రేషన్‌ మాఫియా వెనుక 'ద్వారం'పూడి కుటుంబం? | Dwarampudi Chandra Sekhar Family | behind Ration Mafia

  Рет қаралды 136,702

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Ай бұрын

కాకినాడ కేంంద్రంగా సాగుతున్న రేషన్ బియ్యం దందా వెనక వైకాపా మాజీ M.L.A ద్వారంపూడి చంద్రశేఖర్ కుటుంబం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఐదేళ్లలో అధికారం అడ్డంపెట్టుకుని కోట్లాది రూపాయలు దోచుకున్నట్లు...మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. పౌరసరఫరాల వ్యవస్థకు సంబంధించిన పదవులన్నీ ఒకే కుటుంబంలో ఉండటం...వారికి కలిసొచ్చింది. అంతే కాకుండా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది వారికి సహకరించారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 104
@ykdialoguesspeeches914
@ykdialoguesspeeches914 28 күн бұрын
దయచేసి ఆ ద్వారాన్ని మూసేయండి..
@rajeshnagula5687
@rajeshnagula5687 28 күн бұрын
A Dwaram lo Gunapem betti fevicol pettandy😅
@tmbadboysgamer5841
@tmbadboysgamer5841 28 күн бұрын
ఇంతే ఇంతే.. ఈ లోకం ఇంతే... దేవుడే కాపాడలి పేద ప్రజలను...
@praveenkumar-ly4ln
@praveenkumar-ly4ln 28 күн бұрын
ఇదే కాదు గాంజాయి ల్యాండ్ కబ్జా మాఫియా ఇంకా చాలానే ఉన్నాయి
@tarunp.2057
@tarunp.2057 28 күн бұрын
idi chala chinnadi ,ayana chesina panulalo
@mohan-bp4or
@mohan-bp4or 28 күн бұрын
ఈయన జగన్ బినామీ ? ఈయనకు గోదావరి జిల్లాలోని ఇసుక రీచ్లు, గ్రావెల్, మైనింగ్, దొంగ డీజిల్, అక్రమ సెటిల్మెంట్లు అనేక ఉన్నాయి
@itsVenkyree
@itsVenkyree 23 күн бұрын
Nee bodha Ekada bro notiki edhi vaste adhi matladaku 😂😂
@mohan-bp4or
@mohan-bp4or 28 күн бұрын
2004లో పెట్రోల్ పైప్ లైన్లకు కన్నాలు వేసే దగ్గర నుంచి మొదలైంది ప్రస్థానం, తూర్పుగోదావరి జిల్లా శంఖవరం గ్రామం వద్ద అక్రమంగా పెట్రోలు డీజిల్ పైప్ లైన్ లకు కన్నాలు వేసి కోట్లాది రూపాయలు రూపాయలు కొల్లగొట్టారు, పెట్రోలియం కంపెనీలు నిందితుల గురించి పోలీస్ కేసులు పెడితే తూర్పుగోదావరి జిల్లా పోలీస్ సూపర్డెంట్ ని కూడా మేనేజ్ చేసిన ఘనత ఉంది
@raodb3679
@raodb3679 28 күн бұрын
దీనికి సహకరించిన వాళ్లందరికీ శిక్ష పడేలా చూడాలి.
@kopparthisureshnaidu2899
@kopparthisureshnaidu2899 28 күн бұрын
చివరికు రేషన్ బియ్యనికూడా వధలేదా 🤦
@RaviRavi-mo3jx
@RaviRavi-mo3jx 28 күн бұрын
మాయ మాయ జగన్ అంతా మాయ
@gopakishore3567
@gopakishore3567 28 күн бұрын
అతని ఫ్యామిలీ అక్రమాలు పై గవర్నమెంట్ ఏమి యాక్షన్ తీసుకున్నది
@officemr-vw4dy
@officemr-vw4dy 28 күн бұрын
caselu petti museyalli enduku janalu power ichindi
@Bkn9573
@Bkn9573 28 күн бұрын
ee kula gajji reddy ni eppudu arrest chestaru ? vadu kottesina vela kotlu eppudu recovery chestaru
@begarisrinivas7483
@begarisrinivas7483 28 күн бұрын
Elanti valanu jailo peti motham amount ni recavar cheyali ....
