జైలు జీవితం చాలా కఠినంగా ఉంటుంది అందరికీ ఒకే విధంగా ఉండదు జైలు జీవితం చాలా కఠినము ఎవరు ఏమి తప్పు చేయకండి నిజాయితీగా బతకండి కష్టాన్ని నమ్ముకోండి తప్పుదారిలో వెళ్ళకండి ( note .. నాకు ఎటువంటి అనుభవం లేదు ఎవరో వెళ్తే చెప్పారు)
@rockstarswamyofficial5598 Жыл бұрын
ఈ వీడియో చూసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే మల్లన్న గారు చెప్పినంత ఈజీగా జైల్లో ఉండదు మల్లన్న గారు విఐపి కాబట్టి అతనికి హాస్టల్లో ఉన్నట్టు అనిపించి నట్టు ఉంది...మరియు విఐపి కి ఉన్న సౌకర్యాలు సామాన్యుడు లాంటి ఖైదీలకు ముద్దాయిలకు ఏమాత్రం ఉండదు.. మల్లన్న గారు జైల్లో బెడ్ సౌకర్యం ఉంటది అన్నారు అది అందరికీ కాదు విఐపి లకు ఓల్డ్ ఏజ్ వాళ్లకు మాత్రమే మరియు పాలు బ్రెడ్డు కూడా అందరికీ ఉండదు పేషెంట్లకు మాత్రమే🙏🙏🙏సార్ మీరు చేసిన వీడియో వల్ల అందరూ జైలు జీవితం సుఖంగా ఉంటదని అనుకుంటున్నారు కావాలంటే మీరు ఒకసారి ఈ వీడియో కి వచ్చిన కామెంట్స్ అని చదవండి ఇలా చూసి ప్రజలు నేరాలు చేయడానికి సిద్ధమవుతారు మీరు ఈ మెసేజ్ చూసి ఉంటే వీడియో డిలీట్ చేయండి సార్🙏🙏🙏🙏🙏
@vikkynaik6183 Жыл бұрын
Yesssssssssss
@RAAGA47 Жыл бұрын
Toilets kuda sarigga undavu,jailo VIP sawkaryalu ante better ye video ki
@venkateshmyadari5235 Жыл бұрын
అన్న మీరు చెప్పిన మాటలు వింటుంటే జైలు కు పోవాలి అనిపిస్తోంది 😊
@nandareddy441 Жыл бұрын
😂😂
@mmalleswari95 Жыл бұрын
Vellandi bro all the best bro
@kamandalamjalam1541 Жыл бұрын
All good. Except the homo-sexual predators. If you want to be safe, you have to submit to the homesexuals. Please ask Jagan Yesu Reddy or CBN as both of them have excellent experience
@muralikp2321 Жыл бұрын
😂😂
@janukmm Жыл бұрын
ఎన్ని ఉన్నా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం నరకం..... ఆ బాధ దారుణం...
@krishnaprasadvunnava7072 Жыл бұрын
అందుకే జైలు అంటే ఎవరూ భయపడటం లేదు 😂
@thulabhanuprasad8804 Жыл бұрын
Third degree ichinapudu untadi😅
@kashinath92463 Жыл бұрын
మా ఇంట్లో కూడా ఇంత టైమ్ ప్రకారం చేయరు
@ramakishorereddykotha2405 Жыл бұрын
Correct Brother ❤
@Rish686 Жыл бұрын
అందరికీ ఒకేవిధంగా ఉండదు anna
@skdsitaramamma1572 Жыл бұрын
😂😂😂
@madhanmohanyadav6609 Жыл бұрын
😂
@satishrishi-nw9rg Жыл бұрын
మల్లన్న గారు మీరు ఈ విషయాలు చెప్తుంటే ఈ కల్మషం లేని మనుషుల మధ్య ఉండడం కన్నా జైల్లో ఉంటేనే బాగుంటది అనుకుంటున్నా ఈ కష్టాలు అప్పులు బాధలు అక్కడ ఏమి లేవు థాంక్ యు అన్న గుడ్ ఇన్ఫర్మేషన్ 🤝🤝😃
@rajuraju-bv2jo Жыл бұрын
అప్పు ఇచ్చిన వాళ్లకి తిరిగి ఇచ్చి జైల్ కి vellu bro .. నిన్ను నమ్మి అప్పు ఇచ్చారు 😅😅😅
@narayanakavati8263 Жыл бұрын
Akkada inka bayankara maina manushulu untaru
@bhagathakkera7983 Жыл бұрын
😂మల్లన్నా!జైలు అంటే భయపడనవసరం లేదన్న మాట 🤔
@yadagirigandloju7561 Жыл бұрын
అన్నగారు నమస్తే నువ్వు చెప్పేది బయటి జీవితం కన్నా జైలు జీవితం చాలా బాగుంది అనిపిస్తుంది తెలియని విషయాలను తెలియజేస్తూ నందుకు నీకు హాయ్ అక్క హాట్ ఫుల్ కంగ్రాట్యులేషన్
@siripuramramachandram1253 Жыл бұрын
మనిషి తల్లి గర్భంలో 9 నెలలు ఉంటాడు శ్రీకృష్ణుడు కూడా జైలులో జన్మించాడు
@prabhargv2026 Жыл бұрын
Em I na sanbandam undara mallanna cheppina dabiki nuvvu Petri comment ki
@World_Crypto_Airdrops Жыл бұрын
@@prabhargv2026Sri kirshnudu kuda Jail loone janminchaadu ani cheppadu..
