రోషము గల దేవుని కొరకు- రోషంగా బ్రతికేవారుకొందరే-HEART TOUCHING SONG. ROSHAM GALA DEVUNI KORAKU.

  Рет қаралды 133,539

Shailamu Faith Ministries Official

Shailamu Faith Ministries Official

Күн бұрын

Glory Be to LORD. In Fasting Prayers.. LORD GIVEN THE PROPHETIC WORD.. FACE TO FACE.. LORD appear to me... COMFERTED me... My HEART wounds.. Heald... All the Glory to LIVING GOD. you are Unexpectedly not listening this song, MY LORD GIVING TO YOU PROPHETIC WORD TO YOU.. Be prepared... BLESS YOU. Thank you HOLY SPIRIT... Hallelujah..

Пікірлер: 52
@yahwehpradeepa3003
@yahwehpradeepa3003 Жыл бұрын
*రోషముగల దేవుని* కొరకూ.... *రోషంగ బ్రతికే వాళ్ళు* కొందరే *జీవముగల దేవుని* కొరకూ... *సజీవయాగంగ బ్రతికెవాళ్ళు* కొందరే (రోషము) *కొందరిలో* నీవున్నావా అన్నయ్యా... *అందరిలో* గలిసి పోయి ఆగమైనవా (2)(రోషము) 1. ఎందరొ ఉన్నారు ఏమో చెబుతారు బ్రతికిచూపరు యేసు ప్రేమలో (2) సచ్చిన స్థితిలోనే కుళ్ళివుంటరు ఎట్లాబ్రతికినా ఏమిచేసినా (2) *చూపాలి జీవితాన యేసుని ప్రేమా* (2)(రోషము) 2.గడ్డి ఎండిపోయెను దాని పువ్వు రాలెను మన *దేవుని వాక్యం* నిత్యముండును ఆత్మకు ఊపిరియై *జీవమిచ్చును* (గడ్డి) అందం నీకున్నా ఆస్తులు ఎన్నున్నా (2) *నీవెంట ఏదిరాదు* అన్నీ సున్నా (2) *వాక్యమై ఉన్న ప్రభును* మరువకూ... *మనుషుల తోడుచూసి* మురువకు... ధనాశ అసూయతో నిండకూ... *లెక్కజెప్పె రోజుందని* మరువకు..(రోషము) 3. కరులో కష్టములో *కాకికి ఆజ్ఞ* ఇచ్చి } ప్రభువే *ప్రవక్తను పోషించెగా*.. } (2) తన *వాక్కును* పంపి నడిపించెగా.. రారాజు చేతిలో *రాయభారిగా*... (2) *నిజమైన దేవుడని* నిరూపించెగా *చరిత్రలో చిరస్థాయిగ* నిలచిపోయెగా *రోషంగ* బ్రతికినాడు *ఏలియా*... *అగ్ని రధములపై కొనిపోబడ్డాడుగా*.. నీవెట్ల బ్రతుకుతున్నవన్నాయ్యా... సతోషపడుతున్నడ యేసయ్యా...(రోషము) 4. *కోతే విస్తారం* పనివారికె భారం *కోసేటి పనిలోన* ముందుకొస్తవా....(2) *వెనుదిరుగను నేనని* మాట ఇస్తవా పరీక్షలెన్నున్నా ఫలితాలేమైనా.. పనిలోన *ప్రభు హస్తం* తోడుంటుంది *ఫలాలన్ని పొందె* రోజు నీకొకటుంది *జీవ కిరీటమే* నీకొరకు సిద్దంగుంది *రోషముగల దేవుని* కొరకూ.... *రోషంగ బ్రతకాలనే* రోషమున్నదా.. *జీవము గల దేవుని* కొరకూ... *ప్రాణమైన ఇస్తననే* త్యాగమున్నదా 5. *యేసయ్య పాదాలు* ఓ చేత పట్టుకొని } సృష్టిని *దీవించు* మరో చేతితో.... (2) మనుషుల *దీవించు* అదే చేతితో.. *దైవ కుమారుల ప్రత్యక్షతకై* (2) సృష్టి ఆశతో కనిపెడుతుంది సృష్టిమిగుల ఆశతో కనిపెడుతుంది ఎక్కడాగి పోయినవో చూసుకో.... చల్లారిన స్థితిని వదులుకో.... దేవునితో మనిషితో సరిచేసుకో... మారుమనసు పొందినీవు నడుచుకో 6. *బ్రతుకుట క్రీస్తని చావైన మేలని* తెగించి ప్రకటించు *యేసు వార్తను* (2) *తలొంచి భరియించు* లోక శ్రమలను *ప్రాణం పోయినా* ప్రభునే విడచినా.. (2) *హతసాక్షిగా మారి* త్యాగమాయెనా చరిత్రలోమనకు *గొప్ప సాక్షి* ఆయెనా *రోషముగల దేవిని* కొరకూ... *రోషంగ బ్రతకాలని నడుము* కట్టుకో జీవము గల దేవిని కొరకూ... *ప్రాణమైన ఇస్తననే బాస చేసుకో* *అందరిలో నీవుండొద్దు* అన్నయ్యా *యేసు మనసు కలిగి* నీవు వెనుదిరుగొద్దు (2) (రోషము)
