శ్రీదేవి ని ఆకలేస్తుందా అని అడిగిన చిలుక | Anchor Sridevi | Sridevi | Latest Updates | Sun8 TV

  Рет қаралды 842,166

Sun8 TV

Sun8 TV

3 жыл бұрын

శ్రీదేవి ని ఆకలేస్తుందా అని అడిగిన చిలుక | Anchor Sridevi | Sridevi | Latest Updates | Sun8 TV
#anchorsridevi #talkingparrot #sun8tv
• Mountaineer Umesh Kuma...
Mountaineer Umesh Kumar Exclusive Interview | Interview | Anchor Sridevi | Umesh Kumar
• Handicapped Devika Ran... ​
Handicapped Devika Rani Exclusive Full Interview | Inspirational Story | Anchor Sridevi
• ఒకే కాన్పు లో నలుగురు ... ​​​
ఒకే కాన్పు లో నలుగురు పిల్లలు, ఆ పిల్లలతో తల్లికి | Four Twins | Anchor Sridevi
• అతి తక్కువ ధరలకే పూల క... ​​​​
అతి తక్కువ ధరలకే పూల కుండీలు | Buy Cheapest Pots Just For Only 3...? | Anchor Sridevi
• Manasu Mamatha Serial ... ​​​​​
Manasu Mamatha Serial Fame Pinky Mother About Geetha | Manasu Mamatha Serial | Interview
• Manasu Mamatha Serial ... ​​​​​​​​
Manasu Mamatha Serial Fame Pinky Mother Emotional Words About Serial Shootings
• Manasu Mamatha serial ... ​​​​​​​​​
Manasu Mamatha serial Fame Pinky (Bhavya Sri) Exclusive Interview | Pinky | latest Interview
• Manasu Mamata Serial F... ​​​​​​​​​
Manasu Mamata Serial Fame Actor Prasad Exclusive Interview
• First Camera Women Mal... ​​​​​​​​​
First Camera Women Malliswari Exclusive Interview | Inspirational Story
• Inspirational Story : ... ​​​​​​​​​
Inspirational Story : వెన్ను పూసేలేని ఒక మహిళ చేసే అద్భుతాలు | Chaya Devi | Inspirational |
Thank You For Watching................!

Пікірлер: 394
@anandjugnak6397
@anandjugnak6397 3 жыл бұрын
ఇప్పటి మనసుల కంటే ఇలాంటి మూగ జీవులే గ్రేట్...
@Prashanth_goldsmith
@Prashanth_goldsmith 2 жыл бұрын
Avnu bro
@biscuitkavalanayana7290
@biscuitkavalanayana7290 2 жыл бұрын
1000%
@sreenivasareddym5937
@sreenivasareddym5937 Жыл бұрын
పక్షులు..జంతువులతో ఉన్నంతసేపు మానవులకు ఆహ్లాదం.ఇది సృష్టిలో అద్బుతం...
