స్వామి భవాని శివ చక్రవర్తి గార్లకు కవలలు వస్తారు ఏమో అమ్మ అనుగ్రహముతో❤️❤️❤️
@nagamanirallapalli134 Жыл бұрын
JaiSti Bhuvaneswari Mata🙏🙏🙏🙏
@venkateshwarreddyyellavula12762 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః... 🌹🙏🌹🙏🌹🙏
@neelashyam9453 Жыл бұрын
Priya Siddhaguru Sree Sree Ramanaananda Maharshula Vaariki.., Janmadina Shubha Pranaamamulu... Many Many Happy Returns Of Your Mahath Birthday Prabhuu.., Sadaa Meeku maa Premaanjali, Priyaanjali Pranavaanjali...Sumaanjali... 💐💐🌹🌹🍫🍎🍑🍒🍏🍊🍉🍇🌺🌺🥀🥀🌻🍓🍧🍧
@panduranganadikuda3929 Жыл бұрын
గురుదేవా! ఈరోజు ప్రవచనంలో శ్రీ భువనేశ్వరి మహా దేవి వైభవం గురించి వివరిస్తూ, దశమహావిద్యా దేవతలలో సర్వోన్నతమైన దేవతయని, మహామహిమాన్వితమైన దేవతని, అమ్మ చేసిన అద్భుత లీలలను బోధించారు. మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు గురుదేవా. పాదాభివందనాలు గురుదేవా. ఓం శివ శక్తి సాయి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