Entha clear ga explain chesaru, rendu moodu news channels chusina intha information raadu thank you 👍
@sandeepmursubai75493 жыл бұрын
Watch aashram webseries 8 hours approximately
@somasundaram62833 жыл бұрын
@@sandeepmursubai7549 up
@murthygolagani29653 жыл бұрын
అలాంటి బద్మాష్ కు వేసిన శిక్ష మాత్రం చాలా తక్కువ...ఇదే మన న్యాయ వ్యవస్థలో ఉన్న పెద్ద లోపం...
@ashokkumar-tp2gu6 ай бұрын
Champeyyali rallatho kotti...
@venkataramarao67883 жыл бұрын
చివరకి న్యాయం గెలిచింది ,కానీ ప్రాథమిక విద్యలో నాణ్యత లోపించింది అందువలననే అంతమంది అమ్మాయిలు ట్రా ప్ లో పడ్డారు , మొత్తం మీద భారతీయ యువత లో వ్యక్తిత్వ వికాస లోపం కొట్ట వచ్చినట్లు కనిపస్తున్నది .దీనికి పరిష్కారం కాలమే నిర్ణయించాలి.
@bhaskarraogull25853 жыл бұрын
సమాచారం బాగా సంపాదించారు. సెభాష్.
@saginarendraraju42562 жыл бұрын
Excellent dear
@swathiyedla65133 ай бұрын
ఎ news ఐనా మీరు చెప్తేనే వినాలనిపిస్తుంది , మీ వీడియో నే చూడాలనిపిస్తుంది అంత బాగా చెప్తారు మీరు
@warangalbidda59993 жыл бұрын
MX player లో వచ్చిన ఆశ్రం -1. అశ్రం -2 ఈ రెండు వెబ్ సీరీస్ లు దేరా బాబా నిజ జీవితం వీడు చేసే అత్యాచార లు అరాచకాలు ఘోరం గా ఉంటాయి ...నేనైతే ఆశ్రమం 3 కోసం వెయిటింగ్ 😊
@MADAN14383 жыл бұрын
ఇది విన్నాక నేనూ అదే అనుకున్నాను, నేనూ అవి చూసాను, నేను ఎదురుచూస్తున్నాను పార్ట్ 3 కోసం బ్రో
@rossrolex63383 жыл бұрын
Am also waiting part 3
@chandupandu91692 жыл бұрын
Vochindi chudandi
@mottHarshit3 жыл бұрын
న్యూస్ ఛానల్ కన్నా సూపర్ గా ఎక్స్ప్లైన్ చేస్తారు నిజాలు మాత్రమే చెప్తా రూ మీ వీడియోస్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటవి
@Allinone-xt2qn3 жыл бұрын
చట్టాలను ఉండి తప్పించుకోవచ్చు కాని పాపాలు నుండి తప్పించుకోలేరు.
@muthinenibhadram1483 жыл бұрын
Excellent 👌👍
@manchisreedharrao5893 жыл бұрын
మెట్ట వేదాంతం
@Queen-wg3mr3 жыл бұрын
కల్కి బాబా గురించి కూడా చెప్పండి. మొగుడు పెళ్ళా లు దేవుళ్ళు మని చెప్పుకుంటారుగా
@noname244443 жыл бұрын
Moosesaru kada eppudo...!?
@shaiknajini73423 жыл бұрын
S
@abhirammusic55173 жыл бұрын
అవును వాళ్ళు తెలివైన వాళ్ళు.ఈ రోజుల్లో ఒకడిని నీ మాటతో నమ్మించు అది చాలా కస్టము, బ్రతకనివ్వండి తెలివైన వాళ్ళని.
@vagdhevivagu3073 жыл бұрын
@@noname24444 led bro..inka nammuthunnaru ma side, ma relatives lone chala mandi nammuthunnaru.....
@Allthingsnicey5 ай бұрын
Om Shanti group is also fraud. I think it’s also called Bramha Kumari group.
@dewpoint16373 жыл бұрын
నికృష్ట డేరా వీడు చచ్చే వరకూ జైల్లో ఉండటం చాలా మంచిది
@sagar998993 жыл бұрын
డేరా బాబా గురించి maximum అందరికి తెలిసిందే... We want పండిత్ దేవేందర్ శర్మ ఎవ(డు)రు వా(డి)రి చరిత్ర..video చెయ్యండి plzzz...