@sadashivmamidi3238 Жыл бұрын
😂😂😂😂
@jampanasrinivas7724 Жыл бұрын
నివు ఇలాంటి ప్రయోగాలు. చెయకు .జైలు ఖాళీ ఉండవు
@mmalleswari95 Жыл бұрын
😂😂😂😂😂😂
@nallamachegaribayareddy5723 Жыл бұрын
ముఖ్యమంత్రి పదవి ఎందుకు అన్న ఏ వ్యసనం లేదు. హాయిగా ఉండొచ్చు
@rockstarswamyofficial5598 Жыл бұрын
మల్లన్న గారు మీరుశారద బ్లాక్లో ఉన్నారు కాబట్టి ఖైదీల కష్టాలు మీరు కరెక్టుగా తెలుసుకోలేకపోయారు మరియు మీరు విఐపి కాబట్టి ఏ పని చెప్పకుండా ఉన్నారు అధికారులు మిగతా ఖైదీలకు మరియు అండర్ ట్రయల్ లో ఉన్న ముద్దాయిలు పక్క ఏదో ఒక పని చేయాలి లేకపోతే వాళ్లకు ఫోన్ కాల్స్ కట్ చేయడం జరుగుతుంది మరియు మీరు ఒక మాట అన్నారు తిన్నది అరగక ముందే ఫుడ్డు వస్తుందని మీరు బారక్ లో కాలిగా ఉన్నారు కాబట్టి మీకు అలా అనిపించింది మిగతా ఖైదీలకు ముద్దాయిలకు మీరు చెప్పినట్టు ఏమాత్రం ఉండదు🙏🙏🙏🙏
@danielkaleshwaram5243 Жыл бұрын
అది జైలా... లేక ...వసతి గృహమా... కాదంటే... ధర్మాసత్రమా....
@kashinath92463 Жыл бұрын
దర్మ సత్రం
@pandumule8940 Жыл бұрын
ఒక్క సెల్ ఫోన్ ఇస్తే ...
@srishylamnaari3626 Жыл бұрын
అన్న నువ్వు చెబుతుంటే జైలుకు పోవలనిపిస్తుంది మల్లన్న😂
@nandhusir5665 Жыл бұрын
స్వీయానుభవం తో చెబుతున్నాడు మల్లన్న...
@battuanjaneyulu9900 Жыл бұрын
జైలు జవితమ్ ❤
@gannevaramvinay1966 Жыл бұрын
ఈ విడియో చూసాక జైలుకు ఎలా వెళ్ళాలి అనే పనిలో ఉంటారు మన వాళ్ళు🤔🤗😎
@NoName-ne3sy Жыл бұрын
చాలా బాగుంది అన్నా మీరు చెప్పిన జైలు జీవితం, నాకు నా ఇంట్లో కన్నా అలాంటి జైల్లో ఉండాలనిపిస్తుంది..Time కి అన్నం పెడితే చాలు కదా మనిషికి ఇంకేం కావాలి.. నేనైతే చచ్చేదాక అక్కడే ఉండమన్న ఉంటా.
@ShivaKumar-wo8vi Жыл бұрын
Mallana garu correct information I am the employee of this department 🙏 we used the Vijaya dairy milk telangana for prisoners
@poorneswararao5073 Жыл бұрын
ఈ డెమ్మ జీవితం... అక్కడే బాగుంది గా..... ప్రశాంతం గా.... వుంది తొక్కలో టెన్షన్ లేదు... జాబ్ చెయ్యవలసిన పని లేదు..... సంసారం లేదు ప్రశాంతం గా ఉంటుంది
@rameshv-gt2zi Жыл бұрын
మా ఇంట్లో కంటే బాగుంది అన్న
@Hrfacts123 Жыл бұрын
Ma sri chaitanya clg kante bagundi kadha sir nen pothaaa😂
@bandialexander9708 Жыл бұрын
అనుభవం చాలా నేర్పింది కదా
@Naik6666 Жыл бұрын
Supar anna
@jnd7073 Жыл бұрын
ఈ వీడియో మాత్రం వ్యూస్ లో రికార్డ్ బ్రేక్ చేస్తుంది !!!
