రూ.3500తోనే బైక్ వీడర్.. మెట్ట సాగుకు సూపర్ | Bike Weeder | Telugu Rythubadi | రైతు బడి

  Рет қаралды 741,522

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

చాలా ఏండ్లుగా పశువులతో వ్యవసాయం చేస్తున్న రైతు వీరబోయిన సాలయ్య గారు.. తన పాత బైక్ కు వీడర్ సెట్ చేసుకున్నారు. కేవలం 3500 రూపాయల ఖర్చుతో మోటార్ సైకిల్ కు గుంటుక, దంతె ఏర్పాటు చేసుకొని.. రెండు పశువులతో ఒక్క రోజులో చేసుకునే పనిని అతి తక్కువ ఖర్చుతో సులభంగా చేస్తున్నారు. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం దేవుని గోపాలపురం గ్రామానికి చెందిన సాలయ్య గారి సోదరుడు వీరబోయిన పెద్దులు గారు ఈ వీడియోలో.. ఆ బైక్ వీడర్ ఉపయోగాన్ని వివరించారు. ఎవరైనా ఈ విధంగా తయారు చేయించుకోవాలి అనుకుంటే ఈ వీడియోను మీ సమీపంలోని వెల్డింగ్ షాపులో చూపిస్తే చేసి ఇస్తారు. లేదంటే త్వరలోనే ఈ వీడర్ తయారు చేసిన వెల్డర్ తో ఏ విధంగా తయారు చేసుకోవాలనే వీడియో కూడా చేసి మన చానెల్లో పబ్లిష్ చేస్తాము.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : రూ.3500తోనే బైక్ వీడర్.. మెట్ట సాగుకు సూపర్ | Bike Weeder | Telugu Rythubadi | రైతు బడి
#RythuBadi ‪@RythuBadi‬ #BikeWeeder

Пікірлер: 194
@gnarsimhareddy5166
@gnarsimhareddy5166 2 жыл бұрын
Mothata Raithuku Namaskaram atlage ancher gariki kuda meeru chese videolu raithulaku entho upayoga padutunnaayi God bless you
@praveenkondoju3131
@praveenkondoju3131 3 жыл бұрын
పత్తి పంట సాగులో కూళీల సమస్య అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి పనిముట్లను ఉపయోగించి సాగును సులభతరంగా మలుచుకోవాలిని కో రుకుందాం🙏🙏🙏🙏🙏🙏
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Yes Anna
@dharmarao1034
@dharmarao1034 2 жыл бұрын
Rajendranna meeru Super Anna Idi wiplawam la raitannalaloki potundi all the dest sir
@gugulothugopikadevi6257
@gugulothugopikadevi6257 3 жыл бұрын
Super idea.... 👌👌
@swamymuthyala690
@swamymuthyala690 2 жыл бұрын
Anna garu okkasari total information thisukondi bike gurinchi good mechanic nundi Bike em problem kada etc clutch plates,gara box
@thiru9628
@thiru9628 3 жыл бұрын
Video Superb... Camera Changed brother??
