No video

శ్రీశైలంలో 6వ శివలింగం రహస్యం. Prataparudra's fort in Srisailam forest. An ancient city in Nallamala

  Рет қаралды 48,147

Ontari Yatrikudu

Ontari Yatrikudu

Күн бұрын

నల్లమల లో ఎన్నో చారిత్రక ప్రదేశాల గురించి మనం గతంలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం నల్లమలలో ఉన్న 5 శివలింగాల్లో రహస్యంగా ఉన్న ఐదవ శివలింగం గురించిన సమాచారం తెలుసుకుందాం.
ఇప్పుడైతే రోడ్డు మార్గం ద్వారా మనం శ్రీశైలం చేరుకుంటున్నాం కానీ పూర్వం శ్రీశైలం చేరాలంటే శ్రీశైలానికి నాలుగు దిక్కుల నుండి పురాతనమైన మార్గాలను ఆనాటి రాజులు నిర్మించారు. ఈ మార్గాల వెంట భక్తుల సౌకర్యార్థం గుడులు ,మఠాలు, మంచినీటి చెరువులు, బావులు వంటి ఎన్నో నిర్మాణాలు చేశారు.
శ్రీశైల ప్రాంతా నల్లమల అడవిలో ప్రతి రాయి శివుని స్వరూపమే. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనం ఇస్తారు. శ్రీశైల ప్రాంతంలో మొత్తం ఐదు శివలింగాలు 12 తీర్థాలు ఉన్నట్లు చెబుతారు.
అయితే ఈ ఐదు లింగాలలో నాలుగు లింగాలు అందరికీ తెలిసినవే శ్రీశైల మల్లికార్జున స్వామి, సలేశ్వరం లింగమయ్య స్వామి, లొద్ది మల్లన్న , ఉమామహేశ్వరం.
ఐదవ శివలింగం దట్టమైన నల్లమల్ల అడవిలో ఒక ప్రాచీన నగరం ఉందని ఆ నగరంలోనే ఈ ఐదవ శివలింగం ఉందని భావిస్తారు.
నల్లమల ప్రాంతా అడవిలో మనకు పురాతనమైన కోటలు ఉన్నట్లు ఆనవాళ్లు తెలుస్తున్నాయి అవి చంద్రగుప్తపట్టణం, పట్టపరుద్రునికోట (ప్రతాపరుద్రునికోట), సిద్దాపురం కోట మొదలైనవి.
ఈ వీడియోలో మనం చూసే ప్రాంతం పట్టపరుద్ధుని కోట ప్రాంతం. దీని నిర్మాణం 8వ శతాబ్దంలో ప్రారంభమై 13వ శతాబ్దం వరకు కొనసాగింది. ఎనిమిదవ శతాబ్దంలో అమ్రాబాద్ ప్రాంతాన్ని పట్టభద్రుడు అనే సామంత రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఈనే అరణ్యంలో కోట నిర్మాణానికి పునాది వేశారు.
శాలంకాయనులు , విష్ణుకుండినులు ఈ కోటను ఆక్రమించే ప్రయత్నాలు చేశారు అనంతరం కళ్యాణిచాళుక్యులు ఏలుబడిలోకి ఈ కోట వెళ్ళింది.
12వ శతాబ్దంలో కాకతీయుల ఆధీనంలోకి ఈ కోట వచ్చింది. కాకతీయ ప్రతాపరుద్రుడు దుర్గాన్ని రక్షణగా దాదాపు 120 కిలోమీటర్ల వరకు కోట గోడలను నిర్మించారు. అప్పటినుండి దీన్ని ప్రతాపరుద్రుని కోటగా పిలుస్తున్నారు.
ఈ కోట పరిధిలోనే మేడిమల్కల సంగడిగుండాల, వీర్లపెంట, అప్పాపూర్, భౌరాపూర్ చెంచు గ్రామాలు వస్తాయి. మేడిమలంక లో రుద్రమదేవి శిలాశాసనం ఈనాటికి ఉంది.
fort in nallamala forest,nallamala forest,places to see in srisailam,visiting places in srisailam,nallamala forest map,prataparudra fort,nallamala, #vanishingcityinnallamalaforest , ancient city, ancient,nallamala forest secrets,srisailam,srisailam temple,history behind srisailam shivalingam,jyotirlinga in srisailam,srisailam history,srisailam shiva lingam,srisaila kshetram,ontari yatrikidu,An #ancientcityinNallamala , #Prataparudra'sfortinSrisailamforest.
www.youtube.co...
www.facebook.c...
/ srinivas_ontariyatrikudu

