Question Hour With Minister Ambati Rambabu | YCP | Ntv

  Рет қаралды 236,825

NTV Telugu

NTV Telugu

3 ай бұрын

Question Hour With Minister Ambati Rambabu | YCP | Ntv
#ambatirambabu #questionhour #ysrcp #cmjagan #chandrababu #pawankalyan #tdp #janasena #bjp #appolitics #ntvtelugu #ntv
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews

Пікірлер: 1 000
@Azmath_shaik
@Azmath_shaik 3 ай бұрын
నేను, నా కుటుంబం 15 ఓట్లు 2019 ycp కి వేశాం... 2024 వెయ్యము... TDP కి వేస్తాం...
@jaykanthk
@jaykanthk 3 ай бұрын
👏👏👏👍
@trkumarth7518
@trkumarth7518 3 ай бұрын
Good bro😊😊😊
@aacrazykids
@aacrazykids 3 ай бұрын
Good decision
@krishnamtrineth6649
@krishnamtrineth6649 3 ай бұрын
Same situation bro edho ankunna jagan ni 2019, andharni erripuk*ni chesaadu🥲
@amk-oz9tf
@amk-oz9tf 3 ай бұрын
Good Decision bro
@ank12
@ank12 3 ай бұрын
ధైర్య వంతులు అయిన జర్నలిస్ట్ ల కు ధన్యవాములు
@ioclmadhu2958
@ioclmadhu2958 3 ай бұрын
పొట్టోనికి అందరూ కలసి ఆట ఆడుకున్నారు....😂😂
@jaykanthk
@jaykanthk 3 ай бұрын
😂😂😂😂😂😂
@asokaartpress4063
@asokaartpress4063 3 ай бұрын
🤣🤣🤣
@ksrmurthykondragunt6736
@ksrmurthykondragunt6736 3 ай бұрын
@ramkoribelli8783
@ramkoribelli8783 3 ай бұрын
Super
@NaveenNaveen-tg9ei
@NaveenNaveen-tg9ei 3 ай бұрын
Aaata kaadu Dooollaaaa teeerchesaaru😂
@SureshKumar-bx3ty
@SureshKumar-bx3ty 3 ай бұрын
అవును TRS నీ సంకనకించారు, వైసీపీ కి కూడా నాకిస్తారని అశిశిస్తూ……
@nareshd6823
@nareshd6823 3 ай бұрын
Correct ga chepparu bro
@rajukandula3684
@rajukandula3684 3 ай бұрын
అంతేగా అంతేగా
@bravi9835
@bravi9835 3 ай бұрын
😂
@Love_shorts14391
@Love_shorts14391 3 ай бұрын
Trs ni naakinchadam foolishness but ycp ni naakinchadam wise ness
@ramakrishnabooram2237
@ramakrishnabooram2237 2 ай бұрын
Wt u know about trs
@chanti_media
@chanti_media 3 ай бұрын
ఆడియో లీక్ అయిందని చెప్తున్నారు కానీ ఆడియో నాది కాదు అని చెప్పట్లేదు🎉
@intellectualindian2486
@intellectualindian2486 3 ай бұрын
Prostitution legal bro India lo.