@thealmighty2575 Жыл бұрын
Mallanna garu...great social responsibility from your side... superb.
@venugopalbattula6754 Жыл бұрын
Good concept
@srinivascharyvemunuri8044 Жыл бұрын
Bagunde
@SireeshaGangula Жыл бұрын
Whatever he said its true. My father was a jail employee.
@SRINIVAS-wt9iv Жыл бұрын
మల్లి అనుభవం బాగుంది
@viheeratv9931 Жыл бұрын
Good information , even i have visited this Jail when I was law student.
@srinivasraokosana929 Жыл бұрын
😆
@prasantgireddy4767 Жыл бұрын
Super baga chepparu❤❤❤❤❤
@palsashiva5195 Жыл бұрын
Good information anna❤
@vinuisrael9554 Жыл бұрын
Good Information bro 🙏
@rajendarnayakrajendarnayak8772 Жыл бұрын
😊😊😮😂 super గా వుంది జైల లైఫ్ బ్రో
@ravipattapagaluking Жыл бұрын
Jailer cinema kanna Nii jail story supper undhi 😂😂
@karthikchintu2357 Жыл бұрын
Mallanna, jail ni tourist place laga chepthunnav anna😂😂
@KumarKumar-n1v4u Жыл бұрын
Anna super cheppave mallanna
@prashanthpati8653 Жыл бұрын
నేను జైలు కి ఫోత అన్న జైలు best❤️
@srikanthpodeti8968 Жыл бұрын
Annayya super information
@pskr7892 Жыл бұрын
Ayya okkasaranna anubhavi chalayya
@manohargoud5602 Жыл бұрын
😂I am big fan of mallanna's Words
@raju6837 Жыл бұрын
Baga happy ga chepparu.
@kirankumarpendyala1995 Жыл бұрын
6:30 tea&milk 7 ganlaki tiffine 11:30 ki lunch 01:30 lopu tea&palu 5:00 ki Dinner 6 varaku close this is correct mallanna time table srikrishna janmashtami vellalante adhi kuda oka adrushtame jailuku vellinollu dongalu kadhu bayata unnavallu doralu kadhu
@simbakingdom276 Жыл бұрын
జైలు జీవితమే బాగుంది కదా అన్న
@kashinath92463 Жыл бұрын
జైలు ఫుల్ సేఫ్టీ
@saggamrahul Жыл бұрын
😂 super . ..
@siddardhakumar6061 Жыл бұрын
Hi brother. You are so great. Can you please make a video on this case what training and skills they trained once it starts and end in 2019.
@fourthestate4988 Жыл бұрын
Excellent information anna……edaina nuvve cheppali
@k.dinesh7744 Жыл бұрын
Wow
@DivyaMudhagoni8 ай бұрын
Jail brathuku oka jeevitha paatani neripistadi
@veerapogulavenu2806 Жыл бұрын
Mallanna adrustavathdu Anna mata😊
@haridurga2008 Жыл бұрын
Good information 👍
@venkatanarasimharaopalchur383 Жыл бұрын
Please recommend such jails for old-age homes regarding elderly senior citizens.
@aravindp4287 Жыл бұрын
You are💯percent right. Now a days it is mostly required for abandon old people and orphans.
@BABJIRAO Жыл бұрын
@@aravindp4287If so all old people will become criminals
@ravinderreddyudem7696 Жыл бұрын
Bagundhi life
@kakamksrishna4557 Жыл бұрын
Super mallanna super super super chepparu anna
@praveenkumar-qs6jp Жыл бұрын
Edhi ఎదో బాగుంది 😂😂
@venkateshkarempudi139 Жыл бұрын
okkati takkuva aindhi. పెల్లి ఐతే భార్య తో ఉండోచు అనీ rulee పెటాలీ. appude lokaniki doiram ga prasantham ga untaru.. ❤❤❤
@anil.rmudhiraj1033 Жыл бұрын
good information sir
@nagarajbadavath9209 Жыл бұрын
అన్నా జైలు కి పోయి వచ్చిన మనిషి లాగా భలే xplain చేశావ్ tq
@devendarkummari6807 Жыл бұрын
మల్లన్న జైలు జీవితం గడిపే మనకు చెప్తుండు......
@MouliChandra-f4u Жыл бұрын
Comedy Explaination super..
