071
@gpyadavyadav6071 Күн бұрын
ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయాలని కోరుకుంటున్నాం మల్లన్న గారు మీరు ఫైటింగ్ చేయగలరు రేవంత్ అన్న కాలు మోకుతం కాంగ్రెస్ పార్టీ కి చాలా కష్టపడ్డము పార్టీ కోసం ఖర్చు పెట్టుకున్నాం
@mvenkat6088
@mvenkat6088 2 күн бұрын
ఇద్దరు పిల్లల నిబంధనలు తీసివేసి సర్పంచ్ ఎన్నికలు పెట్టండి ఎంతమంది పిల్లలు ఉన్న అవకాశం ఇవ్వాలి
@narsimluk9120
@narsimluk9120 Күн бұрын
గౌరవ యంఎల్సీ మల్లన్న గారి కి ధన్యవాదములు ముగ్గురు పిల్లల నిబంధన గత trs, ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ లో ఎత్తి వేసినారు.స్థానిక సంస్థల కూడా ఎంతో మంది బహుజన నాయకులు,కార్యకర్తలు పోటికి అనర్హతకు గురవుతున్నారు.పై నిబంధన ఎత్తి వేయుటకు మంత్రి మండలి లో నిర్ణయం పై చట్టసవరణ నిబంధన ఎత్తి వేయుటకు తెలంగాణ రాష్ట్ర ముగ్గురు పిల్లల ఆశావాహుల తరుఫున వేడుకుంటున్నాము.. జై మల్లన్న.జైభీం జై కాంగ్రెస్ జై రేవంత్ అన్నా
@kairy.rajesh.goud216
@kairy.rajesh.goud216 2 күн бұрын
దయచేసి ఈ ముగ్గురు పిల్లలని నిబందన తీసివేయండి ముఖ్యమంత్రి గారు
@jinnakanakaiah3138
@jinnakanakaiah3138 2 күн бұрын
ముగ్గురు పిల్ల లకు పెట్టండి sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@rameshetukuri8728
@rameshetukuri8728 2 күн бұрын
Mp,mla,cm,pm వాళ్ళకి కూడా ఇ నిబంధనలు వర్తించాలి వాళ్ళకి మినిమం డిగ్రీ పాస్ అయ్యి వుండాలి
@SriSailam-f3v
@SriSailam-f3v 2 күн бұрын
Mugurupilala nibhndatha tesayali mallana please
@mvenkat6088
@mvenkat6088 2 күн бұрын
ఇద్దరు పిల్లల నిబంధన తీసివేయండి ఎంతమంది పిల్లలు ఉన్న అవకాశం ఇవ్వాలి సర్పంచ్ ఎన్నికలు ఎంతమంది పిల్లలు ఉన్న అవకాశం ఇవ్వాలి
@mvenkat6088
@mvenkat6088 2 күн бұрын
ఇద్దరు పిల్లలను నిబంధన తీసివేసి సర్పంచ్ ఎన్నికలు ఎంతమంది పిల్లలు ఉన్న అవకాశం ఇవ్వాలి సర్పంచ్ ఎన్నికలకు పెట్టండి
@LaxmaiahyadavEtukani
@LaxmaiahyadavEtukani 2 күн бұрын
ఇద్దరు పిల్లల నిబంధన తీసి వేయాలి
@SharathAuram-j6w
@SharathAuram-j6w 2 күн бұрын
అన్న ఎలక్షన్ ఏ date vasthunnavi
@anjia7593
@anjia7593 2 күн бұрын
అన్నగారు ముగ్గురు పిల్లలు ఉంటే కౌన్సిలర్ కి వర్తిస్తుందా
@mvenkat6088
@mvenkat6088 2 күн бұрын
ఈ నిబంధన వల్ల ఈ ఇద్దరు పిల్లలు నిబంధన వల్ల కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన లకు అన్యాయం జరుగుతుంది నిబంధన తీసివేసి సర్పంచ్ ఎన్నికలు పెడితే బాగుంటది అందరికీ అవకాశం ఇచ్చినట్టు అవుతుంది