@premagayakuduakula5920
@premagayakuduakula5920 2 жыл бұрын
నైస్ సిస్టర్ ఈ వీడియోలో మీరు చాలా హ్యాపీగా కనిపించారు ఇలాగే మీరు ఎప్పుడూ నవ్వుతూ గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విష్ యు ఆల్ ది బెస్ట్ చెల్లి
@arunakonjeti6218
@arunakonjeti6218 2 жыл бұрын
అందరికీ ఆనందం కలిగించే వీడియో
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 3 жыл бұрын
తేట గీతి పద్యము : చిలుక పలుకులు వినగానె చిత్రముగను మనసు తేలిక అయిపోవు మనుజులకును అట్టి దృశ్యము కళ్ళకు కట్టినట్లు మీరు చూపారు శ్రీ దేవి గారు నేడు
@nagamallasrikanthgupta358
@nagamallasrikanthgupta358 3 жыл бұрын
వీడియో పెట్టినందుకు మీకు చాలా థాంక్స్ మేడం
@krishnababu590
@krishnababu590 2 жыл бұрын
హాయ్ అండి శ్రీదేవి గారు చిలక భలే మాట్లాడుతుంది అండి మీ తోటి బాగుందండి చిలక సూపర్ థాంక్యూ థాంక్యూ సో మచ్ అండీ
@kalyankarshyam2456
@kalyankarshyam2456 2 жыл бұрын
శ్రీ దేవీ గారు మీ సేవాకార్యక్రమాలు చాలా బాగుంది
@moulabirubi9137
@moulabirubi9137 2 жыл бұрын
Hi sridevi akka . Yela birds or animals tho unte manakunna problems anni marchipotham. Chala Happy ga unindhi
@enaganji5208
@enaganji5208 3 жыл бұрын
వందనాలు శ్రీదేవి అక్క ఈమధ్య ఆర్గానిక్ తోటలు ఈల పక్షులు వీడియోస్ చాలా బాగున్నాయి అలాగే ఈ వీడియోలో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అక్క ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండండి👌👌🙏
@manumasthanappagari2170
@manumasthanappagari2170 2 жыл бұрын
❤️❤️❤️❤️❤️ నిజంగానే ఒక దేవత ❤️🙏🙏
@lakshithajunnu
@lakshithajunnu 2 жыл бұрын
Mi smile chala bagundhi akka miru apudu Elana vundali happy ga 😊
@vangeevarupusujatha8666
@vangeevarupusujatha8666 3 жыл бұрын
హాయ్ చిలుక మా విజయవాడలో చాలా చిలుకలు ఉన్నాయి వాటికి కూడా మాటలు నేర్పవా చిలుక పదపదా👌👌🤣🤣🤣🤣
@naveennagam7208
@naveennagam7208 3 жыл бұрын
Bellam shreedhevi allam shreedhevi 🤪 Mee smile bagundhi 😁😁 Chilaka super👍
@EXCLUSIVEDESIGNERSAREESARKA
@EXCLUSIVEDESIGNERSAREESARKA 3 жыл бұрын
హాయ్ శ్రీదేవి గారు చాలా బాగుంది చక్కగా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది..అన్నీ అర్ధం అవుతున్నాయి
@mohanrajuofficial
@mohanrajuofficial 2 жыл бұрын
Maa Akka Bangaram 😍😍😍
@teja7048
@teja7048 3 жыл бұрын
Manasu 10 minutes chala happyga unnimdhi.....chala thank you akka.....yenthabaga matladindho ABBA super.....
@guruteja2366
@guruteja2366 2 жыл бұрын
Hi teja
@simhadrimosali4711
@simhadrimosali4711 3 жыл бұрын
Superb శ్రీదేవి garu
@shajkumaracharya1344
@shajkumaracharya1344 3 жыл бұрын
మీరు చాలా మంచి వీడియోలు చేయాలి.మీరు చాలా మంచి వారు మీకు అండగా దేవుడు సాయం గా.వుంటారు మీకు👩👏👏🙏🙏👌👌💐🌹👩👈👍
@yugandar-ve8zz
@yugandar-ve8zz 3 жыл бұрын
చిలక చాలా బాగా మాట్లాడుతుంది అక్క, చాలా బాగా నచ్చింది. ఎక్కడ ఉంది ఇది.