@intellectualindian2486
@intellectualindian2486 3 ай бұрын
Mee sakha ki meeru em eekavu ani adagali
@veerendramarni2605
@veerendramarni2605 3 ай бұрын
@@intellectualindian2486CBN valla avvale ani cheptadu, simple
@drmahesh3707
@drmahesh3707 3 ай бұрын
Exactly same doubt bro....audio naadi kaadu ani okka kuda cheppatledu
@ashishchalla9298
@ashishchalla9298 3 ай бұрын
అయన మాటాడిన మాటలన్నీ అబద్దాలే ఈ నాటకాల బాబు నీ ఎవరు నమ్మడం లేదు జై చెంద్రబాబు గారు జై చంద్రబాబు గారు జై చంద్రబాబు గారు జై జై జై
@sureshnaidu3694
@sureshnaidu3694 3 ай бұрын
మీరంతా వేస్ట్ రా tv5 మూర్తి ఉంటే రాంబాబు గాడు ఉచ్చ పోసుకుని పోతాడు ఇక లైఫ్ లో ప్రెస్ మీట్ కి రాడు అది మూర్తి అన్న కెపాసిటీ
@user-vb7hj8ek7p
@user-vb7hj8ek7p 2 ай бұрын
అయ్యి ఎల చెప్పనవు అన్న ఇదె నిజం
@user-vb7hj8ek7p
@user-vb7hj8ek7p 2 ай бұрын
TDP విజయ౦
@pakkamuduprasana4885
@pakkamuduprasana4885 3 ай бұрын
అందరూ కలిసి పోలవరం గురించి foodball ఆడుకున్నారు కదా పొట్టోడికి దోలా తీరింది 🤣🤣🤣🤣
@Krishna_Kishore_Kan
@Krishna_Kishore_Kan 3 ай бұрын
మా ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న కర్మ .... 😒😒😒😒😒😒😒😒
@medikondasiva9926
@medikondasiva9926 3 ай бұрын
ముగ్గుల పోటీలో ఫైనలిస్ట్ సంజన సుకన్య
@gopi4907
@gopi4907 2 ай бұрын
😂
@SureshKumar-bx3ty
@SureshKumar-bx3ty 3 ай бұрын
ఆ ఏడుపు వాల్యూ ఎలక్షన్ తరువాత తెలుస్తది ఆంబోతు
@rasoolgaming5187
@rasoolgaming5187 3 ай бұрын
ప్రజల మనసుల్లో ఉన్న మాటలు జర్నలిస్ట్ గారు సూపర్ గా అడిగారు అండి సూపర్ ఎన్టీవీ మీద ఇప్పుడు నాకు గౌరవం పెరిగింది
@francis7954
@francis7954 3 ай бұрын
Vaallaki praja naadi telsu 😊
@muralik3831
@muralik3831 3 ай бұрын
జలగ శాఖామంత్రికి జవాబులు చెప్పలేక కోపం వస్తుంది
@paltiyarajan3210
@paltiyarajan3210 2 ай бұрын
Nijam ra babu
@sateeshpatrudu
@sateeshpatrudu 3 ай бұрын
Journalists rocking ... super I ever seen such sensible questions..we appreciate real journalism and open discussion...all the best Patrika brothers..🎉🎉
@sureshkuntamukkala3786
@sureshkuntamukkala3786 3 ай бұрын
ఈ ముండలు 5 సంవత్సరాలనుండి చేసినవి ఆరోపణలు నిజాలు ఉంటే గ్రేట్ రాష్టానికి చేసింది సూన్యం
@tammavenkatavaralakshmi746
@tammavenkatavaralakshmi746 3 ай бұрын
Mugguru mudhanastpu MUNDALU road lu pattukune thiruguthunnaru aa EDHAVA MUNDALU gurinchi maatlaadithe baaguntundhi
@Chaos_9999
@Chaos_9999 3 ай бұрын
​@@tammavenkatavaralakshmi746vaddhuely malli feel avthuru koncham side ipondi madam Nadhi andhra nenu nashtapoya ee govt valla.
@udaykumarb2621
@udaykumarb2621 3 ай бұрын
@@tammavenkatavaralakshmi746miru maararu akada oka questions ki ayna correct ga answer chesada?? Asalu intha ghoram ga chesina Parimalana chusi kuda ah Jagan ki ela support chestunaru
@unknowntorchbearer3318
@unknowntorchbearer3318 3 ай бұрын
​@@tammavenkatavaralakshmi746maku telusu meru akkasu tho matladutunnaru Ani kani alochinchi matladandi..... 5 years nundi am chesrane adigaru daniki meru vattasu palukutunnaru ...
@maheshbabudaggubati1387
@maheshbabudaggubati1387 3 ай бұрын
ప్రతి క్వెషన్ దాటవేస్తుంటే ఏం అడుగుతారు.అంతటి విలేకర్ల నే బయపెడుతుంటే ఇంకా సామాన్యులు ఏం చేస్తారు...
