For Brand Partnerships & Collaborations reach us at starboysujay4@gmail.com
@ganapathilakshmi714Ай бұрын
Quail farming yevvaru cheyyoddu friends e farming lo yelanti marketing undadhu assalu profit undadhu only loses matrame dayachesi yevvaru quail farming cheyyoddu valla views kosam videos chestunnaru anthe
@nareshvaddhi12204 ай бұрын
Good information brother
@manlaxkolluru4534 ай бұрын
👌👌👍👍
@ColdPressedOilsАй бұрын
Papam vatiki avi egaragalam ani teluso ledo
@KumaR-11786Ай бұрын
Quail లాభాలు బాగానే ఉంటాయి కానీ మార్కెట్ చేసే దమ్ము ఉండాలి లేదంటే ఒక్క రోజు ఒక పిట్ట 2-5 రూ ఫీడ్ తింటుంది. ముఖ్యంగా28రోజులలో quail డ్రెస్సింగ్ ముందు సుమారు 150-180 gr వస్తుంది. ఒక్కరోజు extra పెంచిన లాభం రాదు ఒక పాకెట్ కి 10 పిట్టలు అంటే ఒక kg కి మనకు 400 రూపాయలు మార్కెట్ లో ఫ్రోజోన్ మీట్ పాకెట్ కి వస్తుంది. ఇవి ఫ్రోజోన్ మార్కెట్ చేయగలిగితే మాత్రమే మార్కెట్ ఉంది. ఇంకా ఫీడ్ అంటే కృషి బ్రాండ్ క్వైల్ ఫీడ్ లేదా విమల ఫీడ్ బాగుంటది కానీ కర్చు ఎక్కువే ఉంటది కారణం క్వైల్ కి కనీసం 18-25% ప్రోటీన్ ఫీడ్ ఇవ్వాల్సిందే లేదంటే గ్రోత్ కచ్చితంగా రాదు. అందరికీ ధన్యవాదాలు. నేను మీ వర్థిని క్వైల్ ఫార్మ్స్ దర్శి, ప్రకాశం జిల్లా Since 2016
@jbhfarmtech5070Сағат бұрын
బ్రో నాకు Quail పిల్లలు లేదా పెద్దవి కావాలి మీ నెంబర్ ఇస్తారా plz నేను నెల్లూరు నుండి.