@irpasanthu4871
@irpasanthu4871 Жыл бұрын
🎉
@samuelmylapalli
@samuelmylapalli 10 ай бұрын
Super Sir
@samuelmylapalli
@samuelmylapalli 3 ай бұрын
❤❤❤
@rakyamanukabhi5429
@rakyamanukabhi5429 3 ай бұрын
Praise the lord anna me pata maku chala adharana kaligisthunnay every week ma church lo me pata paduthunnam praise the lord anna
@narayanlalsirve3352
@narayanlalsirve3352 3 жыл бұрын
Salute
@P.SUBANKITH
@P.SUBANKITH 3 жыл бұрын
Heart full of prise
@rameshneerudu8393
@rameshneerudu8393 7 жыл бұрын
excellent song..really god pleases to this type spiritual songs
@qwrrteqwerrw5820
@qwrrteqwerrw5820 Жыл бұрын
అద్భుతమైన పాట
@pallapuvijaykumar9046
@pallapuvijaykumar9046 3 жыл бұрын
Amen
@malapatianjibabu4278
@malapatianjibabu4278 5 жыл бұрын
Excellent Heart Touching Song Anna , Praise the Lord!
@shailamufaithministriesoff580
@shailamufaithministriesoff580 7 жыл бұрын
Praise the LORD... Hallelujah.. All the Glory to YOU LORD JESUS CHRIT OF NAZARETH.. Hallelujah.. amen
@bunnyvivaram5800
@bunnyvivaram5800 2 жыл бұрын
🙏🙏please lyrics songs
@killomoshe8243
@killomoshe8243 2 жыл бұрын
Amen amen. Yes sir 👏👏👏🙏🙏🙏
@bhukyacharanraj6423
@bhukyacharanraj6423 Жыл бұрын
Superb superb superb song ❤❤❤
@thariparashuramulu2279
@thariparashuramulu2279 2 жыл бұрын
Praise the lord brother garu excellent singing ayya garu devunike mahima ganatha prabhaavamulu kalugunu gaaka amen
@narayanadasuvenkatachary2982
@narayanadasuvenkatachary2982 3 жыл бұрын
it is good message song for pastor s
@bujjibabupittu2495
@bujjibabupittu2495 4 жыл бұрын
Good song.... God bless you
@anushachagala6878
@anushachagala6878 7 жыл бұрын
Glory to our God of ELSHADDAI. Really, when we listen all the songs of of yours we feel that the real dedication is coming from d bottom of hearts to live for d God. HALLELUJAH. ...
@suneelbonthu7075
@suneelbonthu7075 6 жыл бұрын
best song anna i feel hppay
@terapalliindira5807
@terapalliindira5807 3 жыл бұрын
Vizag, Good song Bro , heart touching song
@paladuguumadavi267
@paladuguumadavi267 Жыл бұрын
praise the lord
@yahwehpradeepa3003
@yahwehpradeepa3003 Жыл бұрын