@Mr_Sri_Harsha_Sharma
@Mr_Sri_Harsha_Sharma 3 жыл бұрын
Rajamandhry Lo Harsha Kumar Gari House Anvitha vlogs Channel
@anushareddy6411
@anushareddy6411 2 жыл бұрын
@@Mr_Sri_Harsha_Sharma yes
@ambatisrinu373
@ambatisrinu373 2 жыл бұрын
Nice video nenu kooda two times harshakumar gari imtiki velinapudu choosa aa chiluka bhale matladuthundhi beautiful❤❤❤❤
@pinnisettipavankumar3253
@pinnisettipavankumar3253 3 жыл бұрын
🙏🙏🙏.హర హర మహదెవ శంభోశంకర జై శ్రీరామ్
@doctorchari7395
@doctorchari7395 3 жыл бұрын
గౌరవనీయులు మాజీ ఎంపీ వర్యులు శ్రీ హర్ష కుమార్ ఆర్ గారు చాలా మంచి వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంపీగా పనిచేశారు వారి వ్యక్తిత్వం చాలా మంచిది వారి ఇంట్లో ఇటువంటి చిలకల ను చూసి చాలా ఆనందం వేసింది వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు
@manavillage3386
@manavillage3386 3 жыл бұрын
.chinnodu ❤️🔥 superb
@shaikshanaya1114
@shaikshanaya1114 3 жыл бұрын
Sooooooo cute darling parrot 🐦🐦
@gmails3769
@gmails3769 3 жыл бұрын
Mimmalni ela navvuthu chusthe....chala maku happy ga undhi sridevi mdm
@ranganayakammanannapaneni5727
@ranganayakammanannapaneni5727 2 жыл бұрын
Superb sridevi garu
@gudururajeswari1051
@gudururajeswari1051 Жыл бұрын
జంతువులతో పక్షులతోనే వాటి యొక్క విశ్వాసముంటుంది కుక్కలకు గాని పక్షులకు గాని పిల్లలకు గాని మనము ఒక ముద్ద అన్నం పెడితే చాలా ఇష్టం ఉంటుంది మనకు కూడా వాటి పిల్లల్ని గాని మనం పెంచుకుంటూ ఉంటే మనకు కూడా వాటిపైన ప్రేమ అనురాగాలు ఉంటాయి హ్యాపీనెస్ గా ఉంటుంది సంతోషంగా ఉంటుంది
@klakshmanramus
@klakshmanramus 3 жыл бұрын
Nuvu happy ga vuntey chala bagundi akka
@achyutharamani299
@achyutharamani299 3 жыл бұрын
Thankyou Sri.. nice vedio 👌 We are soooo happy 😍
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 жыл бұрын
Nenu pedavallaku help chesthunnanu sister please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi sister garu 🙏🙏
@maheshsandepogu6976
@maheshsandepogu6976 2 жыл бұрын
మీ నవ్వు బాగుంది అక్కా
@VidyaSagar-ib8ji
@VidyaSagar-ib8ji 2 жыл бұрын
Akka nee matlu Chala bauntai akka.....I enjoy all ur videos akka....
@battusaritha3058
@battusaritha3058 2 жыл бұрын
Choo cute parrot
@leofamilytech.5070
@leofamilytech.5070 3 жыл бұрын
Super sridevi garu
@sairammudhiraj7970
@sairammudhiraj7970 3 жыл бұрын
Wow❤️😍
@vijayavardhanpothuraju6037
@vijayavardhanpothuraju6037 3 жыл бұрын
Very beautiful amazing video SUPERB
@ranikichen5387
@ranikichen5387 3 жыл бұрын
Baboi ha chilaka matladutundi maku halanti oka chilaka lenenduku badaga vundi❤️❤️❤️
@srinupadma1427
@srinupadma1427 3 жыл бұрын
Super sister
@Ammulu.BhagyaRekha
@Ammulu.BhagyaRekha 3 жыл бұрын
Wow very nice video sistar details cheyaledhu kani video supar chilakha Baga matladghindhi tqu somach love you so much ❤️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❤️
@greshmitha4894
@greshmitha4894 3 жыл бұрын
సూపర్ మేడమ్ గారూ
@akhiljaanraju4984
@akhiljaanraju4984 2 жыл бұрын
Woww😃😃super asaluuu
@boinikrishnaveboinikrishna9790
@boinikrishnaveboinikrishna9790 3 жыл бұрын
Nenu fast nundi last varaku navvuthune vunna chala bagunda video 👍
@pvrteluguvlogs4617
@pvrteluguvlogs4617 3 жыл бұрын
Hi sridevi garu meeru ala navvuthu happy ga unte chala bagundhi...be happy sridevi
@sunithagaddam3620
@sunithagaddam3620 2 жыл бұрын
Sridevi garunenu prati roju me videos chusthanu meku a devuni asesull appudu vuntae modhatinudi Nenu kontha sahayam kori vachina valaki Naku vunaanthalo sahayam chystha anu
@pranoushiavireddy8217
@pranoushiavireddy8217 2 жыл бұрын
Bale bale chiluka. You are very quite. Love you❤ Akka you are sooooooooooooo quite
@gnkirankumar7362
@gnkirankumar7362 3 жыл бұрын
చాలా బాగుందండి
@mandaramlaxmichaithanya516
@mandaramlaxmichaithanya516 3 жыл бұрын
హాయ్ శ్రీదేవి గారు బాగున్నారా చిలుక చాలా బాగా మాట్లాడుతుంది అండి
@sudhayamini2826
@sudhayamini2826 3 жыл бұрын
Hi Sridevi video super
@giridharsuri5230
@giridharsuri5230 2 жыл бұрын
Super excited
@manasampradayamuggulutelug3074
@manasampradayamuggulutelug3074 2 жыл бұрын
Super parrot 🐦
@bhaskarpothulapally3548
@bhaskarpothulapally3548 2 жыл бұрын
Really amazing 👏 😍 👌
@vvnsprakash1970
@vvnsprakash1970 2 жыл бұрын
Wonderful..