@sathishLaddunuri
@sathishLaddunuri 2 күн бұрын
ఇద్దరు పిల్లల నిబంధన తీసివేయండి ఎంతమంది పిల్లలు ఉన్న అవకాశం ఇవ్వండి ఈ చట్టాన్ని తీసేయండి తెలంగాణలో దేనికి లేని నష్టం ఈ సర్పంచికి ఈ చట్టం ఎందుకు
@RathodRavindar-h3f
@RathodRavindar-h3f 2 күн бұрын
మీరు ఇ ముగ్గురు పిల్లల నీబందనా తొలగింఛలని ప్రయత్నము చేసినా గాంధీ కుటుంబం ఆడ్డుపడతారు
@RathodRavindar-h3f
@RathodRavindar-h3f 2 күн бұрын
మల్లన్న గారు ఇ ముగ్గురు పిల్లల నిబందనా తొలగింఛడం మన కాంగ్రేస్ ప్రభుత్వంతో కాదు అనుకొనీ మల్లా వచ్చే ఏలక్షన్లో BJP పార్టీని గేల్ఫీధామని రాష్ట్ర వ్యాప్తంగా ఛర్ఛమొదలైంది
@paramathmakandagatla5667
@paramathmakandagatla5667 2 күн бұрын
Annaa e rule vaddu
@jinnakanakaiah3138
@jinnakanakaiah3138 2 күн бұрын
ధర్నా చేదాం
@nerellaraju534
@nerellaraju534 2 күн бұрын
మొన్నటి వరకు ఇద్దరి పిల్లల నిబంధన ఎత్తేసిర్రు అన్నారు కదరా...
@ravitejayadav1339
@ravitejayadav1339 Күн бұрын
Ma area corporater ki 4 childrens
@sathishLaddunuri
@sathishLaddunuri 2 күн бұрын
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడు ఎత్తేసింది కదా ఈ చట్టాన్ని మన తెలంగాణలో ఎందుకు తీసే లేకపోతున్నారు కెసిఆర్ పెట్టిన పథకాలు అన్ని మార్చారు చంద్రబాబు పెట్టిన పథకాన్ని ఎందుకు అట్లనే ఉంచారు తెలంగాణలో ఈ చట్టాన్ని మార్చేయండి ఈ చట్టం తోటి పెద్ద ఏమి నష్టం లేదు
@srinivasyadav8264
@srinivasyadav8264 Күн бұрын
అన్న 1994 లోపు
@ravitejayadav1339
@ravitejayadav1339 Күн бұрын
Edi కార్పొరేటర్ ki kuda ledhu
@darapuveeranna8468
@darapuveeranna8468 2 күн бұрын
పల్లెటూరులో తోక ముడుచుకుంటుంది కాంగ్రెస్కు ఓటు ఎవరు అయ్యారు బాబు నువ్వు నువ్వు అనుకుంటున్నావు అంత సీన్ లేదు గ్యాస్ కాంగ్రెస్ గ్యాస్ మాటలు రేవతి అందరూ నవ్వుతూ ఉన్నారు అందరికీ తెలిసిపోయింది
The Lost World: Living Room Edition
0:46
Daniel LaBelle
Рет қаралды 27 МЛН
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН
Жездуха 42-серия
29:26
Million Show
Рет қаралды 2,6 МЛН
4 Minutes 24 Headlines | 4 PM | 28-12-2024 - TV9
3:31
TV9 Telugu Live
Рет қаралды 10 М.
Full Highlights | India Vs Australia 4th Test Match Day 3 2024 | IND VS AUS
25:50
New Laws Implemented by Manmohan Singh | QnewsHD
20:19
Q News HD
Рет қаралды 9 М.
The Lost World: Living Room Edition
0:46
Daniel LaBelle
Рет қаралды 27 МЛН