@tejaswini5981
@tejaswini5981 28 күн бұрын
Veedi tata daggara nundi anni akramale
@nagakumarv9321
@nagakumarv9321 28 күн бұрын
1kg 1rupee, white card lekapothe 50 rupees.kg atleast 10 rupees cheyali appude black market undadhu
@SomuAkel
@SomuAkel 28 күн бұрын
Dayasi mantrivarya 62 samgathi civil supplies corporation lo telchandi.
@subrahmanyamkoppula5618
@subrahmanyamkoppula5618 28 күн бұрын
Jagatmaaya
@sukkusudani6790
@sukkusudani6790 21 күн бұрын
Ration shops better sir
@KumaruppadaKumaruppada-vt5fw
@KumaruppadaKumaruppada-vt5fw 24 күн бұрын
రేషన్ కార్డు వున్నా నేను వేరే ఊరు నుండి కాకినాడ వెళ్ళాను అక్కడ రేషన్ తీసుకోవాడినికి రేషన్ వ్యాన్ దగ్గర కు ఎన్ని సార్లు వెళ్లానో నాకే తెలుసు ఒకడు అంటాడు రేషన్ వ్యాన్ మీ దగ్గరికి వస్తుంది ఇక్కడ ఇవ్వడు అన్న ఇలా వ్యాన్ దగ్గరికి వెళ్లి అడిగితె ఇలాగే దురుసుగా చెప్పాడు 18 వరకు వ్యాన్ రానే రాలేదు ఇంకా ఏమి తోచక నేను రేషన్ బియ్యంన్ని 20 రూపీస్ కీ తెలిసిన షాప్ దగ్గర కొన్నాను రేషన్ వ్యాన్ వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు ఎప్పుడు ఇస్తాడో తెలియదు అన్ని పనులు మానుకొని వాడు ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూడాలేము ఒక్కప్పుడు రేషన్ షాప్ లే బెస్ట్ ఖాళీ వున్న టైం లే వెళ్లి తీచ్చుకునే వాడిని ఇప్పుడు రేషన్ అడుగుతుంటే కుంటీ సాకులు చెబుతున్నారు ఇక్కడ నీకు ఇవ్వరు సరే బియ్యం లేదు అంటాడు కానీ వీళ్ళు విదేశాలకు ఎక్సపోర్ట్ చేయడానికి మాత్రం బియ్యం ఉంటుంది..
@rajeshnagula5687
@rajeshnagula5687 28 күн бұрын
Monthly he has exported more than 10000 tons to African countries at 20 rs per kilo. 😢
@Taticherlasudhakar-xc6tt
@Taticherlasudhakar-xc6tt 23 күн бұрын
అప్పుడు ప్రభుత్వంలో భీమ్ కలిసి చేసినారు లబ్బర్ బీమ్ కలిపినా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నపుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కల్పించారు
@sivaramakrishnadandamudi3341
@sivaramakrishnadandamudi3341 28 күн бұрын
Veseeyandi loopala dopidi nizamaitee.