@officials-vl9bd
@officials-vl9bd 2 жыл бұрын
Superb 👌👌 sridevi madam
@sreenavya415
@sreenavya415 3 жыл бұрын
Nice I like birds 🐦& flowers & nature
@swarnalathamanupati2573
@swarnalathamanupati2573 2 жыл бұрын
really enjoyed
@harithaharitha2333
@harithaharitha2333 Жыл бұрын
Wow super ......🥰
@vinishaponnuru7187
@vinishaponnuru7187 3 жыл бұрын
Very very sweet
@rajunamuri5109
@rajunamuri5109 2 жыл бұрын
Very nice medam iam very happy tq
@jagadeeshm6910
@jagadeeshm6910 3 жыл бұрын
Mee attitude 🙏
@baburaos3362
@baburaos3362 2 жыл бұрын
అంధరి కడుపులు ninditheaame కడుపు nindiddhi God bless you🙏 మేడం
@padhilaxmi2680
@padhilaxmi2680 3 жыл бұрын
Superrrr ,😉😚😚🤭🤭
@sandeeppatil4609
@sandeeppatil4609 3 жыл бұрын
Sri Devi helping hands amaindhi
@cooknology4808
@cooknology4808 3 жыл бұрын
Anvitha vlogs lo choosaa e macaw parrot..😍👌
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 жыл бұрын
Nenu kuda pedavallaku help chesthunnanu sister 🙏please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi🙏 sister garu
@girijaatreyapurapu7298
@girijaatreyapurapu7298 3 жыл бұрын
Nenu kuda chusa
@Kasm9879
@Kasm9879 3 жыл бұрын
Super akka
@d.nareshkumar5887
@d.nareshkumar5887 2 жыл бұрын
Super Male and female 2bird's
@muniyammaamma3715
@muniyammaamma3715 2 жыл бұрын
Akka devata🙏
@cjanaki8999
@cjanaki8999 3 жыл бұрын
Hi శ్రీదేవి . ఎంత ముచ్చటేస్తుంది ఈ చిలుక పలుకులు వింటుంటే.ఈ చిలుక ఎవరిదీ, ఎక్కడా ఏమి చెప్పకుండా మమ్మల్ని అలరించారు . కానీ ఏమి చెప్పకుండా బాలేదు ఏదో తెలియని లోటు అనిపించింది.ఇలా పెట్స్ ని పెంచుకుంటే ఎంత బాగుంటుంది.మనకి ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఉత్సాహంగా , ఉల్లాసంగా మారి పోతాము. Thank you Sridevi
@minchaladevasukumari9599
@minchaladevasukumari9599 3 жыл бұрын
M.P Harshakumar kodalu pempudu makav adi .sister
@cjanaki8999
@cjanaki8999 3 жыл бұрын
ఓహ్ అవునా . చిలుక ని మాట్లాడించిన ఆయన హర్షకుమార్ గారా కాదా అనిపించింది.ok thank-you
@rasnabathini6031
@rasnabathini6031 2 жыл бұрын
Wowhhhhh
@sandeeprebalstar6503
@sandeeprebalstar6503 3 жыл бұрын
Super Akka
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 жыл бұрын
Nenu kuda pedavallaku help chesthunnanu brother please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi annaiah garu 🙏🙏
@saralareddy1378
@saralareddy1378 3 жыл бұрын
Super sridevi
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 жыл бұрын
Nenu pedavallaku help chesthunnanu sister please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi sister garu 🙏🙏
@ramachandraraoyellapragada7894
@ramachandraraoyellapragada7894 Жыл бұрын
ఓపికగా శిక్షణ ఇస్తే....... ఇంకా బాగా వీలైనన్ని పదాలు చేపించాలి. సూపర్.