@sunnumerology257
@sunnumerology257 3 жыл бұрын
What a surprise Good report and very useful for farmers Pls tell what is yours channel name Thank you Namasthey
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
welcome
@raviravikanthredddy802
@raviravikanthredddy802 3 жыл бұрын
ఇలాంటివి చూపించి వ్యవసాయం అవమానించావద్దు మనం ఎలా బ్రతుకుతున్నామో మనతో పాటు ముగా జివాలాను కాపాడాలి అదే ప్రకృతికి మనం ఇచ్చే వరం
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
యాంత్రీకరణను అలవరుచుకోకపోతే వ్యవసాయం మనుగడకే ప్రమాదం. మూగజీవాలను సైతం కాపాడుకోవాలి. మీ ఆలోచన సరైనదే. అవమానించడం అనే మీ అభిప్రాయం తప్పు. మూగజీవాలను ద్వేషించే వాళ్లం కాదు మేము.. అంతకు మించి రైతులను ప్రేమిస్తాము.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
మన ఇంట్లో ప్రతి మనిషికో స్మార్ట్ ఫోన్ ఉండాలి. మన ఊర్లో ప్రతి ఇంటికో కార్ ఉండాలి. ఇండ్ల లోపల ఏసీ, ఫ్రిజ్.. కరెంటు లేకుంటే క్షణం కూడా గడవని స్థితిలో మనమంతా ఉండాలి. రైతులు మాత్రం ప్రకృతిని కాపాడాలి. మూగ జీవాలను కాపాడాలి. సాంప్రదాయాన్ని కాపాడాలి. వాళ్లు మాత్రం కాలగర్భంలో కలిసిపోవాలి. సేద్యం అనేది చరిత్రకే పరిమితం కావాలి. మన భావి తరాలు రైతును పుస్తకాల్లో చదువుకోవాలి. ఇది ప్రస్తుతం సగటు మనిషి ఉచిత సూచన. ప్రకృతిని కాపాడటం రైతు బాధ్యత కాదు. మనిషి బాధ్యత. మనందరి బాధ్యత.
@raviravikanthredddy802
@raviravikanthredddy802 3 жыл бұрын
@@RythuBadi అవును అన్న డీజీల్ పెట్రోల్ import చేసుకొనే బదులుగా మన గోసంపధను కాపాడుకోలేమా
@raviravikanthredddy802
@raviravikanthredddy802 3 жыл бұрын
@@RythuBadi అది దేవుడు రైతు మాత్రమే ఇచ్చిన బాధ్యత అందుకే రైతేరాజు అన్నారు కానీ ఏ వ్యాపారావేత్తను రాజు అనలేదు కదా
@krishnakumarivurabeddi9031
@krishnakumarivurabeddi9031 3 жыл бұрын
సూపర్ బ్రో
@krupadevi2675
@krupadevi2675 3 жыл бұрын
Good idea.
@prasannayadhav4749
@prasannayadhav4749 2 жыл бұрын
Only 1st leda 2nd gear lo ne pavalsi untadhi so Ekaraaniki litre assalu saripodu pakka 2,3 liter s petrol kavali
@SRK_Telugu
@SRK_Telugu 3 жыл бұрын
Good idea brother👍
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks brother
@kotyadaswaminaidu3699
@kotyadaswaminaidu3699 2 жыл бұрын
Good 💡ideas
@turningpoint8869
@turningpoint8869 3 жыл бұрын
Good work anna
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you bro
@sangameshsanju6301
@sangameshsanju6301 3 жыл бұрын
Super sir
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@nareshv910
@nareshv910 3 жыл бұрын
నమస్తే రాజేందర్ అన్న
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
నమస్తే అన్న
@skmohammadrafirafi9537
@skmohammadrafirafi9537 3 жыл бұрын
Clutch plats potay bro
@kotireddybogolu6111
@kotireddybogolu6111 3 жыл бұрын
Super anna
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks bro
@annembixmareddy3544
@annembixmareddy3544 3 жыл бұрын
Super
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks
@MrUgender
@MrUgender 3 жыл бұрын
Bike tholuta lo amma penimiti athani ...alochana Maha goppaga undhi ...Telugu ruyhu badi Instagram link kuda evvagalaru
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@eswaraprasad7763
@eswaraprasad7763 3 жыл бұрын
Èxcelent idea brother thanks
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Most welcome
@ramgavvala
@ramgavvala 2 жыл бұрын
Klachplets potay bro
@ketherajesh5007
@ketherajesh5007 3 жыл бұрын
Nuvu dorakadam ma Adrushtam annagaru
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you bro
@Venkyk2
@Venkyk2 3 жыл бұрын
Hai sir how are you
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Hello sir Fine Thank you How are you?
