మాకు మంచి ఆరోగ్యమైన, బుద్ది, జ్ణానం, శక్తి, ధైర్యం గల కొడుకుని ప్రసాదించు ఓం నమో శివాయ నమో నమః
@mvgreddy123454 ай бұрын
ఈ మంత్రము వింటూ వుంటే సాక్షాత్తు శ్రీశైలం లో వున్న అనుభూతి కలుగుతుంది
@venkateshmanikonda1432 Жыл бұрын
ఓం నమఃశివాయ తండ్రి నిన్ను కొలవని రోజు లేదు మి భక్తులు అందరికి మంచి జరగాలని కోరుకుంటూనాను సామి హర హర మహాదేవ శంభోశంకర్ సర్వం శివ పరువతి యామి నమస్తే నమస్తే 🙏🙏
@chintalamallikarjun43102 жыл бұрын
ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కళ్ళు మూసుకొని ఈ ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వింటుంటే సాక్షాత్తు కైలాసంలో శివయ్య ముందు వున్నట్టుగా నాకు అనిపిస్తుంది 🙏🙏🙏🙏
@rajurinagaraju1714 Жыл бұрын
V gud
@kalavathidevi1825 Жыл бұрын
Ģv78
@s.balaiahs.balaiah1521 Жыл бұрын
@@rajurinagaraju1714mill by
@k.pnaidu6760 Жыл бұрын
🎉 sri saee ...shiba ya namaha
@M.prathapYadav Жыл бұрын
Om namah shivaye 🙏🙏🙏
@rajstudiolive984882 жыл бұрын
ఈ ఓంకారం వింటే నా మనసు ప్రశాంతంగా ఉంటది
@MuddammaV2 ай бұрын
Same nakkuda
@shankarnaidu25262 жыл бұрын
E song వింటే శ్రీశైలం లో పాతాళ గంగకు ఉదయం 5 గంటలకు నిశ్శబ్ద వాతావరణంలో నడుచుకుంటూ వెళ్తుంటే మైక్ లో ఓం నమః శివాయ.....శ్శివాయ నమః ఓం... అని ఆ పాట వస్తుంటే ఒక మధురం....
ఈ చాంటింగ్ మిగిలిన ఓం నమః శివాయ ఛాంటింగ్ కంటే చాలా స్పెషల్,చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకో తెలియదు,కానీ వింటూ కళ్ళు మూసుకుంటే శ్రీశైలం లోనే ఉన్నట్టు అనిపిస్తుంది
@kyogesh51022 жыл бұрын
Please forgive me and bless me God Shiva
@sravisvlogstelugu97512 жыл бұрын
same feeling brother ☺️
@kantempraveenkumar63012 жыл бұрын
U r right E chanting eppatinicho sri sailam lo vinapadutune vundi Chaala old recording song Anduke antha andanga vundi Shivudi paata.
@basammadhusudhanareddy93002 жыл бұрын
🙏🙏🙏
@HariPrasad-ng7sv2 жыл бұрын
Aum Namah Sivaaya
@areddyprasadavvari34472 жыл бұрын
శ్రీశైలంలో ఈ నామము వినడం వల్ల ఒక యోగం జై శ్రీశైల మల్లికార్జున స్వామి కి జై
@telugunareshnaari7051 Жыл бұрын
వెంకటాపురం నుండి అడవి దారిలో నడుచుకుంటూ వచ్చి కాళ్ళ నొప్పితో ఆ శ్రీశైలము లో అడుగు పెట్టగానే.... ఈ శ్లోమును ఓంకారం వినగానే ప్రశాంతత తేనే లోని మధుర0గా.... అనిపిస్తుంది
@bhanuvrukshala56299 ай бұрын
ఓం నమశ్శివాయ ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి 5:30 వరకు సూర్యోదయ వేళల ఈ శివనామ స్మరణ మనసుకు ఎంతో హాయిగా నూతన ఉత్తేజాన్ని కలిగిస్తూ ప్రశాంతత వాతావరణాన్ని ఆ దైవ నామస్మరణ వింటూ ఉండడం వలన ఆరోజు ప్రశాంతంగా గడిచిపోతోంది ఓం నమశ్శివాయ ఓం నమో శ్రీశైలం భ్రమరాంబ దేవి నమః
@అందరివాడు Жыл бұрын
మహాశివరాత్రి రోజున శ్రీశైలం లో ఈ పాట వింటుంటే మనసు పులకరించి పోతది ఓం నమ శివాయః 💐💐🙏🙏🙏🚩🚩🚩🕉️🕉️🕉️🕉️
@raghupathireddy1028 Жыл бұрын
ఆహ. ఇది ఒక అద్భుతం 🪶🎼🎼
@skrbabydandys5 ай бұрын
||•ఓం శ్రీమాత్రే నమః|| ||•ఓం నమః శివాయ నమః|| ||•ఓం శ్రీ భగవతే నారాయణయ°|| ||•ఓం శ్రీ లక్ష్మీ నరసింహతే నమః|| ||•జైశ్రీరామ్, శ్రీకృష్ణ, జై శ్రీ ఆంజనేయం°|| ⛳🙏🏻❤...