@mallikap2633 жыл бұрын
😂😂😂😂
@mukeshgoudmukeshgoud68033 жыл бұрын
😂
@manivaranasy3 жыл бұрын
పండిత్ దేవేందర్ శర్మ?????
@namalagunduhanuman47753 жыл бұрын
క్రిష్టియన్ పాస్టర్ ల మోసాలను కూడా విడియో స్టోరి చెయ్యండి మి చానెల్ వారు
@kallepallisai30959 ай бұрын
Era siggu ledhura bapanoda inka support chestunnav, pastor gallu kuda anthe
@aryanbajans3 жыл бұрын
Hi bro. I'm Aryan upendar. Super video మ్యటర్ బాగా కలెక్ట్ చేశారు ఎప్పటి నుంచో ఈ విడియో కోసం వెయిటింగ్. 1 అనుకున్నట్లు జీవితాన్ని ఎంజాయ్ చేశాడు. 2 అనుకోకుండా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. 3 రోజులు అయ్యింది మంచి విడియో కోసం ఈ రోజు Sunday అందరికీ బిర్యానీ తిన్నట్లు ఉంది ఈ విడియో super bro.
@helloprasad44653 жыл бұрын
ఇలాంటి బాబా లు ఇంకా ఎంతమంది ఉన్నారు మన దేశంలో .. 🤭🤭
@JuNioR-mq8xk2 жыл бұрын
Mx ప్లేయర్లో ఆశ్రమం పేరుతో వెబ్ సిరీస్ వచ్చింది, బాగా చూపించారు..
Nijamina Nyyamoorti. Garu Ante Auyane Varu Kutumbhumto Chllagaundali Devudiroopamlo Unna Nyyamoorty. Garini Andaru Hethesof Chppandi Nyyamoorty Garu Meru Mudimivayasu Vachevaraku Chirunvvutho Jevinchalani Manasara Au Prbhvuni Praadistha Sir
Tv lo news kuda clear ga chepparu miru baga clearga cheputharu sir
@ambatipudisavitha26682 жыл бұрын
Comment ki askarameledu anta excellent ga vivarinchav hats off tour narration
@madhuvm1956 Жыл бұрын
Venkat. -- SIR, Your..Videos....All.. R..SuperB. I. Won't. Miss. Anything.....??....👍🌹🌹🌹
@abhirammusic55173 жыл бұрын
Yes he is currect ఈరోజుల్లో న్యాయంగా బ్రతకాలంటే బ్రతకనివ్వరు, అతని తెలివితో ఎంతో ఎత్తుకి ఏదిగాడు చచ్చిన బ్రతికిన, డేరాల బ్రతకాలి.🙏
@srinusanapathi33653 жыл бұрын
ఇన్ని కోట్ల మంది దద్దమ్మల ఎలా ఫాలో అయ్యారు 🙄👌🙄🙄🙄
@kishorebabu31323 жыл бұрын
Great..It's eye opener to all people who believe on this kind of babas.
@rajashaker27813 жыл бұрын
Thanq anna intha clear gaa cheppinandhuki
@rowdyboy59293 жыл бұрын
అన్నగారు మీ వీడియోస్ &గానీ ఎక్స్ప్లనేషన్ చాలా బాగుంటుంది
@shaikjanibasha6613 жыл бұрын
డేరా బాబా The Great అని చెప్పు కోవాలి,ఎందుకంటే మంచి చేసేవాడిని వెంటనే విమర్శిస్తారు, అదే డేరాబాబా లాంటి దుర్మార్గుడు, చెడ్డ వాడిని దైవంతో సమానంగా కొలుస్తారు,ఎందుకంటే ప్రజలు వాళ్ళ మాటలను గుడ్డిగా నమ్మి మోస పోతారు,దుర్మార్గులకు ప్రభుత్వాలు అండగా ఉండడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు,కాని దుర్మార్గులు ఎప్పటికైనా అంతం అవుతారు.జై ఇండియా 🇮🇳
@upadmaupadma77903 жыл бұрын
Super ga cheppav bro verry good .migatha babhala jathakalu kuada oksari peyttandi.e pichi lo unna kontha mandhi ayina maratharu
@pbushra56462 жыл бұрын
Meeru chala great sir chala manchi vishyam chapru
@pepakayalavsatyanarayanvee8424 Жыл бұрын
Nice information brother. U gathered a full information in a short video. Super 👌
@ramabhi23343 жыл бұрын
Ippudu mee voice modulation chala bagundi.