@kishanvkishan2232
@kishanvkishan2232 3 жыл бұрын
Anna Nalgonda Ekda anna Naku kavali anna Bike weeder
@meruguramulu8773
@meruguramulu8773 3 жыл бұрын
Karimnagar distric lo 1 akaram okka salu Patti lo dunnithe 1200
@rmsfriends7935
@rmsfriends7935 3 жыл бұрын
మాకు ఇది ఒకటి కావాలి
@Mani0562
@Mani0562 3 жыл бұрын
Clutch plates pothai anna Ila vadithe
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Ok bro Thank you
@kishanvkishan2232
@kishanvkishan2232 3 жыл бұрын
Plz respond
@suvarnarajumanda1067
@suvarnarajumanda1067 3 жыл бұрын
Niku dandam Swamy
@kapaul7463
@kapaul7463 2 жыл бұрын
Bjp party vallu bike lo uchha posi nadi pistaru.....gundu Sanjay gaadu: devudu Anna modi
@krishnakunde9772
@krishnakunde9772 3 жыл бұрын
Me number pampadi bro
@bvenkatreddy7841
@bvenkatreddy7841 2 жыл бұрын
Please. Number
@upcomingarmysoldier6737
@upcomingarmysoldier6737 3 жыл бұрын
ఈ పెట్రోల్ రేట్ల కంటే 2 ఎద్దులను కొన్నది నయం
@NagaRaju-ku3kd
@NagaRaju-ku3kd 3 жыл бұрын
Exactly correct ...nadi ade mind set
@iamkarthik8533
@iamkarthik8533 2 жыл бұрын
Bulls full batter then all machinarys
@upcomingarmysoldier6737
@upcomingarmysoldier6737 2 жыл бұрын
@BANDI VAMSIVARDHAN ardham kale bro
@mpcreations1852
@mpcreations1852 2 жыл бұрын
🐒🤣😁
@thodetiprashanthgoud3460
@thodetiprashanthgoud3460 2 жыл бұрын
Edla thoti risk
@mkrishnareddy4993
@mkrishnareddy4993 3 жыл бұрын
Super sir
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you sir
@knoweverythingz3
@knoweverythingz3 3 жыл бұрын
@@RythuBadi 🤣
@శంఖారావం
@శంఖారావం 3 жыл бұрын
ఈరోజు మన ఛానల్ గురించి ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చింది బ్రదర్...
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
అవును అన్నా. థ్యాంక్యూ
@intrestingei-shu4410
@intrestingei-shu4410 2 жыл бұрын
Bro jagartha endhukante eila chesthe bandi 2 years ke boor ki vachesthadi . Money baga unte machi machine tesko ,ledhante workers ni pettuko em parledhu .
@mamidi751
@mamidi751 3 жыл бұрын
మా నలగొండ యాస గిట్లా వుంటది😊
@tharunmarapaka9191
@tharunmarapaka9191 2 жыл бұрын
Turning daggara paiki lepacha
@shaikkareem1743
@shaikkareem1743 2 жыл бұрын
Aa point la tho 10 ekaralu tholina Pashuvulatho ekaram tholina chalu.bandi rt entho chusuko
@Kuncham.Naveen
@Kuncham.Naveen 2 жыл бұрын
Anna memu ila bike ki try chesinam but gatti nelalo pani cheyyatledhu Nelanu batti mathrame adhi use avuthundhi
@bhanothusuresh1109
@bhanothusuresh1109 3 жыл бұрын
అడ్రస్ చెప్పండి భయ్యా నాకు కావాలి లేదా ఫోన్ నెంబర్ ఇవ్వండి
@SANKAR3216
@SANKAR3216 2 жыл бұрын
కొంతవరకు బాగుంది కానీ, పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందని మాకు నమ్మకం లేదు దొర
@sitapathi579
@sitapathi579 3 жыл бұрын
బాగుంది. 👌😱⚓🌱
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@Prashanthautomobile_in_telugu
@Prashanthautomobile_in_telugu 3 жыл бұрын
Kani adhi down up ela chestharu
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
చేయలేరు. కానీ ప్రయత్నిస్తే ఆ ఏర్పాటు కూడా చేసుకోవచ్చు.