@PRJSvlogs
@PRJSvlogs 3 ай бұрын
అయ్యా ఆ కొడాలి నాని నీ కూడా ఈ ప్రోగ్రాం కి పిలిచి మాట్లడచ్చు కదండయ్య్య మీకు దండం పెడతాను.....
@venktatesh
@venktatesh 3 ай бұрын
కొడాలి ఎందుకు వస్తాడు వాడు రాడు
@sagardumpati3986
@sagardumpati3986 3 ай бұрын
Adu radu
@pavancool29
@pavancool29 2 ай бұрын
Kodali vaste Inka kotha bothalu nerchokovachu
@sureshellandhula6666
@sureshellandhula6666 3 ай бұрын
ఆయన నోరు తెరిస్తే అని అబద్ధాలే 😂
@vaakbalam2746
@vaakbalam2746 3 ай бұрын
మీరెందుకు ప్రత్యేక హోదా అన్నారు
@111ramakrishna
@111ramakrishna 3 ай бұрын
ఈన్ని కూడా ఇంటర్వ్యూ చేస్తారా 😀😀😀😀😀😀
@venkatraovellanki6243
@venkatraovellanki6243 3 ай бұрын
దీనిని ఇంటర్వ్యూ అని కూడా అంటారా, వీడు దేనికైనా సరైన సమాధానం చెప్పాడా.
@pramesh8768
@pramesh8768 3 ай бұрын
😂😂
@intellectualindian2486
@intellectualindian2486 3 ай бұрын
Esukodaniki pilicharu😂😂😂​@@venkatraovellanki6243
@yakarajukontham9326
@yakarajukontham9326 3 ай бұрын
1st Question 1st Wicket
@tvplustravel
@tvplustravel 3 ай бұрын
మొత్తానికి కుప్పం గేట్ లకోసం అడగకుండా చేసారు
@ramreddy6940
@ramreddy6940 3 ай бұрын
😂😂
@venub6662
@venub6662 3 ай бұрын
Journalist: kuppamlo ghetlu ekkadiki poyayi sir😂 Minister: Irritate cheyaku nannu 🤦🏻‍♂️
@narendrakumarchereddy8748
@narendrakumarchereddy8748 3 ай бұрын
ఇంత తల పొగరా?? ఇలాంటి వాళ్ళని చట్ట సభల్లో స్థానం ఇవ్వకూడదు
@gonepoguyesuraju95
@gonepoguyesuraju95 3 ай бұрын
సేవ చేసి ఉంటే,సిద్ధం సభాలు ఎందుకు అంబటి గారు
@junjunurisaikumar1993
@junjunurisaikumar1993 3 ай бұрын
ఈ ఆంబోతు... అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పకుండా.... అడ్డగోలుగా సమాధానాలు చెప్తున్నాడు.
@sateeshpatrudu
@sateeshpatrudu 3 ай бұрын
But as a spectator I feel all those answers are not so truthful, I guess other spectators also will feel the same...what you guys feel please comment 😅
@SampadaShrustistha
@SampadaShrustistha 3 ай бұрын
😂😂😂
@user-ce7vk4vi8s
@user-ce7vk4vi8s 3 ай бұрын
He didn't right answer any questions
@SaiKumar-ze7gu
@SaiKumar-ze7gu 3 ай бұрын
Same feeling
@theroamingbeastsuresh
@theroamingbeastsuresh 3 ай бұрын
Overconfidence to ecche answers...😮
@chmurali916
@chmurali916 3 ай бұрын
Areee nenu 120 votes vepichanuuu Jagan anna kii ippudee 1000 vepisthanu TDP kiiii
@kirankumarvaddi9654
@kirankumarvaddi9654 3 ай бұрын
Nv devudayya swami
@justmekamal
@justmekamal 3 ай бұрын
😂
@ranjankumarv7061
@ranjankumarv7061 3 ай бұрын
Finally I appreciate one of Andhra media where others are still biased.