@samuelkada87233 жыл бұрын
మదేముంది బ్రదర్ ఆయన భక్తులను అడగండి మి అభిప్రాయం ఎంటి అని😀😜
@subhanjaneyulu923 жыл бұрын
Super bro u r explain
@srisaijewellers88595 ай бұрын
చాలా చాలా... బాగ చెప్పారు... కానీ ఆ డేరా బాబా కంటే దారుణం మైనవాళ్ళు ఎవరో తెలుసా???
@madhavisriramdas90043 жыл бұрын
I am fan of ur channel and voice. U explain clearly and quickly that’s the best part… keep it up 👍🏼
@SrinathKanugovi3 жыл бұрын
yes. but kontha mandhi entertainment kosam choosthunnaaru. neethi thelusukoru
@vankavenkatanarayana3122 Жыл бұрын
nice narration about ram Rahim baba
@nageshnagesh342 Жыл бұрын
❤❤ Good INformation
@rajupositive51903 жыл бұрын
Chala Badaga undi , ma baba Ela avutharani assalu anukoleduu 😀😀😀😀😀😀
@ganesh45343 жыл бұрын
మన దగ్గర కూడా ఒక దేరా బాబా ఉన్నాడు వాడే "ఒమయూజయ బాబా" మీడియా కి చిక్కినట్టే చిక్కి తపించుకున్నాడు త్వరలో పాపం పండుతుంది అని ఆశిస్తున్నా
@padmavathipappu38103 жыл бұрын
ఇలాంటి వాళ్ళని ఏకంగా ఉరి తీసేయాల్సింది
@jaganmandaloju32283 жыл бұрын
Dera baba బాడుకావు ఐతే వాడి భక్తులు పచ్చి బాడుకావులు
@kallepallisai30959 ай бұрын
Yes bro😂
@odyaramshirisha50713 жыл бұрын
శిక్షించిందే దేవుడైతే మళ్ళీ ఎట్ల కాపాడతాడు
@chandumandapati99412 жыл бұрын
Super ra babooo
@durgaprasadbodda69753 жыл бұрын
Journalist keka
@pavanrs6433 жыл бұрын
కిమ్ జాంగ్ కంటే వీడు లైఫే😄 బాగుంది
@likhitarojy63572 жыл бұрын
Merise battallo karise kamandhudu 🤣🤣 mi script super.. Akkada bore kottakunda last varaku chusthanu
@vasu.durga.1753 жыл бұрын
Chala baga explain chesaru sir
@imojivsmadhaviimojivsmadha75613 жыл бұрын
డేరా బాబా డేరా చినిగి పోయింది.
@sambasivarao983 жыл бұрын
God is great.any body who done bad deeds will pay for them in the future.
@lifecameraactionaravind89232 жыл бұрын
Jai Dera baba ji..
@alisyed75243 жыл бұрын
Waiting for this thank you 🙏
@sun-sun9993 жыл бұрын
Veedi dhi chala rojula waiting ee kamandudi story kosam good bro keep going
@Praveenafasionhome3 жыл бұрын
Veedi gurinchi chepthu jyothishyam add pettadam em baledhu
@snidiyahamsie47713 жыл бұрын
Edo 4 raallu sampadisthunnadule ah add valla vadleyand andaru.. manaki vatini nammodhu ani thelisthe chaaluuu
@moviemonster14493 жыл бұрын
Astrology anedi part of vedas.... vatini nammakudadu ante ..vedas enka entho maths and science Ni ichai.in the form of astrology and astronomy...
@nanirocks80803 жыл бұрын
తప్పు వాడిది కాదు ......వాడికి సహకరించిన వాళ్ళది ......
