చాలా,గొప్ప వర్త మానం. ఇచ్చారు sir..మీకు నా హ్రుదయ పూర్వక .వందనములు..అసలు ఏలియా ప్రవక్త. గురించి..ఇంత గొప్ప సందేశం..ఎవ్వ రూ..చెప్ప లేదు..అబ్బా. ఎన్ని పోరాటాలు..ఎంతగా. నలిగాడు..ఎంత. వేదన..బయలు దేవతా.భక్తుల ను.హతమార్చేటప్పుడూ..ఒక్క డే.సారేపతు.విధవ రాలింట్లో. పోషించ బడినప్పుడు. ఒక్క డే..యెజెబెలు చేత తరమబడీనప్పుడు. ఒక్క డే..అన్నీ.ఒంటరి?పోరాటాలే..అసలు ఇన్ని.struggle s...ఎలా తట్టుకోని?నిలబడ్డాడు...సహాయానికి ఒక్క రంటే.ఒక్క రు కూడా లేరు.ఒక్క దేవుడు. తప్ప..ఆధ్బుతమైన సందేశం ..ఇచ్చారు sir..దేవుని ద్వార మీ వాక్యంతో..న న్ను బలపరిచారు..and what a speech..ఏలియా? గురించి.వింటూ ఉంటే..నా హ్రుదయం ద్ర వించింది..thank you sir..sif one.
@svenugopal41658 ай бұрын
sir one more request..sir samsonu gurinchina..sandeshsm..ivvandi sir please .అలాగే..solomonu.gurinchina.poorthi.sandesham ivvandi..devuni chitthameithe. praardhana lo kanipetti. yee varthamaanaalu. vini..balaparacha badaalani..aashisthunnamu...snd god .bless you and.your. ministry..praise the lord 🙏 🙌amen 🙏 🙏 💖 🙏 🙏 🙌
@Pvsgod25267 ай бұрын
అయ్యా 🙏🙏🙏దైవజనులు గురించి అద్భుతమైన వివరణ 🙏ఏడిపించావు అయ్యా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DeviLingamsetti11 ай бұрын
Maa మనో నేత్రలు తెరిపించరు అన్నా
@Josephprakash-11 ай бұрын
Praise the Lord Jafanya pastor garu 🙏🙏🙏 ఒక రోషము గల దైవజనుడైన ఏలియా ను ఈ రోజు మరి గొప్పగా పరుచయం చేసారు, వందనాలు అన్న 🙏🙏🙏