@kittu5251
@kittu5251 23 күн бұрын
రాష్రంలో సగంమందికి రేషన్ అందించకుండా తినేశారు
@SomuAkel
@SomuAkel 28 күн бұрын
Udyogulo manovedanatho kalam gadupuchinnaru. Md ki istham vacchinavallaku standing council illegsl salahalatho ishtha rajayam ga asmadeeyulu okalags tasmadeeyuluku vakala stannding council vhesthunnadu. Mf ki legal knowledge lefu ayanaki legal training ipplinchandi
@krishna8846
@krishna8846 28 күн бұрын
🎉 bomb pelindhi
@jsm5079
@jsm5079 23 күн бұрын
మేక వన్నె పులి😮
@mohan-bp4or
@mohan-bp4or 22 күн бұрын
మీరు పట్టుకున్నది సముద్రంలో కాకి రెట్ట అంత 😂😂😂😂😂😂
@bhagatsoul
@bhagatsoul 28 күн бұрын
Ycheap voters ni emi analo ardham kaavatledhu. Entho mandhi thyagalu chesthe vocchindhi independence
@subrahmanyamkoppula5618
@subrahmanyamkoppula5618 28 күн бұрын
Port vallanu arrest cheyyali
@gopakishore3567
@gopakishore3567 28 күн бұрын
కస్టమ్స్ వారు ఎగుమతి కి ఆమోదం కి ఇస్తేనే ఆ రైస్ షిప్పింగ్ కి పోర్ట్ వారు అనుమతి ఇస్తారు అది అక్రమ రైస్ ఐతే సివిల్ సప్లయస్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారు ఆ రైస్ ఎందుకు సీజ్ చేయలేదు ఇంత కు ముందు, ఆ పవర్స్ వారికి వున్నాయి కదా వారు ఎందుకు ఆ పని చేయలేదు ఇంతకు ముందు, అది ప్రజలకి చెప్పాలి,విజిలెన్స్ వారు ఇంత వరకు లంచాల లో తాగి ఊగినరా
@sujanareddy5382
@sujanareddy5382 25 күн бұрын
Enka rupaayi emiti kaneesam 15rs anna pettali.rupaayi kooli Chasla thakkuva unna rojulalo ayithe sari.eppudu maaru moola pallelo kooda 300rs thakkuvaledu
@Taticherlasudhakar-xc6tt
@Taticherlasudhakar-xc6tt 23 күн бұрын
ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం కలిపినారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసినప్పుడు లబ్బర్ బియ్యం వెలిసిన భీమ్లా అన్యాయం జరిగింది
@babjibabji9505
@babjibabji9505 24 күн бұрын
Weast weast weast weast weast weast weast weast weast weast ministers
@ramanareddyboina538
@ramanareddyboina538 28 күн бұрын
Why people are not eating ration rice
@maddulasrikanth7424
@maddulasrikanth7424 28 күн бұрын
Are you eating?
@ramanareddyboina538
@ramanareddyboina538 28 күн бұрын
@@maddulasrikanth7424 no iam sellng All my area people 90 percent selling not eating
@rkg3902
@rkg3902 28 күн бұрын
Govt should close this gang illegal businesses
@nar880
@nar880 27 күн бұрын
నాయకుని బాటలో నడచిన అద్వితీయ సోదరులు ... పిన్నెల్లి, పెద్దిరెడ్డి, ఇప్పుడు ద్వారంపూడి... ఇంకా ఎవ్వరైనా వున్నారా
@mkdhanush306
@mkdhanush306 28 күн бұрын
Ration biyam appukovadam yenti ra cheap ga 😂😂😂😂.
@kethakvsn
@kethakvsn 27 күн бұрын
కరోనా టైములో మోడీ ఇచ్చిన బియ్యానికే దిక్కులేదు
@ravikommineedi7690
@ravikommineedi7690 28 күн бұрын
1kg 15 to 20 rupees ki konevaru
@gopithati5549
@gopithati5549 28 күн бұрын
Rod Dhimpandi😂 vadiki
@sociallegal008
@sociallegal008 28 күн бұрын
CHANDRA SEKHAR REDDY KKD LO PEDDA GA VINIPINCHE PERU
@bhagatsoul
@bhagatsoul 28 күн бұрын
Veedi Vela crores rashtraniki ankitham cheyatame nyayam
@prabhakarb7186
@prabhakarb7186 26 күн бұрын
kumbhipakam Dandana Vidinchali Vaadiki
@laksmiharinichopperla2709
@laksmiharinichopperla2709 28 күн бұрын
jagan binami dwarampudi.