@ThirupalreddyHai
@ThirupalreddyHai 3 жыл бұрын
రోజూ గుడ్డు పటే కోళ్లు ఫామ్ గురించి ఒక వీడియో chayaraa sir
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Ok sir
@ThirupalreddyHai
@ThirupalreddyHai 3 жыл бұрын
@@RythuBadi Thanks for your response sir
@arajendrababu6453
@arajendrababu6453 2 жыл бұрын
Guru ela fitting chestunaru please vedio clear ga pettandi
@swamymuthyala690
@swamymuthyala690 2 жыл бұрын
Mechanic nu suggetion adagali Clutch platesppthayi
@chandraprakash1937
@chandraprakash1937 3 жыл бұрын
Telugu raithu baadi fans👇👇
@sankusaidarao3948
@sankusaidarao3948 2 жыл бұрын
నాకు పెరల్స్ సాగు గురించి డిటైల్స్ కావాలి సార్
@SravanKumar-kx1qy
@SravanKumar-kx1qy 2 жыл бұрын
Clutch plates potunnai already try chesam
@PradeepTechReviewsInTelugu
@PradeepTechReviewsInTelugu 3 жыл бұрын
Bro real kalupu meeda nadipinchi choopiste chaala doughts clear ayyevi ....thank you very much for the video
@416-s2x
@416-s2x 3 жыл бұрын
Eekaram 1000 కాదు Eekaram 600
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
అంతటా ఒకే విధంగా ఉండదు. వాళ్ల ఊళ్లో ఉన్నది తాను చెప్పారు.
@virup1995
@virup1995 3 жыл бұрын
1400 oka rojuki Pavagada, Karnataka.
@prudhvireddy5712
@prudhvireddy5712 3 жыл бұрын
Place place ki price vere la vuntayi
@dineshmucha7577
@dineshmucha7577 2 жыл бұрын
నల్లగొండ లో ఎక్కడ అడ్రస్ పెట్టడి సర్
@chabhilashreddy7144
@chabhilashreddy7144 2 жыл бұрын
Petrol price takuva undha broo
@prasannayadhav4749
@prasannayadhav4749 2 жыл бұрын
Lothuga assalu pothaledu waste edhi
@lavakumarreddy2560
@lavakumarreddy2560 2 жыл бұрын
Explain how to make a battery machine to remove weeds in agriculture
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Sure
@hari__009
@hari__009 2 жыл бұрын
క్లచ్ ప్లేట్స్ దొబ్బుతాయీ..
@sushmagampa8222
@sushmagampa8222 3 жыл бұрын
Very nice .Pls try to give information about measurements of the instrument
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Will do video soon with welder
@thimmapuramsampath5587
@thimmapuramsampath5587 3 жыл бұрын
అడ్రస్ పెట్టగలరు ఫోన్ నెంబర్ తో సహా
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
అడ్రస్ వీడియోలో క్లియర్ గా చెప్పారు. తనకు తెలిసిన విషయం మొత్తం రైతు వివరించారు. ఇంకా ఫోన్ నంబర్ తో అదనపు ఉపయోగం లేదు. సీరియస్ గా వ్యవసాయం చేసుకునే వాళ్లను ఫోన్ కాల్స్ తో డిస్టర్బ్ చేయడం తప్ప. వాళ్లు కూడా ఎక్కువ కాల్స్ మాట్లాడలేరు. అర్థం చేసుకోండి.
@ogetireddappa4628
@ogetireddappa4628 3 жыл бұрын
Rajender Reddy garu Good morning. Happy to see you. Please give full details where do we get this total set. We want contact phone number of supplier.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Very good morning Reddappa garu. Will try to do video soon with the welder, who make this set for the farmer.