@tarunboon21432 жыл бұрын
Excellent homework. Congrats to all ur team
@lalitalalita94223 жыл бұрын
Thank god catching one Enimal 👏👏👏
@guru_sai3 жыл бұрын
Ayanagurinchi emo gaani nuvvu aithe motham telugu rashtralni voice thote voopesthunnav anniyyaa.... 😍 Come with new stories... 🤝
@guru_sai3 жыл бұрын
@@SS-fw6bl forgot it buddy
@k.sulochanakooroju71193 жыл бұрын
Chaala bagundi brother
@rockyash92363 жыл бұрын
Merise battallo karise kaamandhudu i like this line😂😂😂😂😂😂
@luckyrathod14 ай бұрын
వాడిని జైలు వేయడం ఏంటి అక్కడ కాల్చి పడేయాలి అప్పుడే వేరే వాడికి భయం పడాలి కానీ మన చేత కాని న్యాయం ఉన్నంత కాలం ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉంటుంది
@syamkanakala90623 жыл бұрын
Really great job there doing judicial and police department
@lalitalalita94223 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@nagapanilingampalli95283 жыл бұрын
Manchi Impormation
@anilgowtham73522 жыл бұрын
Vaammooo....jaii derabaabaa
@shaikibrahim44763 жыл бұрын
Justice prevailed
@sudharshansudharshan6373 жыл бұрын
Nice explain brother super
@dudalakiranbabu933 жыл бұрын
Super information, and vanni champeyali
@BejjankiSrinivas56803 жыл бұрын
పాపా త్ముడికి..శిక్షా తప్పదు
@msrinivasmsrinivas28313 жыл бұрын
Thank so much
@bhimvlogs32633 жыл бұрын
Good explain.
@lalithagandhi97413 жыл бұрын
Inni hathyalu maanabangalu chesina vaadini uri tiyadam manesi meputunnara ....
@sowsheelkumar9882 Жыл бұрын
Good video
@sirisudheer95043 жыл бұрын
tq for information
@bhaskarraogull25853 жыл бұрын
జ్యోతిషం పెద్ద వ్యాపారం జ్యోతిష్యం పెద్ద మూఢనమ్మకం
@umatiwari65043 жыл бұрын
వీడి నిచమైన story రాస్తే ఓక 1000 పేజి ల బుక్ రేడి అవుతుంది
@nenunaistambn28913 жыл бұрын
Uma garu ....chala andam ga vunnru
@nareshdx14703 жыл бұрын
అమ్మ చిన్ని తల్లీ ఏదవలు ఎందరో ఉన్నారు కానీ కొందరే తెలుస్తున్న రు
@parameshs5543 жыл бұрын
Proud to that CBI officers
@krishnavenich80583 жыл бұрын
India anduku inka develop avvaledu ilanti vallu undatam valle
@dileepromeo20533 жыл бұрын
Ahaaaa avnaaa
@dwarakasri57093 жыл бұрын
Excellent Explanation Bro Yours Always ☺️❤️
@sankararaoyelisetti84163 ай бұрын
గురువు గారు కొన్ని సినిమాలు కూడా తీసి హీరోగా నటించిన అనుభవం కూడా ఉంది మరి😅😅😅
@haseenahaseena42543 жыл бұрын
Me voice chala baguntende 😁
@MrVenkatwaves3 жыл бұрын
thank youuu so much
@mrbasha23643 жыл бұрын
Very Good Thammudu
@umatiwari65043 жыл бұрын
ఆసరామ్ బాబా గురించి ఓక వీడియో చేయండి... వేంకట్ గారు
@noname244443 жыл бұрын
Aasaram baba evaru..🤔🤔🤔...!?
@sureshbabuvardhanapu83703 жыл бұрын
@@noname24444 bathroom baba.
@venkeychch52963 жыл бұрын
Good Bro... Good Information Gathering and Good Work
@k.sulochanakooroju71193 жыл бұрын
Ilaantivaatini chusthu evaru oorukokudadu prathiokkaru,, question cheyali,,?????????????????? Good
@srijabehera34993 жыл бұрын
Nice chanal thanks to apploding 😍😍😍
@devidvilan39293 жыл бұрын
King bro nuvu
@kumarmudiliyar2733 жыл бұрын
Anna super explanation
@smartsiva69793 жыл бұрын
Chalaaa clear ga explain chesaru bro tnq🤝🤝
@srinureddy54283 жыл бұрын
Good video sir form saudi Arabia Dammam
@darlahari15673 жыл бұрын
MX player లో ఆశ్రమం అనె webseries ఉంది డేరాబాబా realstory.