@ParshaMutharaju11 ай бұрын
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర❤❤
@PerumalaGanesh-vk9qh9 ай бұрын
E. Namamvinte. Srisailamlo. Unnate. Utundi🙏🙏🙏🙏🙏🙏🙏🌷💐🌺💐🌷
ఓం నమః శివాయ స్వామి పరమేశ్వర నన్ను నువ్వె కాపాడాలి స్వామి నాకు నువ్వే పుత్ర సంతానం ప్రసాదించు స్వామి ఓం నమః శివాయ ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏🔱🕉️🌹☘️🍐🍊🔆
@sarveshnayak8152 жыл бұрын
Ee omkaram sounds vinte naaku matram srishailam lo unnatte anubhuthi kaluguthundhi. # Om namah shivaya#❤️❤️
@rameshpodilapu86862 жыл бұрын
Yes
@boyinishiva7562 жыл бұрын
Yess
@laxmangymfitnessstudio24512 жыл бұрын
15 years nunchi e mantram vintunna . E voice peaceful ga untadi Om Namashivaya
@mohannaidu9083 Жыл бұрын
మా జేజి, నాన్న, అమ్మా, నాకు, ప్రవల్లిక, కూతురు (హన్షిత) కి విజ్ఞులు తొలగించి మంచి ఆరోగ్యాన్ని, విజయాలను,ఐశ్వర్యమును ప్రసాదించు ఓం నమో శివాయ నమో నమః
@KuruvaMadhu-vz8bb6 ай бұрын
🕉️🔱💐🦚🐀🐯🙏O NAMA SHIVAYA S🐀IVAY NAMOH 🕉️🔱💐🦚🐀🐯🙏
@akkalollamadhu49310 ай бұрын
శ్రావ్యమైన అద్భుతమైన ఈ శివ పంచాక్షరి నామం మాలధారణ లో నేను శ్రీశైలంలో విన్న అనుభూతి శివుడి సాక్షాత్కారం నమస్తేఅస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రీ లాగ్ నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః !
@@chiranjeevulushekali6800 if possible tell me how to download for ringtone purpose send me link ...i tried but
@ausalibrahmam7792 жыл бұрын
How to download this ringtone link plz
@narimallashankar39992 жыл бұрын
సృష్టిలో శివ లీలలు,శివ మహిమలు,నభూతో నభవిష్యతి..అఖడం, అజరామము..దైవ నిర్మితమై,మానవుడికి ఒక కొత్త సవాలు.. శివభక్తులకు ఆయన ఇచ్చే అభయం అనంతం... ఓం నమః శివాయ...
ఆ నాదం వినగానే శ్రీశైలక్షేత్రంలో వున్నపుగావ ంటుంది ఆస్వామినామం చాలు మన జీవనానికి
@padmanabans71122 жыл бұрын
After many years of searching luckily I came across this divine chanting. Thanks for uploading.
@venkatramuluvenkatramulu316 Жыл бұрын
❤️🌹🙏🏼❤️🌹🙏🏼t♥️🌹🙏🏼🌹🙏🏼
@jayaprasadkkv92107 күн бұрын
Om. Namo. Sresaila. Sre. Channamallikarjunaya. Namo. Namaha. ❤
@mouryaan-galaxy2 жыл бұрын
Om Namah Shivaya 🙏🙏🙏 Hara Hara Mahadev Shambo Shankara 🙏🙏
@aldorado1382 ай бұрын
Om namaha shivaya ..... Powerful mantra of all solutions ...... shivaya namaha Om.........