Пікірлер: 69
@gollapallivenkatesh5048
@gollapallivenkatesh5048 4 ай бұрын
అన్న మీరు చాలా అదృష్టవంతులు ..మిమ్మల్ని చూస్తే అసూయ కలిగింది..ఎందుకంటే మీరు వెళుతున్న ప్రాంతాలు అందరూ వెళ్ళలేరు..అయిన ఈ రోజుల్లో అంతా ఓపిక ఎవ్వరికీ లేదు.మీరు పడుతున్న కష్టం ఏ యూట్యూబ్ వాళ్ళు పడుతలేదు. మీకు 🙏🏼🙏🏼🙏🏼
@ontariyatrikudu
@ontariyatrikudu 4 ай бұрын
thanq brother
@JanakiramayyaK-hw7xv
@JanakiramayyaK-hw7xv 5 ай бұрын
పూర్వ జన్మ సుకృతం మహా శివరాత్రి పర్వదినం రోజున దర్శనం🌷🙏🌷
@yadlapatisankararao9059
@yadlapatisankararao9059 Ай бұрын
Om Namah Sivaya Hara Hara Mahadeva Sambho Sankara Namasthe Namasthe Namasthe Namaha
@sandamanyam6075
@sandamanyam6075 5 ай бұрын
బౌరాపుర్ మరియూ అంబ్రాబాద్ అతి రహస్యమైన శివ లింగాల కలిగిన ప్రాంతం..దన్యవాదాలు..( Play = 16:8 అడవిలో ప్లాస్టిక్ భాటిల్ పాడేశారు. )
@SpiderPosting-is3cw
@SpiderPosting-is3cw 5 ай бұрын
ఇప్పుడు వచ్చే ప్లాస్టిక్ అంత ఎర్త్ లో మెల్ట్ అయ్యేదే లే.. లేకపోతే అసలు పర్మిషన్ ఇవ్వరు..
@thallapellysrihari6252
@thallapellysrihari6252 5 ай бұрын
@@SpiderPosting-is3cwthe 😮😢😊
@SathenapalliChennarayudu
@SathenapalliChennarayudu Ай бұрын
Adbutam...Anna..
@shashidhar4066
@shashidhar4066 2 ай бұрын
Super
@user-ro7ff6wv3i
@user-ro7ff6wv3i 5 ай бұрын
Om. Sri. Kalabhirava. Namaha. From. Vijaywada
@kanakaiaharakala1556
@kanakaiaharakala1556 5 ай бұрын
ఓం నమఃశివాయైచ నమఃశివాయ పురాతన అద్భుతమైన కట్టడాలను ఎంతో కష్టపడి మాకు చూపిస్తున్నారు మీ అందరికి అభినందనలు😅
@kirankumarbattula4743
@kirankumarbattula4743 2 ай бұрын
Om Namahshivayah🙏
@dbvsarma
@dbvsarma 3 ай бұрын
Om Namassivaya.
@SigaretnareshSigaret-if7oo
@SigaretnareshSigaret-if7oo 3 ай бұрын
ఓం నమ: శివాయ.. 🙏🙏
@user-yc2nb8vj7c
@user-yc2nb8vj7c 5 ай бұрын
ಇಂತ್ತ.ಶಿವ.ದರ್ಶನ.ತೋರೀಸಿದಕ್ಕೆ.ತುಂಬ.ಧಾನ್ಯವಾದಗಳು.ಅಣ್ಣಾ
@ontariyatrikudu
@ontariyatrikudu 5 ай бұрын
thanq brother
@sangeevrao1430
@sangeevrao1430 5 ай бұрын
Thanks for all your friends with team omnama sivaay🎉🎉🎉❤
@kopalleanilkumar2141
@kopalleanilkumar2141 5 ай бұрын
Very interesting..exploring such thing in deep forest is great...
@chakravarthi.naidukancharl1102
@chakravarthi.naidukancharl1102 5 ай бұрын
మంచి వీడియో హ్యాపీ జర్నీ
@m.v.r.rsastry7320
@m.v.r.rsastry7320 4 ай бұрын
Super sir.. very brave boys.. Hara hara mahadev
@kurumurthyedula5712
@kurumurthyedula5712 4 ай бұрын
నేను నమను ఎదుకటె నేను నలమలలో చాల శివలింగలు చుశాను ఐదు.శివ.లింగాలు. 1 శ్రీశైలం 2 మల్లెల.తీర్థం 3 సలేశ్వరం 4 లోద్ది.మల్లయ్య 5 ఉమామహేశ్వరం