Awesome Song
@yesuratnamhosannakkdyesura5339
@yesuratnamhosannakkdyesura5339 5 жыл бұрын
🤗🙏Anna bagunnara by.yesu ratnam hosanna kkd jesus bless you Anna 🤗🙏🗽
@pavansandhya245
@pavansandhya245 2 жыл бұрын
సాంగ్ చాలా బాగుంది 🙏🙏🙏🙏
@yahwehpradeepa3003
@yahwehpradeepa3003 Жыл бұрын
All Glory to YAH
@bathinakumari4027
@bathinakumari4027 6 жыл бұрын
Super bro
@mallikasuresh3509
@mallikasuresh3509 3 жыл бұрын
Praise to god
@talarivishnuvardhan8381
@talarivishnuvardhan8381 6 жыл бұрын
Anna song chala bagundhi
@durgaprasad-vs4jy
@durgaprasad-vs4jy 5 жыл бұрын
Supper mesongs chalabagumtaee
@singeryobu
@singeryobu 4 жыл бұрын
Super
@mosespaulkancharla3677
@mosespaulkancharla3677 6 жыл бұрын
Thankyou brother
@samuelmylapalli
@samuelmylapalli Жыл бұрын
Super Sir❤❤❤❤❤❤❤
@nirmaljyothi8543
@nirmaljyothi8543 3 жыл бұрын
Devuneke.mahemakalugunugaka
@RAJA-gv8eo
@RAJA-gv8eo 6 жыл бұрын
Nice voice... Bro may god give u good songs all the best.. Praise the lord amen
@ravinalluri9830
@ravinalluri9830 4 жыл бұрын
Super song br 👌👌🙏🙏
@hadhassachinni7848
@hadhassachinni7848 7 жыл бұрын
praise the lord brother. good song. god bless you.
@211vijaykumar2
@211vijaykumar2 5 жыл бұрын
Aubfenohrif
@singeryobu
@singeryobu 4 жыл бұрын
Super
@ChitramRaina
@ChitramRaina 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@srisailampunnamola9772
@srisailampunnamola9772 5 жыл бұрын
Super brother
@immanuelpathipati780
@immanuelpathipati780 2 жыл бұрын
👍✨
@srinivasraotowrs4725
@srinivasraotowrs4725 3 жыл бұрын
I love this song
@yallampallisunithayallampa8611
@yallampallisunithayallampa8611 3 жыл бұрын
🙏🙏🙏 Anna 🇮🇳✝️
@dayamadhuripeddi894
@dayamadhuripeddi894 3 жыл бұрын
Super anna song hallelujah amen
@abhishekpaul8291
@abhishekpaul8291 2 жыл бұрын
Praise the Lord anna
@prashanthmadhary4950
@prashanthmadhary4950 5 жыл бұрын
Praise the lord bro, really u r doing a nice job,may God bless ur ministry as well as Ur family,he may use you abundently in his ministry.
@nagarjunreddy8957
@nagarjunreddy8957 2 жыл бұрын
Swv
@sumathithanikonda15
@sumathithanikonda15 2 жыл бұрын
lyrics pettandi
@DhugyalaSony
@DhugyalaSony 17 күн бұрын
Anna ph number pani cheyadamu ledhu ok sare prayer cheychukutanu anna plzz🙏
@narayanlalsirve3352
@narayanlalsirve3352 3 жыл бұрын
Salute
Halleluyaa Aaraadhanaa .Anointed Worship Song.
7:48
Shailamu Faith Ministries Official
Рет қаралды 51 М.