@surisuri58442 жыл бұрын
ఓం నమః -శివాయ నమః -హో ప్రతి రోజువినండి 🕉️🕉️🕉️
@Krishnanaturalfarming2 жыл бұрын
ఓం నమశ్శివాయ శివాయ నమః ఓం 👏👏👏👏👏
@pasulabalraj24182 жыл бұрын
Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya ]
@anjaneyulun25602 жыл бұрын
Omnamahshivaya
@VVKPrasad-o8n Жыл бұрын
ఈజీవితం నీదిరా శివయ్య ❤
@basavarajanayak54212 жыл бұрын
I am waiting this mantra some more days thank you uploading from KARNATAKA
@yoganandakishorekothapalli11192 жыл бұрын
Om namaha shivaya, om namaha shivaya, om namaha shivaya, om namaha shivaya, om namaha shivaya.
@gsvever87522 жыл бұрын
Om namaha shivaya Om arunachala shivaya Namaha 🌿🌿🌿🙏🙏🙏🙏🙏
@AbhishekGupta-xp8kd8 ай бұрын
Om Namah Shivay ❤ Shivaya Namah Om . 1 month ago i visited holy temple. The chant of Om Namah Shivay , i couldnt forget..when im in Home approx 1500 kms far from temple. i feel somewhre this chanting is contd.. its magical..
@JVRK7772 жыл бұрын
Thank you very very much for sharing this devotional chant
@akhiakshay80822 жыл бұрын
ఓం నమః శివాయ శివాయ నమః ఓం 🙏🙏🙏
@ksiva96892 жыл бұрын
ఓం. నమఃశివాయ హర హర మహాదేవ శంభో శంకర
@velugulamoulali611711 ай бұрын
Omnamashivaya 🔱🤚💐🌹♥️💛🩵🩷🎆🎇🪐🌻🌼🙏🙏🙏
@radharamakotireddy52312 жыл бұрын
Om namah shivaya 💐💐
@srikanthakula-o2s Жыл бұрын
Om nama shivaya Hara Hara mahadeva om sri matre namaha shivaparvati talli ki Jai Jai bandari mallanna swamy ki Jai ❤❤❤❤❤❤❤
@nagarjunnaik52814 күн бұрын
Om namah shivaya 🌅🙏
@mathukumallichandrasekharr12092 жыл бұрын
Om Namah shivaya Om namah shivaya Om namah shivaya Namah Parvati Pathaye Hara Hara Mahadeva sambho Sankara jai Hanuman Jai Durga maa ki jai
@marepallysrinivas9665 Жыл бұрын
నాకైతే ఈ మంత్రం వింటుంటే ఎక్కడ ఉన్న శ్రీశైలం లో ఉన్న అనుభూతి వస్తుంది❤
@pallaviteja142210 ай бұрын
😊
@ashokjawali42232 жыл бұрын
Om Har Har Shairishaimalikrjun🌹💐🌿
@slaharislahari38932 жыл бұрын
Om namaha shivaya 🙏🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
@ksrchannel79812 жыл бұрын
Many thanks to present. Our heartly salutes to you.
@yanamadalarajeswarai65112 ай бұрын
శ్రీశైల మల్లికార్జున స్వామి కి నమస్కారం శ్రీశైలంలో వినిపించే ఓం నమశ్శివాయ అనే ఈ పంచాక్షరి మంత్రం ఎంతో మనశ్శాంతిని కలిగిస్తుంది ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశ్శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ
@bonammanibabu36162 жыл бұрын
ఓం నమః శివాయః🙏 నమః ఓం శివాయః🙏
@tlkvisweswararao51772 жыл бұрын
Om namasivaya,
@majjigaayyappa5317Ай бұрын
Om sri sailam mallikarjuna Swami namaha
@pvenugopalraosubbarao5952 жыл бұрын
🙏 Om namah shivaya 🙏🙏🙏🙏🙏 Om namah shivaya 🙏🙏🙏🙏🙏 Om namah shivaya 🙏🙏🙏🙏🙏 Om namah shivaya 🙏🙏🙏🙏🙏 Om namah shivaya 🙏🙏🙏🙏🙏 Om namah shivaya 🙏🙏🙏🙏🙏 Om namah shivaya 🙏🙏🙏🙏🙏 Om namah shivaya 🙏🙏🙏🙏🙏 Om namah shivaya 🙏🙏🙏🙏🙏 Om namah shivaya 🙏🙏🙏🙏🙏 Om namah shivaya 🙏🙏🙏🙏🙏 Om namah shivaya 🙏🙏🙏🙏🙏🙏 Om namah shivaya 🙏🙏🙏🙏🙏 Hara Hara Mahadeva sembosenkara namo namaha 🙏🙏🙏🙏🙏 Om Sri saila Vasa namo namaha 🙏🙏🙏🙏🙏