@sudheeredutech4045
@sudheeredutech4045 3 ай бұрын
జై జనసేన జై టిడిపి జై బిజెపి
@adityavarma2138
@adityavarma2138 3 ай бұрын
కుప్పం లో గేట్లు గురించి అడిగిన ప్రశ్నకు ఇరిటేట్ అవ్వాల్సిన అవసరం ఏముంది?? ఇరిగేషన్ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున నీటి పారుదల ప్రాజెక్టు ఎందుకు నిర్వీర్యం అయ్యిందో నీటి పారుదల శాఖ మంత్రి గా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా?? ఇరిగేషన్ మంత్రిగా చేసిన పనులు ఏమిటో కూడా చెప్పలేక పోతున్నావు అంటే , ఇంక నువ్వు నీ పార్టీ రాష్ట్రంలో ఉండే అర్హత ఉందా??
@user-ox1vu1ns9d
@user-ox1vu1ns9d 3 ай бұрын
Chandra Rocks ❤ Ambati Shocks😅
@naveeny7635
@naveeny7635 3 ай бұрын
Bye Bye YCP
@smartcreatives7
@smartcreatives7 3 ай бұрын
అంబటి చాల సమాదనలు చెప్పలేదు... అలాంటి సమయంలో ఏలాంటి డిబేట్ వలన మా time వేస్ట్. . Plz correct it. But good attempt.
@srinivasaraobobbadi2111
@srinivasaraobobbadi2111 3 ай бұрын
Chala kaadu...ఒక్కడానికి kudaa😂😂😂
@jaihind6395
@jaihind6395 3 ай бұрын
Ade manchidi vaadi bhuddhi bayataku vasthaadi javabhu ivvaledu ante dorikinatte gaa
@minustendegrees
@minustendegrees 3 ай бұрын
41:41 RAMP 😂🤙🏻
@Charanrebel25
@Charanrebel25 3 ай бұрын
Ts elections mundu malla reddy ni kuda ilane interview chesaru brs poindi😂😂
@Harish-rz4dp
@Harish-rz4dp 3 ай бұрын
Same Bro Ekkada Kuda Adhe Jaruguthundhi 😂
@jsairam1456
@jsairam1456 3 ай бұрын
video chudagane ade anukunanu bro
@VenkatFreelancer
@VenkatFreelancer 3 ай бұрын
Daridram vadilipothadi
@VenkatFreelancer
@VenkatFreelancer 3 ай бұрын
Naku ycp gelichina perledhu kani rambabu Roja Nani Vamsi amarnath mathram gelavakudhu anthe
@SaiKumar-ze7gu
@SaiKumar-ze7gu 3 ай бұрын
Interview chustunapudu same feeling
@naidugopisetti4243
@naidugopisetti4243 3 ай бұрын
బాబు రాంబాబు ఊరికి.10బెల్ట్ షాప్స్ ఉన్నాయి కాకపోతే మీకు కనపడవు అంతే
@addankijayanagakrishnateja
@addankijayanagakrishnateja 3 ай бұрын
నువ్వు నీ సమాధానాలు చెబుతోంది అబద్ధం అని తెలుస్తుంది ఈ సారి మీ పార్టీ కి 175 రావు
@mirchiv8391
@mirchiv8391 3 ай бұрын
40 వస్తాయి
@prasadkandregula2938
@prasadkandregula2938 3 ай бұрын
ఇతను గెలిస్తే సత్తనపల్లి ప్రజలూరు ఏర్రి పువ్వులు అయినట్టే
@nagarajugaddam9469
@nagarajugaddam9469 3 ай бұрын
ఈ రేంజిలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు గురించి అడిగితే ఉంటది నా సామి రంగ.... సుప్రీంకోర్టు అవసరమే లేదు
@INDIA--INDIANS
@INDIA--INDIANS 3 ай бұрын
1:02:25 వీడికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడం అంటే ఏంటో కూడా తెలీదు 🤦🤦🤦
@user-bv3vz5mq6i
@user-bv3vz5mq6i 3 ай бұрын
Please sir you give questions paper before interview reporter
@surya-oz3wh
@surya-oz3wh 3 ай бұрын
Supergaa adigaaru
@VS-ff8oo