@ogetireddappa4628
@ogetireddappa4628 3 жыл бұрын
@@RythuBadi you are great dear bro. You are sincere and you will do it. 💥💥💥
@ManojKumar-3266
@ManojKumar-3266 3 жыл бұрын
Mechanic tho puthy video chetandi.. Entha karchu.. Ela fit cheyali.. Please maku help avuthadi
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Sure. Will do soon
@bogemnagaraju19
@bogemnagaraju19 2 жыл бұрын
Hai rethu number panpandi sir
@kunamadhu5227
@kunamadhu5227 2 жыл бұрын
salaiya gari number pampandi
@priyankar1991
@priyankar1991 2 жыл бұрын
Maaku elanti de kavalisir
@akkientertainments4581
@akkientertainments4581 2 жыл бұрын
ఏడ్లు ఇపుడు 1.5 లక్ష2
@lakshmikarab7676
@lakshmikarab7676 2 жыл бұрын
Pani pata ledura meeku
@chandraprakash1937
@chandraprakash1937 3 жыл бұрын
First view📛📛📛
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@avengerblack2042
@avengerblack2042 3 жыл бұрын
#Hi అన్నయ నేను నా పొలం లో Angeera సాగు చెయ్యాలి అనుకుంటున్న .... దీనిపై ఒక Video చెయ్యండి Plz Naku Help ithadi.... పండు గా Or Dry Fruit Gaa A Di Best ..Asal #అర్థం Kavat లేదు...Mee Video వల్ల నాకు Clarity Osthadi అని ఆశిస్తున్న 🙏
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
ఆల్రెడీ గతంలోనే అంజీరా సాగు గురించి వీడియో చేశాము. చూడండి.
@avengerblack2042
@avengerblack2042 3 жыл бұрын
@@RythuBadi Chusa Bro Old Video కాకుండా Fresh Video చూడాలి అని కామెంట్ పెట్ట
@naveenallrounder5319
@naveenallrounder5319 3 жыл бұрын
Yes it's very useful me also searching this type of innovative ideas Thanks to Telugu raithubadi
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
You are welcome
@bayyalingannayadav9494
@bayyalingannayadav9494 3 жыл бұрын
సార్ తెలంగాణలో డ్రిప్ ఇరిగేషన్ కూరగాయల సాగు చేయాలని అనుకుంటున్న సార్ వివరాలతో కూడిన వీడియో చేయండి సార్,,, డ్రిప్ ఇరిగేషన్ కోసం ఎవరిని సంప్రదించాలి
@lhohethreddy4352
@lhohethreddy4352 3 жыл бұрын
Thanks to raithu badi chanal
@saikumarkalleda9303
@saikumarkalleda9303 3 жыл бұрын
Annagaru korramenu fish farming malli cheyandi plz nenu new korramenu fish pound open chesthunam next month
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Ok bro Will try to do.. But, you must visit more fish farms before you start.
@saikumarkalleda9303
@saikumarkalleda9303 3 жыл бұрын
Okay brother thanks
@amarnadh3676
@amarnadh3676 3 жыл бұрын
Love from Ongole
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks bro
@Mani0562
@Mani0562 3 жыл бұрын
Ee roju Eenadu Sunday magazine lo Mee channel gurinchi icharu. Good to see bro. Alla the best.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you bro
@priyankar1991
@priyankar1991 2 жыл бұрын
Sir me number estara
@sivarammalleboina331
@sivarammalleboina331 3 жыл бұрын
Mr Reddy pl mske a video by welder soon. It is very useful. Of tell us addresd of welder to by ready made ok
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Sure Thank you
@BogoluNithishReddy
@BogoluNithishReddy 3 жыл бұрын
Fantastic 👌👌
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Many many thanks
@జైశ్రీరామ్-బ7స
@జైశ్రీరామ్-బ7స 3 жыл бұрын
మూలాల మీద చెట్లు పోవట్లేదా...
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
పోవడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా నడుపుకోవాలి.