@forest337
@forest337 Ай бұрын
E video Loni kota nellore district UDAYAGIRI durgam dhi srikrishna davarayala vaaridhi
@user-fd4or7be8j
@user-fd4or7be8j 5 ай бұрын
Super video bro
@sridharkatkam6278
@sridharkatkam6278 4 ай бұрын
Om namashivaya tq video
@challamadhurilatha5645
@challamadhurilatha5645 3 ай бұрын
గడ్డి నైవేద్యం కాదు,పత్రి లాగా పూలు లాగా పెట్టారు.
@juvvavenkataramana3793
@juvvavenkataramana3793 Ай бұрын
🌷🌷🌷🕉🙏🙏🙏🕉🌷🌷🌷
@munnurkrishna0888
@munnurkrishna0888 5 ай бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ్
@shashidhargadidasu9038
@shashidhargadidasu9038 5 ай бұрын
meru lucky bro thanku❤
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 5 ай бұрын
Good video👌 👍
@madhoolatha5428
@madhoolatha5428 5 ай бұрын
Srinivas garu bagunnarandi. Video chala bagundi. Enta adrustavantulandi meeru. Veltu veltu...meeku shivalingam kanipinchatam enti, adi kooda shivratri rojuna. Chala adrustavantulu meeru. Video chustunte...enta bagundo. AA shivudu meeku eppudu thoduga undalani manaspurtiga korukuntunnanu. Waiting for next video. TC
@ontariyatrikudu
@ontariyatrikudu 5 ай бұрын
thanq madam
@naiduu.u.2309
@naiduu.u.2309 5 ай бұрын
Om sri . Kalabhirava swamy Namaha🕉🚩🚩🙏
@M_D_REDDY
@M_D_REDDY 5 ай бұрын
Srinivas Anna, Gadivemula nundi Kdp yerraguntla RTPP varaku hill oka sari explore cheyandi
@satyasastry4750
@satyasastry4750 5 ай бұрын
Sarvam sivamayam jagat srustilo mottamodata Pujimpa badina Vadu sivude🙏
@SathenapalliChennarayudu
@SathenapalliChennarayudu Ай бұрын
Udayagiri....kota..kuda..same..alage..vundhi.
@kallurisatyam3267
@kallurisatyam3267 5 ай бұрын
ఓం నమశ్శివాయ
@vasundharadevikurapati3765
@vasundharadevikurapati3765 5 ай бұрын
ఓం నమ శివాయ
@maheshbollu289
@maheshbollu289 5 ай бұрын
Om.naam.shiv. Jai. Shree. Ram
@vijayalakshmi-qn6vm
@vijayalakshmi-qn6vm 4 ай бұрын
Om. Naam shiv. Jai. Shree. Ram. 🌹🌹🌹🌹🌹👏👃
@ankaiahnelapati9591
@ankaiahnelapati9591 5 ай бұрын
OM namah shivaya 🌹💐🌺🥥🥥🥥🙏🙏🙏🙏🙏🙏
@ravindrabilla2524
@ravindrabilla2524 5 ай бұрын
Har Har Mahadev Shambho Shankar
@patukurikalyanchakravarthi759
@patukurikalyanchakravarthi759 5 ай бұрын
Om namah shivaya
@srivity
@srivity 5 ай бұрын
OM namah shivaya🙏🙏🙏
@Pavankumar-ss3ix
@Pavankumar-ss3ix 5 ай бұрын
Har har Mahadev
@sridhark5491
@sridhark5491 5 ай бұрын
Edama chethi tho bottle pattukuni kudi chetho abhishekam cheyyaali