@VS-ff8oo 3 ай бұрын
Thengithe ilaguntadi prashnalu😂🤣🤣🤣🤣
@dravidaraja
@dravidaraja 3 ай бұрын
04:42 నోట్లో rod పెట్టాడు journalist 😂 అయినా ఈ కామం తురాణాం గాడిని కూర్చోబెట్టి మరీ ప్రశ్నలు అడగడం😂😂
@rajeshkohli6062
@rajeshkohli6062 3 ай бұрын
Malli covering 😅
@chereddybhanuprasadreddy266
@chereddybhanuprasadreddy266 3 ай бұрын
ఈయన కి ఏం తెలియదు. అడిగేది ఒకటి ఈయన చెప్పేది ఒకటి..చల్ ఈయన ఒక మంత్రి మన కర్మ
@janardhanreddyk791
@janardhanreddyk791 3 ай бұрын
ఏదీ ఎమినా కుప్పం గేట్ ఇష్యూ మాత్రం దాటేశాడు గ మన పొట్టోడు, అందగాడు, సరద బుల్లోడు
@riseandflyhigh
@riseandflyhigh 3 ай бұрын
Don't worry, we "people" know what is right and wrong, what is the Truth and what is portrayed to us as Truth. culprits can Blame whoever they want to but Coming May 13th 2024 we will do what we have to . Only if the Govt changes Justice will be served . Save Andhra
@bachelor8507
@bachelor8507 3 ай бұрын
ఇలాంటి డిబేట్ పెట్టి గట్టిగా అడగవలసి అవసరం ఎంతైనా ఉంది మీడియా కి ఊరికే భజన డిబేట్ లు కాదు పెట్టేది... అప్పుడే జనాలు ఎవరు ఏమి చేశారో తెలుసుకొని ఓటు వేసే అవకాశం ఉంటుంది...❤
@kamaraju9166
@kamaraju9166 3 ай бұрын
Right 💯
@goldringmaking5032
@goldringmaking5032 3 ай бұрын
Mind poyenidhi ga asalu ycp valaki😅😅😅
@jaykanthk
@jaykanthk 3 ай бұрын
😂😂😂😂
@blissmemoriessurendra3973
@blissmemoriessurendra3973 3 ай бұрын
పోలవరం లో క్లారిటీ లేదు
@orsuharikrishna2437
@orsuharikrishna2437 3 ай бұрын
Ambati Rambabu acting super
@allurivenkatesh4444
@allurivenkatesh4444 3 ай бұрын
Comedy interview...1 hrs continue laugh😂
@vasudev4706
@vasudev4706 3 ай бұрын
Ambati is excellent spoke person, kani vidi thelivi thetalu prajala kosamu use chesthe baguntundi, Sanjana, Sukanya la mida kakunda....
@ArunkumarThute-ly4hc
@ArunkumarThute-ly4hc 3 ай бұрын
ఆధారాలు బయటకు అత్తయ్య, కోడి కత్తి బాబాయ్ హత్య కేసుల్లో ఆధారాలు బయటకు వచ్చాయి కదా, అధికారం వచ్చాక వ్యవస్థలను మన గుప్పెట్లో పెట్టి ఎలా ఆడించారు నాకు తెలుసులే సంబరాల అంబటి
@INDIA--INDIANS
@INDIA--INDIANS 3 ай бұрын
1:03:43 అవుతాయేమో, వస్తాయేమో, చేస్తావేమో, ఇలాంటి దిక్కుమాలిన సమాధానాలు YSRCP పార్టీ వాళ్ళు మాత్రమే చెప్పగలరు 🤦🤦🤦
@venkateswararao9792
@venkateswararao9792 3 ай бұрын
Exact questions
@giri009
@giri009 3 ай бұрын
What about Job Calendar What about Mega DSC What about New Companies What about Roads What about Capital What about Liquor Ban What about CPS What about Polavaram What about Special Status What is the contribution of IT Minister What is the contribution of Tourism Ministet What is the contribution of Irrigation Ministet & lot more questions
@harishteja9385
@harishteja9385 3 ай бұрын
Adavvadamma..