@djvinaymamidalaofficial2924
@djvinaymamidalaofficial2924 3 жыл бұрын
Nenu Kuda 4 years back Bike tho tholam bro Clutch Plates poinay
@anusantosh2956
@anusantosh2956 3 жыл бұрын
Hi bro... Mi videos chusi chala inspire ayyanu, ipudu nenu kuda farming chedamani land kosam search chesthunanu, mi videos nundi chala nerchkunanu, thanku for giving us valuable information.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you bro వీడియోలు ఒక ఆలోచన కోసం తీసుకోండి. ఆచరణలో పెట్టే ముందు.. ప్రత్యక్షంగా పొలాలకు వెళ్లండి. రైతులను కలవండి. వాళ్లతో మాట్లాడిన తర్వాతే డిసైడ్ అవ్వండి. వీడియోలలో మొత్తం శ్రమ, లాభ-నష్టాలు అన్నీ పూర్తిస్థాయిలో కనిపించవు. చూపించలేము కూడా.
@anusantosh2956
@anusantosh2956 3 жыл бұрын
@@RythuBadi thanku so much for your reply n thanku for the good suggestion.
@chinnachowdaryips
@chinnachowdaryips 2 жыл бұрын
Sir maku cavali
@anjijella7074
@anjijella7074 3 жыл бұрын
Bro mana nalgonda lo akkado cheppandi chepinchukuntam ENTARWEV cheyandi bro
@mohandovuri8462
@mohandovuri8462 3 жыл бұрын
Bro nenu try chesa clutch plates padai pothayee
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Ok bro మీ అనుభవం తెలిపినందుకు ధన్యవాదాలు
@sreekanthnela8601
@sreekanthnela8601 3 жыл бұрын
So supar aana
@veerababukanchumarthi7503
@veerababukanchumarthi7503 2 жыл бұрын
Good
@sagarAtozpropertiesofficial
@sagarAtozpropertiesofficial 2 жыл бұрын
Hi
@naveennice4211
@naveennice4211 3 жыл бұрын
Ala chesthe petrol karchulu,bike clachi pothadhi bro
@sivashankarboya4272
@sivashankarboya4272 3 жыл бұрын
I want this bro. How much cost. We're this. Contact no send cheyandi
@naniacharyavlogs9120
@naniacharyavlogs9120 3 жыл бұрын
Ekkada thayaru chestharo cheppandi sir address evvandi pls
@srinivasraithubidda9884
@srinivasraithubidda9884 3 жыл бұрын
Good information bro...
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you so much 🙂
@rumaisa2211
@rumaisa2211 3 жыл бұрын
Super video 📸📸📸 Reddy,..gaaru
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you Thurab saab
@ramgavvala
@ramgavvala 3 жыл бұрын
cluth plates potay Bro
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Ok bro Thanks to your information
@karthikkambampati1122
@karthikkambampati1122 2 жыл бұрын
Nalgonda lo akkada welding shop
@mahipalyadav9695
@mahipalyadav9695 3 жыл бұрын
Supper sir
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you sir
@tarakm1428
@tarakm1428 3 жыл бұрын
Price yenta Anna
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
తెలియదు బ్రో
@kishanvkishan2232
@kishanvkishan2232 3 жыл бұрын
Anna nalgonda ekda Naku bick weeder kavli Phone nober kali
@pedaganisaigoud4573
@pedaganisaigoud4573 3 жыл бұрын
Anna try to give the number of welding. Shop and location of their shop
@sudheersampathtv6038
@sudheersampathtv6038 3 жыл бұрын
Bagundhi but skid ayye avakasalu yekkuva..
@mohammadshanpasha5854
@mohammadshanpasha5854 3 жыл бұрын
Thondaraga bike clutch platlelu pothay Anna. 😀😀😁
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
అది పాత బైక్. పోతే పోయింది అనుకున్నప్పుడే అలా చేసుకోవాలి.
@djvinaymamidalaofficial2924
@djvinaymamidalaofficial2924 3 жыл бұрын
Avunu bro 4years back bike tho tholanu bro Clutch Plates Poinay
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,4 МЛН
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 6 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 15 МЛН
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,4 МЛН