@gaddamsuresh8300 Жыл бұрын
Anna super mallana garu 👌 your the great man
@goturibharath4782 Жыл бұрын
Teenmaar mallanna ku chala experience...😮😢😅😊
@sanjeevanagulapally796 Жыл бұрын
Super mallanna andaru jaile lone undali
@faizma2002 Жыл бұрын
గుడ్ ఎక్స్పీరియన్స్ మల్లన్న
@TeluguFilmIndustry98 Жыл бұрын
E video choosi inspire ayyi jail ki velthaaaru andharu
@venkatachalla4173 Жыл бұрын
Very Good Explanation.
@kannekantivenkanna9764 Жыл бұрын
jai mallanna super explain K C R ni pampudama........
@srinivasguddala5094 Жыл бұрын
Nice explain
@Tanufoodis Жыл бұрын
Good experience 😊
@saicharansaicharan6049 Жыл бұрын
Jai KCR❤❤❤
@KCN_6.channel Жыл бұрын
అన్న బోర్డు మీద రాయకుండా చెప్పండి రాయటం వలన మేము నోట్ చేసుకునేది ఏమీ లేదు సమయం వృధా అవుతుంది
@RameshGokamalla Жыл бұрын
జైలు జీవితమే మేలు అన్నట్టు ఉంది కానీ, జైళ్లు కాళిగా లేవు, రాత్రి పూట దంచుకునే కథల గురించి చెప్పు.😅 ఈ దంచుకునే దాని గురించి చాలానే విన్న. సినిమాలో కూడా ఎక్కడో చూసిన. దాని గురించి వింటేనే 😢.
@Finny143 Жыл бұрын
Mallanna VIP kadha.. So e vishayalu teliyadhu le
@bhaskarreddy4940 Жыл бұрын
Mallanna good explain 🤪🤪🤪
@pavankumarch5694 Жыл бұрын
అన్నా మీరు బాగా Explain చేస్తున్నారు కానీ ప్రతి వీడియో లో పక్కన ఉన్న మనిషి (తోక) ఎందుకో మరి
@raji2220 Жыл бұрын
Jai TDP
@maheshkamireddy5532 Жыл бұрын
Brother, public vellakundagane jail life chupinchinavu. You are really grate. Hats off.
@pabbathisudhakarreddy7129 Жыл бұрын
అబ్బా మల్లన్న ఏమిచేప్పినవే అంటే అందరూ జైలు కు పోతారు జాగ్రత్త
@sankararaoyelisetti8416 Жыл бұрын
చాలా మంది కి జైల్ జీవితం తెలుసు😅
@PBRcarmel Жыл бұрын
👍👍👍👍
@Ganesh_95_edits Жыл бұрын
ఎం ఫీల్ ఉంది మామా ఈడ
@SriSir-wb8kz Жыл бұрын
జైల్లో కూడా ఉన్నవాడు, లేనివాడు అని తేడాలు కూడా ఉంటాయి...
@kavaliramesh7974 Жыл бұрын
అన్నా జయిలు లొ మందు పోస్తర బీర్ కోటర్ 🤔 బయట రెట్లు మండుతున్నాయి
@AnithaGajjala-f7l Жыл бұрын
Mallanna superye😁😁😁
@vishnuraff2581 Жыл бұрын
Good information anna.. Anyway anna.. I like u now.. 👍🏼
@కలయానిజమా Жыл бұрын
కానీ అక్కడ murder,రేప్ లు చేసినవాళ్ళతో పక్కన పడుకోవడం,,తినే విధానం,నిల్చునే విధానాలు బయట మన జీవితం ఊహించుకుని అక్కడి జీవితం చూసి ప్రస్తుత జీవితం మీద విరక్తి వచ్చి చనిపోయేలా చేస్తాయి...
@kavitanair2598 Жыл бұрын
So clearly explained 🙄 😒 🤔 super facility
@RanjithKumar-lf4yi Жыл бұрын
Good explain annalu
@rajasekharreddym2050 Жыл бұрын
Adi jail aha leka 3star level, PG aha 😂
@sv1732 Жыл бұрын
Thanks Mallana sir for your information which may be useful for some viewer's. Getting fear whether my mental physciometric stress wife will place any false cases against me and whether I have to stay there but all of our relatives will shock if I went since as a son of Magistrate.
@vinodkumarsiripuram.6721 Жыл бұрын
అన్న 😂 మస్తుగా నవ్విచినవ్
@kommuramakrishna6839 Жыл бұрын
అందరూ నేరాలు, గోరాలు చేసి జైలుకు పోవాలని ప్రోత్సహిస్తున్నవార మల్లిగా