@gollapallivenkateswarlu8236
@gollapallivenkateswarlu8236 28 күн бұрын
ప్రజలకు పడవేయాలసిన చిల్లర పడేసి వీ ళ్లేమో ఐదు సంత్సరాల నుంచ్చి వేలకోట్లు సంపాయించు కొన్నారు అవినీతి పునాదులు మీద ఎదిగిన పార్టీ వైసీపీ ఈపార్టీ లో ఒక్కడు కూడా అవినీతి చేయని వాడు ఒక్కడు కనపడడు ఎక్కడ చూసినా అవినీతి
@RAjuR-rx3mh
@RAjuR-rx3mh 28 күн бұрын
Sssssssssssssss
@vankalingaraju5199
@vankalingaraju5199 28 күн бұрын
కోర్టు లో కేసు వెయ్యి
@srinivasarao4908
@srinivasarao4908 28 күн бұрын
Ledhu CID ki isthunaru
@yenkannavandanisupar6338
@yenkannavandanisupar6338 28 күн бұрын
Dwaram pedda k.D.
@chaitanyajuttiga9427
@chaitanyajuttiga9427 23 күн бұрын
Veedu drugs dany in kkd
@sreedharmedikonda2275
@sreedharmedikonda2275 28 күн бұрын
What is the use of this news and propaganda?? Some immediate action required by state government
@javvadidurgaprasad8932
@javvadidurgaprasad8932 24 күн бұрын
సింహ ద్వారం కాదు. మల ద్వారం గాడు
@vsmpspower1057
@vsmpspower1057 23 күн бұрын
😂
@saireddy7318
@saireddy7318 24 күн бұрын
రామోజీ చచ్చాడు ఇంకా మీరు మారలేదు రా మార్గదర్శి డబ్బులు దొబ్బిటిని ప్రజల డబ్బులు ఎప్పుడు ఇస్తారు
@udayvarma6655
@udayvarma6655 22 күн бұрын
Ee Naaaa kodukhi bheemla nayak treatment guarantee
@rameezraja5566
@rameezraja5566 28 күн бұрын
Why you do this ? Are you living for 1000 years ?
@saibalajipresentsfriendsvi1623
@saibalajipresentsfriendsvi1623 26 күн бұрын
Dwarampudi Baga dobbi thinnadu
@radhakrishnareddy.d348
@radhakrishnareddy.d348 28 күн бұрын
మీరు .నీతులు చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉంది, మీ సారు సక్రమంగా నే సంపాదించారా ? ముందు మీరు నీతివంతులై ఇతరుల కు నీతులు చెప్పండి, అధికారం ఉందని గురివింద నీతులు చెప్పకండి
@826srikanth
@826srikanth 28 күн бұрын
Reddy garu enduku antha Kula gajji they are not even hindu religion please fight for hindu religion reddies like kethireddy
@srinivasarao4908
@srinivasarao4908 28 күн бұрын
Janasena edho try chesthundi Avineethi ni thagginchali. Evariki vallu dochukuntu pothe ela Modalu pettali ga avineethi nirmulana
@ps_ps593
@ps_ps593 28 күн бұрын
ఒరేయ్ పిచ్చ రెడ్డి దొంగ ని దొంగ లంజ ని లంజ అంటే నొప్పి ఎంటి నీకు 😂
@ramcga
@ramcga 28 күн бұрын
రెడ్డి గారికి గుద్దల కాలినట్టుంది 😅
@SrinivasaRaoPagadala-mw5eq
@SrinivasaRaoPagadala-mw5eq 28 күн бұрын
Pora bogga na kodaka
@Raja-zq1bw
@Raja-zq1bw 27 күн бұрын
వానికి డి.యన్.ఏ.టెస్ట్ చేయండి ఇప్పుడు
@nimmagaddacreations6494
@nimmagaddacreations6494 22 күн бұрын
Veedi😅tala😅teeseyali😅
@sknews5927
@sknews5927 28 күн бұрын
రేషన్ మాపియాకు కాకినాడ ద్వారంపూడి ద్వారం.. గత చంద్రబాబు ప్రభుత్వం తలుపులు
@sknews5927
@sknews5927 28 күн бұрын
రేషన్ మాపియాకు కాకినాడ ద్వారంపూడి ద్వారం.. గత చంద్రబాబు ప్రభుత్వం తలుపులు
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 18 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 78 МЛН