@Naruto-87615
@Naruto-87615 2 ай бұрын
Meru chaduvukondi memu jobs evamu
@basheershaik4386
@basheershaik4386 3 ай бұрын
ఎన్ టీవీ మీద నాకు ఇప్పుడు కొంచెం మంచి అభిప్రాయం వస్తుంది
@mandalikasatyamurthy7453
@mandalikasatyamurthy7453 3 ай бұрын
ముసలోడే గాని మహానుభావుడు
@EverythingforuVolgs
@EverythingforuVolgs 3 ай бұрын
😂oka question ki correct ga answer chepaledhu 😂😂😂
@parameshparimi2002
@parameshparimi2002 3 ай бұрын
Anni out of questions adigita exam ala rastaru bro
@rahulkanthamenuni5446
@rahulkanthamenuni5446 3 ай бұрын
@@parameshparimi2002preparation problem bro anthe 😂😂😂
@user-bl8wj5cn9n
@user-bl8wj5cn9n 3 ай бұрын
Gant araganta😂😂 super question
@venkatakrishnakaminedi9798
@venkatakrishnakaminedi9798 3 ай бұрын
Correct questions super
@anilamireddy8291
@anilamireddy8291 3 ай бұрын
Ambothu gaaa😂😂😂😂😂😂😂😂😂😂
@rajagopalvudayagirisomanna3338
@rajagopalvudayagirisomanna3338 3 ай бұрын
శ్యామ్ బాబు ని ఆడేసుకున్నారు ఇంకా చాలు బాబు మా శ్యామ్ బాబు బీ పి వచ్చి చచ్చిపోయేలా వున్నాడు 😂🤣👌👍🙏
@vijayalaxmipenaganti4709
@vijayalaxmipenaganti4709 2 ай бұрын
అప్పుడు కత్తి.... ఇప్పుడు రాయి......😂😂😂
@Duryodhana-1993
@Duryodhana-1993 3 ай бұрын
Coming Soon Next AP CM My CBN
@rahulthalluri7388
@rahulthalluri7388 3 ай бұрын
Kuppam answer cheppaledhu enti
@narendrakumar-dc5vy
@narendrakumar-dc5vy 3 ай бұрын
Sampradayani , Suppini , Sudhapusani ... Ambati deserves this. He is a player , he is playing indoor games with Sanjana, Sukanya. And he is a good dancer.. keep it up Ambati, kotappakonda tirunallali manchi future undi meeku
@RaviTeja-tk2mu
@RaviTeja-tk2mu 3 ай бұрын
Oka question ki kuda correct answer evaledu ఇతను, ఇతను ఒక minister mana Ap ki కర్మ రా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక సారి ఆలోచించి vote వేయాలి ఈసారి.
@Appsc_Gr2
@Appsc_Gr2 3 ай бұрын
1:33 మన విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అది తెలిసి కూడా విద్యా రంగంలో సేవ చేశాడు అని అంటావు ఏరా... బుర్ర పోయింద
@jsairam1456
@jsairam1456 3 ай бұрын
Ma MLA gabbu Nayalu monna Veediki malla Certificate kuda ichadu soumyudu ani yak cheee🤣😂🤣😂
@venubandhela7352
@venubandhela7352 3 ай бұрын
Ambhotu gaadu okka answer kuda straight ga cheppaledu
@jss2721
@jss2721 3 ай бұрын
Super comedy 😂😂😂😂😂
@mrajasekhar6894
@mrajasekhar6894 3 ай бұрын
😂😂😂yemi covering ra babu
@soloavenger7750
@soloavenger7750 3 ай бұрын
Rod lu dincharu okkokaru
@BonguBoshanam-yz5qf
@BonguBoshanam-yz5qf 3 ай бұрын
ఇది అసలైన జర్నలిజంఅంటే. హేట్సాఫ్
@dileepsowmya4898
@dileepsowmya4898 3 ай бұрын
RAMBABU PLACE LO jagan UNDALANI ENDHARU KORUKUNTUNARU 🎉🎉
@jayaprakashnagam7714
@jayaprakashnagam7714 3 ай бұрын
Super questions sir Rambabu garu answers cheppalekka pichi pichi ga matladuthunaru..