@chaarvianuga9970
@chaarvianuga9970 5 ай бұрын
Om nama shivaya
@user-yc2nb8vj7c
@user-yc2nb8vj7c 5 ай бұрын
ಓಂ.ನಮ್ಮ.ಶಿವಯ್ಯ.
@BeARebel999
@BeARebel999 Ай бұрын
Bro Menu Kudaa alaa Nallamala lo Free gaa Journey chestu Ilaanti Places nj Explore cheyochaa...or evaridaina permission thisukovaalaa mundhu....
@ontariyatrikudu
@ontariyatrikudu Ай бұрын
no brother avi open చేసినప్పుడు వెళ్ళాలి. జూలై 17 పాలంక, లొద్ది మల్లయ్య caves open చేస్తారు
@praveennaveen6306
@praveennaveen6306 5 ай бұрын
Arunachala shiva arunachala shiva arunachala shiva arunachala shiva arunachala shiva arunachala shiva
@Vishwambhara
@Vishwambhara 5 ай бұрын
1.2 కిలోమీటర్లా 120 కిలో మీటర్లా?
@ontariyatrikudu
@ontariyatrikudu 5 ай бұрын
అవును. great Wall of Telangana
@srisailama5037
@srisailama5037 5 ай бұрын
అన్న మేము చూడాలి అంటే అచంపేట్ నుంచి ఎలా వేలాలి రూటు మ్యాప్ పేటండి పుల్ డీటేల్స్ చెప్పండి 🙏🙏🙏🙏
@vedharatnaravuru1151
@vedharatnaravuru1151 5 ай бұрын
🙏🙏🙏🙏
@Srisailamupdates
@Srisailamupdates 5 ай бұрын
Emi thamudu miru thinadaniki emi thisukellledha avi petochu kadha,
@VeereshUppari-xv6tg
@VeereshUppari-xv6tg 5 ай бұрын
Sir Naku Eppud mithopatu theeska potarani pilustaru Eppuduani pilustarani sustunna sir
@ontariyatrikudu
@ontariyatrikudu 4 ай бұрын
sure brother
@madhavilata919
@madhavilata919 5 ай бұрын
🙏
@user-ew8hw7tz2o
@user-ew8hw7tz2o 5 ай бұрын
Anna vedio s
@kathieeswaraiah5477
@kathieeswaraiah5477 5 ай бұрын
మీ కాన్న చాలా మంది పొతున్నారు చాలా ముందుగా నువ్వు యంధరో పొయి వస్తుంటారు తమ్ముడు
@alklavanya3243
@alklavanya3243 5 ай бұрын
Akkada vunnavi anni denginaka anumathi istharu. Gandi kotalaga Kadapa jilla pulivendula dongalu dochukunnaka parmishan vachindi
@udaykiran.eeduru4522
@udaykiran.eeduru4522 5 ай бұрын
Adhi bhudduni vigraham
@sekharreddyduggireddy1073
@sekharreddyduggireddy1073 5 ай бұрын
Idi udayagiri kota la undi
@ontariyatrikudu
@ontariyatrikudu 5 ай бұрын
video lo cheppanuga brother story cheppataniki vere video clips vadutunnanani
@nagalakshmi8237
@nagalakshmi8237 5 ай бұрын
Om namah shivaya
@user-jf7rr1xo9v
@user-jf7rr1xo9v 5 ай бұрын
Har har Mahadev
Yum 😋 cotton candy 🍭
00:18
Nadir Show
Рет қаралды 7 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 40 МЛН
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10
Yum 😋 cotton candy 🍭
00:18
Nadir Show
Рет қаралды 7 МЛН