@muralikasvegstraunt6054
@muralikasvegstraunt6054 2 жыл бұрын
Felt Happy to watch this video
@ramreddy1478
@ramreddy1478 2 жыл бұрын
Super 🤗🙂
@ramuvallapuneni5610
@ramuvallapuneni5610 3 жыл бұрын
Super 👌
@laxmimorugadi2554
@laxmimorugadi2554 2 жыл бұрын
Good pet, s parrot 👌🙏😆👏😂
@obuleshkshathriya4773
@obuleshkshathriya4773 3 жыл бұрын
Love you so much sreedevi
@ravimudhiraj1559
@ravimudhiraj1559 3 жыл бұрын
సూపర్
@govindchikkala8766
@govindchikkala8766 Жыл бұрын
Super madem ❤️❤️💖💖
@rajireddy8403
@rajireddy8403 2 жыл бұрын
You are really good person
@krishnachary4517
@krishnachary4517 3 жыл бұрын
👌👌👌
@ammanaarlla7107
@ammanaarlla7107 2 жыл бұрын
Sridevi you are great thank you very much God bless you ra
@gvsrajeswari1423
@gvsrajeswari1423 2 жыл бұрын
Super
@muralikanala4883
@muralikanala4883 3 жыл бұрын
What a pet lovers family
@ragikirankumar8251
@ragikirankumar8251 Жыл бұрын
Sridevi reactions super while talking to the partot n all the time in the vdeo.
@savisuku5127
@savisuku5127 2 жыл бұрын
Excellent
@saimohansrikakulambujji8203
@saimohansrikakulambujji8203 3 жыл бұрын
Nice akka tq nenu eppudu ela chudaladhu
@rajeshwarimusku750
@rajeshwarimusku750 Жыл бұрын
🦜🦜🦜🦜supar chala santhoshamanipinchindi
@srinivasviziyanagaram4126
@srinivasviziyanagaram4126 3 жыл бұрын
Woka Chilukatho enko chiluka Matladuthundhi 👌👌
@pakkinti
@pakkinti 2 жыл бұрын
Super video
@Aruna_reddy578
@Aruna_reddy578 Жыл бұрын
Super medamu
@rohinisankar7115
@rohinisankar7115 3 жыл бұрын
Bale vundi
@keerthipraveen3326
@keerthipraveen3326 3 жыл бұрын
Super super
@sammysinghchannel3736
@sammysinghchannel3736 3 жыл бұрын
Harsha kumar gari intlo rjy lo na anvitha vlogs
@dugirallaharishaharisha8282
@dugirallaharishaharisha8282 2 жыл бұрын
Nice video
@akularajeshakularajesh141
@akularajeshakularajesh141 3 жыл бұрын
Enta beautiful ga vunnavu Matladu tunnavu love you akka
@saikumar-jv8rk
@saikumar-jv8rk 2 жыл бұрын
Wow nice
@monikach5474
@monikach5474 2 жыл бұрын
I'm in shock😨😳😍😄
@pallekannayya9164
@pallekannayya9164 2 жыл бұрын
Sunitha🙏
@umadivyadeepumadivyadeep5285
@umadivyadeepumadivyadeep5285 3 жыл бұрын
👌👌👍👍
@raniindirachandika6797
@raniindirachandika6797 2 жыл бұрын
😍😍😍👏👏👏
@ballachiramjeevi5751
@ballachiramjeevi5751 2 жыл бұрын
👌👌👌👌
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 16 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 23 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 76 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 55 МЛН
లింగాష్టకం Part-4 | Lingastakam | Garikapati Narasimharao Latest Speech | Kartika Deepam
32:19
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 16 МЛН