@jaykanthk
@jaykanthk 3 ай бұрын
True 😂😂
@harikalyani8754
@harikalyani8754 3 ай бұрын
Really great jornalist brothers....
@Ktarun1018
@Ktarun1018 3 ай бұрын
రాజశేఖర్ రెడ్డి గారు ఫౌండేషన్ వేసిన పోలవరం ప్రాజెక్టు ని ఎందుకు పూర్తి చెయ్యలేదు.
@ManojKumar-wd3cb
@ManojKumar-wd3cb 3 ай бұрын
Rayalaseema lo cheppu🩴 lu vesaru kadha bro
@vijayalaxmipenaganti4709
@vijayalaxmipenaganti4709 2 ай бұрын
రాయి తో రాజకీయం....😂😂😂
@vaakbalam2746
@vaakbalam2746 3 ай бұрын
Ante బీజేపీ దేశంలో ఎక్కడా సీట్లు రాకుండా ప్రయత్నం ఆంధ్ర ప్రజలు చేయాలి
@prasadrahul9950
@prasadrahul9950 3 ай бұрын
Subject nil minister
@sekharteja3519
@sekharteja3519 3 ай бұрын
Defend cheskovadam lo matram i appreciate u sambarala rambabu gaaru , emi cheyakunna kuda chesinattu bhale maatladararu super sir !!! I personally felt reporters inka baaga maatladalsindi
@vrajesh3616
@vrajesh3616 3 ай бұрын
Rambabu meeda comment cheste aropana...migatha valla gurunchi proofs
@bellamkondaramakrishna831
@bellamkondaramakrishna831 3 ай бұрын
Job calender
@tatiparthisrihari7890
@tatiparthisrihari7890 3 ай бұрын
అరే ఆంబోతు అడిగిన దానికి సమాధానం చెపు వేరే ఆన్సర్ చెప్తావు ఏంట్రా
@nareshd6823
@nareshd6823 3 ай бұрын
After long time we can see good video ❤❤❤
@Radheshyam0328
@Radheshyam0328 3 ай бұрын
Sankranthi ayindi ippudu ugadi ki vachadu
@chandankuchi4311
@chandankuchi4311 3 ай бұрын
Selute Journalist questions
@PRAVEENGOLLAPALLI
@PRAVEENGOLLAPALLI 3 ай бұрын
Enjoy lot sir ..Comedy peace
@user-qm1nk9ri8e
@user-qm1nk9ri8e 2 ай бұрын
మా ఇంట్లో 9 ఓట్లు అన్నీ టీడీపీ janasena కూటమికే జై janasena ❤
@baluybs
@baluybs 3 ай бұрын
😅😅😅😅 Ayyo Ambatti
@rajasaiteja9396
@rajasaiteja9396 3 ай бұрын
Where is sandya sukanya
@rajendarpspk7313
@rajendarpspk7313 3 ай бұрын
42:26😢
@KatyeshV
@KatyeshV 3 ай бұрын
Exlent question hour
@nandhakishore8080
@nandhakishore8080 3 ай бұрын
Achari gaaru vuccha poyisthunnaru rambabu gariki punch lu vesthu.
@gopimeesala4724
@gopimeesala4724 3 ай бұрын
Chari gari ki chandra garu super
Question Hour With Deputy CM Bhatti Vikramarka | Ntv
1:36:09
NTV Telugu
Рет қаралды 113 М.
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 18 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 33 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 9 МЛН
7 AM || ETV Telugu News | 26th July 2024
25:50
ETV Andhra Pradesh
Рет қаралды 417 М.
🤔Какой Орган самый длинный ? #shorts
00:42