ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి ఎన్ని ప్రజలకు గ్యారెంటీ ఇచ్చినాడు అన్ని ఫస్ట్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత కెసిఆర్ కేటీఆర్ ఎవరి గురించైనా గెలుకు ఆ గ్యారెంటీ లు ఇవ్వడం చేతకాదు కావడం లేదు ఏదో ఒక లొల్లి చేస్తూ ఉన్నావు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంత అప్పు చేశాడు అంత అప్పు చేశాడు అని అంటున్నారు కదా పక్కకు తప్పుకోండి మరి సీఎం పదవి నుండి
@ramcharan14117 күн бұрын
హలో సార్ మీరు గత 10 ఇయర్స్ మీరు హామీలు చేసారా 😮 1. ముస్లిం 12% రిజర్వేషన్స్ యెడ పాయె 2.దళిత సీఎం చేస్తా కెసిఆర్ చెప్పాడు ఇచ్చిన మాట నిలబెట్టు కాపోతే తల నరుక్కుంటా అన్నాడు. 3.దళిత బంధు ప్రతి దళిత కుటుంబ నికి 10 lakcs అన్నాడు యెడ 4.దళితులకు 3 ఎకరాలు భూమి యెడ పాయె. 5.కేజీ to పీజీ ఉచిత విద్య యెడ 6.నిరుద్యోగ భృతి యెడ 7.ఋణం మాఫీ యెడ 1లాక్ 8.ఇంటికో జాబ్ యెడ 9.బీసీ బంధు యెడ పాయె
@madhun231317 күн бұрын
అందులో ఏది ఐనా కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు ఇచ్చిందా
@ramcharan14117 күн бұрын
@madhun2313 brs చెప్పిన హామీలు ఎలా నువ్వు growp bro
@madhun231317 күн бұрын
@@ramcharan141 బ్రో brs చేయలేదు అని కాంగ్రెస్ కి ఓటు వేసి గెలిపించినo బ్రో మరి కనీసం వాళ్ల కన్నా బెటర్ గా రూల్ చేయాలి కదా బ్రో నా ఓటు తో పాటు 4 ఓటు వేయించి నా బ్రో
@ramcharan14116 күн бұрын
@@madhun2313 నాకు వచ్చిన సంవత్సరం లో పే 2lack లోపు ఉన్న రైతు లకు రుణ మాఫీ చేసారు.
@ramcharan14116 күн бұрын
@@madhun2313 6 గ్యారంటీ బస్సు ఫ్రీ, 500గ్యాస్, బౌనస్ 500,200 యూనిట్ కరెంటు ఫ్రీ