గురుదేవా ! ఈరోజు ప్రవచనంలో నిగమం అంటే వేదం ఆగమం అంటే తంత్రం అని , ల కారం అంటే భూమి అని, స కారం అంటే చంద్రుడు అని ఇంకా ఎన్నో విషయాలను చాలా అద్భుతంగా తెలియజేసినందుకు ఏమిచ్చినా మేము మీ ఋణం తీర్చుకోలేము. మీ దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రేమపూర్వక సాష్టాంగ నమస్కారములు. 🙏🏻🌹❤️
@MaraganisatyanarayanaMaraganis5 ай бұрын
Jai gurumaharaj jai gurudeva Jai gurumaharaj jai gurudeva
@scpalan5 ай бұрын
Mesmerizing Speech ❤ Jai Gurudev❤
@telladhalavenkataramana43265 ай бұрын
గురుబ్యో నమః
@kedarirreddy47335 ай бұрын
🙏
@mnkavimn41085 ай бұрын
తండ్రి మన భూలోక వాసులకి కాది విద్య కదా కానీ మీరు హాది విద్యతో మంత్రం ప్రారంభించారు. దయతో తెలుపగలరు.